నిత్యానందకరీ - అన్నపూర్ణస్తోత్రం | Sri Annapoorna Astakam | Nitya Santhoshini |

  Рет қаралды 43,321,922

Aditya Bhakthi

Aditya Bhakthi

Күн бұрын

Aditya Bhakthi Presents For more latest updates rb.gy/r8t1k
Immerse yourself in a divine musical experience with these enchanting నిత్యానందకరీ - అన్నపూర్ణస్తోత్రం Sri Annapoorna Astakam with Telugu Lyrics Nitya Santhoshini
#adityabhakthi #telugubhakthisongs #devotionalsongs #telugugodsongs #goddesssongs #nithyanandakari #bhaktisongs2023 #godsongstelugu #telugudevotionalsongs #populargodsongs #bhajansongs #devotionalsongs #telanganabhaktisongs #bakthisongs #annapurnadevi #annapurnadevistotram #annapurnapuja #goddessannapurnadevi #nityanandakari #devistothramalika #jsatyadev #nityasanthoshini #Nityandakari #Annapoorna_Astakam
*** Details***
Song: Nityanandakari (Annapoorna Ashtakam)
Album: Devi Stothramalika-New
Music: J.Satya Dev
Singer: Nitya Santhoshini
►Subscribe us on KZbin : bit.ly/3jVAOHQ
►Like us: / adityabhakthi
►Follow us : / adityabhakthiteluguoffl
►Follow us : / adityabhakthi
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
►Follow us : bit.ly/30Uw4vd
►Follow us : bit.ly/3vRogbU
►Like us: / adityabhakthi
►Follow us : / adityabhakthiteluguoffl
► For Latest Telugu Music: / adityamusic
►For New Movies in HD: / adityamovies
►For Devotional Songs: / adityadevotional
Shirdi Sai Baba Songs - bit.ly/1g1Mg4c
Jai Hanuman Songs - bit.ly/1g1MqbF
Sri Vinayaka Songs - bit.ly/1JsQwWX
Lakshmi Devi Songs - bit.ly/1FK77O2
Popular devotionals with lyrics - bit.ly/1GHDNsl
Lord Shiva's Devotional Songs(Telugu) - bit.ly/1KpkR97
Watch Playlist For Devi Navaratri rb.gy/wmibn
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
© 2021 Aditya Music India Pvt. Ltd.

Пікірлер: 2 500
@AdityaBhakthi
@AdityaBhakthi Жыл бұрын
Watch the video for Laxmi Devi Songs : bit.ly/1FVNMMC
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@devendharn4734
@devendharn4734 Жыл бұрын
​@@kutumbaraoannavarapu1833😊😊
@bhakthichandrika9
@bhakthichandrika9 Жыл бұрын
@@kutumbaraoannavarapu1833 RR
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@vasundaradevi3026
@vasundaradevi3026 Жыл бұрын
​@@kutumbaraoannavarapu1833❤❤
@ssrihharinaidu6215
@ssrihharinaidu6215 2 ай бұрын
మాతా అన్న పూర్ణేశ్వరి తెలుగు ప్రజలు ఎక్కడున్నా తిండికి,ఆరోగ్యానికి, బట్టకి ముఖ్యంగా దైవారాధన ఉండేటట్టు చూసుకోవాలి అని నా మనవి, శ్రీ అన్న పూర్ణదేవి నమః 🙏🏼
@kalavathibanadru1009
@kalavathibanadru1009 2 ай бұрын
తెలుగు వల్లే కాదు మన దేశంలో అందరినీ కాపాడాలి
@TulasiGundluru
@TulasiGundluru Ай бұрын
You are correct 💯% brother
@venkateshkandagatla8913
@venkateshkandagatla8913 Ай бұрын
🙏👌👌👌👏👏
@suvarchalagandikota9977
@suvarchalagandikota9977 5 ай бұрын
అమ్మ జగత్తు లో సర్వ జీవులకు ఆహారము ప్రసాదించాలని ప్రార్ధన talli🌹🌹🌹🌹
@baddepudiashok5551
@baddepudiashok5551 2 ай бұрын
God bless you....Meku🙏🙏🙏🙏👏👏👏
@MallisureshMallisuresh-e5s
@MallisureshMallisuresh-e5s 4 ай бұрын
ఆకలితో ఎవరు బాధపడకుండా అందరికీ అన్న భిక్ష పెట్టు తల్లి.
@ji2862
@ji2862 Ай бұрын
🙏
@RajaS-wc6ci
@RajaS-wc6ci 12 күн бұрын
ఎంత గొప్ప మనసండిమీది 🙏🙏🙏ఏ స్వార్థం లేకుండా అందరి కడుపునింపమని కోరుకున్నారు
@udaya5392
@udaya5392 Жыл бұрын
అమ్మా! మాతా అన్నపుర్నేశ్వరి!! భవతి భిక్షాం దేహి.!🙏🙏 ఇరుగు చల్లన, పొరుగు చల్లనా ,ఇంట్లో చల్లనా తల్లి.
@Shriram-vl1op
@Shriram-vl1op 8 ай бұрын
Meshalashriram
@SomaMurari-s3c
@SomaMurari-s3c 3 ай бұрын
----------🌹🌹🌹🌹🌹---------
@SomaMurari-s3c
@SomaMurari-s3c 3 ай бұрын
----------🌹🌹🌹🌹🌹---------👋
@YellumahanthiNalini-dn7bg
@YellumahanthiNalini-dn7bg 13 күн бұрын
Nice
@TejaMarravula
@TejaMarravula 4 ай бұрын
అమ్మ అన్నపూర్ణాదేవి ప్రతి నోరులేని జీవి ఆకలితో ఉండకుండా కరుణించు తల్లి
@ssrinivasu7722
@ssrinivasu7722 2 ай бұрын
@KonjetiSarithadevi
@KonjetiSarithadevi 2 ай бұрын
Avunamma
@prathapsankar54
@prathapsankar54 2 ай бұрын
Great wish
@vadluriramakrishna133
@vadluriramakrishna133 2 ай бұрын
@sahithareddykanala2178
@sahithareddykanala2178 2 ай бұрын
P
@chellurisatyanarayana4925
@chellurisatyanarayana4925 Ай бұрын
అమ్మ చల్లని తల్లి..ఎప్పుడు మాకోర్కెలు అడగడం తప్ప... మీ ఆరోగ్యం కోసం కూడా చూచుకొంది తల్లీ.. లోక కల్యాణం కోసం ఆలోచించే మీరు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ... మీ భక్తుడు
@sridharpagidi9028
@sridharpagidi9028 3 күн бұрын
❤❤❤❤❤
@KumarKumar-d8b
@KumarKumar-d8b 10 күн бұрын
నీ దయ లేనిదే ఆహారం కూడా దోరకదు తల్లి జై మాతా అన్నపూర్ణ దేవి యే నమో నమః
@prasadbabusalihundam6170
@prasadbabusalihundam6170 4 ай бұрын
మా అబ్బాయి ఆరోగ్యం bagundali manchi udyogam ravali talli🙏🙏🙏
@MVPROWDYBOYS
@MVPROWDYBOYS 7 ай бұрын
అమ్మ నిత్యానందకారి, నాకు, నాభార్య బిడ్డలకు, ఉత్తమ జ్ఞానము, చదువు,సంపదలు, అష్ట ఐశ్వర్యాలు,సుఖ సంతోషాలు, మంచి ఆరోగ్యం ను ప్రసాదించండి మాతా 🙏🙏🙏🙏🙏
@Rudrakongala1991
@Rudrakongala1991 4 ай бұрын
అమ్మ మా కుటుంబానికి మంచి ఆరోగ్యం మంచి బుద్ధిని ప్రసాదించు, పాడి పంటలు చల్లగ చూడు తల్లి..🙏💐💐
@durgagudipati4016
@durgagudipati4016 Ай бұрын
ok
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 11 ай бұрын
🙏అమ్మ జనులందరికి మంచి మనస్సు ప్రసాధించు తల్లీ
@MAHANTHRam-w5p
@MAHANTHRam-w5p 3 ай бұрын
అందరు బాగుండాలి మంచిగా చూడు తల్లి
@madhavarachha6309
@madhavarachha6309 8 ай бұрын
ప్రతి ఒక్కరూ ఈ లక్ష్మి దేవి అష్టత్తరము ప్రతి రోజు క్రమం తప్పక చదవాలి అని నా విన్నపం.
@UmapatvathiAdapa
@UmapatvathiAdapa Ай бұрын
Amma
@NaveenPedimelli
@NaveenPedimelli 4 күн бұрын
కాశి పురే అన్న మహేశ్వరి 🙏🙏💐💐🙏🙏🙏🙏
@asprasad9216
@asprasad9216 4 ай бұрын
తల్లి అమ్మా మా అబ్బాయి వివాహం త్వరగా అయ్యేలా చూడుము తల్లి
@madhaviaruku
@madhaviaruku Жыл бұрын
‌‌అమ్మ నన్ను కనికరించమ్మ నా పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూడమ్మా అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నీ చల్లని చూపులు నీ ఆశీర్వాదం ఎప్పడికి మా తో వుండాలని korukuntunnanamma
@HemaLatha-wf2hn
@HemaLatha-wf2hn Жыл бұрын
Bu go
@nagisettysivaramakrishnapr3635
@nagisettysivaramakrishnapr3635 Жыл бұрын
అమ్మ నీ ఆశీర్వాదం నా మీద ఉండేలా చూడు తల్లి
@peddintivenkatanaidu5460
@peddintivenkatanaidu5460 7 ай бұрын
నిత్య సంతోషిణి గారు చాలా బాగా ఆలపించారు వారికి అన్నపూర్ణ అమ్మవారు సదా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ
@ShreshtComputers
@ShreshtComputers 22 күн бұрын
అమ్మ అందరిని చల్లగా చూడు అమ్మ, ఉన్నోడికి లేనోడికి, ముగా జీవలకి పశుపక్షులాకు కూడా కడుపు నింపాలి అమ్మ, ఓమ్ శ్రీ అన్నపూర్ణ దేవీ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umaranikunta1796
@umaranikunta1796 4 ай бұрын
అమ్మ ఎవరికీ అన్నానికి లోటు లేకుండా చూడు తల్లి అమ్మ మాతా అన్నపూర్ణశ్వరి 💐💐🙏🙏
@mallamapallirajaprasad1955
@mallamapallirajaprasad1955 7 ай бұрын
ఈ అన్నపూర్ణ స్తోత్రం పాడిన గాయని 'శ్రీమతి నిత్య సంతోషిని'... ఆవిడ గొంతులోని మాధుర్యం అమోఘం... అన్నపూర్ణాదేవి చల్లని చూపు మన అందరి పై ఉండాలని . ప్రార్థిస్తూ ... ఆ అమ్మకి సతకోటి వందనములు🙏🙏🙏
@veerarajududdi
@veerarajududdi Жыл бұрын
ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు.ధన్యవాదాలు🎉
@bannurulakshmi643
@bannurulakshmi643 Жыл бұрын
అమ్మ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని సారులు విన ఇంకా వినాలి అనిపిస్తుంది 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@venkataraobikki
@venkataraobikki 7 ай бұрын
జన్మ ధన్యం మహా భాగ్యం వినే కొలది కళ్ళ వెంట అమృత వర్షిణి ఉబికే వేళ హృదయం నిండుగా రామ నామ స్మరణ నిత్యం శ్రీ ఆంజనేయం శ్రీ రామ జై శ్రీరామ్ శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@vijaykrishna4714
@vijaykrishna4714 5 ай бұрын
naadhi kooda same feeling swami..
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 8 ай бұрын
అమ్మ ఈ సమాజంలో అందరికి మంచి మానవత్వం వున్న మనస్సు ను ప్రసాధించు తల్లీ 🙏🙏🙏🙏🙏✨
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 4 ай бұрын
🙏
@SomaMurari-s3c
@SomaMurari-s3c 3 ай бұрын
--------👋-------
@r.v.shivakumar556
@r.v.shivakumar556 3 ай бұрын
It's very nice to hear the goddess please provide a job to the son and make the another son to score good marks in 2nd puc.my wife health and special her fingers and provide good health and wealth
@jayasricherukupalli4482
@jayasricherukupalli4482 8 ай бұрын
ఓంఐంహ్రీంశ్రీమాత్రేనమః ❤దుందుర్గాయైనమః ❤🌹🌹🙏🙇🙇❤😍🔥🍇🍌🍒🍓🫒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇
@BabuRunkana
@BabuRunkana 5 ай бұрын
చల్లగా చూడు తల్లి అనాపూర్ణేశ్వరి
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 5 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః.అమ్మా అందరినీ చల్లగా చూడండి తల్లీ.సమస్త లోకాః సుఖినో భవంతు.
@ramakrishnanadipude5660
@ramakrishnanadipude5660 Жыл бұрын
మా కాశీ విశ్వేశ్వర స్వామి తండ్రి మా అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి
@gnsmurthi4951
@gnsmurthi4951 8 ай бұрын
అమ్మ ఈ మనిషి కి ఆర్ధిక సమస్య ని తీర్చ మని ప్రదిస్తున్నా తల్లీ నమో నమః
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Жыл бұрын
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యమ్ తవకిన్ వధ రామదూత కృపా సింథో మత్కార్యమ్ సాధయ ప్రభో జై హనుమాన్ డైలీ 12 సార్లు పారాయణం
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Жыл бұрын
సాయిరాం
@vijayaneelam6783
@vijayaneelam6783 3 ай бұрын
అమ్మా నా కొడుకుకి మంచి ఉద్యోగం వచ్చేలా మంచిగా సెటిల్మెంట్ అయ్యేలా చూడు తల్లి🙏🙏🙏🙏🙏
@nageswararao2961
@nageswararao2961 20 күн бұрын
అందరికి ఆయ ఆరోగ్య ఐశ్వర్యo మంచి ఆలోచనలు ప్రసాదించు తల్లి 🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸
@Naga143-mz7nj
@Naga143-mz7nj Жыл бұрын
అమ్మ పాట విటుంటే మాన్నాసుకి చాలా పెసతగా వుంది అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం వుండాలి 🙏🙏🙏🙏🙏జై జగన్మాత
@B.varalakshmi-rr8vn
@B.varalakshmi-rr8vn Жыл бұрын
అమ్మ భవతి బిక్షము దేహి
@satishsatish1950
@satishsatish1950 Жыл бұрын
శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మ ని కృప అందరిమీద ఉండు 🙏🙏🙏🙏
@hotasastry5362
@hotasastry5362 Ай бұрын
అమ్మా మీ వల్లే మహాప్రసాదం తీసుకొంటునాము కృతజ్ఞతలు అమ్మా 🙏🙏🙏
@bhaktisongs8584
@bhaktisongs8584 4 ай бұрын
Mata Annapurna Eshwari Dhanyawadamulu Thali Maku PratiDinam Bhojan Prasadistunaduku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💖💖💖💖💖💖💖💖🙇🙇🙇🙇🙇🙇🙇🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@balamalleshmaggam8020
@balamalleshmaggam8020 6 ай бұрын
ఈ పాట వింటే అమ్మవారి సాక్షాత్కారం కలిగినట్టే అనిపిస్తుంది
@polisettisubbarao-guruswam9032
@polisettisubbarao-guruswam9032 Жыл бұрын
చాలా బాగుంది పాట అక్కడ ఒకాయన ముస్లిం అని టోపీ చూస్తే తెలుస్తోంది మరి మన హిందువులు హిందువునని తెలిపే బొట్టు ఎందుకు పెట్టుకోరు తెలియట్లేదు జై హిందూ
@khasimmohammed3309
@khasimmohammed3309 Жыл бұрын
అన్న గారు బొట్టు హిందువులు మాత్రమే పెట్టుకోవాలని ఏం లేదు అలంకారానికి ఎవరైనా పెట్టుకోవచ్చు. అన్న
@pavanithati1895
@pavanithati1895 Жыл бұрын
హిందువులు బొట్టు పెట్టుకునేది అలంకారం కోసమే మాత్రమే కాదు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం హిందూ ధర్మం అన్ని వున్నాయి అందులో
@ramkumardasika8468
@ramkumardasika8468 Жыл бұрын
శ్రీ అన్న పూర్ణమ్మ తల్లి నీకు శత కొటి సహస్ర వందనాలు అందరిని చల్లగా చూడు తల్లి 🙏🙏🙏
@D.venkey
@D.venkey Жыл бұрын
Nivu ni family sukamga uandalani nenu korukuntunna bro
@SrinivasReddy-sh4hf
@SrinivasReddy-sh4hf 11 ай бұрын
Gay there in ❤
@lingareddyrupireddy4240
@lingareddyrupireddy4240 Ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః ఓం గోవిందాయ నమః నా కాలునొప్పి తగ్గి పోవాలియని కోరుకుంటున్నానుkalavathi
@bommakantithirupathi1144
@bommakantithirupathi1144 Жыл бұрын
అమ్మ మా కుటుంబాన్ని ఆయురు ఆరోగ్య లతో చల్లగా చుడు తల్లి అలాగే అందరినీ కూడా
@Shriram-vl1op
@Shriram-vl1op 8 ай бұрын
Meshalashriram 1971gamilcom
@durgagudipati4016
@durgagudipati4016 Ай бұрын
ok
@satyaparam9803
@satyaparam9803 Жыл бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త జైజై గురుదత్త.శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🕉🔱🌹🙏
@RayabarapuGurunadham
@RayabarapuGurunadham 6 ай бұрын
తల్లీ నా కల నెరవేరాలని ఆశీర్వాదీంచు మాత dsc జాబ్ వచ్చేలా చూడు తల్లీ 🙏🙏🙏🙏🙏🍃🍌🥥🍃🍌🥥🍃🍌🥥
@keepsmileswaroop1362
@keepsmileswaroop1362 6 ай бұрын
KZbin lo kuda vadala ra mawa
@raviravig2091
@raviravig2091 5 ай бұрын
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ
@AkilAkil-i8v
@AkilAkil-i8v 4 ай бұрын
Amma thayi ellaranu kabadamma jagathali iro prani pakshi elaranu kabadamma❤❤
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ నమో ఓం శ్రీ నమో కాషిపుర విశాలాక్షి అన్నపూర్ణాశ్వరి నమః ఓం శ్రీ నమో దాక్షాయణి నమః ఓం శ్రీ నమో కాత్యాయని నమః ఓం శ్రీ నమో లక్ష్మి నారాయణ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి మీకు నా హృదయపూర్వక అభినందనలు చెపుతున్నాను 🙏💐🌴🙏🕉️💮🤚🪔🌴🙏🌷🌹🥥🙏🌸🌴🍌🌺🙏🏵️🪷🙏🪷🌴🙏🌹🌸🌴🪔🙏🇺🇲🇺🇲🇺🇲🇺🇲
@kanappasaroja6335
@kanappasaroja6335 8 ай бұрын
అమ్మ మీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే తల్లి,,
@JyothsnaKondru
@JyothsnaKondru 11 ай бұрын
🙏🙏🙏🙏🙏Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha🙏🙏🙏🙏🙏🙏
@haribabu4644
@haribabu4644 5 күн бұрын
అమ్మ వందనాలు తల్లీ మ కుటుంబ సభ్యుల ను ఆశీర్వాదించు తల్లీ
@lakshmichada-h1w
@lakshmichada-h1w 4 ай бұрын
Super andi అమ్మవారి అవతారాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు మీ పాటతో👌🏻👏
@ICONGANESH-xk8cz
@ICONGANESH-xk8cz Жыл бұрын
🌺🌺🌺🌺🌺🙏🙏🌺🌺🌺🌺🌺 ఓం శ్రీ అన్నపూర్ణా దేవి నామె నమః
@sai_times.official
@sai_times.official Жыл бұрын
🙏 కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి 🙏 నన్ను నా కుటుంబ సభ్యులను చల్లగా చూడు తల్లీ 🙏🙏
@KrishnaReddy-n5h
@KrishnaReddy-n5h 21 күн бұрын
Andari ni sallaga chudu Talli
@Gopal-sk9ic
@Gopal-sk9ic 5 ай бұрын
అమ్మ నీ చూపు చల్లగా మా మీద ఉండాలి ఆయురారోగ్యాలతో స్పెషల్ తోటి నిండు నూరేళ్లుగా మమ్ములను చల్లగా దీవించండి
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 Ай бұрын
అమ్మ అన్నపూర్ణ మాత సర్వ జీవులను రక్షించి భుక్తి ముక్తి ప్రసాదించు ము మాతా
@vswarnalatha3444
@vswarnalatha3444 Ай бұрын
😊
@tulasikarri7718
@tulasikarri7718 Жыл бұрын
అమ్మ అన్నపూర్ణేశ్వరి అందరి కోరికలు తీర్చు
@kolliparasivaleela7045
@kolliparasivaleela7045 Жыл бұрын
సర్రిగా ఆలోచించే తత్వం ఇవ్వు తల్లి
@YervalaVenkatReddy
@YervalaVenkatReddy Жыл бұрын
శ్రీ సరస్వతీ దేవి నమః
@umadevireddy2784
@umadevireddy2784 5 ай бұрын
చల్లగా చూడు తల్లి మా అందరిణి
@narsimha.belide6333
@narsimha.belide6333 18 күн бұрын
అమ్మ ఈ జగత్తులో ఎవరికీ ఆకలి లేకుండా చూడు
@govardhanreddy2895
@govardhanreddy2895 13 күн бұрын
😊😊😊😊😊😊
@MANA_MOHAN
@MANA_MOHAN Жыл бұрын
తల్లి అందరిని చల్లగా చూడు తల్లి
@sathiamoorthymasillamoney8520
@sathiamoorthymasillamoney8520 6 ай бұрын
Andharitho paatu mammalini challaga choodu thalli. Girija.
@baddepudiashok5551
@baddepudiashok5551 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SahiniV
@SahiniV 10 ай бұрын
👏ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి నమః 🌹🌹🥭👏
@kurichetisunanda7939
@kurichetisunanda7939 7 ай бұрын
అమ్మ తల్లి ఎవ్వరికి అన్నానికి లోటు లేకుండా చూడు తల్లి 🙏🙏🙏🙏
@gaddamsatishvarshitha7963
@gaddamsatishvarshitha7963 3 ай бұрын
@nenavathluckyrathod6588
@nenavathluckyrathod6588 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@baddepudiashok5551
@baddepudiashok5551 2 ай бұрын
👏👏👏👏👏👏
@sridevisri7376
@sridevisri7376 Ай бұрын
అమ్మా జగజ్జనని మా ఆయన మనసు మార్చి మాపై నీ దయ ఉంచు తల్లీ. ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🙏🙏
@vijayalakshmi1747
@vijayalakshmi1747 5 ай бұрын
Mammalini ee runabadala nundi rakshimchi kapadu talli. Maku manchi rojulu ravali sukasotosalato nityasumagiliga deevinchu mata annapurneswari talli kapadamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Koushik_æ777
@Koushik_æ777 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 Жыл бұрын
స్వామి నేను ఇప్పుడు గర్భంతో ఉన్న నాకు పుత్ర సంతానం కలిగేలా చూడు తండ్రి
@palletirajeswararao2365
@palletirajeswararao2365 4 ай бұрын
Amma meeru maku thayliyadu, kani addaru MAGABIDDA kavli bagavathuni ku adigithy, chala chala chala THAPPU AMMA, bagavathuni daya valana A badalu laykudda maku kapadumu, ani anukovali, avarini A vidamuga, rasi uettay A vidamuga thappadu, amma, meeku. A thalli sri vijayavada Sri kanaka Durga amma Devi thalli aina jai sri Gayatri Devi thalli meeku kapadumu, jai sri paravati Shanker bagavan deava, jai sri seetha Rama laxamana hanuman ji ki Jai 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@AshokreddyGabu
@AshokreddyGabu 4 ай бұрын
Nu happy ga unadu meku babu putathadu
@Srinupriya9701
@Srinupriya9701 3 ай бұрын
Thapadunda thali 🙏🙏🙏🙏
@bhavanimulukutla1
@bhavanimulukutla1 3 ай бұрын
Nuvvevaro talli putra santaname kavali enduku adugutunnavuo , puttindi evaraina okate arogyamga puttali ani korukovali
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 3 ай бұрын
@@bhavanimulukutla1 Naku iddharu paapalu vunnaru ani puthra Santhanam kavali ani korukunnanu.
@tejaswinireddy2434
@tejaswinireddy2434 5 ай бұрын
My Mother's Name is Annapurna Devi... I am dedicating this Song to My Mother who is 70 years old...... God Bless My Parents with Health ,Wealth, Luck & Happiness for their whole Life Time .....
@deviforever1416
@deviforever1416 3 ай бұрын
My wishes also with u...
@vyshanavisomalaraju5225
@vyshanavisomalaraju5225 6 күн бұрын
Amma jaganmatha kapadu తల్లీ
@KumarKumar-d8b
@KumarKumar-d8b 4 күн бұрын
కామ క్రోధ లోభ లోభ మద మోహల నుండి మ మ్మ లను కాపాడు మాత అమ్మ అమ్మ లు గన్న అమ్మ దుర్గా మాత శరణు శరణు శరణము నీ వే దిక్కు తల్లి దుర్గా దేవి యే నమో నమః ఓం నమః శివాయ నమః
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ 🕉️ శ్రీ annapuurneswarii దేవ్యై నమః శివాయ. 🙏🕉️🌺
@Sonu-j6h
@Sonu-j6h 6 ай бұрын
Jai Mata annapoorneshwari, hara hara mahadev hare krishna hare Krishna hare hare
@usharanich6187
@usharanich6187 Жыл бұрын
ఓం అన్నపూర్ణాదేవి నమో నమః 🙏🙏
@baalachandhramatla326
@baalachandhramatla326 3 ай бұрын
ఆ మహాతల్లి సరస్వతీ దేవీ యే పలుకుతుంది మీ స్వరగాత్రంలో🎉
@reddigunasri5778
@reddigunasri5778 9 күн бұрын
మా కుటుంబా నికీ చల్లగా చూడతల్లి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@myselfammu107
@myselfammu107 6 ай бұрын
మా అయన కి మంచి ఉద్యోగం మరియు నాకు కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చూడు తల్లి మాకు కొత్తగా పెళ్లి అయింది చల్లగా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mynameisfarmer2059
@mynameisfarmer2059 5 ай бұрын
👍
@saideekshith616
@saideekshith616 5 ай бұрын
Arjuna krutha surga sthuthu 41 dasy parayana cheyandi job vostundi​@@mynameisfarmer2059
@GangaS0143
@GangaS0143 5 ай бұрын
Santhosanga kalisi undandi me korika neraveralani manaspurtiga korukuntunnanu
@myselfammu107
@myselfammu107 5 ай бұрын
తల్లి నీకు నా శతకోటి నమస్కారాలు నాకు మా అయన కి మంచి ఉద్యోగం దొరికింది ఏదీ అంట ఒక తల్లి దయ వల్లే జరిగింది
@korrarajputh5959
@korrarajputh5959 5 ай бұрын
Nice
@lalithavamshee8792
@lalithavamshee8792 8 ай бұрын
Sri mathre Namaha Mata Annapurneshwari Sada purneshwari 🙏🙏🙏
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Жыл бұрын
మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాందేహి
@narendrasd4253
@narendrasd4253 10 ай бұрын
Curd rice
@SankarKar-t3l
@SankarKar-t3l 2 ай бұрын
,మాతా annapoorneshwari ఈశ్వరి స్లోకం సూపర్
@amarjeet7183
@amarjeet7183 19 күн бұрын
जय माता अन्नपूर्णा 🙏🙏💐😊
@varalakshmivaralakshmi5422
@varalakshmivaralakshmi5422 Жыл бұрын
Om Annapurna devi namaha om Annapurna devi namaha om Annapurna devi namaha 🙏🙏🙏🌺🌺🌺
@tillureddy1487
@tillureddy1487 Жыл бұрын
🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే అన్నపూర్ణేశ్వరి నమః హరి ఓం గురుదేవ్ బాబాజీ ఓం నమో భగవతి శ్రీ వేద ఆనందాయ హరి ఓం సాయిరాం బాబా జి ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏
@ushagottipati4080
@ushagottipati4080 6 ай бұрын
ఓం శ్రీ దుర్గా య నమః ఓం శ్రీ దుర్గా య నమః ఓం శ్రీ దుర్గా య నమః
@subhashchandrabosechintapa5621
@subhashchandrabosechintapa5621 5 ай бұрын
జై,వారాహిమాతమ్మతల్లి,మాయిల్లు, ఈ వారంలో,బేరం,అవ్వేలాగా చూడు,తల్లి,కొంచెం,చాలా,ఇబ్బంది,గాఉంది,,ఓ,అతను,ఈ రోజు,అడ్వాన్స్,ఇస్తాను,అన్నాడు,ఆయన,ఈ రోజు,వచ్చేటట్టు,చూడు,వారాహిమాత,తల్లి
@pjayanthi1770
@pjayanthi1770 2 ай бұрын
Veeru Varahimatha kadu, annapurna mata, kashi temple 🌷🙏🌷
@pjayanthi1770
@pjayanthi1770 2 ай бұрын
Broadly speaking all R only One, but specifically speaking they r named differently , like our mother when works in the kitchen, she is annapurna, while teaching us she is Saraswathi, when giving money to us she is Laxmi maa , when she is angry - Chandi,, like this the list goes on 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
@shirishadave2549
@shirishadave2549 Ай бұрын
Yes you are right
@LeelavathiLakshmisetty-t4k
@LeelavathiLakshmisetty-t4k 6 ай бұрын
Tandri namanavaralu iim dvigjayamuga poortichesikoni ravali. Tandri aseervadinchu swamy
@pramodpalaparti5692
@pramodpalaparti5692 7 ай бұрын
నా పిల్లలను ఆరోగ్య వంతులుగా, విద్యా వంతులుగా తీర్చిదిద్దు తల్లీ...🙏🙏🙏🙏
@SahiniV
@SahiniV 6 ай бұрын
👏🌹🌹శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి దేవీ namaha🌹🌹🥭🥭👏
@arunachepuri6341
@arunachepuri6341 8 күн бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ నాఆర్యొగం బాగుండటటుచెయ్యిస్వామి🙏🙏
@rvsubbaraju8980
@rvsubbaraju8980 4 ай бұрын
స్వామి మా పిల్లలకు మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం సంపాదించి మా కుటుంబంను అని వేళ కాపాడవలసిందిగ వేసుకొంటూ ఉన్నాం సామి.
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Жыл бұрын
అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి
@bneelakantam4916
@bneelakantam4916 7 ай бұрын
మాతా అన్నపూర్ణేశ్వరి దుర్గమ్మ తల్లికి పాదాభివందనాలు
@voiceoftruth7526
@voiceoftruth7526 Жыл бұрын
ఓం శ్రీ అన్నపూర్ణదేవి 🙏🙏🙏🙏🙏🙏
@nuthetiudaysaikiran9384
@nuthetiudaysaikiran9384 5 ай бұрын
Amma mahaa annapoorna Devi sametha kaasi visweswaraaya namaha paahimaam rakshamaam 🙏
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 5 ай бұрын
Om Shree Mata Annapurna Devi Mata Namah
@mendaramu9850
@mendaramu9850 Жыл бұрын
ఓం శ్రీ. మాత అన్నపుర్నేశ్వరి 🙏 మా బాబు కి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు తల్లి 🌼🏵️🌹🌹🌹🌸🌺🌺🥀💐🙏🙏🙏🙏🙏
@anagamani5533
@anagamani5533 Жыл бұрын
అమ్మా.నాకుపునిశ్రీగా పోవాలని.కోరుకున్నా కానీ నాకు ఆ భాగ్యం కలగలేదు .నన్ను తొందరగా.నీలో ఐక్యం చేసుకో తల్లి🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@aripakasatyanarayana7876
@aripakasatyanarayana7876 Жыл бұрын
తులసిదాసు విరచిత హనుమాన్ చాలీసాను విన్న ప్రతి ఒక్కరికి మనో ధైర్యం, శారీరక దృఢత్వం, పరిపూర్ణమైన విజ్ఞానాన్ని అనుగ్రహించు స్వామి..
@nagasowjanyapalivela7245
@nagasowjanyapalivela7245 Жыл бұрын
Same to u
@krishnakonark-m8y
@krishnakonark-m8y 5 ай бұрын
భువనేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి
@krishnamarneni3287
@krishnamarneni3287 28 күн бұрын
Amma annapoornadevi yee namaha
@gulabraomuke1586
@gulabraomuke1586 Ай бұрын
Jai sree Ram Jai shree hanumanji
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 25 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН