Рет қаралды 27,641
#Halleluiahprardhanamandhiram #Hermon
#Halleluiahprardhanamandhiram #Hermon
#Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : + 91 9347605994
॥ నిత్యమైన నీకృపలో నిరంతరము నన్ను దాచిన యేసయ్యా నీతిగల నీ త్రోవలో నన్ను నడిపించె యేసయ్యా (2) నీతిమంతుడా నీకే ఆరాధన - నీతిమంతుడా నీకే ఆరాధన (2)
1. పక్షిరాజు తనరెక్కలపై - పిల్లలను మోసినట్లు గత కాలమంత నీ రెక్కలపై నను మోసినావు నను దాచినావు (2)
2. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడచిపోదని బలపరిచినావు స్థిరపరిచినావు (2)
||నీతి
3. తెలివియు జ్ఞానమును - దయచేయుమని కోరగా ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నాకిచ్చినావు (2)
➡️Nithyamaina Nee Krupalo : • Nithyamaina Nee Krupal...