NINNU KORI SUPER HIT TELUGU MOVIE SONGS | AUDIO JUKE BOX | NANI | AADHI PINISETTY | NIVEDA THOMAS

  Рет қаралды 235,493

Halifax Creations

Halifax Creations

Күн бұрын

Ninnu kori telugu movie audio songs, Juke box,
1.0 Unnatundi Gundy Time 0.0
2.0 Adiga Adiga Time 4.40
3.0 Once upon a time lo Time 8.15
4.0 Ninnu Kori Time 11.46
Ninnu kori Songs
Directed by: Shiva Nirvana
Produced by: DVV Danayya
Written by: Shiva Nirvana
Starring: Nani, Aadhi Pinisetty, Niveda Thomas

Пікірлер: 12
@sunithag2975
@sunithag2975 Ай бұрын
So sweet.. ❤❤ beautiful ❤❤ I love this song very much 💕
@sunithag2975
@sunithag2975 7 күн бұрын
Woww.. Superb song ❤😍
@tmurali2641
@tmurali2641 Ай бұрын
My favourite album
@ArunaAruna-dz3bm
@ArunaAruna-dz3bm Жыл бұрын
Last song tho mains rilife
@mandedabushan8972
@mandedabushan8972 Күн бұрын
Hi
@ChinnaPotnuri
@ChinnaPotnuri Ай бұрын
Nise. Song. Voise. Supar. Silence. Song🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉
@varshnitalks
@varshnitalks 15 күн бұрын
2024❤☑️
@way2wealthy739
@way2wealthy739 7 жыл бұрын
Super Songs
@shaikabdul8145
@shaikabdul8145 2 жыл бұрын
I love move songs my favorite movie all time
@VijayaKumar-tg6mf
@VijayaKumar-tg6mf 2 жыл бұрын
@@shaikabdul8145 d d d d dddddd dddd#d did
@sk.mastanmastan9126
@sk.mastanmastan9126 Жыл бұрын
mastan shaik
@ShaikGousebasha-lr5io
@ShaikGousebasha-lr5io 7 ай бұрын
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే..బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా.. అంటూ ఆహా అన్నా.. హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా.. లాగిందో మరి.. నే తోడై చెలీ పొంగిందే మది.. అడిగి పొందినది కాదులే తానుగా దొరికింది కానుక.. ఇకపై సెకండ్ కొక వేడుక కోరే.. కల.. నీల.. నా చెంత చేరుకుందిగా.. హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఆనందం సగం...ఆశ్చర్యం సగం.. ఏమైనా నిజం... బాగుంది నిజం.. కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం.. ఇకపై పదిలమే నా పదం నీతో.. అటో.. ఇటో.. ఏవైపు దరి చూసిన.. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహా అన్నా.. హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే. Movie : Ninnu Kori Lyrics : Ramajogayya Sastry Music : Gopi Sunder Singers : Karthik, Chinmayi Cast : Nani, Nivetha Thomas అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలె క్షణమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వె లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహలోను వెతికితే మనకథె నీలోనె ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా నా సగమే న జగమే నువ్వేగా నీ స్నేహమె నను నడిపే స్వరం నిను చేరగ ఆగిపొనీ పయనం అలుపే లేని గమనం అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలె క్షణమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వె లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనె ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా.... ఓ ఓ ఓ.... Movie : Ninnu Kori Lyrics : Sreejo Music : Gopi Sunder Singer : Sid Sriram Cast : Nani, Niveditha Thomas Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను... Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను... అల్లి బిల్లి నడుముని తిప్పి.. ఐ లవ్ యు.. చెవిలోన చెప్పి.. తప్పుది.. కల్లు రెండు కప్పి.. అందుకేగ.. గుండెకింత నొప్పి.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి. ఉమా గాడి లైఫె పాకప్పు... బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది సోల్ మేటె దొరికింది అనుకుంటె అంతలొ..సోలోగ వదిలేసి వెల్లిపోయెను సంతలొ తోక చుక్కల్లె నా వెంట వచ్చి.. తేనె చుక్కల్లె తీయగ నచ్చి.. బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని చుక్కలు చూపిందె మందు చుక్కె మిగిలిందె బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... నీ సుఖమె.. కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టె.. నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది తను లేక మనుసుకి సుఖమెట్ట ఉంటది.. నా బాద పిల్లకి ఏపుడర్దం అవుతది.. ఈ లేడీసు ఇంతె తమ్మి.. వాల్లు చెప్పేనవన్ని నమ్మి.. మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు పట్టుకు పోతారె.. వేరె వాన్ని కట్టుకు పోతారె.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... పాకప్.. Movie : Ninnu Kori Lyrics : Bhaskara Bhatla Music : Gopi Sunder Singer : Arun Gopan Cast : Nani, Nivetha Thomas
3 movie songs Telugu jukebox actor Dhanush.Shruthi Hassan music. Anirudh
15:13
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 19 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 49 МЛН
Voice of 🎤 #SidSriram Songs Jukebox 🎧 | Sid Sriram | Telugu Songs | Aditya Music
55:55
Ishq Telugu Movie Full Songs || Jukebox || Nithin, Nithya Menon
24:28
Aditya Music
Рет қаралды 7 МЛН
Sid Sriram Telugu Hit Songs || Aradhya || Leharayi || Top Telugu song's
23:27
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН