వందనాలు సిస్టర్స్ దేవుడు మిమ్మును రానున్న దినాల్లో ఇంక బలముగా ఆయనను ఆరాధించాలిని కోరుకుంటూన్నాము ఆమెన్ 🙏🙏🙏
@GangabavaniBavani4 ай бұрын
Priselord sisters mee voice chala baguntadhi mee songs antey chala istam naku mee paadina prathi songs lo chala ardhalu vuntayi
@vijaypads55662 ай бұрын
Amezing play annaya❤
@GandikotaKavitha-c5r2 ай бұрын
Super song akka god bless you
@manokancharla29913 ай бұрын
Amen 🙌
@dasariarchana46636 ай бұрын
కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమిచితివి 2 అవధులు లేని అనురాగం చూపించితివి అందలానా నన్ను ఎక్కించితివి 2 ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచితివి 2 నా మనోహర నిలయం నీవే యేసయ్యా నా శ్రేయోభిలాషి నీవే నాఅయ్యా 2 వేటగాని ఊరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడమై నను ఆదుకున్నది 2 నీ రక్షణ కోటలో నన్ను దాచిన యేసయ్య నీ ఉపదేశములే నన్ను బలపరిచేనయ్యా2 మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రమింతును 2 నీ ఆవరణంలో నేను ఫలించెదనయ్యా నీ నీతి గుమ్మంలో వర్ధిల్లాదనయ్య 2
@dasariarchana46636 ай бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@JogaraoVasam6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SandhyaPalaarthi-dw4yj6 ай бұрын
🙏🙏🙏🙏 చాలా బాగుంది అక్క
@ravurivankateswarao7496 ай бұрын
Praise the lord 🙏🙏
@dasariarchana46635 ай бұрын
Thanku god 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sanjeevsanjeev94432 ай бұрын
God bless you
@VennelaAlakunta-wu2lp6 ай бұрын
వందనాలు అక్క దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏
@nadaganayasodha87032 ай бұрын
కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని" 1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని" 2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని" 3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"
@DaniSilpa6 ай бұрын
చాలా ఆత్మీయంగా పాడిన టువంటి సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఇంకా మిమ్మును మంచి స్వరాలు ఇచ్చి నడిపించును గాక మీ పాటలు వింటుండగా ఎంతో ఆత్మీయంగా ఉంది🙏🙏🙏🙏
@kranthinimmakuri0076 ай бұрын
దేవుని అభిషేకముతో నింపబడిన వారు పాడే పాటలు అనేకులకు దీవెనకరంగా ఉంటాయి.
@prasadchalla83655 ай бұрын
Praise God song excellent
@vinodastephen75953 ай бұрын
Sister meeru song chala bhaga padtunnar god bless you
@PalrajKondeti-db9ze3 ай бұрын
God bless you sister s
@MaheshwariMuthaylaАй бұрын
సప్పర్ సాంగ్ ప్రైస్ లార్డ్ sister's
@steevenpendam17615 ай бұрын
Praise the lord
@prasannarekha18525 ай бұрын
Beutiful singing
@hosannajayakumar71106 ай бұрын
S Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
@simmanaveen85756 ай бұрын
Amen praise the lord sisters
@venkannaindla69796 ай бұрын
Glory to God 🙏
@tech_5526 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@KumariChelle-u4v6 күн бұрын
🙌🙌💕
@ManviMoshi2 ай бұрын
Glory to God
@ramyanambala3255 ай бұрын
పల్లవి: కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి (2) అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి (2) || కొరతే లేని || ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది (2) నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య (2) || కొరతే లేని || వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది (2) నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య (2) || కొరతే లేని ||
@Benni7826 ай бұрын
Super god bless you
@venkatavula28846 ай бұрын
Praise the lord...
@OlivaPreyancy6 ай бұрын
Excellent singing akka
@ratnakumariprathipati6 ай бұрын
Nice singing sister's 🎉🎉🎉
@bkumari25216 ай бұрын
Praise the lord sisters
@battulapremkumar62266 ай бұрын
God bless you akhalu
@chandrareddy83456 ай бұрын
Praise god
@palaparthiPallavi4 ай бұрын
praise the lord
@anandravuri10716 ай бұрын
Nice song sister
@Sarikasatish7776 ай бұрын
Glory to god excellent song god bless you both sister's 🙌🏻🙌🏻🙌🏻
@msameera1346 ай бұрын
Praise the lord akka
@sirishasiri97465 ай бұрын
👌 b q❤
@VPeddarosaiah4 ай бұрын
అక్క 🙏🙏🙏🙏🙏
@BABURAONEELA-gv5po6 ай бұрын
Jyada aadami nanga Pani Na sister ke na Prema Purva ka vandanalu kitchen gane Kripa Indore company Aaina Kurbani Guruji inter chakka ka parinaam sister ki god bless you🎉🎉🎉
@BandiSirisha-j5b6 ай бұрын
Amen
@PushpalathaPushpalatha-h9c6 ай бұрын
Amen parsie the lord🙏🙏🙏💐💐💐👍👍👌👌👌😭😭😭
@PremkumarPremkumar-xw5qk4 ай бұрын
❤
@lalithaseva66566 ай бұрын
కొరతేలేని లేని కృపతో నను కాపడితివి
@g.gangakumarigangamma33276 ай бұрын
Praise the lord akka
@SettipalliNagavardhini-fh4uc6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@indirachabathula97745 ай бұрын
Praise God 🙏 God bless you sisters
@gudusairamulu7354 ай бұрын
👏👏👏🙏🙏🙏🙏
@chappidikumari773117 күн бұрын
❤🙏🙏🙏🙏🙏🙌🙌👏👏👏👏👏👌
@gotivadasowjanya18856 ай бұрын
Praise the lord sisters 🙏🙏 God bless you sister's 💐💐 please lyrics
@Nithyaaradhana6 ай бұрын
కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని" 1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని" 2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని" 3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"
@NirmalKumar-xk2fz6 ай бұрын
Goodsong 😅
@manokancharla29914 ай бұрын
Praise the Lord sister s❤
@vijayakumari47466 ай бұрын
Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@laxmivasanth58466 ай бұрын
Full song petandi sister
@HermonMinistriesVgr6 ай бұрын
కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని" 1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని" 2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని" 3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"
@sirisha48816 ай бұрын
సిస్టర్ ఫుల్ సాంగ్ పేటండి ప్లీజ్

Tq
@Godisgreat4826 ай бұрын
Full song peattandi please 😭😭😭😭😭😭😭

@addankirajkumar28486 ай бұрын
😮.ll
@mereenirmala25976 ай бұрын
Full song pettandi plz