తన చేతి సహాయము నా సఫలతకు కారణము... Praise be to our Lord God... Hallelujah
@stephenyerikipati46443 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా మంచి ఆల్బమ్ నుంచి ఆడియో జోక్ బాక్స్ సాంగ్స్ మా మధ్యకి తీసుకోచినందుకు మీకు కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య ఈ ఆల్బమ్ లో నుంచి ఒక్క పాట మీరు చాలా అద్భుతంగా పాడారు నిరాశఫరచడు నా దేవుడు సాంగ్ చాలా బాగా పాడారు అది పోయిన సంవత్సరం అంతకు సంవత్సరం గాని విన్నాను అన్నయ్య ఈ సాంగ్ ఎక్కడ పాడారంటే కాకినాడ సభల్లో నేను విన్నాను అన్న అప్పుడే మీరు కొత్తగా ఈ ఆల్బమ్ విడుదల చేశారు అప్పుడు ఫస్ట్ పాడిన పాట ఇదే అన్న నిరాశఫరచడు నా దేవుడు సాంగ్ మీరు పాడుతూ నేను లైవ్ చూసాను అన్న మీరు ఎప్పుడన్నా మెట్టింగ్స్ పెట్టిన నేను మీ లైవ్ చూస్తాను అన్న చాలా థాంక్ యు అన్నయ్య మీమల్ని దేవుడు ఇంకా మీమల్ని ఈ సంగీత పరిచర్య లో ఇంకా మీమల్ని దేవుడు ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ మీ స్టీఫెన్
@ch.paulraj37033 жыл бұрын
ప్రైస్ ది లార్డ్. అన్నయ్య అన్నయ్య మా కోసం ఇష్టమైన ఆల్బమ్ సాంగ్స్ పెట్టి నందుకు కృతజ్ఞతలు
అద్భుతమైన వాక్య పదాలతో పాటలను అమర్చి మాకు అందించిన సహోదరునికి హృదయ పూర్వకంగా వందనములు తెలుపుతున్నారు🙏🙏🙏🙏
@dharamraju99512 жыл бұрын
P0
@Lakshmi-p7k8 ай бұрын
సూపర్ సాంగ్
@rathnadimand28612 жыл бұрын
Super song anaiah
@palakommastephen52733 жыл бұрын
నీ స్వరమును వినగలిగే రీతిగా ❤ ❤👌... 1 నా పాపమును దహించి నివలె రూపించు ... 2. నా పక్షముగా పోరాడి యుద్ధము గెలిపించు..3. నా తలుపులను సరి చేసి ఘనముగ దీవించు.... ఈ పదాలు నాకు బాగా నచ్చాయీ ఎంతో దైర్యని నింపిన పాట one of the best song
@tanagala198011 ай бұрын
😊😊😊😊🎉🎉 Thanks 👍 me Telugu songs
@DelilaSamson Жыл бұрын
Praise the Lord brother all Amen
@jedidiahm3670 Жыл бұрын
PRAISE THE LORD A.R. STEPHEN SON GARU HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD JESUS IS GOD ⛪📖🙌🤗👍👌🤝👋💅✝️🙏💯🙇🧎🛐👏🕎🏳️🌈
@oracionesenvideo50333 жыл бұрын
Gracias a todos por pasar por aquí a escuchar esta canción tan importante para nosotros como familia. Cuando digo nosotros, me refiero a ustedes con nosotros. Esperamos les llegue al corazón!!!! 🙏🏼Deseándoles un Nuevo día lleno de las bendiciones de Dios.!!!!
@mgpm238823 күн бұрын
Praise the lord brother 🙌🙏
@yesurathinama87973 жыл бұрын
PRAISE THE LORD 👏 YESURATHNAM KATIKALA BHAGYAMMA KATIKALA CHENNAI SHOLINGANALLUR AMEN AMEN AMEN
@venkatchalla84353 жыл бұрын
Praise the lord
@nelapatiumamaheswari89743 ай бұрын
Prise tha Lord anna
@ammasuman21603 жыл бұрын
Praise the Lord sir
@kasturibaimastebhakti87393 жыл бұрын
Praise the Lord brother.....! Aadarana paatalu andinchina meeku vandanaalu............ God bless you abundantly.
@prathipatiprasad88923 жыл бұрын
Prise the lord annayya garu
@Baipilliestheru-vm9kg4 ай бұрын
Super song
@dasuhindi56893 жыл бұрын
మన సజీవుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్...✝️🎤🙏🎙️🎵🎹🎺📯🎚️🎸🎷👏👋📻🎶🎼🎻🎻📯🎺🎤🎹🎷🎷📯🎻🎺 సింఫనీ ఆల్భమ్ లో. నిరాశపరచడు మొత్తం జూక్ బాక్స్ లో పాటలన్నీ పంపించినందుకు వందనములు... చక్కని వాక్యాధారమైన పదాలు ఆత్మీయంగా ఎదిగింపజేసే సాహిత్యం అందించారు సార్...ఆల్భమ్ లో. పాటలన్నీ. చాలా బాగున్నాయి సార్ మరోకసారి దేవాది దేవుని నామంలో వందనం అభివందనం..🙏✝️🙏
@mallipudicharlescharles16502 жыл бұрын
Praise the Lord and praise to be God Jesus Nazareth..
@dasariswarnakumari23343 жыл бұрын
October nylanu prabhuvu echi nanduku meeku pratyekamaina vandanamulu brother God bless you and our family members brother a r s son 🙏🙏🙌🙌💐💐