శ ష స ళ లు మరిచి పోయిన తెలుగు భాష ... ఊపిరి పీల్చుకో ... ఇన్నాళ్లు ఒక లెక్క... ఇప్పటి నుంచీ ఒక లెక్క...ఆయన కొడుకు వచ్చాడు... ఆయన కొడుకు వచ్చాడు అని చెప్పు...#SPCharan a renovated version of legendary #SPBalu garu. SPB is now SPC.. అదే భావ ప్రాధాన్యత, అదే స్పష్ట మైన ఉచ్చారణ, అదే మధుర గాత్రం... సరికొత్త బాణీ లో ...
@sudharanib.44015 ай бұрын
Exactly.... Great words😊
@akankshabhavya25029 күн бұрын
10:48 10:48 10:48 10:48 😊😊😊😊😊😊😊😊
@melluriumalaxmi2109 Жыл бұрын
మనసుకు హత్తుకుని ఈ హాయిగా ఉంది అనిపిస్తుంది. మనసులోని వేదన పాటలో కనబడుతోంది . తెలుగు భాష అందమంతా వీనులవిందు గా కళ్ళ ముందు కనపడుతుంది. అంతకు మించి సంగీతం . చాలా గొప్పగా కూర్చారు 🙏
@kvsspavankumar2 жыл бұрын
ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. 2 ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే,,,.... నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే...... నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా..! విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా.... అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే..... నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే..... నీకంత వెన్నెలేంటనే
@bharathipadala12917 ай бұрын
Hats off to the writers.and singers.
@HariRam-wd3mc5 ай бұрын
Na jeevitham lo best song kanunna kalayanam song
@reshmakumpati7571 Жыл бұрын
ఈ పాటలు విన్న ప్రతీసారి , పాటలోని ప్రతీ పదంతో ఒక అనుబంధం ఉన్నట్లు ఉంది,మనసుకు ఇంకా మాటలో చెప్పలేని భావానికి నిదర్శనం ఇందులోని ప్రతీ పాటలోని ప్రతీ అక్షరం..
@MunnaARMYPerson Жыл бұрын
@@reshmakumpati7571 evuuu
@MunnaARMYPerson Жыл бұрын
@@reshmakumpati7571 hi
@MunnaARMYPerson Жыл бұрын
@@reshmakumpati7571 hello
@MunnaARMYPerson Жыл бұрын
@@reshmakumpati7571 How are you
@MunnaARMYPerson Жыл бұрын
@@reshmakumpati7571 mi
@beatz32652 жыл бұрын
తెలుగు భాష అంటే ఏమిటి అన్న వాళ్ళకి నా సమాధానం ఈ సినిమా పాటలు ❤️ ఒక్క ఆంగ్ల పదం వాడకుండా వ్రాసిన ఆ పాటల రచయితలకు 🙏🏼
@link4projectlp1812 жыл бұрын
సున్నిత హాస్యo ఉన్నత భావాలు విలువలు రామాయణo version from Sita point of view
3 కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇదె కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.... కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా (2) చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా....... గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా...అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా(2) తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా(2)🤩 4 వస్తా నే వెంటనే ఉంటా నీ వెంటనే ముద్దంటిన చెంప పై తడి ఆరనే లేదులే మాటొకటి చెప్పెంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా...... అవసరాలమా మాయే నీ చిరునామా మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపెదల అంతరిక్షం అంచు దాక ప్రేమ తాకిందిగా నీతో గ్నాపకాలే ఈ మంచుల అవి కరగవే ఈ నీ పరిమళాలే గుండెలో నిండేలే ఓ ప్రేమా అవసరామా మాయే నీ చిరునామా ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోమా కాళీ కింది చిక్కుకుంధీ చూడు నా ప్రాణమే ధూరం ఆవిరాయే నీ విచాని నిశ్వాసలో నిధూరే చేధిరే లూప్ తిరిగీ రా స్వప్నమా ఓ ప్రేమ అవసరాలమా మాయే నీ చిరునామా 5 నా కంటి పాపల్లో గలగల కావేరి పొంగె నీ లేఖ వల్ల నా మనసు లోతుల్లో ఇపుడిల మాగాణి పండె నీ రాత వల్ల చదివిన అక్షరాలన్నీ పెదవికి నవ్వు నేర్పాయే చలిచలి గాలుల్లో వేసంగి పూలె లోన పూచాయే ఎపుడో నిను చూసే రోజు ఎపుడో అన్నదీ ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం "3'" నీ కంత ఇష్టం పెరిగేటంతలా నేనేమి చేసా తెలియదే నే నీకు సొంతం అనిపించేంతలా ఏ మేలు చేసా తెలుపవే అసలొక ఆచూకీ వదలవే నా పైకి పరుగున ఈ రోజే నీ కేసి రానా కొండలే దూకి ఎపుడో నిను చూసే రోజు ఎపుడో అన్నదీ ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం 6 రెక్కలున్న హృదయమా ఇక్కడాగి పోకుమా దిక్కులేవి నిన్ను ఆపవే...... ఒంటరైన గుండెలో ఉండలేని ప్రాణమా వేచి ఉన్న జతని చేరవే 2 నిను వెతికే తన తడి కనులకు కనబడతావో లేదో ఆనవాళ్లు ఏదో చూపవే ఏ జాడ చెప్పి ఊరకించవే నేనే నీ నేనే గాలిలో తాకుతున్న స్పర్శలో నన్నే నీ నన్నే పోల్చుకో వెచ్చనైన శ్వాసలో 7 ప్రపంచమంత కోరే రాముడే నువా సితేమో తోడు లేదుగా నరాలనే మేలేసే బాధ నీదిరా కలైతే ఎంత బాగురా ఎవరిని అడగను ఏమయిందని తెలుసుగా బదులు రాదని మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని నమ్మదు తిరిగి రావని కాలం కాదు సాయమే మానదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే క్షమించలేని క్షణాలే ఇవా ప్రపంచమంతా కోరే రాముడే నువా సితేమో తోడు లేదుగా నరాలనే మేలేసే బాధ నీదిరా కలైతే ఎంత బాగురా కంటికి కానరాని కత్తే దూయలేని శత్రువు తోటి యుద్ధమా ఉసురే తీస్తుంది రామ్ అన్న నీ పిలుపే ఉరిలా తోస్తుంది రావన్న ఓ తలపే క్షమించలేని క్షణాలే ఇవా 9 కన్నులు ముందు నీ కలలే ఎన్నడు పోవు నన్నొదిలి జన్మంతా దాచేస్తా నీతో ఉన్న కొంత కాలాన్ని గాలీ ధూళీ నీ పరిమళమే రోజూ జరిగే నీ పరిచయమే.. నిన్నటి తీపి జ్ఞాపకమే కన్నులు దాటి పోదసలే జన్మంతా దాచేస్తా నీతో ఉన్న కొంత కాలాన్ని.. నువ్విక రావు అని తెలిసే ప్రశ్నల వాన ఇక ముగిసే జన్మంతా దాచేస్తా నీతో ఉన్న కొంత కాలాన్ని..
@susmitamuppidi94502 жыл бұрын
🙏👍👌
@sameerask54062 жыл бұрын
👌👍
@preethigajam24352 жыл бұрын
👌👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌💕
@smns10002 жыл бұрын
Nice 👍
@yesubabudasam8048 Жыл бұрын
Superb
@nareshkandregula20162 жыл бұрын
గ్రేట్ గ్రేట్ వైజయంతి వాళ్లకు ఇలాంటి మంచి సినిమా నిర్మించి మాకు చూపించినందుకు ధన్యవాదాలు
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@tetdsc Жыл бұрын
వారానికోసారైనా సమయం దొరిినప్పుడల్లా వినేవారు ఒక లైక్ కొట్టండి. తెలుగు వారిగా పుట్టినందుకు మన జన్మ ధన్యమైనట్టే...
@sureshn2846 Жыл бұрын
Nice 🎉
@user-jk74jl74jjkl Жыл бұрын
Super
@vandanakashyap480511 ай бұрын
M North indian... Can't understand the lyrics but love to listen❤
@mytejuworld415211 ай бұрын
Avunu
@Sailumantha11 ай бұрын
వారానికి ఒ్కసారైనా కాదు.....నేను 5 సార్లు వింటాను
@navneetgoyal87222 жыл бұрын
Must must must watch this muvi.... Isse best muvi nhi dekhi.... I respect south
@udayalakshmi26762 жыл бұрын
Ammanna tesaru cinima........ Ending scene ite adusthune unna allmost 1hour nen continue ga yedusthune unna aa feelings poledu na past na Kalla munduku vachesi Inka movie ite nannu yedipinchi Songs ite ❤️ heart cool chesai abba Ammanna songs abba ammanna movie abba
@NasarTarak Жыл бұрын
ఏముందో ఈ పాటలో మాయ తెలియదు. విన్న ప్రతి సారి ఫీల్ వేరే లెవెల్ గా ఉంది....💖💖💖
@Arun765412 жыл бұрын
Once in a Life Time that is SITA RAMAM...
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@Arun765412 жыл бұрын
@@dhanush-fv4wh 🤟
@psiddheshwari38322 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ysrikanth54822 жыл бұрын
కొంతకాలం పాటు గ్యాలరీలో నిలిచిపోయే సినిమా ఇది వండర్ఫుల్ లవ్ స్టోరీ❤️❤️❤️
@sagarkommawar78412 жыл бұрын
Konta kalam kaadu sir all time favourite movie ga migilipotundi life long kosam
@laxmanlucky1034 Жыл бұрын
Sorry Life time
@KawaiiPinkss Жыл бұрын
Ya bro…😊
@Deviabathula89102 жыл бұрын
What a lirics What a music What a voice Hats off to the entire team of seetaraman 👏👏👏🙏
@rojaramanarao6806 Жыл бұрын
6 . 3:09 3:10
@lasyagudimetta3225 Жыл бұрын
Really bro
@prakashv9944 Жыл бұрын
మనసు కి హాయ్ అనిపించేలా ఉన్నాయి పాటలు...తెలుగు కమ్మదనం మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ప్రతి సారి ఇలాంటి పాటలు ఇంకా రావాలి అనే వాళ్ళు ఉన్నారా... కచ్చితంగా ఉంటారు
@rajkamal96592 жыл бұрын
Not Even skipping single second 🙏 Thanks to Vishal Chandrashekhar
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@sowmyapraveenvuppala94982 жыл бұрын
Songs superb.... Lyrics superb..... Music extremely superb..... Whenever I get free time I'm listening to these songs without skipping.... Thank you Vishal sir.....
@trajzesh Жыл бұрын
This Movie and Music deserves all the highest awards in cinematic universe.
@ragulalavanya16132 жыл бұрын
Beautiful, pure love story with great visuals and melodius music. Great combination of Dq, Mrunal all together visual treat. I saw this movie 30 times even though we never feel bored. Hats off team and thank you for this great sita ram will be remembered ever and ever.
@gopireddyvijaya5231 Жыл бұрын
30 times😮😮😲🙄 vere level
@nithinvarma8018 Жыл бұрын
ఈ సినిమాలో రామా పై మీరు చూపంచిన ప్రేమ అద్భుతం. పాటలు అమోఘం👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤
Bayya achamina Telugu film ki English lo meaning enduku
@KawaiiPinkss Жыл бұрын
Nenu Kavali so ala undi
@honeydew2015 Жыл бұрын
Definition SUPER ☺️ 👌 👍
@honeydew2015 Жыл бұрын
Super 👌 👍 😍 🥰 😘
@KawaiiPinkss Жыл бұрын
Thank you bro
@duryodhanamamidi6604 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా
@rajinivikram216211 ай бұрын
Q😊
@moviepopups2023 Жыл бұрын
No other movie can match this movie. It's music, story, bgm, direction, screen play and cast selection superrrrrrr... verra level. Watched 50 times.
@RaviAysola2 жыл бұрын
Vishal, Sir, what a piece of wonderful music? You touched so many hearts. Such beautiful songs, every song is ever fresh like the first cup of coffee which we crave every day again and again. Thanks for giving wonderful music, lyrics, and singers.
@chethanapurvakam27332 жыл бұрын
Was waiting for this jukebox for a very long time and finally 🤩
@KinneraVani Жыл бұрын
పలుమార్లు పాటలు విన్నా కూడా విసుగుఅనేది లేకుండా మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన విధంగా ఉంది. రోజులో కనీసం ఒక్కసారి ఐనా ఈ సినిమా లోని పాటలు వినాల్సిందే ..
@sopparijyothijyothi26118 ай бұрын
❤❤❤❤❤
@hemshere37112 жыл бұрын
19.34.. "nene... neee.. nenee" antu high pitch lo start avvagaane. Heart beat okkasari aagipoyi malli kottu kivadam start ayyindi. Ee song kosam wait chestunnanu. Atlast i got it.
@krishnachaitanya35342 жыл бұрын
Yeah exactly 🙌 Chitra gaaru & Hariharan sang so so well 💥
@reenaantony72092 жыл бұрын
Oh my god this is the ever best music album of a Indian cinema.Kudos to composer Vishal 🎉💕😀❤️❤️🤗❤️
@veligiramvandhana43622 жыл бұрын
S
@vss4922 жыл бұрын
Happy to see that telugu film industry has started encouraging soulful music, which was taken away from them by Thaman and DSP. Sita Ramam broke the routine Item songs, hero introduction mass songs, and poor EDM music.
@user-ro8xw7oz5n2 жыл бұрын
👌
@user-ro8xw7oz5n2 жыл бұрын
@@veligiramvandhana4362 2
@tracydsilva92592 жыл бұрын
@@vss492 l ll.
@IshaanGVR2 жыл бұрын
ఓ సీతా పాట కి నా పాలాభిషేకం...!! 🙏🙏
@cosmic01902 жыл бұрын
Thank you so much for this movie Hanu sir. These kind of movies are the earnest need to todays society. grateful to you sir,You have given medicine to everyone. And Sita Mahalaxmi and Ram these names will be remembered forever, this is an history. We are blessed to have actors like this and the director like this. Love you and all the good wishes to whole team 💕
@vegigovind6959 Жыл бұрын
yes super songs
@kollurusrmurthy64312 ай бұрын
Beautiful film screenplay Director, actors, music, lyrics, locations made very good film i watch after 10 years
@twinklethesky2 жыл бұрын
A princess who sacrificed her kingdom for a soldier, A soldier who sacrificed his life and love for his nation💗 #sitaramam
@shekarsheks43162 жыл бұрын
Hey banu u copy my comment 🤭
@swathiyarlagadda42062 жыл бұрын
111
@swathiyarlagadda42062 жыл бұрын
⁰
@obulraju6292 Жыл бұрын
Offcourse not copy but whatever u said same reply from other side also overally excellent song movie in this latest positions
@karrimangadevi6623 Жыл бұрын
What a great sacrifise kadha
@bharathn7592 жыл бұрын
This movie is a musical magic. Was waiting for one such movie since "Veer Zaara". Thank you Sita Ramam team !
@vss4922 жыл бұрын
Happy to see that telugu film industry has started encouraging soulful music, which was taken away from them by Thaman and DSP. Sita Ramam broke the routine Item songs, hero introduction mass songs, and poor EDM music. This real music would be enjoyed for many more decades from now
@jamalpurlalithraj45872 жыл бұрын
No matter how many times I listen to these maestro songs. All of them are twinning me around my dream girl. Thanks to the composers
@viswakavyam2 жыл бұрын
Sindhuri Vishal surprised the world with her Amazing voice. She’s wife of Music Director of this movie. Never seen husband giving break to his own wife 💕in music industry
@chandanatalluri79102 жыл бұрын
What a movie, hats off to the writer 🙏🙏🙏🙏 This movie taken Indian cinema to an extra ordinary level, Music and songs was awesome, loved it last climax scene 😭😭 never forget in my life. Our Hero and Heroine acting was fantastic 🙏🙏
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@Know_it_All1232 жыл бұрын
@@dhanush-fv4wh no i has taken tollywood to another level
@santoshmorab44812 жыл бұрын
Felt the same
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@ravimuripinti2541 Жыл бұрын
Super singer
@TeluguHacks2 жыл бұрын
22:05 Amazing Just Lit, when this song Ram Going back to his Camp, i don't know why tears around my eyes, in these years this only movie gives me high , Thanks For Whole Sitaram Team for giving this masterpiece, even director want's he can't do this type of movie again , It's one and Only, Once in Life
@simhadrijayalakshmi61982 жыл бұрын
Yevarini Adaganu - 21:53 ❤
@naveenpalli2535 ай бұрын
Greatness of this particular album Vintu unte we feel love and get tears for sure Such a soulful composition and great lyrics and soothing vocals Everything went well for this album Evergreen songs
@newphotocircle58852 жыл бұрын
waited waited waited for this jukebox and its here... just love , every movie will have one or two nice songs but in this particular movie its pure magic... whatta beautiful songs ... just heaven
@MyMk5552 жыл бұрын
Lots of love for this beautiful album from Punjab…❤️kudos to Vishal Chandrashekhar Garu & all lyricists who collectively made this album melodious & heart touching…👏👏👌👌
@krishnachaitanya35342 жыл бұрын
@20:34 the actual magic starts- Chitra gaaru voice is just at its peak of melody ❣️ Such a great voice & expressions 🙏 Nene Nee Nene just absolutely an underrated gem 💎. Sastry gaaru take a bow 🙏🙌
@p.anjaneyulu54482 жыл бұрын
Single songs album lo levu anduke ivi underrated.
@twinsshalinimalini2 жыл бұрын
Chitra Chechi Sang?
@krishnachaitanya35342 жыл бұрын
@@twinsshalinimalini yeah Chitra chechi sang in Telugu, Tamil & Malayalam. But sad part is not the entire song is in the film
@veluvelkm.s77 Жыл бұрын
This is not just a movir. Thank you director and music director. In this birth, I have never never watched this type of heart touching movie. So so wonderful movie. Huge respect from TN
@vishwasvishu93062 жыл бұрын
25:40 28:25 ahhh what a feeling...it says how that movie carried out to be an emotion... Sita wasn't a character..she was the answer for the word love... beautifully expressed the feelings in those notes
@justbreathe75732 жыл бұрын
One of the most beautiful albums in recent times. You know the music pulls your heartstrings when you have goosebumps despite watching it on OTT.🔥 Song number 2, 3 and 9 are love. ♥️ Kaanunna kalyānam has been on loop ever since I watched the movie. 🦋
@sujathasingamsetty20732 жыл бұрын
ఆణిముత్యం లాంటి మూవీ, మాట, పాట,వరాల మూట. దీనికి లేదు సాటి, మేటి, వేరొకటి.
@priyankavarma452 жыл бұрын
This movie has IMPRINTED in the hearts of many Indians 🇮🇳 and will ever be... DQ 👌🏻and Mrunal😍lived in character of Ram and Sita 🥰 and they were awesome. Music 🎵🎶 all time hit, evergreen, mesmerizing, beautiful composition 👌🏻👏🏻 Every element 😂🤩🫡🥰😍☺️😢has been visible on the big screen. Such a deserving Oscar Movie 🎥
@kowshikram11252 жыл бұрын
Hii
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@varshitavarshitha59632 жыл бұрын
Agreed bro...
@bhanukondaveti2 жыл бұрын
What a movie, acting, songs, music, acting, direction.... Extraordinary movie.. We all should encourage these type of movies, so that others try the same with confidence. Kudos to entire team... Especially producer, director, actors.. All other team members.... Dulkar and Mrunal killed it... The top one is climax, its hard reality of this movie... What a acting.. Everyone can relate their own life in this movie.....unable to stop listening these songs.. More than 1000 times listed these songs. Hats off to music director and singers... I hope very soon routine loud music will stop. Thanks to team for giving such a extremely good movie... 😍😍
@chinavlogsintelugu8122 жыл бұрын
best music and meaningful lyrics we are able to listen after many years in Telugu cinema, thanks to lyricist and musicians and music director👍👍
@srmchinni32 жыл бұрын
What a movie. That love is really rare these days. My feelings has no words. If I get such love, it is really a blessing.
@Sumitkumar-sn3vs2 жыл бұрын
Sita ramam theme music is just....tears...and feelings... everyone have there own love story flashback 😊
@rajyalakshmipacha84852 жыл бұрын
Costumes super Dailogues super Songs super super Lyrics super Movie super super super I love this movie forever & ever😍😍😍😍😍♥️♥️♥️♥️
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@KawaiiPinkss2 жыл бұрын
Agreed
@peddabuddisurendrababu1092 жыл бұрын
Singer fabulous No words especially Sunitha Madam
@madhavilatha8186 Жыл бұрын
👆🙏🙏🙏🙏...agreed
@obulraju6292 Жыл бұрын
Chala correct ga chepparu
@nazimkhanrazib65362 жыл бұрын
Dulqar i respect ur choices. If I can rewatch 10 indian movies . Ur 4 movie will be there . Such an amazing actor dulqar u r . Thanks brother .to give me 1 more masterpiece to watch . When I m bored with my lonlyness . Mrynal thakur u did awesome too . I just become ur fan to see ur first tamil movie .
@thallapakashadrak5 ай бұрын
4:05 ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్పసంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించే తపస్సిలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా (విసుక్కునే వెళ్ళాడు చందమామయేనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటితారలేనే నీకంత వెన్నెలేంటనే) నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలులేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుండి వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే (విసుక్కునే వెళ్ళాడు చందమామయేనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటితారలేనే నీకంత వెన్నెలేంటనే) చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయెనా విల్లే ఎక్కుపెట్టి మెళ్ళో తాళికట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే (విసుక్కునే వెళ్ళాడు చందమామయేనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటితారలేనే నీకంత వెన్నెలేంటనే)
@rajashekharsamala72012 жыл бұрын
💖☺️💕 e generation lo kuda elanti classic music echina dhuku music director nd cinematography hanu Hanu Raghavapudi gariki 👏🌹💝😍
@jayashankarmaddipoti69642 жыл бұрын
Really songs described the soul and the detail information of the Movie. Hats off to the both Music director and Director. What a Movie, deserved a National Award for sure. Of course to the actors of the movie.
@muralipsgl2 жыл бұрын
Excellent music, lyrics made the magic joining with mind blowing visual treat to audience. every dollar spent is worth.
@Aknewsthechannel14 күн бұрын
మనషుల అందం కాదండి… ఈ పాటలు స్వరపరిచిన వారిని, రాసిన వారిన, పాడిన వారిని సరస్వతి పుత్రులు పుత్రికలు అని చెప్పచ్చు. ఇలాంటి అద్భుతమైన albums, ఎటువంటి vulgarity లేని కథలు మరలా మరలా రావు, కానీ ఈ పాటలకి నా మనసుని ఇచ్చేశాను. చెవులకి నిజంగా ఇది పండగ. తెలుగు భాషా ఇంత అందంగా ఉండగలదు అని ఇప్పటివరకు రోజు తెలుగు మాట్లాడే నాకు కూడా తెలియదు. అద్భుతం!
@reshmakumpati75712 жыл бұрын
Dark room, only music Peace of mind Lots of tears Unlimited and unforgettable memories...
@jallukiranmai99612 жыл бұрын
Q
@sathwikcreations72 жыл бұрын
Yes sister nenu roju vinta e songs😘
@harithateki89502 жыл бұрын
True
@sivapunnam93772 жыл бұрын
@@harithateki8950 hi
@vanirani21922 жыл бұрын
😭😭😭😭
@poojabuddala88592 жыл бұрын
Thank you for the Sita Ramam Telugu songs
@Kimjeon1032 жыл бұрын
30:48 Mindblowing music ❤❤
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@johncenagopi Жыл бұрын
@@dhanush-fv4whlowde
@p.anjaneyulu54482 жыл бұрын
Thank you Sony for giving jukebox ❤️❤️❤️❤️
@rakada72 жыл бұрын
Lokam munduki veltunte meeru venukaki velli 1964 love story ni superb ga chesaaru Heart touching movements and songs Super movie ever ❤❤❤❤❤
@muralikrishnavaddadi2 ай бұрын
Vadala ni ka ee paata ❤❤❤ vadala nika chooduma.
@Seenu.s.srinivas2 жыл бұрын
Happy to be the First person to comment for my favourite songs
@aus20232 жыл бұрын
Not just music but the lyrics are so beautiful too. Music has not dominated any of the lyrics.
@chandupriyajagarlamudi1518 Жыл бұрын
does not matter how many times you hear, they will entertain just as the first time you heard them Absolutely in love with this jukebox 😍
@KnowledgeRays-MindmantraАй бұрын
ఒక్క లిప్ kiss,okka verri comedy ,,okka worst fight లేకుండా..2.గంటల 30 నిమిషాల పాటు మై మరిపించే చలనచిత్రం..నిజమైన ప్రేమ సంభాషణల లోతు భావాల లోగిళ్ళ ఎత్తు...మృదువైన పాటలు..వెరసి. సీతారామం
@daaru2dharu3102 жыл бұрын
I never add jukebox to my playlist... But this one I'm adding... beautiful Lyrics which has meaning... Music which goes straight to the heart and reminds of our indian classical... Feel fresh music... Credits to Vishal chandrashekhar and his team...
@vrameshraaja7369 Жыл бұрын
balu garu malli puttinattu anipistundi .... charan garini aavahincharemo anipistundi ... super sir.
@VIJAYKUMAR-AJ242 жыл бұрын
28:25 bliss and Goosebumps together 🔥♥️😌
@PrashanthRaghu2 жыл бұрын
It's actually a Thyagaraja Swami Keerthanai Sree Rama Paadama.
@saraswathisunku34012 жыл бұрын
Yes sir.... such a beautiful blend of pure classical into the cinema thru instrumentation. So divine is our Indian music and thought. 🙏🙏🙏🙏
@PrashanthRaghu2 жыл бұрын
@@saraswathisunku3401 Very true madam.
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@rakeshchallagondla6917 Жыл бұрын
Thank You Sony Music South for bringing this album with Sita Ramam Theme. The music and the lyrics are so apt and fit for the story. They are so "Telugious" (Telugu+Melodious).Telugu people are facing scarcity of this Amrutham for so many years. This has fulfilled our Thirst for good clean Telugu lyric Melodies. I thank Vyjayanthi, Hanu, Vishal Chandrasekhar, Ram and Sita for this wonderful classic movie of our time.
@bhaskarreddyks47952 жыл бұрын
Sita is magic 😍
@ashfiaa2 жыл бұрын
Tbh this movie story is not something very unique or different but still it has that magic something invisible that touched our hearts and left us speechless and blown away. This movie became very very special to me
@Kimjeon1032 жыл бұрын
16:00 That beat and the lyrics takes this song to Vere level
@mahnarayan21852 жыл бұрын
Atleast a Telugu singer would have been a better option
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@Maddikera.Purohit2 жыл бұрын
@@mahnarayan2185 yes. Unfortunately, music is a language in itself into which all languages subside.
@mahnarayan21852 жыл бұрын
@@Maddikera.Purohit That doesn't mean that we ignore local talent
@ganapathipathivada97532 жыл бұрын
This movie after seeing very feeling thet moment and this songs tell about world love story
@moviepopups2023 Жыл бұрын
Of all the movies i have seen, this is the best, finest, greatest movie. Speechless. No words. Words have no power to describe the excellence of this movie.
@bedabyasbehera20582 жыл бұрын
I can not understand the language, but the music is excellent. I can listen to it the whole day. Thanks for the masterpiece.
@rklover58912 жыл бұрын
there is other language as Tamil, Malayalam and Hindi, other that Telugu... But, yes...This masterpiece always and will always be in my heart...
@bharathibaliji3860 Жыл бұрын
Really music is divine.It gives soooo much relaxation to my mind
@mytejuworld415211 ай бұрын
Yes
@gayathrimedicherla79082 жыл бұрын
Can't and unable to stop recollecting old memories after listening to songs. Playing 24/7 from the past one month..!
@thisisraam062 жыл бұрын
Same
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@cvaprince64892 жыл бұрын
Finally jukebox telugu 🙏🙏🙏thank you 😍😍😍
@speeka992 жыл бұрын
Mrunal really looking like a Princess Elegant, Royal with her dresses and body language Dq really acted nicedly A very emotional love story with soothing music
@dhanush-fv4wh2 жыл бұрын
hi
@vanipriya94492 жыл бұрын
Some no of times iam hearing sitaramam songs manasu prashantanga vintundi daily atleast two to three times I'll bow to the director 👌
@melluriumalaxmi21099 ай бұрын
మనసంతా నిండిపోయి మన మనసుకు అద్దం పట్టే చక్కటి అందమైన పదజాలం తో ఎంతో గొప్పగా రచించిన సిరివెన్నెల గారికి సంగీతం కూర్చిన సంగీత దర్శకుడు వీరిద్దరికీ హృదయ పూర్వక అభినందనలు❤
@venkataswamy82382 жыл бұрын
After a long time , Such a melodious, meaningful lyrics,singer voice clarity with required instrumental sounds .wow fantastic music.i loved it....
@srimahalakshmikotha7420 Жыл бұрын
Oka roju ki nenu e album 5 times vintanu I love it this is songs amazing 😍 ❤❤❤
@santhigandreddi27362 жыл бұрын
28:25 the magic of telugu industry starts Love the movie beyond my control 💝💜💞💜🔥💯🥰😍😭🥹
@vss4922 жыл бұрын
Happy to see that telugu film industry has started encouraging soulful music, which was taken away from them by Thaman and DSP. Sita Ramam broke the routine Item songs, hero introduction mass songs, and poor EDM music.
@harishshankara13182 жыл бұрын
my mother heard it for the first as I was playing and told me she liked the music
@naginigunnepalli16852 жыл бұрын
Rekkalunna hridayamaa ekkada aagipokumaa What a amazing lyrics
@chillwithharini2 жыл бұрын
how can Ram die leaving Sita 💔 its so painful story and the director did magic by making us feel the same emotion that he wants....hats off
@99raju2 жыл бұрын
This movie deserves a national award..
@shaikrasheed87332 жыл бұрын
Ha sahi kaha apne bhai🖤
@parmeshwari90662 жыл бұрын
Eeeeee3eeee e eeer4éerrr44rrrrr4r44r44
@parmeshwari90662 жыл бұрын
Eeeeee3eeee e eeer4éerrr44rrrrr4r44r44
@parmeshwari90662 жыл бұрын
@@shaikrasheed8733 reere
@boyasumathi80042 жыл бұрын
Bindhu
@aravindkonduru9119 Жыл бұрын
Can’t stop listening to this music.. I’ve repeated the album many times and it’s more addictive ❤
This is very very beautiful movie and very good music how many members crying see this movie
@tejagg97019 ай бұрын
In this film last song will makes to everyone cry by listening itself automatically tears will come out no doubt... And last music also amazing no words to describe to these songs amazing... Really happy to listen and ever ever forever hit of songs ...last song I forgot myself I forgot egoism I forgot everything and tears came out.... Great movie n beautiful songs..... ❤❤❤❤❤❤
@janasenapower97102 жыл бұрын
The Music director Vishal has very fantastic taste on his music and it tells to world that this is Indian Music Power..
@vasavisakalabhaktula8798 Жыл бұрын
😊👍
@bpadmavathi5640 Жыл бұрын
S
@paparaomallarpu9353 Жыл бұрын
Q
@GK-rk8bn Жыл бұрын
SP Charan deserves special appreciation for his crystal clear pronunciation and style of rendition. Best songs in his career.
@sarojav77457 ай бұрын
ఇంత చక్కని పాటలు రాసిన వారి పేర్లు లేవు . వారి పేర్లు కూడా పై లిస్ట్ లో కలపగలరు.
@ntbollywoodsongs45572 жыл бұрын
easy, deep, delicate and filled with a touching atmosphere, comfortable and comfortable, let the mood relax, good songs to be praised 💕💕💕💕💕💕💕
@sandeepprasad68732 жыл бұрын
I am fallen in love with the music, love to hear again and again.
ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్నా వినాలి వినాలి అని పిస్తుంది
@nageshwararaothallapally39052 жыл бұрын
very nice observation mr beatz,as you said not a single other language words used,thats why all the songs are so sweet & meaningful,great writers,god bless all the team,espescially all singers ,s p charan,sindhuri,once again remembered spb ( god ofsinging ) through his son.