NINNU CHUSINAPPUDE PILLA FULL SONG | NEW LOVE FAILURE SONGS 2024 | AJAY MENGANI | OGGU SATHISH SONGS

  Рет қаралды 46,150

Oggu Sathish Folk Songs

Oggu Sathish Folk Songs

Күн бұрын

Пікірлер: 62
@JoguNarmadha-f8s
@JoguNarmadha-f8s 2 ай бұрын
Song chala bagundhi sathish garu
@kuraprashanth9172
@kuraprashanth9172 2 ай бұрын
Super acting bro nd nice song.... waiting for the next part....
@srisailamc3258
@srisailamc3258 2 ай бұрын
సూపర్ యాక్టింగ్ అన్నా అల్ ది బెస్ట్ ❤సతీష్ అన్నా 😢
@RenuKoney
@RenuKoney 2 ай бұрын
Super sathi❤
@PeddaSandhyaraniSandhyarani
@PeddaSandhyaraniSandhyarani 2 ай бұрын
super bro
@rasoolpurarakesh3888
@rasoolpurarakesh3888 2 ай бұрын
Superrrrr 🎉❤
@Laxman1234QLaxman-tm6eh
@Laxman1234QLaxman-tm6eh 2 ай бұрын
Super sathianna ❤👌👍💯
@rajugoud5770
@rajugoud5770 2 ай бұрын
Superb brooo
@AilaiahKallepally
@AilaiahKallepally 2 ай бұрын
Waiting for part 2 ♥️
@folk_song_ka_king
@folk_song_ka_king 2 ай бұрын
Super acting brother ❤🎉
@rithik2942
@rithik2942 2 ай бұрын
Cutee annaa❤
@KapuMallesham
@KapuMallesham 2 ай бұрын
First like Sathish anna
@Venkatvillagesinger
@Venkatvillagesinger 2 ай бұрын
Chala bagundi bro song super
@AkhilaPerugollu
@AkhilaPerugollu 2 ай бұрын
Superb song nd acting❤❤
@tadurishyaam
@tadurishyaam 2 ай бұрын
Spr....nice
@RavenderGaddameedi5467
@RavenderGaddameedi5467 2 ай бұрын
Super song 👌👌👌👌
@maheshsingasani-rz7vn
@maheshsingasani-rz7vn Ай бұрын
సూపర్ అన్న యాక్టింగ్ ❤😔😔😍
@G..Mahalaxmi
@G..Mahalaxmi 2 ай бұрын
Super Anna 👌💖 ❤
@KapuMallesham
@KapuMallesham 2 ай бұрын
Anna supper annna❤
@shirishashirisha7191
@shirishashirisha7191 2 ай бұрын
Super song anna😍
@bhupatich3391
@bhupatich3391 2 ай бұрын
Spr spr acting ❤🎉
@nareshmadasu6336
@nareshmadasu6336 2 ай бұрын
Super❤
@barmasampath1767
@barmasampath1767 2 ай бұрын
Super
@raghavendrathatipamularagh6089
@raghavendrathatipamularagh6089 2 ай бұрын
Super bro chala bhaghundhi
@yallappasdr3796
@yallappasdr3796 2 ай бұрын
As your acting and emotions nice bro
@RajithaVadlaKonda-o4v
@RajithaVadlaKonda-o4v 2 ай бұрын
Waiting for part 2
@Shivaparvathichannel
@Shivaparvathichannel 2 ай бұрын
👌👌❤👌👌
@bedadabalakrishna2098
@bedadabalakrishna2098 2 ай бұрын
Super song
@shirishashirisha7191
@shirishashirisha7191 2 ай бұрын
Super acting anna😍
@BharathKurumaofficial
@BharathKurumaofficial 2 ай бұрын
Super🎉
@gadeprasad7739
@gadeprasad7739 2 ай бұрын
Super acting sattish anna❤
@minikigangadhar
@minikigangadhar 2 ай бұрын
Super 👍 song 👍👌👍
@guvvavenkataiha
@guvvavenkataiha 2 ай бұрын
nice bro
@RajendarReddyRaj
@RajendarReddyRaj 2 ай бұрын
👌👌
@nagarani9010
@nagarani9010 2 ай бұрын
Super song❤
@puramaniravi942
@puramaniravi942 2 ай бұрын
Super nice acting anna😢
@jampannaragula4333
@jampannaragula4333 2 ай бұрын
acting super bro
@bedadhavenkatesh48
@bedadhavenkatesh48 2 ай бұрын
Su super
@vijaykumar258
@vijaykumar258 2 ай бұрын
Nanda Raju fan 🎉🎉🎉❤
@venkym8159
@venkym8159 Ай бұрын
నిన్ను చూసినప్పుడే పిల్లా నాగుండె బరువౌతున్నదే నువ్వు దూరమైతెనే మల్లా నాగుండె సెరువౌతున్నదే నిన్ను చూసినప్పుడే పిల్లా నాగుండె బరువౌతున్నదే నువ్వు దూరమైతెనే మల్లా నాగుండె సెరువౌతున్నదే కంటికి కనుపాపవనుకుంటినే కళ్ళల్లపొడిసినట్టయిపాయనే ఇంటికి దీపానివనుకుంటినే ఇల్లంత సీకటి అయిపాయెనే పిట్టగూడును పాము సెదరగొట్టినట్టు నాగుండె గూడును సెరిపేస్తివే సక్కని నీరూపుచూసి మురిసినా ఒక్కసారైనా సూసిపోయే అందమైన ఓజాబిలమ్మా సందమామలాంటి మనసునాదే వందయేండ్లయినా ఎదురుచూస్తా నిందమోపి నువ్వు ఎల్లిపోకే అందమైన ఓజాబిలమ్మా సందమామలాంటి మనసునాదే వందయేండ్లయినా ఎదురుచూస్తా నిందమోపి నువ్వు ఎల్లిపోకే బిచ్చగానిలెక్క వచ్చి అడుగుతున్నా సచ్చిన శవమై పడిఉన్ననే ఎంత దూరమైన సెంత ఉంటనని అంతలోనె నన్ను మురిపిస్తివే బిచ్చగానిలెక్క వచ్చి అడుగుతున్నా సచ్చిన శవమై పడిఉన్ననే ఎంత దూరమైన సెంత ఉంటనని అంతలోనె నన్ను మురిపిస్తివే కంటిపాపకనుకుంటినో కళ్ళలొపొడిసిపోకే గుండెల్లో పెట్టుకున్నా గుడ్డివాడిని సేసిపోకే కంటిపాపకనుకుంటినో నువ్వూ కళ్ళలొపొడిసిపోకే గుండెల్లో పెట్టుకున్నా గుడ్డివాడిని చేసిపోకే అందమైన ఓజాబిలమ్మా సందమామలాంటి మనసునాదే వందయేండ్లయినా ఎదురుచూస్తా నిందమోపి నువ్వు ఎల్లిపోకే అచ్చమైన ఓసిన్నదానా అందంతో నామనసు దోచేస్తివే స్వచ్చంగ నీమనసు నేను చూసినా వెచ్చంగ కౌగిలి సిచ్చుపెడితివే అచ్చమైన ఓసిన్నదానా అందంతో నామనసు దోచేస్తివే స్వచ్చంగ నీమనసు నేను చూసినా వెచ్చంగ కౌగిలి సిచ్చుపెడితివే సంద్రమై పొంగుతున్నా సన్నజాజిల నువ్వే ఉన్నా గోదరైపారే నీరే నాకళ్ళల్ల నువ్వుజూడే సంద్రమై పొంగుతున్నా సన్నజాజిల నువ్వే ఉన్నా గోదరైపారే నీరే నాకళ్ళల్లొ నువ్వుజూడే అందమైన ఓజాబిలమ్మా సందమామలాంటి మనసునాదే వందయేండ్లయినా ఎదురుచూస్తా నిందమోపి నువ్వు ఎల్లిపోకే పూలవనములోన మల్లెమొగ్గవోలే నాలో నిన్నూ చూసుకోనా నీటిలొ ఈదేటి చేపిల్లలాగ నీకాటిదాకైన తోడురానా పూలవనములోన మల్లెమొగ్గవోలే నాలో నిన్నూ చూసుకోనా నీటిలొ ఈదేటి చేపిల్లలాగ నీకాటిదాకైన తోడురానా అమ్మల అనుకున్ననే నన్ను ఆగంచేసినవే సక్కని సందమామా ఒక్కసారన్న వచ్చిపోవే అమ్మల అనుకున్ననే నన్న ఆగంచేసినవే సక్కని సందమామా ఒక్కసారన్న వచ్చిపోవే అందమైన ఓజాబిలమ్మా సందమామలాంటి మనసునాదే వందయేండ్లయినా ఎదురుచూస్తా నిందమోపి నువ్వు ఎల్లిపోకే
@chinarichittithali22
@chinarichittithali22 2 ай бұрын
🥰👍🏻
@mekalasambaking3591
@mekalasambaking3591 2 ай бұрын
సూపర్ యాక్టింగ్ సూపర్ సాంగ్
@mounikamodel143
@mounikamodel143 2 ай бұрын
🌹🌹🌹🙏🙏👌👌👌
@LavanyaLavanya-p1g
@LavanyaLavanya-p1g 2 ай бұрын
👌🏻👌🏻👌🏻
@sindhamshivashankar6850
@sindhamshivashankar6850 2 ай бұрын
❤❤❤
@rajunandha5227
@rajunandha5227 2 ай бұрын
Raju Nanda 😢
@sharathbabu2524
@sharathbabu2524 2 ай бұрын
Ne fans chala Mandi unnaru ra 😊😊😊
@KakallaMahesh-r4w
@KakallaMahesh-r4w 2 ай бұрын
💔💔
@rajuvenkatolla3301
@rajuvenkatolla3301 2 ай бұрын
Sathi anna antar ra babu❤
@giridon3483
@giridon3483 2 ай бұрын
Super acting 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Oggu_Sampath_Yadav
@Oggu_Sampath_Yadav 2 ай бұрын
💔💔💔😢🥹
@bandaaravind7505
@bandaaravind7505 2 ай бұрын
Anna 😢😢😢😢
@Kcpdmsdian07
@Kcpdmsdian07 2 ай бұрын
Bulli Tera bujji babu
@ShivakumarBedada
@ShivakumarBedada 2 ай бұрын
Super kaka
@KarthikKasagani
@KarthikKasagani 2 ай бұрын
Super 😍👌👍
@bhagyashreehr2164
@bhagyashreehr2164 2 ай бұрын
Super acting anna 👍👍
@schinnayya5715
@schinnayya5715 2 ай бұрын
Super song anna❤
@pavanreddy6056
@pavanreddy6056 2 ай бұрын
Supper anna
@Shivaparvathichannel
@Shivaparvathichannel 2 ай бұрын
❤❤❤
@radhikadrpower9436
@radhikadrpower9436 2 ай бұрын
❤️❤️🫂
@srinivasreddykankanala
@srinivasreddykankanala 2 ай бұрын
Super bro
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Aruna O Andhala Amani
6:34
Indrajith Dharavath - Topic
Рет қаралды 1,9 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН