Excellent music and very beautiful meaning and action of kamal super star with SPB EXCELLENT SINGING
@Naresh669-l8n3 ай бұрын
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ఆడుకుంది నాతో జాలిలేని దైవం పొందలేక నిన్నూ ఓడిపోయే జీవితం జోరువానలోనా ఉప్పునైతి నేనే హొరుగాలిలోనా ఊకనైతి నేనే గాలి మేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే కళ్ళలోన నేను కట్టుకున్న కోట నేడు కూలిపోయే ఆశ తీరు పూట కోరుకున్న యోగం జారుకుంది నేడు చీకటేమో నాలో చేరుకుంది చూడు రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే like
@hemanth71196 ай бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన రాజశ్రీ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కమలహాసన్ గారి అభినయం వర్ణనాతీతం.
@hemanth71196 ай бұрын
రాసి ఉన్న రాత తప్పదు అది చిత్రమే అది చిత్రమే.
@NandipatiGuruvaiah3 ай бұрын
దేవుడు ఈ భూమి మీద మనిషి గా పుట్టించడమే గొప్ప వరం ఆ భాగ్యాన్ని సార్థకత చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@drsrikrishnareddymodugula2214 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Maestro Ilayaraja, GanaGandharva SPB, RajaSri Garu
@sandyoct35457 ай бұрын
1:47...aadukundi naato jaali leeni deivam😢😢😢
@damndouglas6 ай бұрын
i am a male, i like all about feminity, but when it comes to voice, I am attracted to spb ...spb, spb spb, plz come back spb, i have spent my whole life literally and living for your voice..plz come back naanna❤❤❤ love u, cant express my love, can i become ur slippers in my next birth? where are u ?miss u,my cryinh never ends,i love u
@MANJUPEERTIMBERDEPONANDYAL3 ай бұрын
Super song
@mandalakirankumar48504 ай бұрын
Sep 08 night7:05pm I like song in journey time love music
@NettemSindhu6 ай бұрын
Super song ❤
@srinivasaraonandra195 ай бұрын
Aug 26 2024 vine vallu entha mandi😊
@vaguraja79725 ай бұрын
My
@EswarRao-pc3ds4 ай бұрын
Nenu
@mahalakshmi-np6jk4 ай бұрын
😊😊😊@@vaguraja7972
@rajvijay56884 ай бұрын
My self sep 26th 2k24
@kirang67853 ай бұрын
Myself for me also
@thodusuvenkat35764 ай бұрын
My childhood feverete song movie also Black bouster
@srikrishnajanga61715 ай бұрын
S.p balu Garu,,dannam Sami nee voice
@bugudemahesh84955 ай бұрын
2024 lo chustunna vallu like 😢❤
@santhoshisurinti96783 ай бұрын
Hello 2024 yvarayna unnara October November December lo enka e song ni ventunavallu untay oka like vaysukondi ❤