అవును రాజు తమ్ముడు, మీరు ఆమ్మా నాన్నలతో ఉండర, మీ వంట ఏది అయిన మీ వరకే చేసుకుంటార, ఎప్పుడూ అత్త మామలను చూపిస్తున్నావు గానీ మీ అమ్మా నాన్నలను చూపించడము లేదు
@dinee262618 күн бұрын
Calm ga pettina video chud prsnl vishyam eppud adagakudadu
@Allinone456.15 күн бұрын
తమ్ముడు ఇందులో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశము కాదు తమ్ముడు, అమ్మ నాన్నల గురించి అడగడము కూడా తప్ప, నువ్వేదో నాకు ఆర్డర్ ఇస్తున్నట్టు ఉంది, నేను కూడా అదే విధంగా అంటే నీ మనసు నొచ్చుకు0టది తమ్మి,
@Karthik-ez6sb12 күн бұрын
ఎక్కడ కంపర్ట్ జీవితం వుంటే అక్కడ జీవిస్తారు ఎవరిని యిబ్బంది పెట్టకుండా.వారికి లేని యిబ్బంది మనకెందుకు
@luckkyrox540018 күн бұрын
రాజు బ్రో మీరు కల్లాకపటం లేని వాళ్లు బ్రో స్వచ్ఛమైన మనసు ఉంటది మీకు చాలా చాలా నాచురల్ గా ఉంటారు మీరు మీ వీడియోస్ ఏది కూడా అస్సలు మిస్ కాను నేను ❤❤❤❤
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊🙏🙏❤️
@MudhiliSanyasirao18 күн бұрын
బావ బాగుంది... వీడియో.. 👌👌👌
@ArunSree-yd4si18 күн бұрын
నాకు కూడా చాలా ఇష్టం అన్నా ఈ కూర చాలా బాగా చూపించారు సూపర్ వీడియో🎉🎉🎉
@satishmaddireddy665118 күн бұрын
చాల బాగుంది అన్న me పాప చాలా క్యూట్ గా ఉంటుంది❤❤
@ElaproluThirupathiКүн бұрын
సూపర్ బ్రో
@sridurga999rj43 күн бұрын
Yes facebook lo చూసా కోరియెన్స్,చైనీస్,జపనీస్ వాల్లో తెలియదు వాళ్ళు తినడం చూసా,మనవాళ్ళు తినడం చూడడం ఇదే మొదటి సారి😊😊😊
@ArakuTribalVlogs-982 күн бұрын
😄😄🤗🙏
@konetisrikanth792918 күн бұрын
Nirmala chala bhaga matladuthundi
@MGVVLOGVIDEOS18 күн бұрын
గుమ్మడి ఆకు కూర గుడ్డు అట్టు సూపర్ రాజు బ్రదర్ 👌👌👌😋😋👌👌
@Durga-x9i18 күн бұрын
❤❤ రాజు నిర్మలా సూపర్ వీడియో గుమ్మడి ఆకుల కురా నిర్మలా చెసే విధానం చాలా బాగుంది మెము ఎప్పుడూ తినలేదు కానీ నేను ట్రై చెస్తాను ఆరొగ్యనీకీ మంచిది ❤❤ సూపర్ 👌👌👌👌👌
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thappakunda try cheyandi 😊🙏
@nandivadavaradaraju925112 күн бұрын
Natural food
@Mthirupathi1234-k8r18 күн бұрын
అవును రాజు మీ అమ్మ నాన్న లేరా ఎందుకంటే మీరు ఇద్దరే ఎప్పుడు ఉంటారు ఒకసారి మీ అమ్మానాన్నను నెక్స్ట్ వీడియోలో కచ్చితంగా చూపించాలి ఓకేనా❤🎉
@saisharman334418 күн бұрын
Valla inti edurugane untaru already ATC channel lo chupincharu
@Mthirupathi1234-k8r18 күн бұрын
ఫస్ట్ మన అమ్మానాన్న మన ఫ్యామిలీ తమ్ముళ్లు అక్కలు అందరినీ కచ్చితంగా ప్రతి వీడియోలో వాళ్లు చేసే పని వాళ్ళు ఎక్కడ ఉంటారు చూపించాలి అమ్మ నాన్నకి మించినది భూమి పైన ఏమి లేదు ఫస్ట్ తల్లిదండ్రి తర్వాత వీడియోలు ఓకేనా రాజు తమ్ముడు నేను ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు❤🎉
@laxmiduppada988018 күн бұрын
Nice video bro
@lalitharockwell355914 күн бұрын
Healthy food and nature... you are lucky bro.👍👌
@AnushakrishnaTammisetty11 күн бұрын
Tribles is very good
@ArakuTribalVlogs-9811 күн бұрын
🙏☘️
@MBabu-b8j18 күн бұрын
గుమ్మడి ఆకులను కుర కుడా చేస్తార😮 మొదటిసారి చూస్తున్నాను చాల😊 బాగుంది వంట సూపర్ వీడియో 😊😊😊😊😅బాగుంది రాజు
@PPMMANYAMTRIBALS-wz5yy18 күн бұрын
హా.... కూర చేస్తారు... మా ప్రాంతం లో చాలా చాలా ఇష్టంగా తింటారు... ఇలాంటి వీడియోలు నేను కూడా చేస్తాను 😊
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@padmavathi45417 күн бұрын
E Kura lo chala health benefits unaye Naku challa eastam
@sireeshareddy638118 күн бұрын
Natural food 😋
@chikrambhanuchander509017 күн бұрын
Love from Adilabad ❤️😍
@NarsaiahKottala-z8o13 күн бұрын
సూపర్ 👌👌
@JumbarthiVarshini18 күн бұрын
మేము ఒకసారి తిన్నాము గుమ్మడి ఆకుల కూర బాగుంది
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊☘️
@indian-telugu-woman-in-europe12 күн бұрын
Gummadi akulatho curry chestharani first time chusthunna, good to know
@ArakuTribalVlogs-9811 күн бұрын
😊🙏
@GopalKrishna-d6r18 күн бұрын
Video బావుంది..బ్రో...కూర బావుంది...
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@rjunanjali18 күн бұрын
Carefull
@d.govindgovind754818 күн бұрын
హాయ్ రాజు బ్రదర్. వీడియో చాలా చాలా బాగుంది బ్రదర్ గుమ్మడికాయ ఆకుల కూర చాలా బాగుంటుంది బ్రదర్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నిర్మల గారు అండ్ రాజు బ్రదర్❤❤❤
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@amravathip250918 күн бұрын
Claimet chala bhagundhi
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊☘️
@nagalaxmiravula630218 күн бұрын
Nice cooking
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you so much 🙏 akka gaaru 😊
@sankarrajapantula18 күн бұрын
Very nice Raju Bayya..
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@vrpriya203218 күн бұрын
లేదు రాజు మ ఇంట్లో కూడా ఒకటే కూర same pinch👍❤❤❤
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊👍☘️
@BangarunaiduRagolu-bl6sn18 күн бұрын
Bagundi thammudu.
@KondagorriSuresh-q8y15 күн бұрын
Supar bro ❤❤❤
@borraraju721817 күн бұрын
China kutumbaham chinthaleni kutumbham👌👌
@Ganggadhar-mn9gr18 күн бұрын
Super ❤
@tejusahithitejuteju103118 күн бұрын
సూపర్
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏😊
@thermodynerefactory686517 күн бұрын
👌👌
@GaddeGangadhar-et4vo18 күн бұрын
హాయ్ తమ్ముడు రాజు చాలా బాగా ఉంది చూపించారు గుమ్మడి రొడ్డ కూర మీరు చాలా బాగా వండి చూపించారు రాజు ఇంతవరకు వినడం గానీ చూడలేదు చాలా బాగా వండి సూపి ఉంచారు సూపర్ రాజు నిర్మల థాంక్స్ అండి👌👌👌👍🙏🙏🙏🙏
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you so much anna garu 🙏💐
@kotemanasa212617 күн бұрын
Nenu chala asralu me lanti tribal villages ki vela bro ❤
@chDivyq18 күн бұрын
Super annaya
@AnandakumarlnAnanda18 күн бұрын
Raju garu aavti vallu mamla bless you
@snehitalovelyvolgas18 күн бұрын
Super curry helth ki chala manchidi😊
@ArakuTribalVlogs-9818 күн бұрын
👍☘️
@BantuRaju-s9v18 күн бұрын
Anna ❤❤❤❤❤
@marepallisarath840318 күн бұрын
A new leafy curry recipe, bro. Climate is appearing like a Hill Station. Very good habit of eating together. Stay blessed.
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you so much anna garu 🙏💐
@raniteju123018 күн бұрын
Bagundhi video kani చేస్తుంటే కనిపిస్తుంది రాజు non stop చెపుతునే వున్నావు abha
@angelandtheanimals563618 күн бұрын
Raju meeru chala baga matladutunnaru ok ammayi nirmala kuda chala nemmadiga matldutundi nice very good girl pillalu jagrarta ok god bless you all the best na na . varsmlo tadusukuntu bhojanalu chesaru chala
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@dharavathsaidulu383816 күн бұрын
Nice Video 🎉🎉 raju
@rlovaraju513718 күн бұрын
Raju super super
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@KumbhamNarsimha-qh6gz18 күн бұрын
Super videos ❤🎉
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@RajaDippala18 күн бұрын
Nice vedio raju👌...gummadi akula Kura anedi mana tribes andari favourite curry..ne vedio chusthunte thinalanipisthundi but ma area lo un season..me family eppudu elane happy ga undi makosam enka manchi vedios cheyyali meru..All the best👍 R@ju
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you so much anna garu 🙏
@venkataraojakkara254517 күн бұрын
మాది సీతంపేట మండలం శ్రీకాకుళం జిల్లా
@ojaluerramallu643618 күн бұрын
Super video Raju bro❤
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you Bro 😊
@kadirinarasihma405118 күн бұрын
Meeఊరికి ఒక్క సారే వస్తాను బ్రదర్
@ArakuTribalVlogs-9818 күн бұрын
Welcome Brother 😊🙏
@vijayalakshmidarsi745218 күн бұрын
First time chustunna Raju anna e curry pillalu jagrata andi varshalaki take care
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 andi
@venkataraojakkara254517 күн бұрын
బ్రో చనిపోయిన మామిడి చెట్టు జీడి చెట్టు పై మొలచిన పొట్టు కుక్కలు ఇలాగే వండు కుంటాం
@anubhanuvlogs41618 күн бұрын
Video chala bagundi rajugaru👌👌e year chala chali akkuva ga vundi enka varshalu kuda padutunnayi pillalu ni jagrathha ga chusukondi👍👍
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 Anu gaaru 😊
@NarayanaNarayana-kc6zy9 сағат бұрын
Hi hollo Raju anna ❤❤❤❤❤❤❤
@EnumulaNeeraja18 күн бұрын
Super anna
@korrabhagath438218 күн бұрын
🌿
@padmavathi45417 күн бұрын
Marugu pulusu video kuda chayandi Raju garu
@siverimadhavarao1997318 күн бұрын
Nice 👌👌👌👌👌
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you so much 😀 Brother 😊
@canimoviesmychoice626318 күн бұрын
Super 🤡
@Janathechef18 күн бұрын
Thippe karra(whisk)
@GeddamPullarao16 күн бұрын
👋👋👋
@venkataraojakkara254517 күн бұрын
బ్రో నేను మీకు కలవాలి అనుకుంటున్నాను
@KondraguntaPaprao17 күн бұрын
బ్రో ఎక్సలెంట్ వీడియో బ్రో...
@JanniMythili-ky6gu17 күн бұрын
Annaya Naku chala estam gumadhi akkula kura
@geetharani680818 күн бұрын
నిర్మల చాటని అలా తల పైన బొలిచ్చ కూడదు తమ్ముడు నన్ను అక్క అను గారు అండి వొద్దు సూపర్. వంట
@ArakuTribalVlogs-9818 күн бұрын
Okay akka 😊💐
@GunavathiYadav-vw7gv18 күн бұрын
Hi anny super
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you so much 🙂 akka gaaru 😊🙏
@SomeliNagendra18 күн бұрын
హాయ్ రాజు, నిర్మల గారు పాప,🤷🤷 జితినికి కూడా హాయ్ ఎలా ఉన్నారు నిర్మల వండిన ఆకు కూర వంటకం అద్భుతం అమోఘం సూపర్ గా ఉంది ఈ మధ్య కాలంలో తుపాన్ ప్రభావం వలన విపరీతంగా వర్షం కురుస్తూనే వుంది ఈ చల్లటి వాతావరణంలో బయటికి రావడం కూడా చాల బయంగా ఉంది మీ ఊరు చుట్టూ కొండలు మబ్బులు కమ్ముకున్నాయి లొకేషన్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంది ❤❤❤❤ థాంక్యూ రాజు గారు మంచి వీడియో తీశారు👌👌👌👌
@ArakuTribalVlogs-9818 күн бұрын
Ounu anna chaala chali gaa undi 👍☘️
@PPMMANYAMTRIBALS-wz5yy18 күн бұрын
హా.... కూర చేస్తారు... మా ప్రాంతం లో చాలా చాలా ఇష్టంగా తింటారు... ఇలాంటి వీడియోలు నేను కూడా చేస్తాను 😊
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊 Inka manchi manchi videos tho maa munduku raavalani korukuntunna 🙏💐
@PPMMANYAMTRIBALS-wz5yy17 күн бұрын
@@ArakuTribalVlogs-98 hey రాజు bro మీరు reply చేసినందుకు ధన్యవాదాలు..... Bro నేను కూడా ఒక tribal నీ మీతో ఒక్కసారిగా cantact అవ్వాలి Please bro..... మీ reply కోసం ఎదురు చూస్తూ ఉంటా🙏
@prasanth643318 күн бұрын
Omlet ki kuda ,voice isthu video tisaru chudu, miru great abba
@ArakuTribalVlogs-9818 күн бұрын
😀☘️
@maheshmaddireddy556518 күн бұрын
Nice bro chutu una pakruthi aa chalani vatavaranam super bro ❤❤
Thank Bro Mee channel kuda success avalani korukuntunna 🙏😊
@laddumarati676218 күн бұрын
@@ArakuTribalVlogs-98 tq brother 🤝
@PuchalaVineesha18 күн бұрын
Chala bagundi ma nirmala vandina vanta.❤❤😊😊😊😊😊
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊🙏
@udayuday982218 күн бұрын
👌👌👍👍👍
@boinamosey764318 күн бұрын
Hi Raju👌 Raju👌👌👌
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊
@simhachalamraju316718 күн бұрын
ఫస్ట్ లైక్ 🎉🎉
@mattamprameela18818 күн бұрын
Nenu tinnanu annaya madhi Paderu ❤️
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊👍
@Kudaammu-w5d18 күн бұрын
హాయ్ రాజు అన్నయ్య అందరూ ఎలా ఉన్నారు నేను ఆ గుమ్మడి శీర్ల కూర ఎప్పుడు తినలేదు అన్నయ్య గుమ్మడి కాయ కూర అయితే తిన్నాను చాలా బాగా తయారు చేసింది అన్నయ్య వదిన కూర ❤️❤️❤️❤️ బాగుంది వీడియో కూడా చాలా బాగుంది 🥰🥰
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊🤤😂
@VICHITHRAGUPTHULU18 күн бұрын
First comment 😊
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 🙏😊
@kmalakamala922518 күн бұрын
❤❤❤❤❤❤
@BodduruRohini18 күн бұрын
Hi Raju garu ala unnaru mee village super ga undi full fogg tho nindipoyendi
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊❤️❤️
@vijayarathnam97218 күн бұрын
qt famliy ❤❤❤ god bless u 🤚
@ArakuTribalVlogs-9818 күн бұрын
😊🙏
@madhiribuelah627718 күн бұрын
Hallo Raju, Nirmala nakukuda challa eistam nenu 4,5 sarlu thinnanu first vachesi 20043 lo thinnanu nice super video
@ArakuTribalVlogs-9818 күн бұрын
Ohh super meeru 😂😂
@jayanthichinthakayalajayan91618 күн бұрын
Nice brother 🥰👌👌👍
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thanks you 😊 Andi 🙏
@gopuinnasri41714 күн бұрын
మేము కూడా ఒకటే కూర చేసుకుంటాం బ్రదర్
@ArakuTribalVlogs-982 күн бұрын
మనం అంతా ఒకటే 🤗✊
@vinodvinodkumar401918 күн бұрын
❤❤❤
@rajeshwarir290118 күн бұрын
❤
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you 😊 Andi 🙏
@JenigaPadma18 күн бұрын
Super video brother 🏞️👌❤️
@purna.2.O18 күн бұрын
నమస్తే రాజు అన్న 🙏💐 నిర్మల వదిన గుమ్మడి ఆకులతో చిన్న గుమ్మడి కాయ కూడా వేసి చాలా చక్కగా కూర చేసింది. ఎంతో రుచికరమైన ఒక్క కూర ఉంటే నాలుగు రకాల కూరలు అవసరం లేదు అన్నా😊 మీ మొదటి చానల్లోఇదివరకు మీరు చేసిన ఉమ్మడి ఆకుల కూర చూసి నేను కూడా చేశాను చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు 🙏💐
@ArakuTribalVlogs-9818 күн бұрын
Thank you Chelli gaaru Ela unnav ☘️💐
@rajuprasadrontala552618 күн бұрын
హాయ్ అన్న
@lakshmiviswasarai535018 күн бұрын
Pillalaki pettu balamaena food manam adivilo perati lo dirikevi thintam ave Pillalaki pettali kotha alatu vaddu arogyam undadu❤😊
@ArakuTribalVlogs-9818 күн бұрын
Avunu Anna gaaru 🙏☘️
@Rakshitha47618 күн бұрын
Hi anna yummy yummy omelet nice curry and me home tour cheyandhi anna❤❤❤
@ArakuTribalVlogs-9818 күн бұрын
Next videos lalo chesthanu 😊 maa 😊💐
@Rakshitha47617 күн бұрын
@ArakuTribalVlogs-98 💓💓
@VaishviGudipudi18 күн бұрын
Thipp karaa yenti ante daanni whisker antaru andi Raju garu
@akthirumala1915 күн бұрын
Visker antaru bro
@venkataraojakkara254517 күн бұрын
Bro మంచి ఫుడ్ మేము కూడా ఇలాగే పండుకుంటా ము గుమ్మడి ఆకుతో
@nithyavenky982018 күн бұрын
👌👌👌👌👌🙏🙏🙏💕💕Soo nice Maa Take Care All.....Nooo
@ShaikJilan-hl3wh18 күн бұрын
Hai Raju Bro
@BujjiDarsi-h9y18 күн бұрын
Hi Raju me amma nanna vallatho kalisi oka video cheyandi