Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings

  Рет қаралды 25,466,942

Devotional

Devotional

Күн бұрын

Пікірлер: 2 600
@KhyathiTeluguFacts
@KhyathiTeluguFacts 2 жыл бұрын
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం.. అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని.. మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకంద మనిమేషమనంగతంత్రం.. ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి.. కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాళి లలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ… మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన.. మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి… ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే… దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే.. దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి… సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై.. శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై… నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై… నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై… నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై… నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి.. త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్.. ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగైః.. అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే.. దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్ ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం… రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో భవంతి తే భువి బుధభావితాశయాః
@kanakadurga7586
@kanakadurga7586 2 жыл бұрын
🙏🙏🙏
@kanakadurga7586
@kanakadurga7586 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narmadaduddilla180
@narmadaduddilla180 8 ай бұрын
Thankyou 🙏
@balamani-pr4qw
@balamani-pr4qw 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@madhavaswamy6896
@madhavaswamy6896 5 ай бұрын
Thank u
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఉదయం నుండి సాయింత్రం వరకు ఏ సమయంలో అయినా ఈ కనకాదార స్తోత్రం విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@gk-fc3vc
@gk-fc3vc 9 ай бұрын
అమ్మ అందరికి నిన్ను నమ్మిన వారికి సిరి సంపదలు ఇవ్వు తల్లి,నిజాయితీగా ఉండే పేదవాల్లని ధనికులు ని చెయ్యాలి
@madhavaraom4870
@madhavaraom4870 9 ай бұрын
😮
@jammulavanya3183
@jammulavanya3183 8 ай бұрын
🤔
@bhavanipothukanoori6107
@bhavanipothukanoori6107 8 ай бұрын
@BMCIsm-p5g
@BMCIsm-p5g 8 ай бұрын
@dudekuladeekshita3950
@dudekuladeekshita3950 7 ай бұрын
Mi challani manasuki thanks
@gottipolu33
@gottipolu33 10 ай бұрын
సకలసుఖ శాంతులు సిరిసంపదలు అమ్మవారిస్తోత్రం చదివినవారికి విన్నవారికి స్మరిణించిన వాళ్ళ కు కలుగును
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 5 ай бұрын
అమ్మా వరలక్ష్మీ తల్లీ దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆర్థిక, అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించి మా ఉన్నతి కి మీ ఆశీస్సులు అందించండి తల్లీ....
@anumohandoddi7496
@anumohandoddi7496 2 ай бұрын
. P l lllllll0llllllll
@kammanikathalu8985
@kammanikathalu8985 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అమ్మా కరుణించమ్మా తల్లీ నివే దిక్కు శరణు శరణు
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Please watch and listen Kanakadhara Stotram kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE Please give your feedback🙏
@kammanikathalu8985
@kammanikathalu8985 2 жыл бұрын
అమ్మా కరుణించమ్మా శరణు శరణు శరణు శరణు శరణు
@Bunny-q3g
@Bunny-q3g Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo narayani🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏i🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AmmuGunnu-ee7nf
@AmmuGunnu-ee7nf 8 ай бұрын
🙏🙏🙏❤❤
@Mudireddysam
@Mudireddysam 6 ай бұрын
అమ్మ కరుణించు నీవే దిక్కు శరణు శరణు
@darshanalarakesh3669
@darshanalarakesh3669 2 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం నా షాప్ లో పెడతాను చాలా మహిమాన్వితమైన స్త్రోత్రం
@padmagarpally3295
@padmagarpally3295 Жыл бұрын
Chala mahima kala talli🙏🙏🙏🚩
@sivajyothi6197
@sivajyothi6197 Жыл бұрын
🙏🙏🙏🙏
@saralanadella5847
@saralanadella5847 5 ай бұрын
🙏🙏
@chennaiahm8145
@chennaiahm8145 2 ай бұрын
అమ్మ మహాలక్ష్మి దేవి తల్లి నీ చల్లని చూపులు ఎల్లవేళలా మా అందరి పై కురిపించు తల్లి మమ్మల్ని అందరినీ అనుగ్రహించు తల్లి నీ పాదాభి సేవకులను అనుగ్రహించు తల్లి నీ చల్లని చూపులు అందరిపై సల్లగా చిరుజల్లులు కురిపించు తల్లి
@RavikumarMamidi-cu5rd
@RavikumarMamidi-cu5rd 21 күн бұрын
🙏🌺🥥🎉
@ravipatiseshagirirao4922
@ravipatiseshagirirao4922 2 жыл бұрын
ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
సోత్రం విన్నపుడు శరీరం పులకించును అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@devisykam2936
@devisykam2936 Жыл бұрын
🙏
@gopalrao4393
@gopalrao4393 Жыл бұрын
Please IBM i
@ravipatiseshagirirao4922
@ravipatiseshagirirao4922 Жыл бұрын
ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
@rajasulochanakalluri1002
@rajasulochanakalluri1002 Жыл бұрын
ఈ కనకదారా సోత్రం ఉదయం సాయంకాలము చదివిన విన వారందరికీ సకల సిరిసంపదలు కలుగును❤❤❤❤❤
@raviutala8128
@raviutala8128 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@STRUGGLING_WITH_GAYATHRI
@STRUGGLING_WITH_GAYATHRI 5 ай бұрын
😊😊y​@@raviutala8128
@ravipatiseshagirirao4922
@ravipatiseshagirirao4922 2 жыл бұрын
ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🌹🙏🏻🙏🏻 ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
@రమాదేవి-య8య
@రమాదేవి-య8య 2 жыл бұрын
చాలా అందమైనది, ఆహ్లాదకరంగా అదృష్టం కలిగించేది అమ్మవారి స్తోత్రం. 🙏🙏🙏🙏🙏🙏
@siddharthgvs3741
@siddharthgvs3741 2 жыл бұрын
🥰🤟
@ramakreshnasrkmcharyulu146
@ramakreshnasrkmcharyulu146 Жыл бұрын
Hi
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 Жыл бұрын
Thanks to the universe
@durgadevi-zu1ei
@durgadevi-zu1ei Жыл бұрын
​@@ramakreshnasrkmcharyulu146 xxzcç
@nagalakshmikarnati7859
@nagalakshmikarnati7859 Жыл бұрын
I 0
@gottipolu33
@gottipolu33 10 ай бұрын
చాలా అందమైన రమ్యమైన మధురమైన అమ్మవారి స్తోత్రం ఆహ్లాదం ఆనందం కలిగించును మనసుకి
@suryanaresh5996
@suryanaresh5996 2 жыл бұрын
ధర్మాన్ని కాపాడు అమ్మ...ఓం శ్రీ మాత్రే నమహా ఓం శ్రీ నమో భగవతే వాసుదేవయా ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjayt.9235
@sanjayt.9235 2 жыл бұрын
Kanakadhara stotram kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE Please like share and subscribe to my channel
@ramakreshnasrkmcharyulu146
@ramakreshnasrkmcharyulu146 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 Жыл бұрын
🙏🙏 ఓం లక్ష్మీదేవినమః
@bhavanim9924
@bhavanim9924 Жыл бұрын
. lQ😮5Blmmmgg​@@ravirajikamaraju1964
@madhaviramu559
@madhaviramu559 Жыл бұрын
Om Sri Matre Namaha ❤❤❤❤❤❤❤❤❤
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ కనకాదార స్తోత్రం విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు భోగభాగ్యాలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@sandhyaburla1401
@sandhyaburla1401 Жыл бұрын
9🎉🎉🎉
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం శ్రీ నమో లక్ష్మి మాత్రే నమః 🙏🤚🕉️🪔💐🪷🪷🪷
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని కనకాదార స్తోత్రం విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@ashokbabu8207
@ashokbabu8207 2 жыл бұрын
Yes sir..
@sujatha-uc1qp
@sujatha-uc1qp Жыл бұрын
​@@ashokbabu8207❤😂
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని కనకాదార స్తోత్రం విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును చాలా మహదానందము కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@Ind421
@Ind421 Жыл бұрын
Please share your testimony.
@lalithareturu3631
@lalithareturu3631 Жыл бұрын
P​@@Ind421
@sradhika6681
@sradhika6681 Жыл бұрын
Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏 Jai Subramanya Swamy 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai Bhajarangbali 🙏🙏🙏 Jai Shree JanakiRam🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai LakshmiNarayan 🙏🙏🙏 Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏 Jai GauriPutra 🙏🙏🙏 Jai ShivParvathi 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Har Har Mahadev 🙏🙏🙏 Jai Ayyappa Swamy 🙏🙏🙏
@pavanuk9165
@pavanuk9165 Жыл бұрын
ఓం శ్రీ కనక ధారా స్తోత్రం
@srinudhandugala3954
@srinudhandugala3954 4 ай бұрын
తల్లి ఈ విఘ్నేశ్వరుని పండుగ రోజు అందరికీ శుభములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ వినాయక చవితి శ్రీను దండుగుల
@srinathp4486
@srinathp4486 4 жыл бұрын
slokam yokka bhaavaanni telugu lo chaala baaga vivarimcharu. meeku koti namaskaralu
@satyanarayankandikonda3732
@satyanarayankandikonda3732 4 жыл бұрын
Amma Kaapaadu karuninchu Raksinchu neevey maaku dikku saranu maatha pahimam rakshamam kaapaadu karuninchu Raksinchu neevey maaku dikku saranu saranu.
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Do watch Kanakdhara Stotram on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE also
@0scanner
@0scanner 4 жыл бұрын
No ads SriKanakadhara stotram original sequence told by sri nanduri ,parayanam by sri chaganti - kzbin.info/www/bejne/rGbVmJ1tpcuZfc0
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఈ కనకాదార స్తోత్రం విన్న వారందరికీ అన్ని రకాల సంతోషంగా ఉన్నారు మహదానందము అనుబవించెదరు సిరి సంపదలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@n.lakshminarayana5707
@n.lakshminarayana5707 Жыл бұрын
🙏🙏🕉️🕉️💐💐
@gayathribhagavathula9874
@gayathribhagavathula9874 Жыл бұрын
​@@n.lakshminarayana5707q😅
@LALITHAKUMARI-nw3xv
@LALITHAKUMARI-nw3xv Жыл бұрын
స్తోత్రం అర్ధం బాగుండీ ఓం శ్రీ మాత్రయనమహ
@ramakrishnagandham1392
@ramakrishnagandham1392 4 жыл бұрын
మానస హిమాచల్ మణిద్వీప వర్ణన గానం చేస్తూవుంటే ఆజగన్మాతతిష్టవేసుకొని కూర్చుని వున్నట్లు ప్రశాంతముగా ప్రవేశించి మామనసులోకొలువైవున్నంత ఆనందం కలుగుతుంది మీకునాశుభాశీశ్లు
@mulsaanjamma4967
@mulsaanjamma4967 4 жыл бұрын
No go xp u
@soujanyakampelli
@soujanyakampelli 3 жыл бұрын
@@mulsaanjamma4967 6pm
@qldtalks5792
@qldtalks5792 3 жыл бұрын
Thank you devotional channel
@nagalakshmi8622
@nagalakshmi8622 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏నమస్కారము తల్లి ఓం నమో నమహ
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch and listen Kanakadhara Stotram kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE Please give your feedback
@vishwac3415
@vishwac3415 3 жыл бұрын
@@33infinity33 aaaaaaaaa
@himabinduobillaneni2842
@himabinduobillaneni2842 2 жыл бұрын
Om Lakshmi Narayan namonamha
@chennaiahm8145
@chennaiahm8145 2 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం మహాలక్ష్మి దేవియే నమః అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల ముకుంద మహాలక్ష్మి దేవి నీ చల్లని చూపులు ఆంధ్ర పైన ఎల్లవేళలా కురిపించాలని కోరుకుంటున్నాను నీ భక్తుని అనుగ్రహించు తల్లి
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 2 жыл бұрын
అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీమాత్రేనమః 🙏
@DeviNalla-sw3vh
@DeviNalla-sw3vh 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arulnambi1283
@arulnambi1283 Жыл бұрын
ॐ महालक्ष्म्यै नमः🙏🙏🙏......ॐ नमो भगवते वासुदेवाय🙏🙏🙏.....
@durgashivaprasad7917
@durgashivaprasad7917 2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉంటుంది
@subbuaakula2567
@subbuaakula2567 4 жыл бұрын
Om namo sri jai sri Vishnu priyaye Mahalakshmi devi namosthuthe namaha
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch Kanakdhara Stotram in Sanskrit on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE
@0scanner
@0scanner 4 жыл бұрын
No ads SriKanakadhara stotram original sequence told by sri nanduri ,parayanam by sri chaganti - kzbin.info/www/bejne/rGbVmJ1tpcuZfc0
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యాయ నమః🕉️🙏 ఓం శ్రీ అష్టలక్ష్మీ అమ్మలకు అందరికీ నమస్కారములు🕉️🙏 ఓం శ్రీ మహాలక్ష్మీ అమ్మకు నమస్కారములు🕉️🙏 జగన్మాత శ్రీ పార్వతీదేవి అమ్మకు నమస్కారములు🕉️🙏 ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@rukminisudhas8511
@rukminisudhas8511 2 жыл бұрын
🙏🙏🙏maampahi
@suryanaresh5996
@suryanaresh5996 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravidayala4478
@ravidayala4478 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః, సర్వరక్షిణి జగన్మాత జై శ్రీ దుర్గామాత.... 🌹🌷🕉️🕉️🕉️
@vasanthkumardevulapally2192
@vasanthkumardevulapally2192 Жыл бұрын
నేను ప్రతిరోజూ ఉదయం తప్పకుండా వింటాను. నా మనస్సుకు ఎంతో స్వాంతన కలుగుతుంది.
@laithajyothi2135
@laithajyothi2135 2 жыл бұрын
Om నమో Lakhsminarayanaya🌷🌺🌹🌼💐🌸🌿🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayanapottimurthy5286
@lakshminarayanapottimurthy5286 Жыл бұрын
ప్రతిరోజూ రాత్రి నిద్రకుపక్రమించే ముందు కనకధారాస్తోత్రం ఆలపించడం దిన చర్యగా చేసుకున్నాను.ఈ app వలననే నేర్చుకున్నాడు కూడా!
@jayasreesankara5510
@jayasreesankara5510 2 жыл бұрын
Lokah samastah sukhonobhavantu.All of us might be blessed by Goddess Lakshmiji.
@RadhaKumari-id9tu
@RadhaKumari-id9tu 3 жыл бұрын
Chala bagundi neruchkovaniki easy ga kuda undi maku manchi voice tho vipinchinaduku thanks andi
@jannabhatlapatalu1989
@jannabhatlapatalu1989 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపించెధి
@katamadhaviradhesh456
@katamadhaviradhesh456 2 жыл бұрын
Om shree matreyanamaha🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@PrashanthKumar-nz5pd
@PrashanthKumar-nz5pd 3 жыл бұрын
ఈ క్రింది అక్షర దోషాలు సవరించి, మళ్ళీ ప్రచురించ ప్రార్థన. జై శ్రీ మాత్రే నమః బాగ్యం - భాగ్యం భృంగాగ - భృంగాన్గ అకేకర - ఆకేకర పష్మ - పక్ష్మ భవే నమ్మ - భవేన్మమ మధుజితేహ్ - మధుజితః మీక్షణార్థ - మీక్షణార్థం ఇష్టా విస్రషా మతయోపి - ఇష్టా విశిష్ఠ మతయోపి రమూభి - రమేభి
@MuraliAtyam
@MuraliAtyam 2 жыл бұрын
Ammatalinekuvamdanam
@MuraliAtyam
@MuraliAtyam 2 жыл бұрын
Lakshmddxnamaskram
@MuraliAtyam
@MuraliAtyam 2 жыл бұрын
Maheswarinekunamaskaram
@srinivaskumarparimi4595
@srinivaskumarparimi4595 Жыл бұрын
🙏
@sradhaanchala9569
@sradhaanchala9569 3 жыл бұрын
Om Sri maha Lakshmi devye namaha. 🍎🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏
@kesavank2429
@kesavank2429 2 жыл бұрын
🙏🌹🌹🌹
@indupriya2612
@indupriya2612 Жыл бұрын
@@kesavank2429 ni moham
@renukakr988
@renukakr988 Жыл бұрын
నమోస్తు నారాయణ వల్లభాయై🙏🙏🙏🌺🌺🌺❤❤❤
@anithaadimulam6252
@anithaadimulam6252 3 ай бұрын
అమ్మ నీ కోసం నేను చేసిన చిన్న ప్రయత్నం.. అది అయ్యేలా చూడు తల్లి.. నీవి నీ చెంతకు చేరేలా 🙏🙏
@chowdamsrirammalyadri7006
@chowdamsrirammalyadri7006 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః.... ఓం శ్రీ సీ తారామాంజనేయాయ నమః... ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@ramkrishnann6321
@ramkrishnann6321 2 жыл бұрын
జననీ జై జగన్ మాత నమో నమః 🙏🙏🙏
@hemanagaraju4300
@hemanagaraju4300 Жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమహా
@visistamedicals7246
@visistamedicals7246 3 жыл бұрын
Om morning sir thank u very very good
@vijayajyothi8107
@vijayajyothi8107 3 жыл бұрын
Amma Mahalakshmi Devi pahimam pahimam pahimam Rakshamom Rakshamom Rakshamom 🙏🙏🙏
@sunithaGaddipati
@sunithaGaddipati 2 жыл бұрын
s
@JanuJanu-ur5ox
@JanuJanu-ur5ox 2 жыл бұрын
ఓం శ్రీలక్ష్మి మత యో నమః🌷🙏🙏🙏🙏🙏🙏
@annamalarambabu3603
@annamalarambabu3603 2 жыл бұрын
Exlent 👍jagadguru adhi shankaracharya🙏🙏🙏🏵🌹💐💮🌼🏵🌺🌻
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 Жыл бұрын
🙏🙏 ఓం శ్రలక్ష్మీ దేవినమః
@dpraom
@dpraom 4 жыл бұрын
Good attempt to fecilitate people to follow spiritual path.
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch Kanakdhara Stotram on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE
@vijayamadhuri6872
@vijayamadhuri6872 4 жыл бұрын
No ads SriKanakadhara stotram lyrics original sequence parayanam by chaganti - kzbin.info/www/bejne/rGbVmJ1tpcuZfc0
@srilathaganji8703
@srilathaganji8703 3 жыл бұрын
768 6kl8all 8b 88vlvj bb 6hv vv 6v8vhgvkh6hvyot6k66kkk66jthgikgit5vvjkvkvvv6v6kvkvkh666jvjvjk66j bbhvvyvkkvjkvkvvv6v6kvkvkh666jvjvjk66j v6l67766666666bmvb 8vhgvkh6hv6k66kkk66jk capital's new
@pnnsatyanarayana7729
@pnnsatyanarayana7729 Жыл бұрын
అమ్మ అప్పుల బాధ నుంచి విముక్తి చేయ్యు అమ్మ
@nenunaistambn2891
@nenunaistambn2891 5 ай бұрын
Amma ni nammi ...ni prayatnamu chestu vundu
@MasimukkulaChowdaiah
@MasimukkulaChowdaiah 4 ай бұрын
​@@nenunaistambn28910
@dronamrajumounica3369
@dronamrajumounica3369 3 ай бұрын
4:20
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Thank you universe Shree mathre namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mahalakshmiravinuthala1830
@mahalakshmiravinuthala1830 3 жыл бұрын
UK t discharged by the TV gm gn ktgnmkyhm.k. VG avz xx Q jo o on hu 😋k
@adirajuvijayalakshmi989
@adirajuvijayalakshmi989 3 жыл бұрын
>
@plalitha658
@plalitha658 4 жыл бұрын
om sri mathayai namaha🙏🙏🙏🙏🙏🙏🙏
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch and listen Kanakadhara Stotram kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE Please give your feedback
@qldtalks5792
@qldtalks5792 3 жыл бұрын
God and Goddessess bless you thank you for this video
@venkatk7555
@venkatk7555 2 жыл бұрын
Sri Mahalakshmi Ambikaye Namaha 🙏🙏🙏
@budimeramadevi1346
@budimeramadevi1346 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 2 жыл бұрын
లక్ష్మి దేవికి మనస్కారములు
@sanskritnori509
@sanskritnori509 4 жыл бұрын
such beautiful rendition is being constantly interrupted by advertising. If the owners of this video expect to get benefits of Goddess Mahalakshmi, this should be immediately rectified. Else during to the inopportunate division.s of words by the ads, tje meaning changes, and might result in adverse results to the owner of the video.
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch ad free Kanakdhara Stotram in Sanskrit on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE
@vijayamadhuri6872
@vijayamadhuri6872 4 жыл бұрын
No ads SriKanakadhara stotram lyrics original sequence parayanam by chaganti - kzbin.info/www/bejne/rGbVmJ1tpcuZfc0
@sudhakariaht6239
@sudhakariaht6239 Жыл бұрын
Zz
@seethamanubrolu8551
@seethamanubrolu8551 Жыл бұрын
​@@sudhakariaht6239 pppp1vasundara
@harshita2167
@harshita2167 Жыл бұрын
Just download it. So thatu won't get ads. So u will get a proper meaning and peace of mind by hearing it..
@mukthau2877
@mukthau2877 3 жыл бұрын
Beautiful sthothram 🙏🙏🙏👌🍇
@narasimhareddy7152
@narasimhareddy7152 2 жыл бұрын
OM SRI MATRENAMAHA ASTAHA LAXMI DEVATHA NAMAHA NAMOSTUTE
@narenderramayampet1421
@narenderramayampet1421 Жыл бұрын
అమ్మా కరుణించి కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏
@healthiswealth6802
@healthiswealth6802 Жыл бұрын
She is the ultimate power without her their is no world & no life. Amma bless each & every one with a lots of happiness and prosperity. Om sri maha Lakshmi ya namaha.
@cheboluseetha8284
@cheboluseetha8284 6 ай бұрын
ఓం నమో శ్రీ లక్ష్మి నమ్ సూ ❤❤ 8:16
@bharathireddych3679
@bharathireddych3679 2 жыл бұрын
Om jai laxmi narayan 🙏🌺
@sudarshanbabu6323
@sudarshanbabu6323 Жыл бұрын
అమ్మ తల్లి నన్ను క్షమించి నన్ను రక్షించు పాహిమాం మాతా పాహిమాం
@hanumayamma
@hanumayamma Жыл бұрын
🙏🙏🙏🙏
@venkateswararaochintalapud1849
@venkateswararaochintalapud1849 3 жыл бұрын
🕉️ శ్రీమాత్రే నమః 🙏🌹🙏🌺🙏💮🙏🌷🙏🌻🙏🌼🙏🥀🙏🌸🙏🏵️🙏🍁🙏
@sreenivasrao8019
@sreenivasrao8019 2 жыл бұрын
Llrppppppp
@prameelapucall5870
@prameelapucall5870 4 жыл бұрын
I'm Prameela Om Astalakshmi ye Namaha 🙏🌹 Napillalaku Anta samruddhi kaligi happy life family prasadinchu Mata Thanks again and very rich family life maku prasadinchu Mata Thanks. Very nice video.
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Do watch Kanakdhara Stotram on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE also
@Ssvideos-official
@Ssvideos-official 4 жыл бұрын
Om Sri mahalaxmi.... thank you
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch Kanakdhara Stotram on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE also
@0scanner
@0scanner 4 жыл бұрын
No ads SriKanakadhara stotram original sequence told by sri nanduri ,parayanam by sri chaganti - kzbin.info/www/bejne/rGbVmJ1tpcuZfc0
@rajushiva4631
@rajushiva4631 5 жыл бұрын
Om sri kanaka mahalakshmi devi ye namahaa..🙏🙏🙏🙏🙏🌺🌺🌺
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch Kanakdhara Stotram in Sanskrit on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE
@lovarajuangara1711
@lovarajuangara1711 4 жыл бұрын
Jai Sri Vishnu Deva namah Jai Sri Maha Laxmi Devi namah
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch Kanakdhara Stotram on kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE also
@vSaru-it1og
@vSaru-it1og 4 жыл бұрын
Amma mahalakshmi deviki namaskaramu talli ardam chalabagachepparu
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Watch and listen Kanakadhara Stotram kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE Please give your feedback
@prameelapucall5870
@prameelapucall5870 4 жыл бұрын
Om sree matre namaha 🙏🌹 Lakshmi ammavarini Telugu lo premaga,gowravanga,arthitho, rammani pilichina vidhanam challa adbhutamaga vundi. Thanks
@aparnapochampally9061
@aparnapochampally9061 4 жыл бұрын
Danyvadamulu
@arunakalla8925
@arunakalla8925 3 жыл бұрын
Gggh6 uh
@vasianuradha1364
@vasianuradha1364 2 жыл бұрын
Amma matha lakshmi 🌹🌹💐💐🙏🙏🙏
@vijayatadinada2366
@vijayatadinada2366 Жыл бұрын
దయచేసి ads వెయ్యద్దు 🙏please don't include ads for devotional songs🙏
@lavanyapeddamallu6165
@lavanyapeddamallu6165 Жыл бұрын
Download chesukondi
@arunakrishna2574
@arunakrishna2574 11 ай бұрын
😊
@PagidojuNagamani
@PagidojuNagamani 11 ай бұрын
Aa
@satyanarayanasirupa7581
@satyanarayanasirupa7581 11 ай бұрын
😊😊😊​@@lavanyapeddamallu6165
@savitrammabachu9636
@savitrammabachu9636 11 ай бұрын
980⁰​@@lavanyapeddamallu6165
@aparthasarathy2439
@aparthasarathy2439 4 жыл бұрын
very well sung, an excellent devotional song
@vijayamadhuri6872
@vijayamadhuri6872 4 жыл бұрын
No ads శ్రీ కనకధారా స్తోత్రం with lyrics kzbin.info/www/bejne/jImndIemZZaeja8
@RajveerSinghju
@RajveerSinghju 3 жыл бұрын
kzbin.info/www/bejne/kHSlk6OpdryBr8k
@suryaprasadsunkara7259
@suryaprasadsunkara7259 2 жыл бұрын
8
@mounikakatakam927
@mounikakatakam927 3 жыл бұрын
Jai Durga matha ke jai🙏
@vccbhakthichannel8729
@vccbhakthichannel8729 2 жыл бұрын
🙏🕉️🙏 kzbin.info/www/bejne/rWTEh4F7p6yXn80
@ramakreshnasrkmcharyulu146
@ramakreshnasrkmcharyulu146 Жыл бұрын
హరిః ఓం,, ఓం శ్రీ మాత్రే నమః
@JayaLakshmi-hd8tl
@JayaLakshmi-hd8tl 2 жыл бұрын
Mammulanu Anugrahinchu matha Sri Mahalakshmi Devi Namostute 🙏🙏🙏🙏
@vharikrishna_829
@vharikrishna_829 Жыл бұрын
MAHA LAXMI NAMOSTUTE NAMASTE 🙏 ♥️
@BhavaniPadamata
@BhavaniPadamata Ай бұрын
Amma ❤ni dhaya kavalama
@swapnakumari4488
@swapnakumari4488 4 жыл бұрын
Om laxmi namo namaha 🙏🙏🥥🥥🌹🌹🌺🌺🙏🙏🙏
@33infinity33
@33infinity33 4 жыл бұрын
Please watch and listen Kanakadhara Stotram kzbin.info/www/bejne/oamnpYyljJt2eNE Please give your feedback
@sridharraomanda2769
@sridharraomanda2769 2 жыл бұрын
Om sri maha Lakshmi Devi ki joy 👃🌹👃
@varaprasadarao290
@varaprasadarao290 3 ай бұрын
Om Jai Sri Maha Lakshmi Deviya Namostute 🕉️🕉️🕉️🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🔱🌿🌱🍎🥭🍊🍌🍌🥥🥥🌷🌷🪔🪔🌷🌷🪔🪔🌷🌷🪔🪔🌷🌷Om Sri Mathri Namaha 🕉️🕉️🕉️🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹
@sujathavarala5868
@sujathavarala5868 2 жыл бұрын
Om mahalaxmi Devi namaha 🙏🙏🙏🙏🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Thank you universe 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@umamaheswari1623
@umamaheswari1623 4 жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః
@satyanarayanamurthygurazad4294
@satyanarayanamurthygurazad4294 3 жыл бұрын
JAI JAWAN JAI KISAN JAI BHARAT JAI AMARAVATI REGIONAL OUTER RING ROAD JAI METRO RAILS IN AP CITIES JAI PRODUCTIVITY DEVELOPMENT IN AP JAI AMARAVATI JAI POLAVARAM PROJECT JAI VELUGONDA PROJECT JAI MAJOR IRRIGATION PROJECT'S JAI ❤️ GURAJADAS 🙏🙏🙏
@kalyanbaaumanam792
@kalyanbaaumanam792 3 жыл бұрын
[..
@ramakreshnasrkmcharyulu146
@ramakreshnasrkmcharyulu146 Жыл бұрын
హరిః ఓం,,ఓం శ్రీ మాత్రే నమః
@veenakasibhatla8794
@veenakasibhatla8794 2 жыл бұрын
చాలా బావుంది.
@nagalakshmikarnati7859
@nagalakshmikarnati7859 3 ай бұрын
Amma. Appulu. Thirali. Amma. Chalaga. Chudu. Amma
@asvreddyshiva8429
@asvreddyshiva8429 3 жыл бұрын
🚩🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏🚩
@veryeffectivekarre.sandhya1748
@veryeffectivekarre.sandhya1748 3 жыл бұрын
Most powerfull stotram.
@sunithasrinivas5133
@sunithasrinivas5133 3 жыл бұрын
Super 🙏🙏🙏
@gphanigupta9926
@gphanigupta9926 2 жыл бұрын
Jai laxmi matha ki jai
@sastryrama8603
@sastryrama8603 2 ай бұрын
Om shree Matraya namaha Subhodayam 🙏🙏🌹
@sastryrama8603
@sastryrama8603 2 ай бұрын
Please give reply message.🙏🙏🙏
@tailorprabhu897
@tailorprabhu897 3 жыл бұрын
లక్ష్మీ దేవి నమః
@sreenarayanasevatrust3482
@sreenarayanasevatrust3482 2 жыл бұрын
Om namo narayanaya
@rajeshb8874
@rajeshb8874 3 жыл бұрын
Om Namo Sri Lakshmi mata namo namaha
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
LAKSHMI NARASIMHA KARAVALAMBA STOTRAM TELUGU LYRICS AND MEANINGS
28:08
SRI SUKTAM TELUGU LYRICS AND MEANING
11:24
Devotional
Рет қаралды 18 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 45 МЛН
Sri Ganesha Sahasranama Stotram
27:51
Bhakthi TV
Рет қаралды 4,7 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.