ఎన్ని సార్లు వింటున్నా కూడా..మనసుకు ఏదో తెలియని ఆనందానుభుతి కలుగుతుంది..గుర్తు చేసిన మీకు ధన్యవాదాలు అండి
@hareshpanda4121 Жыл бұрын
Oo
@ramamurthikaveripakam10 ай бұрын
@@hareshpanda4121😊
@laxminarayanamethuku-cw4ypАй бұрын
Good song
@chadalavadaanjaneyulu5468 Жыл бұрын
Honestly Dhanyawad old songs 🙏🏻 ఇక్కడ మనం ఒకటి అర్ధం చేసుకోవాల్సింది కొన్ని సినిమాలు మినహాయిస్తే ఇలాంటి మంచి మంచి పాటలు స్వతంత్రంగా ప్రకటించి అందర్నీ ఆనందింప మనం నడుస్తున్న జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని కాబట్టి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మిమ్మల్ని హృదయాల్లో మన సినిమా అతిరథ మహారధుల పాటలన్నీ విని ఆనందిస్తాము ఈ పాటలు అన్నిటికి రాజకీయ పార్టీలు అంటగట్టమాకండి 🌅💞🌻
@pssnraju48682 ай бұрын
అక్కినేని పాటలలో ఆణిముత్యం ఈ పాట.❤
@prajun8315 Жыл бұрын
wonderful great melody of legends. ANR, Ghantasala, Dr.C.Narayanareddy, S.Rajeswararao & B.N.Reddy
@maheshnaidus3 ай бұрын
Old is gold Ever green 2024 వినే వాళ్ళు ఒక like వేసుకోండి
@Visweswar08Yerramsetti18 күн бұрын
Wow.what a wonderful song Nice music and nice lyrics.any how old is gold.i like it very much.
@t.v.ramana357618 күн бұрын
ఎన్నిసార్లు వింటున్నా కూడా మనసుకు ఏదో తెలియనిఆనంద
@padmavathiiruvanti91433 ай бұрын
అసలు ఈ పాట.... త్రిమూర్తుల కలయిక లా ANR.. ఘంటసాల గారు నారాయణ రెడ్డి గారి కలయిక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⭐⭐⭐⭐⭐👌👌👌👌👌👌
@prakashkurakula44205 ай бұрын
ఘంటసాల మరియు రాజేశ్వరరావు గార్ల అద్భుతసృష్టి ఈ పాట
@swapnamanchala9794 Жыл бұрын
Wowww!what wonderful, evergreen songs of the bygone old golden days 👌👌👌🌹👏👏👏🌹👍👍👍🌹🙏🙏🙏🌹💖💞
@prakashreddy2710Ай бұрын
Fantastic song mama athreya Gantasala master and Smt P Susheela garu great combination
@disztan4 ай бұрын
గాత్రం గండర్వం.భూమి వున్నంత కాలం ఘంటసాల గారి మాధుర్యం.మనలను స్వర్గ లోకాల్లో విహరింప జేస్తుంది.
@rajeshwarigoli65883 ай бұрын
0:48 in yyg
@rajeshwarigoli65883 ай бұрын
Yy
@sundarrao12784 ай бұрын
సంగీతం సాహిత్యం, మధురం.నటన, గానం అద్భుతం.
@venkatakrishnaraokolusu410422 күн бұрын
Melodious song. I listen the song so many times.
@MullangiVenteswarlu-mn9kk3 ай бұрын
పాటకు సంగీతం ఎంతో ముఖ్యం ప్రాణం ఆ ప్రాణాన్ని పోశారు సంగీత దర్శకులు
Suddenly i was feeling bad for not finding a solution...Before going to sleep I felt like hearing this song and relax...Ghantasala the great...other supporting great legends ...pranams to u all
@eswararao29826 ай бұрын
సంగీత సాహిత్య సమ్మేళనం...👍
@murthykvln45106 ай бұрын
నా మనసుకు నచ్చే ఆణిముత్యాలలో ఇది ఒక మేలుబంతి
@KanakadurgaAmaravadhi Жыл бұрын
Superb mind blowing
@obannamro462711 ай бұрын
0:31 Nennaleni Andamu what a song what a picture ing in nature super
@jayareddy625220 күн бұрын
Golden song.
@devulapallipadmaja4535 Жыл бұрын
అద్భుతమైన పాట
@srivallidigitalАй бұрын
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో తీగసాగెనెందుకో నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువొక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ.. నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుచూ రాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే.. నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల అరుణకాంతి సోకగానే పరవశించెనే నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
@padmavathiiruvanti91433 ай бұрын
ఆపాత మధురం..... తరాలు మారినా చెక్కుచెదరనిది
@battumohanrao4213 Жыл бұрын
My favorite cine Hero
@sastrych1129 Жыл бұрын
Super song
@subbarao70152 ай бұрын
వెనుక సినిమాలో పాటలు లో పేమసమయాలలో నాయకా నాయకులు అసహ్యం గాచేయరు ఇపుడు నాయకీ నాయకులు ఆ ఒక పని తప్ప అని చేసి చూపు తూఉండిరి ఈమారుపు మంచిదే అంటారా
@janardhanrangaiah9829 ай бұрын
I have been listening this from my school days. Even now I listen more than once or twice a day
ALETI RANGA REDDY ARTIST WRITTER AND DIRECTOR BEST SONG WEEKLY ONCE I WILL PLAY THIS SONG SUPER SUPER 👍👌👏
@padmamaniyerra4687 Жыл бұрын
Aha ha em adbutamayina pats
@phaneendrapampana313311 ай бұрын
What a song.an extraordinary
@sannapureddynarayanareddy37804 ай бұрын
Simply melodious.
@peddakasankarareddy21534 ай бұрын
మధురాతి మధుర మైన పాట
@krishnadr1968Ай бұрын
Super song mind refres
@laxminarayanamethuku-cw4yp17 күн бұрын
Thank s
@narayanaraovenkata3128Ай бұрын
Sᴜᴘᴇʀ
@srilakshminemalikanti59156 ай бұрын
Exllent song lyrics
@krishnareddy28035 ай бұрын
నిన్నలేని అందమేదొ నిదురలేచెనెందుకో.... నిదురలేచెనెందుకో... మనసు తేలికపడి క్రొత్త ఉత్షాహం ఉరకలేస్తే నిన్నా మొన్నా నిస్తేజంగా, నిర్జీవంగా కనపడిన అవే వస్తువులు, ప్రకృతి ఉల్లాసంగా... ఉత్తేజితాలై నేడు సరికొత్త అందాలతో మనసుకు విందు చేస్తాయనడానికి ఈ కవి, ఆ అమరగాయకుడు మన కనులముందు సాక్షాత్కరింపజేసినతీరు అద్భుతం. మనమెంత అదృష్టవంతులమో కదా...!
@ThatipamulaMani9 ай бұрын
Anr. Song spper
@peddakasankarareddy21535 ай бұрын
అవును మధురాతి మధురం
@TgSunny-i8u5 ай бұрын
ANR rightly maintained physique comparing to NTR who had excessive weight. And consuming Non vegetarian food.