ఓం నమఃశివాయ. జ్ఞాన బాండాగారం స్వామి మీరు. మా అదృష్టం తెలుగులో ఇంత చక్కగా వినగలగడం. పాదాభివందనం గురూజీ.
@srianandanilayam19893 ай бұрын
40 నిమిషముల దగ్గర అడిగిన ప్రశ్న చాలా అద్భుతంగా ప్రస్తుత సమాజానికి చాలా ఆవశ్యకము గా ఉన్నది శాస్త్రి గారికి ధన్యవాదాలు
@MrRamojirao Жыл бұрын
One second కూడా skip చెయ్యకుండా చూశాను స్వామి. చాలా చక్కగా వివరించారు. మీకు 🙏🙏🙏
@sakesaraladevi9977Ай бұрын
Guruji meeku namaskaramlu
@prathimayoganistameditation Жыл бұрын
రావిశాస్త్రి గారికి ధన్యవాదాలు మంచి ప్రశ్నలు - ధన్యవాదాలు స్వామి
@nareshthota2922 ай бұрын
Execelent question
@padmaannimalla9658 Жыл бұрын
స్వామిజీ వారికి పాద బి వందనాలు
@balaswamyjetti5752 ай бұрын
తెలుగు వారు కాకపోయినా గురువుగారు చక్కని తెలుగులో అద్భుతమైన సమాధానాలు ,సలహాలు ఇస్తారు. వారి పాద పద్మముల కు శిరసా నమామి. జై గురుదేవా..
@prasadrao82052 ай бұрын
Superb Guruji
@allurusudhamayi2 ай бұрын
Dhanyavadhalu swamiji
@vijayalakshmikorada24232 ай бұрын
మీ మాటలు వినడం,మా అద్రుష్టం గురువు గారు🙏🙏🙏
@hanmandluk1571Ай бұрын
Swami ji u r a scholar,, comparison wth science is extraordinary
@dhananjayareddy180210 ай бұрын
అద్భుతం స్వామి వారి వచనామృతం ... ధర్మాలోచనలతో అడుగులేస్తున్న వారికి మరింత బలాన్నిచ్చే అమృత గుళిక .. స్వామీజికి నమస్సుమాంజలి
@AmudalaDathamaharishi-xo1ti Жыл бұрын
నమస్కార్ ! యోగ విద్య గురించి చక్కని సందేశం తెలిపారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@ramadevijaligama495 Жыл бұрын
ధన్యవాదాలు గురూజీ , రవి శాస్త్రి గారు, చాలా బాగా చెప్పారు ఇంటర్వ్యూ. ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా తెలియ చేయండి.. దయచేసి సామాన్య మానవులు ప్రాక్టికల్ గా సాధన చేసుకునే పద్ధతి కూడా చెప్పండి..జన్మ ధన్యం చేసుకునే అవకాశం కలుగు తుంది.
@prakashreddytoom3807 Жыл бұрын
ఇహ లోకములో వైబోగం.వైరాగ్యము తో ఉండాలి.
@prakashreddytoom3807 Жыл бұрын
Om Shree Gurubyo Namaha.
@vijayakumarkarri2503 Жыл бұрын
🙏శ్రీ గురుదేవుల పాద పద్మముల😢కు అభివందనములు, ధన్యవాదములు!🌷 శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!🌷
@govindreddy4991Ай бұрын
Om namah shivaya
@kasturinaidu4867 Жыл бұрын
అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన యానం వివరణ ప్రభోధం ప్రసాదించిన స్వామివారి శ్రీ చెరనా రవిందములకు కృతజ్ఞతా పూర్వక ప్రణామములు. జై గురుదేవ్.,
@malleswarimalli2204 Жыл бұрын
19:31 ' 'Z
@malleswarimalli2204 Жыл бұрын
..,. , a
@harshitk935510 ай бұрын
❤
@saradatadikonda4454 Жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారములు, రావిశాస్త్రి గారికి ధన్యవాదాలు 🙏🏻💐
@kottapali11 ай бұрын
చాలా బావుంది అండి. సద్గురువుల కి పాదాభి వందనము🙏
@bandhirevanthkumar2074 Жыл бұрын
గురువుగారికి సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@tgopalreddytgreddy Жыл бұрын
గురు గారికీ హృదయపూర్వక నమ్కారములు
@sateeshr5405 Жыл бұрын
ఓమ్ ఆస్మద్గురుభ్యో నమః 🪷🙏....
@chalapathitk8972 Жыл бұрын
Super spiritual knowledge experience I got from this discussion. Salutations to both of you sir. Haribol, harekrishna.
@vishwavijeth99343 ай бұрын
🙏,Dhanyavadhagallu. Nice message about yoga.👌💐Anuradha krishnappa.
@ramakrishnamrajudatla8138 Жыл бұрын
Jai Sri ram Jai Sri Krishna
@venkatreddy8829 Жыл бұрын
Amazing and yet very simple explanation and highly effective
Ravi garu. please make more videos with Baba garu. he is extremely knowledged and it can help each one of us. He can teach us on yoga, meditation , lifestyle and so much more.
@kollisrinivas854 Жыл бұрын
Swamy, Sri Sadananda Giri Swamiji garini darsinchalate, ekkaduku vellali cheppandi.
@lalithapaparaju8103 Жыл бұрын
Namasummanjalulu
@arusanivenkataiah7606 Жыл бұрын
గురు గారు నమస్కారం
@రోషయ్య Жыл бұрын
ఓం నమఃశివాయ
@mylittleworld5600 Жыл бұрын
ఎంతో సుచి అయిన మాటలు🙏
@ratnasekhardevisetty7284Ай бұрын
దేవుడు ఎక్కడో లేడు ఇట్లాంటి స్వామీజీ వారి రూపంలోనే ఉన్నాడు ఈ కంప్యూటర్ టెక్నాలజీలో ఏ ప్రతిఫలం ఆశించకుండా మానవాళికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు
స్వామి వారికీ నమస్కారం సామాన్యుడు తొందరగా యోగ లో పైకీ వచ్చు విధానం తెలపండి 🙏🌹
@venkataramanakota88497 ай бұрын
❤❤❤❤❤
@nandabajaj494611 ай бұрын
Please put subtitles in English
@rambabumaddi7739 Жыл бұрын
Plutam swasa ante Emiti Guruvu garu!
@Ooogi543 Жыл бұрын
Ravi Garu, guruji tho VARAHI AMMA VARI PUJA GURINCHI ADIGI TELUPAGALARU, ANDARU CHEYAVACHA
@UmaDevi-vf9hg Жыл бұрын
Swamy. Jii. ❤🙏🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rrrcsrmusic9534 Жыл бұрын
💕💕💕🙏🙏🙏💕💕💕
@UmaDevi-vf9hg Жыл бұрын
Swamyeji. Paadapadama. Mulaku. 🙏🙏🙏🙏🙏
@GBSM8405 Жыл бұрын
chavari mantram ela vadalo baga chyparu
@3mk3 Жыл бұрын
The audio is very low even at 100% scale. Is it felt the same by anyone?
@jettyneelima462911 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gayathris40315 ай бұрын
Kundalini yoga mariyu kriya yoga rendu okkatena
@nirmalavijjapu2768 Жыл бұрын
💐💐💐🙏🙏🙏🙏👌👌👌👌
@arunachalasiva. Жыл бұрын
21:00
@mahendravasavi5378 Жыл бұрын
Ravisastri garu meru siuvdu
@kuruvalokanatham5465 Жыл бұрын
> ప్రాణాయామానికంటే ఎన్నోరేట్లు జ్ఞానము గొప్పది. > వయసుతో పాటు జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము పెర గాలి. > ఇంకా గురువులకు నమస్కరించేవారికి బోధించే గురు స్థానము రాదు. > ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడు అనడము కాదు. > నేనే పరమాత్మను అనాలి. > ఆనందము అనే పదానికి విషాదము అనే వ్యతిరేకం ఉంది. > వ్యతిరేకపదముంటే అది ద్వంద్వము అవుతుంది. > - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@jivasendriya6133 Жыл бұрын
పుస్తకాలు బాగా చదివినట్లు గా ఉంది
@kuruvalokanatham5465 Жыл бұрын
@@jivasendriya6133 ఏం! పుస్తకాలద్వారా "జ్ఞానము" కలగకూడదా! మధ్యలో కలగజేసుకునేంత సమయము మీకు దొరికి నందుకు ధ న్యవాదములు. సంతోషము కూడా. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@arunachalasiva. Жыл бұрын
ఆయన చెప్పేది జ్ఞాన మార్గం కాదు... యోగ మార్గం
@kuruvalokanatham5465 Жыл бұрын
@@arunachalasiva. యోగా కంటే జ్ఞానము కోటిరెట్లు గొప్పది. గొప్పవిషయాలే కదా ప్రజలకు వెల్లవలసినది. వయసుతోపాటు ఆధ్యాత్మిక స్థాయి పెరగాలన్నది అందరికీ ఆమోదయోగ్యమే కదా! > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@RamEsh-369 Жыл бұрын
🙏🙏🙏
@ksvprasad1431 Жыл бұрын
శాస్త్రి గారూ PMC లో active గా లేరా
@jyothirangu4568 Жыл бұрын
గురువు గారు కరీంనగర్ వచ్చారు మేము కలిసాము జై సదా నంద సద్గురు స్వామి 🙏🙏🙏🌹🌹
@JanuSiri-w8k Жыл бұрын
రవి,,సారునమసకారము
@ALNPrasad Жыл бұрын
@5.. కళ్ళు చెవులు మరే భాగమేనా ఒక పనే చెయ్యవు. కళ్ళు భావాలని ప్రసారం చేసాయి చెవులు సమతుల్యత నిర్వహిస్తాయి నాలుక పని మాటలు, రుచి. ముక్కు శ్వాస ఇంకా వాసన , చర్మం రక్షణ & విసర్జన
స్వామి నమస్కారం గురూజీ బయటి బయటి గాలి లోనికి పిలిచి కుంభీ చేయాలా లేదా అంతర్ముఖ ప్రాణాయం చేయమంటారా లేదా క్రియాయోగ క్రియాయోగ చేయమంటారా ఇందులో ఏది మంచిది తొందరగా నేర్చుకునేది దయచేసి చెప్పగలరు
@arunachalasiva. Жыл бұрын
మూడు మార్గాల్లో ఒకే ఫలితం వస్తుంది. ...అనుకుంటా....
@H.i.g.hHumansLearningChannel Жыл бұрын
గురువు దగ్గర నేర్చుకోవాలి, సార్. మనంతట మనము చెయ్యకూడదు అని పెద్దలు చెబుతున్నారు. నామస్మరణ, కర్మఫలత్యాగము చాలా మంచిది అని పెద్దలు చెబుతున్నారు.