Рет қаралды 5,312
SMJ CREATIONS is a KZbin Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church, the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching the first time or not yet subscribed,
please do subscribe to SMJ CREATIONS to receive the latest videos which would help you grow in Christian Faith.
నిర్మలమాత గీతం
పవిత్ర జీవిత మహా శిఖరమైన నిర్మలమాత పండుగ రోజున ఈ గీతాన్నిSMJ Creations అందిస్తుంది. భక్తితో పాటను ఆలకించుదాం, పవిత్రతలో జీవించుదాం. Thank you for your prayers and support.
“Questo canto è dedicato a Rev.da Suor Idamma MSI, in ricordo grato ed affettuoso di lei.”
Prodotto da Rev.do Padre Raju Dasari MF
ఈ గీతాన్ని రెవ. సిస్టర్. ఈదమ్మ (MSI) గారి జ్ఞాపకార్థం మరియు వివిధ దేశాల్లో పనిచేస్తున్న నిర్మలసభ మఠకన్యలకు అంకితమిస్తున్నాను.
నిర్మాత: రెవ. ఫా. రాజు దాసరి MF
Lyrics: Rev.Fr. Katru Yohanu MF
Producer: Rev.Fr.Raju Dasari MF
Music Director: Nalla Joseph Praneel
Singer: Harini
Editor: Songa John
నిర్మలమాత గీతం
పల్లవి:
నిర్మలమాత మా మేరిమాత
పవిత్రజీవిత మహా శిఖరమా
నిను అనుసరించి జీవింతుము
నీవలె దేవునిలో ఫలింతుము
కోరస్:
అమలోద్భవిమాత వందనం
పాటింతుము నీ మాతృక ప్రతిదినం
చరణ 1:
పితదేవుని సంరక్షణ పొందితివి
పవిత్రమూర్తి క్రీస్తుకు జన్మనిచ్చితివి
పవిత్రాత్మదేవునిచే నడిపించబడితివి
పవిత్రతలో మాకు మాతృకైతివి
చరణం 2:
జన్మపాపములేక జన్మించితివి
నిర్మలమాతగ శోభిల్లితివి
రక్షణచరితకు సాయమైతివి
నిష్కళంకగ వెలుగొందితివి