ఇలాంటి పాటలు రచయితలు ఇళయరాజా మ్యూజిక్ లో కలియుగం ముగిసి పోవాల్సిందే గాని మళ్లీ రానే రావు మనసులో నరాలు కదులుతూ మనసుని రంజింప చేస్తాయి 🙏🙏🙏
@skjameerbasha951813 күн бұрын
Super Bro
@srinukatreddy8913Ай бұрын
ఆడుకుంది నాతో జాలి లేని దైవం పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం💙💙💙💙💙💙👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@srinivasm75542 ай бұрын
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ఆడుకుంది నాతో జాలిలేని దైవం పొందలేక నిన్నూ ఓడిపోయే జీవితం జోరువానలోనా ఉప్పునైతి నేనే హొరుగాలిలోనా ఊకనైతి నేనే గాలి మేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే కళ్ళలోన నేను కట్టుకున్న కోట నేడు కూలిపోయే ఆశ తీరు పూట కోరుకున్న యోగం జారుకుంది నేడు చీకటేమో నాలో చేరుకుంది చూడు రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
@rajubalaga648712 күн бұрын
Very meaningful song... very deep message in that lyrics...
@VishnuVarma-n7z8 күн бұрын
నిర్మాతల హీరో ఇళయరాజా. ఇళయరాజా గారి పాటలతో ఎంతోమంది హీరోలు మంచి పోసిషన్ లో వున్నారు.
@darkkingrc-1414Ай бұрын
SPB ❤🙏🙏
@laxman508729 күн бұрын
Heart touching song... Like this song forever... 🥹
@yammalaprakash780711 күн бұрын
Nice song 😍
@gopalaraomn996223 күн бұрын
Super
@RamLacky-cb3sq2 ай бұрын
Heart touching lyrics
@nageshreddy8758Ай бұрын
Super👌👌👌👌👌👌👌👌 song🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
@PasupletiNarayanamurthy12 күн бұрын
అపూర్వ సహోదరులు.
@NagireddyKrishnaraju-n7t6 күн бұрын
No sir
@ramaraju13402 ай бұрын
❤I miss you kalisha
@AkhilSrivastava-wd3qrАй бұрын
Na fevarate song 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@srisai3697Ай бұрын
kala o o 😘
@hariarukala2782 ай бұрын
Vechitra sodarulu
@kalyanisimhadri510717 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AnjiGangipelliАй бұрын
Manan heart full ga love cheste one side love a bada telustundi
@ShivaKumar-dx6sm28 күн бұрын
Right broo... Love kudaa miss avuthaaa ... Kudaaa bharinchalenidi bro
Ee pata love failure vallaki chola alochinchu chestundy
@sagarch146317 күн бұрын
💯👍
@gsumansuman14752 ай бұрын
My Heart song
@premaryan724710 күн бұрын
Pk singing in 5... languages....brothers
@shaiksharif9215Ай бұрын
I.❤u.sk.shatif😢😂❤
@sattenapalliramakoti61152 ай бұрын
Vichitra sodaralu
@GrandhiSureshbabu2 ай бұрын
❤❤❤
@rajubtech8871Ай бұрын
Real life
@prasannaraj4816Ай бұрын
dec 2024
@NarasimhaRaju-q3k2 ай бұрын
😂thanks.for song.writter
@dasavasarala251028 күн бұрын
ఎందుకట😅?
@parusharam1243Ай бұрын
Varnichaleni song
@gowthambanala23052 ай бұрын
❤
@shashimudhiraj12 ай бұрын
LYRICS నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని (2) నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని (2) సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి||