ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి రియల్ ఎస్టేట్, చీటి పాట తప్ప వేరే వాటికి బుర్రలోకి no entry...
@forexpulse87052 жыл бұрын
I m from machilipatnam But I play in forex I like power Play
@kechi_kechi2 жыл бұрын
@@forexpulse8705 still mee lanti vallu 0.1% kuda vundaru
@avlreddy10652 жыл бұрын
Bro, investment lo 1000 ke caluclate chasthar But, mana deggra local lo 100rs ke caluclate chastharu. In some cases mutual funds tho poluchukuntea, chitipata EA better. Mutual funds lo tax pay chayali, but chiti pata deggra no tax. Only trust both in sides 1000 with 15% = 100 with 1.5%.
@kadithiramakrishna54382 жыл бұрын
నిజమే బ్రదర్
@arjunvaddelli95712 жыл бұрын
@@forexpulse8705 hi
@andhrapower242 жыл бұрын
అన్ని సార్లు భూమి మనల్ని కాపాడలేదు...ఉదాహరణకు అమరావతి ....ఎంతో మంది ఎన్నో కోట్లు పెట్టుబడి పెట్టారు...ఇప్పుడు ఏమైంది ?? కరోనా లాంటి విపత్తు వస్తే వెంటనే అమ్ముకోవటానికి భూమి వీలుపడదు...అందుకే 50 శాతం మర్కెట్స్ 50 శాతం భూమి మీద పెట్టి నిశ్చింతగా ఉండండి.
@naveenkumar-yh2qc2 жыл бұрын
yes
@thinkfirst71782 жыл бұрын
Do a video on BJP discrimination on South India by allocating 13 thousand crores to North railway board and 59 crores to South railway board
@kechi_kechi2 жыл бұрын
7000 crores to andhra pradesh 3 or 4000 crores telangana...Telugu media ni nammukunte anni abaddale
@prashanthk16722 жыл бұрын
@@kechi_kechi correct ye bro. Telangana main stream media sold out to TRS.
@universalentertainment64602 жыл бұрын
Discrimination anedhi em vundadhu Bro.. Local party vallani batti vuntadhi.. Vallu sentiment kosam okkosari natakalu adutharu
@andhrapower242 жыл бұрын
స్టాక్ మార్కెట్లో అయితే...భూమి లాగ బ్రోకర్ హడావిడి...లీగల్ తలనొప్పి....వైట్ బ్లాక్ గోల...ఏజెంట్ కమిషన్....రిజిస్ట్రేషన్ లంచాలు...కబ్జా భయాలు....ప్రభుత్వ పిచ్చి పనులు(ఉదా: అమరావతి )..రోడ్లు ఫ్లైఓవర్ లు వస్తాయని భ్రమలు...స్నేహితులు బంధువుల ఏడుపులు..అత్యవసర నిధి (ఎమర్జెన్సీ) కుదరదు...నీ డబ్బు..నీ చేతిలో...నీకు నచ్చినట్లు ఉంటుంది.కాకపోతే అత్యాశకు పోకుండా చేసుకుంటే రూపాయి వడ్డీ చాల తేలికగా వస్తుంది.
@andhrapower242 жыл бұрын
బీజేపీ మరోసారి గెలిస్తే నోట్ల రద్దు మళ్ళీ చేస్తారు....అందరిని మెల్లగా స్టాక్స్ వైపు మళ్లిస్తారు...ప్రస్తుతం వెళుతున్న స్పీడ్ చూస్తే మరో 10 ఏళ్లలో భారతీయులు భారీగా పెట్టుబడులు పెడతారు...రియల్ ఎస్టేట్ కొత్త చట్టం కూడా వస్తుంది....దేశం లో ఎక్కడ భూమి ఉన్న ఒకే రిజిస్ట్రేషన్ ID కింద చేస్తున్నారు...అంటే మీకు ఉన్న బినామీ భూములు బయటకు వస్తాయి....
@kechi_kechi2 жыл бұрын
జాగ్రత్త పడి ఏం చేయాలి
@Shoppi_Complex2 жыл бұрын
Ala chesthe rajakeeya naayakulaki kannam (bokka) paduthundi....kabatti jarige pani kadhu
@sridharm12822 жыл бұрын
Andarine stocks ki move chesi aa scams chesi baga settle avutharu
@srihari19922 жыл бұрын
ఒక్కప్పుడు 10 వెలుఉన్నన్న లాండ్స్ 30 లక్షలు పలుకుతుంది ,Mutual funds లో వచ్చిన లాభం తో Future లో సెంటు స్థలం రాదు ఒక్కప్పుడు లక్ష అంటే గొప్ప యిప్పుడూ కోటి అంటే కోట ఆఆఆ అంటున్నారు, ఇప్పటికే స్థలాలు కోట్లలో ఉన్నాయి. Loan తీసి ఐనా లాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి నించింతగా ఉండండి.ఎలాగో బ్యాంక్స్ వడ్డీరేట్లు తగిస్తూనే ఉంది హ్యాపీగా లాండ్స్ ఇన్వెస్ట్ చేయండి. ఒక్కప్పుడు loan అంటే సవాలక్ష సమస్యలు ఇప్పుడు మియింటి దగ్గరకివచ్చి లోన్స్ ఇస్తున్నాయి.
@karthikm38492 жыл бұрын
Anni chotla lands rates increase avvavu kadha.. Mutual funds value future lo vacchedi eroju value future lo increase or decrease avvocchu... Suppose 1000 SIP oka 1 year vesthe 1 year tarawatha assumption vacchedi eroju value
@srihari19922 жыл бұрын
నేను mutual funds ,షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎంతోవత్ఝిడికి గురైయ్యాను లక్షల్లో లొస్స్ ఐయ్యకు ,5% కన్నా sharesలో లాభ పడ్డ వాళ్లు ఎక్కువ లేరు . అదే మా ఫ్రెండ్స్ తక్కువలో ఉన్న లాండ్స్ ఇన్వెస్ట్ చేసి కోటీశ్వరుడు ఐయ్యారు .
@karthikm38492 жыл бұрын
@@srihari1992 eh eh stocks and Mutual funds lo invest chesaav bro
@sivagrandhi2 жыл бұрын
స్థలాలు కొని కొన్ని సంవ్సరాలపాటు ఉంచుకుంటారు.. కానీ స్టాక్ లో ఇన్వెష్ట్ చేసి రేపు రూపాయి తగ్గిన నా డబ్బులు పోయాయి అనుకొని అమ్మేస్తరు.. స్టాక్ మార్కెట్లలో ఇన్వెష్ట్ చేయాలి అంటె patience చాలా ముఖ్యం..
@wingsofthoughts18352 жыл бұрын
Land rate unna daggara konandi, buying & holding or business best idea
@anshuandkrish9992 жыл бұрын
నువ్వు తెలివైనోడు అయితే తెలుసుకో..! కానీ చెప్పుడు మాటలు విని వెంటనే దూకకు.
@penumudipavan74202 жыл бұрын
Yes mutual funds sip lo invest chesthe future bhaga untundhi.
@ramanachary.2 жыл бұрын
SIP Lo Mutual funds lo Low risk and Low profit compare to equity market
@sarathsai4472 жыл бұрын
@@ramanachary. low risk and 10 or 15 years unte manchi profits ostayi mutual funds ante ney long term ani ardam
@shad59222 жыл бұрын
I think Your a mutual fund advisor
@sarathsai4472 жыл бұрын
@@shad5922 no I’m also investor investing since 2016
Don't choose any sector specific funds.. choose a large / multicap funds if you are new investor
@rajukusa5422 жыл бұрын
బ్రిటిష్ బ్రోకర్ ఛానల్. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి ఎందుకు వీడియో చేయట్లేదు.....
@MrJPRT-hv2ew2 жыл бұрын
ఎందుకు చేయాలి , మీరు డైరెక్ట్ గా మూవీ చూడొచ్చు కదా
@nagaveninagaveni66122 жыл бұрын
100% కరెక్ట్ గ చెప్పారు 👌👌👌
@santoshyathirajyam44012 жыл бұрын
Please provide more videos on this....
@smartmoneycorner2 жыл бұрын
Smartmoney corner mutual funds lo chala types unnayi one need clear understanding of this
@boppadapuganesh4102 жыл бұрын
సహారా కంపెనీ లో డబ్బులు కట్టిన కస్టమర్లకు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి కేంద్ర ప్రభుత్వం దాని గురించి. అసలు ఆలోచిస్తోంద. దీని విషయమై ఒక విశ్లేషణ చేయండి.
@rpvgamingyt44522 жыл бұрын
Cheppandy
@vainateyavlogs17782 жыл бұрын
అబ్బే
@jchandrika28842 жыл бұрын
Nejami sir dani kosam oka video cheyandi
@kechi_kechi2 жыл бұрын
Sahara lo dabbu petteppudu kendra prabhutvanni adigavaa?
@Prashasprapancham2 жыл бұрын
@@kechi_kechi kani sahara company pette appudu prabutvam permission ichindi... At the end of the day, it's govt responsibility to provide justice to victim and punish offender..
@NikhilNicolasKedasi2 жыл бұрын
Thanks for the financial education BBC
@pandugadu31018 ай бұрын
On my mobile, i opened my savings account and checked my balance, after it, i started receiving these videos asking to invest in stock market. I am good with fd
@sivasana26922 жыл бұрын
Very good explanation, BBC nunchi finaciall videous like how to get home loans, bank subsidy loan for youth enterfuners, R D deposits, Term insurence policys, how to invest in Government bonds, Gold bonds, bank composite intrest technics, Tax saving guidens, stocks recommend for future, best and effordable health insurance policys for low wage workers, how to open ppf and Esi account for daily labour, what is the best policy for children education and marriage, saving money technics, how get free vouchers from companies offer to public, lottery tickets, how can we know when product is in discount Etc.
@sarveshbabu22872 жыл бұрын
Don't keep all eggs in one basket. Share market/mutual funds Gold,
@chetankakkireni88708 ай бұрын
Index fund and ETF are one and the same ? or different ?
@namavenugopal86822 жыл бұрын
ఇవి ఏవి అవసరం లేదు పల్లెలకు వెళ్లి సేద్యం చేసుకుని బ్రతికితే చాలు
@smartmoneycorner2 жыл бұрын
Mutual Funds కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా చానెల్స్ ఇస్తున్నాయి
@AravindKumar-om2ic2 жыл бұрын
Correct bro
@srihari19922 жыл бұрын
Teleco sector గురించి చెప్పండి . Voda idea, Reliance communication.... aircel, ....ఒక్క jio వల్ల కనుమరుగు ఐయ్యాయి.
@naveenreddy55252 жыл бұрын
Jio rakunda vunte 1 gb 250 vundedhi adi marichipoki
@srihari19922 жыл бұрын
@@naveenreddy5525 యి రెండు కంపెనీస్ అక్కడ రెండు లక్షలకోట్లు అప్పు కట్టాలి , చివరకు దివాలా పక్రియ ద్వారా అప్పుని కట్టకుండా ip ఎత్తటం అంటారు . చివరకు లక్షల్లో చిన్న చిన్న ఇన్వెస్టర్స్ మరియు బ్యాంక్స్ డబ్భులు పోగొట్టుకవాలి . Ok jio ఫస్ట్ ఫ్రీ అన్నారు , doupoly చిన్న చిన్నగా రెండు కంపెనీస్ రెట్లు పెంచుకుంటు పోతున్నాయి. ఇప్పడు రెండే కంపెనీస్ ఉన్నాయి ఏ చెబితే వాళ్ళు ఎంత చెపితే అంత పెట్టి కొనాల్సిందే ఫస్ట్ ఫ్రీ .నెక్స్ట్ 300/- ......ఇప్పుడు 700 లు రేపు 5g ....?. విల్లా వల్ల మిగతా కంపెనీస్ అన్ని కంపెనీస్ దివాలా తీసి లక్షల కోట్లు అప్పులు కట్ట కుండా bankruptcy (ip) happya గా( Rcom voda , idea, aircell..) జారుకుంటాయి . బ్యాంక్స్ అంటే ప్రజల సొమ్ము , ఇన్వెస్టర్స్ అంటే నిమాదిరి నమాదిరి అదికూడా ప్రజల సొమ్మే ......నీకు free యిక్కడ నీకు తెలియకుండానే నిసొమ్ము పోతుంది. హహ.
@naveenreddy55252 жыл бұрын
@@srihari1992 ayethe epudu em antavu 250 petti one gb kontava Joi tho mari airtel ela poti padindhi Asalu idea voda towers vunaya asalu town lo thapa village lo signals vunaya evaru vadutharu chepu first avi plans thagenchi jio tho poti padundochu adi telusu ko
@wingsofthoughts18352 жыл бұрын
Poti lenappudu rates taggavu,idi okka jio vallane
@ksrinivas68522 жыл бұрын
God. Bless. Bro. Good. Voice.
@RajsekhaR03692 жыл бұрын
20 to 30 % bachche IT sector gurinchi marchipoyov babai
@sivagrandhi2 жыл бұрын
IT Sector is partially cyclical, if the Western countries are messed up, IT business face severe tailwinds..
@@thandavantk 100% true.....but mutual funds are really good for small investors
@sksiva87402 жыл бұрын
Mana educational system lo financial knowledge thakuva petaru...... Compounding intrest, simple intrest antey edho oka sum la, marks kosam cheparu thapa, Meru evi nerchukonte Ney feature bagutundhi ani yevaru chepaa ledhu...... Aa time lo yevaru patinchukolehu...... Epdu ee KZbin lo chusi nerchukoney situation yerpadindhi
@srinivasvangala66592 жыл бұрын
@@sksiva8740 shiva garu meeru cheppindi 100 percent correct. ippudu manaki kavalasindi global knowledge
@technologs88492 жыл бұрын
Fortfolio(portfolio) 4:29
@ajprakash4078 ай бұрын
😂
@annabalarangaiah95852 жыл бұрын
Tq BBC good🌞
@VINAYSSAPFICOTRAINING2 жыл бұрын
GOOD THOUGHT
@ksreddy1152 жыл бұрын
కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఒక వీడియో చేయండి
@shaikkhaleel10152 жыл бұрын
Already chesaru brother
@ksreddy1152 жыл бұрын
లేదు, చెయ్యలేదు.
@santoosateesh65502 жыл бұрын
అగ్రిగోల్డ్ న్యూస్ చేయండి
@venkeyavr14682 жыл бұрын
In Andhra Pradesh normal public will invest in real estate it's 200 % profit we can expect within a year
@sridharm12822 жыл бұрын
Ha Ha investment loss for many in Andhra
@hariprasadreddy1088 ай бұрын
Better to rethink now..eam undi akkada eppudu Matti tappa... Madi Andhra untundi kakinada , native vizag.. land medi pettali antee bhayam vestundi
@bhaskarkoilada74592 жыл бұрын
Bitcoin is the future..
@puttajrlswamy10742 жыл бұрын
పొదుపు, ఎంతో కొంత తప్పక చెయ్యాలి.
@rakesh_g2 жыл бұрын
మదుపు కూడా!
@understanding.everything2 жыл бұрын
Gold lo chithu kakaethalo kadu
@tortoisetraveler58152 жыл бұрын
You are a reputed channel and don't need clickbait!
@ganeshvenkat89892 жыл бұрын
Crypto is best but risk all so
@harikishore25142 жыл бұрын
Nelaku 2000 petti 2000 crores kuda sampadichochu... . . . . Oka 150 years tarvtha. Investment lo time is the key
@noobz90132 жыл бұрын
rs 15000 every month x15 years - 15% retturns then u can get 1 cr
@smartmoneycorner2 жыл бұрын
15-15-15👍
@satishbathula82458 ай бұрын
Labour
@barabarisathish68642 жыл бұрын
Wow
@haridevulapally26062 жыл бұрын
Inflation rate telusukumte 12 lacks very cheap broo ofter 10 years
@forexpulse87052 жыл бұрын
I don't like the brokers things in indian Markets Like we can't carry forward our intraday trades which are margin trades but world Markets brokers allows it
@MrJPRT-hv2ew2 жыл бұрын
If our markets allow it , then you can't handle the volatility and risk coming with that... Mainly institutions will manipulate the market easily with that trick
@forexpulse87052 жыл бұрын
@@MrJPRT-hv2ew without maniplations liquidity won't be generated Yeah maybe regulators to prevent retailers from big losses with leavrages
@prashanthk16722 жыл бұрын
We are not aware of some technical words. Better to use normal telugu like how people talk generally.
@chandrasekhar-jf8fc2 жыл бұрын
ప్రపంచాన్ని కుట్ర కోణం లొనే చూడాలి మార్కెట్ని కూడా BBC ని కూడా ఎందుకంటే FMCG, Banking షేర్లు పెరిగాయి నిజమే కానీ మీరు చెప్పిన రీసన్ తప్పు నిజమైన కారణం చెప్తా FMCG అనేది అంతకు ముందు చిల్లరగా ఉండేది దాన్ని వ్యవస్తికృతం చేసి మార్కెట్లో లిస్ట్ చేశారు అందుకే పెరిగింది దానికి నెట్వర్కింగ్ సిస్టం బాగా ఉటం ఇచ్చింది అంటే ఇంతకు ముందు చిన్న చిన్న కిరణ దుకాణాలు ఉండేవి ఇప్పుడు D మార్ట్ లు వచ్చి వాటన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చాయి దానివల్ల మార్కెట్లో లిస్ట్ అయ్యింది ఇకముందు కూడా FMCG గ్రోత్ ఉండొచ్చు కానీ ఇంతకుముందు ఉన్నంత వేగంగా కాదు ఇక Banking దీనికి కారణం digitalization,netbanking గత పదేళ్ళలో మూలన ఉన్న పల్లెల్లో కూడా వచ్చాయి. ఇక ముందు బ్యాంకింగ్ లో devolopment ఉండకపోవచ్చు కారణం అదే digitalaization.
@smartmoneycorner2 жыл бұрын
చాలాబాగా వివరించారు 🙏🏼
@MrJPRT-hv2ew2 жыл бұрын
Investing in Indian banking sector is always risky and less rewarding
@krishnavelugu49922 жыл бұрын
S
@pkthethop2 жыл бұрын
🤯
@vijaykumardaripally77779 ай бұрын
0.45 tomatoes kadu.. O.45th of a tomato 🍅
@tempercmaddipatla26192 жыл бұрын
అధిక లాభాల కోసం ఆశపడి invest చేస్తే aaripotharu, ఎవరి money వాళ్ళు జాగ్రత్త గా save చేసుకుంటే చాలు 🤷🤷🤷😀
@apextrader18152 жыл бұрын
Saving is waste
@vishnureddy20132 жыл бұрын
Stocks gurinchi purthiga telikunda daanilo munige daanikante.. unadantlo save chesukovadam better , savings ante.. other options like buying land or Gold which are most trusted returns for common man.
@tempercmaddipatla26192 жыл бұрын
@@vishnureddy2013 land
@telugusharemissile39082 жыл бұрын
saving వల్ల ఏ ఉపయోగం ఉండదు.మంచి ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే నువ్వు 1970 లో దాచిన 1 రూపాయి విలువ ఇప్పుడు 19 పైసలు, కానీ ఒక లార్జ్ కేప్ కంపనే లో దాని విలువ 37 rs .
@vishnureddy20132 жыл бұрын
@@telugusharemissile3908 andhuke cheppa stocks gurinche telisthe ok, telikunda evado invest chesadu manamu chedham anukute middle class vallake loss miguluthndhi.India lo financial awareness less than 5% undhi.
@truthordare2102 жыл бұрын
ఈ వీడియో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఆరిపోతారు
@srihari19922 жыл бұрын
కరెక్ట్..👌
@sivagrandhi2 жыл бұрын
Endhuku.. ala annav?
@truthordare2102 жыл бұрын
@@sivagrandhi నష్టపోయాం కాబట్టి
@sivagrandhi2 жыл бұрын
Paytm lo invest chesava
@truthordare2102 жыл бұрын
@@sivagrandhi No
@ramasrama19812 жыл бұрын
ఇటువంటి ఎదవల గురించి చెప్పడం మానేసి శాంతా బయోటెక్ అధినేత లాంటి వాళ్ల గురించి చెప్పండి కనీసం మీ మీద గౌరవం పెరుగుతుంది
@villgefood88312 жыл бұрын
Edhulo money pettakandi polam payina pettandi
@diwakarreddy18952 жыл бұрын
BBC is brand, don't upload waste videos,
@narsimhab26822 жыл бұрын
More video s please
@naveendasari96872 жыл бұрын
😅
@harishanumalla89162 жыл бұрын
No information
@harishnandimalla2 жыл бұрын
Show case
@krishnapriyanka64932 жыл бұрын
podupu ante telusu madupu ante
@sivagrandhi2 жыл бұрын
Podupu ante thakkuvaga karchu pettatam Madupu ante dachukovatam
@Vara_232 жыл бұрын
పొదుపు saving మదుపు investment
@krishnapriyanka64932 жыл бұрын
thank u andi
@chentlaraviravi85842 жыл бұрын
Nejama papma
@bsrmtmrao36082 жыл бұрын
BBC సోది
@understanding.everything2 жыл бұрын
Elante edavalu matalu inteke adkatentaru america ponzi scheme economy anduke eyani jargeney gold land thapa em kona adakathintaru hyperinflation already start ayende
@pullagantivenkataiah73162 жыл бұрын
Wat is that Madupu it's podupu bro pls hire Telugu candidates
@nareshkumar.mandla2 жыл бұрын
Podupu ante savings Madupu ante investment brother