Kanakadhara stotram chadavandi 41 days pradhosha Kalam lo or brahma muhutham lo or sankasta nasana ganesha stotram chadavandi suchi ga unnappudu chadhavandi
@rajeshree84732 күн бұрын
Chala thanks gurugaru
@ArchuKing-tr1ob2 күн бұрын
నమస్కారం🙏🙏🙏 గురువుగారికి నేను వెంకటేశ్వర స్వామి భక్తురాల్ని నా వలన నా భర్త కూడా వెంకటేశ్వర స్వామి ని నమ్మడం మొదలుపెట్టారు గురువుగారు మా అమ్మగారు మీ వీడియోలు బాగా చూస్తారు నమ్ముతారు కూడా అలా నాకు కూడా అలవాటు అయింది మీ వీడియోలు చూడడం గురువుగారు నాకు పెళ్లి అయింది ఒక పాప గురువుగారు మేము ఆర్థికంగా చాలా పూర్ గురువుగారు మాకు ఇల్లు కూడం లేదు నేను మా పాప మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నం గురువుగారు మా భర్త బయట దేశం పోయిండు గురువుగారునేను క్షీర దీపం 8 వారాలు పెట్టిన గురువుగారు ఏడో వారం గడిచాక మా ఆయనని అక్కడ పని నుంచి తీసేసినేను క్షీర దీపం 8 వారాలు పెట్టిన గురువుగారు ఏడో వారం గడిచాక మా ఆయనని అక్కడ పని లోచి తీసేసారని తెలిసింది గురువుగారు తను కాలిగా రూములో ఉన్నారు గురువుగారుఎనిమిదో వారం పెట్టే విషయం తనకు చెప్పిను తను నన్ను తిట్టాడు గరువు గరు ఇలా చేయంగానే అలా జరిగింది దేవుడు ఏం చేశారు మన పరిస్థితి కోసం తెలిసి కూడా ఇలా చేయడం దేవునికి న్యాయమేనా అని నాతోని వాదించాడు గురువుగారు ఏం చేయాలో అర్థం అయితలేదు నాకు ఇప్పుడుఎనిమిదో వారముఎనిమిదో వారం నిన్న క్షీరదీపం శుభప్రదం అయింది గురువుగారు ఎందుకో ఈ విషయం మీతో చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నా గురువుగారు🙏🙏🙏🙏🙏
@PadmavathiLagishetty2 күн бұрын
Namasakaramgurugi
@royalsiri26342 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు నాకు బర్త లేడు గురువుగారు పూజ చేసుకోవచ్చునా గురువుగారు నేను చేయకూడదు కాబట్టి ఇంట్లో పటాలు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహ ఉంది స్వామి పూజ చేసుకోవచ్చునా స్వామి నేను నేను నా పిల్లలు నా బిడ్డలు చేయకపోయినా నేను చేయనా స్వామి గురువుగారికి పాదాభివందనాలు శరణం
Swami plz mi dagara vunna ekadasi visistha book download pdf share cheyandi plz
@swathiyadav55552 күн бұрын
జై శ్రీకృష్ణ
@NallagatlaBalaKrishna2 күн бұрын
గురువుగారు మనము నిత్యము తులసీ దళాల కోసం పక్కన నాటుకున్న తులసి మొక్కలు రంబుల్ గా ఉన్న మొక్కలను తీసి కొత్త మొక్కలను వేసుకోవచ్చా గురువుగారు తెలియజేయండి పచ్చగా ఉంది కానీ చిగుర్లు తక్కువ వేయడంతో ఉత్తర అమలు గా ఉన్నాయి మళ్లీ కొత్తవి వేసుకోవచ్చా ఆ మొక్కలను నీటిలో వదిలేయవచ్చు తెలియజేయండి గురువుగారు ప్లీజ్
@jannusuma85592 күн бұрын
Namaskar gurvgaru 🙏🏽🙏🏽🙏🏽 Pooja vidanam video cheyandi
@MKumari-or6mv2 күн бұрын
Om namo parvathi parameshwarya namo namah om namo venkatesa ya namo namah
@Yedlapraveenapraveena2 күн бұрын
Namasthe sir
@adinaneelima4842 күн бұрын
Guruvu garu maaku mailu vachhindi mailu vachinappudu battlu antukuntamu kadha mailu ayyaka avi kuda wash cheyyala ledha duppatlu bedsheets varaku wash cheyyala please cheppandi guruvu garu 🙏🙏🙏
@Harini-f1v2 күн бұрын
Om namo venkateshya
@ramaniumaallvloges910 сағат бұрын
గడపలు తల స్నానం చేసే పూజించాలా చెప్పండి. Sir
@gandhamsatya19342 күн бұрын
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
@SanthiKiran-m3f21 сағат бұрын
Swamy peddalaki akadasi ki pettakudadu annaru kada ity adi vaikunta akadasi leda every akadasi ka andi dayachesi reply evvandi guruvu garu🙏🏼
@mounikat.m7335Күн бұрын
Prasadam lo uppu, onions, etc veyakudadhu antaru, so proper ga prasadam preparation video cheyandi Swamiji
@vinayreddyharikathalu665821 сағат бұрын
ఉల్లిపాయలు వేయకూడదు కానీ ఉప్పు వేయవచ్చు
@charitasahaja819122 сағат бұрын
గురువు గారికి నమస్కారం మా పాప ఆరోగ్యం బాగుండటం లేదు గురువుగారు, తాను ఆరోగ్యంగా బాగుండాలంటే ఎం చెయ్యాలో చెప్పండి ప్లీజ్....🙏🙏🙏
@nareshm8677Күн бұрын
Swami ma nanna garu chanipoyi 1 nela avutundi adi inka na manasu nammalekapotundi edi jarigina oka kalalage undi e roju memu ayyappa biksha kuda pettamu edi kuda oka kalena anipistundi manasanta gandaragolamga undi swami dinundi ela bayatapadalo cheppandi swamy
@DgDevi-u9i2 күн бұрын
Ma intlo saligrama mala vishnuvu medalo vesi puja chestanu ala cheyocha guruvu gaaru
@rajputhbhavani-413282 күн бұрын
Guruvu garu temple lo tulasi kota mundu rahu kala deepam veliginchavacha guruvu garu
@KavithavarunyaКүн бұрын
Swami chinnapatnundi pillalaku aadapilla kaani maga pillodu kaaani valla parents chinnapatnundi bhagavanthuni paadhalu pattisthe vallaku dhaiva bhakthi nerpisthe vallu future lo thappudu dhavallo patte avashyakathe ne undele swami dhayachesi andhari parents pillolaki dhevuni gurinchi cheppi vallaku edho oka dhaiva namam nerpandi plsssssss❤
@pandhirikrishnakumari-ml3he2 күн бұрын
Thularasi vallaki e year ela vunttundho chepara andi.
@sunilvulliКүн бұрын
Guruvugaru Friday kada aaroju devuni patalu clean cheyavacha.. Leda munduroju Thursday ne cheste saripotundaa
@nlakshmi12802 күн бұрын
Hi swamigaru oka Chinna mata Adagali anukuntuna. puttinti nunchi attagarintiki devudi patalugani vigrahalugani techukovacha
@RatnalaSujatha-z9n2 күн бұрын
Sree Laxmi narayana
@Amm-x312 күн бұрын
Guruvu garu naku dout ma inti east gummam eduriga thulasammani pettukunna.. Gummam eduruga undakudada. Memu atu nadavamu antu muttu antadu.. North side chala sarlu pettanu kani akkada enda sun thagalaka nidra pothundi akkada bathroom undi... Anduke koncham place unte east gummam eduruga pettanu.. Vere option ledu side kuda pettadanikiledu... Thappa cheppandi please.. Evvaru cheppina miru edichepthe ade nammutha.. Thappa? Oppa? Please reply
@vyshu25762 күн бұрын
Namaskarm guruvu gaaru 🙏🙏... శనివారం తలకు నూనె రాసుకోవచ్చా
@pavanichilivery33282 күн бұрын
Dashami roju madhyanam bhojanam cheyavacha
@lavanyavaida19502 күн бұрын
Yes u can .. night fruits or tiffin they say
@suvarnan68712 күн бұрын
Guruvugaru mari ma husband vaikunta ekadasi ki tirupati velthunaru mari akka thalaneelalu evvocha
@atozknowledge8316Күн бұрын
గరికపాటి నరసింహారావు గారు మన రాష్ట్రంలో పుట్టటం మనం చేసుకున్న అదృష్టం. వారి వ్యక్తిగత జీవితం గురించి చర్చ లు, కామెంట్స్ చేసిన నీ చులను, వారి యూట్యూబ్ ఛానల్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాం. సమాజం లో వి విలువలు పెంచి చైతన్య పరిచే అలాంటి వారి అవసరం యువతకు ఎంతో ఉంది. నేటి యువతరం కదిలి ఆయన కు సంబంధించిన వ్యక్తిగత జీవితం గురించి చర్చ లు కామెంట్స్ చేసిన వారికి కౌంటర్ గా కఠినంగా బుధ్ధి చెప్పాలి.
@korrasomanna7318Күн бұрын
Paalu eche thallulu emaina thinavacha guruvu garu
@barladhanalakshmi17162 күн бұрын
Puriti maylu anntammula family lo andariki vuntundaa swamy poojalu darshanlu cheyavacha
Anni muttukovachu andi devudu photos muttukokudadhu,devudu slokas phone lo chadhuvu kovachu bheeja mantras chadhava kudadhu.delivery ayyina ammai ni ,baby ni muttukokudadhu,muttukunte okavela Snanam cheyalandi
@barladhanalakshmi17162 күн бұрын
@KallepalliHansini tq so much swamy
@anithasstyle4397Күн бұрын
అయ్య గారు చాలా రోజులు అయింది అండి దయచేసి కన్యా రాశి ఆడవారి గురించి ఈ 2025లో ఎలా వుందో చెప్పండి ప్లీజ్
@babylathagouthamkar84402 күн бұрын
👍👍👌👌🙏🙏🙏💐
@AmmuluAmmu-z6o2 күн бұрын
🙏🙏🙏🙏swami
@DgDevi-u9i2 күн бұрын
Naku e vaikuntha yekadasi puja dorukutundo ledo guruvu garu year anta shani varalu vishnu Venkateswara swami puja dorikindi but eppudu vache e vaikuntha yekadasi periods problem valla dorakakapovachu adrushtam unte dorukutundi guruvu gaaru
@jannusuma85592 күн бұрын
Bagunara swamy maamali deevinchadi swamy
@MuraliKordaКүн бұрын
Name of the day
@padakantishashi91662 күн бұрын
గురువుగారు వైకుంఠ ఏకాదశి గురించి ముందుగా చెప్పినందుకు ధన్యవాదములు
@mahalaxmipolnati53162 күн бұрын
🙏🙏🙏
@RamireddyBhavani-p5q21 сағат бұрын
గురువుగారు పూర్వసువాసినిలు అయినా భోజనానికి పిలువవచ్చునా
@rider_1852 күн бұрын
నమస్తే అన్నయ్య వైకుంఠ ఏకాదశి రోజున పిల్లలకి అక్షర అభ్యాసం చేయించ వచ్చా దయచేసి చెప్పండి మా పాప కి ఆ రోజు చెపిదం అంకుంటున్నం గాయత్రీ మాత టెంపుల్ లో చేయించ వచ్చా ఎందుకంటే కొంతమంది మూడాలు వద్దు అంటున్నారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను 🙏🙏💐💐
Gurugaru na birthday roju vachindi vaikunta ekadashi 😊Jan 10th
@Padhu1462 күн бұрын
Guruvu garu e madya kalam lo koni vivahalo anta pedhalu kudhirchina marriage s lo gani love marriage s lo gani yela marriage chasukuna okaru Cristian okaru Hinduvu vuntunaru kani vilalo ladies Hinduvu inapudu valu pujalu vrathalu chasukovachaa ledhanta husband wife oka matham lo vundala Karthika nomulu , satyanarayan vratham elantivi husband wife ne chayala ledhanta wife okaru chasukovacha Guruvu garu elanti douts chala mandhiki vunayi elanti marriage s kuda chala mandhi chasukunaru kani avi chayocho avi chayakodatho theliyadam ledhu komchi elanti vati kosam oka video chayandi guruvu garu meru chala Baga ani vishayalu cheputharu Guruvu garu pls oka video gani message ki reply gani evandi guruvu garu
@gayatriboddewer37842 күн бұрын
🙏🏻🙏🏻
@LavanyaVeda-qo4wx2 күн бұрын
నమస్తే అన్నయ్యా.....చాలారోజులు ఐతుంది మీ వీడియోస్ చూడక ఎలా ఉన్నారు.....అన్నయ్యా ద్వాదశ రాషుల గురుంచి చెప్పండి అన్నయ్యా.....ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు
@vinayreddyharikathalu665821 сағат бұрын
వీడియో చేస్తాను తల్లి
@fragplayer-i5p2 күн бұрын
గురువు గారికి నమస్కారం ఇంట్లో పూజ చేసే తులసిని కోయవచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి
@Kanchikamakshi92 күн бұрын
No
@asumithra33562 күн бұрын
🙏🙏🙏🙏🙏👌👌💐💐
@RathodArchana-c8w2 күн бұрын
👏👏👏🙏🙏
@sravanipanditha76012 күн бұрын
Namaskaram guruvu garu ma ammayiki eppudu puttiventrukalu tiste baguntunddi cheppanddi guruvu garu Ma ammayi 13 may 2024 ratri 11:22 nimisalaki puttinddi nakstram teliyadu anddi okkokkaru okkati cheptunnaru meeru em chepte ade nammutamu koncham cheppanddi guruvu garu plz
@jyothigoud79972 күн бұрын
9 months leda 11 months tieyadi akka
@sravanipanditha76012 күн бұрын
@@jyothigoud7997 guruvu garu namaskaram chusi chepta annaru anduke adugutunnanu
@jyothigoud79972 күн бұрын
@@sravanipanditha7601 ok
@ballalaxman27102 күн бұрын
0m namo venkatesa ya
@thakasidorababu91732 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@divyasudhakar11872 күн бұрын
Ma peddattya chanipoye 2 month's avuthundhi memu thirapathi vellavacha guruvu garu
@korladevi25832 күн бұрын
Swamy 2nd prgancy swami.fasting chyicha
@dreaskherobrine40762 күн бұрын
No, pooja kuda simple gane cheyali, 5th month tharvatha ayithe kobbari kaya kotta kudadu baby safe ga undatum kosam.
@korladevi25832 күн бұрын
@dreaskherobrine4076 sis tq
@balu52562 күн бұрын
Guruvugaru prati akadasi elage chelyyala. Mukotikena pratiakadasi cheyyalante oka akadasiroje niyamalu patiste saripotinda
@tejakvt6941Күн бұрын
Nice explanation But why swayampakam only for brahmins Who needy I mean road pi vunde poor people ki kuda bhojanam pettichu kadaa
@rojamohanrojamohan94832 күн бұрын
స్వామి సూతకం లో వేంకటేశ్వర స్వామి కి తులసి మాల పెట్టీ పూజ చేసుకోవచ్చా స్వామి
@shamalaashwini49609 сағат бұрын
స్వామీ నైట్ డ్యూటీలు చేసి వొచ్చే సారికి 9am అవుతాది కదా మరి దశమి రోజు ఉదయం 9గంటలు పూజ చేసుకోవచ్చా చెప్పడి స్వామీ 🙏🙏
@sivabhagyudu50742 күн бұрын
గురువు గారు నేను 5 నెలల క్రితం గృహప్రవేశం చేశాము అప్పుడు దేవుని ఫోటో లు కానుక గా వచ్చాయి అవి అన్నీ ఏం చేయాలి గురువు గారు చెప్పండి
Swamy vaikunta ekadashi ki tirupati ki velthunanu.tala leelalu eyavacha swamy
@YadaiahBandari-c9g2 күн бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@katyayani6980Күн бұрын
ఏకాదశి రోజు అన్నం తిన్న వాళ్ళకి పాపం అంటుంది అంటున్నారు, మరి యింట్లో పిల్ల🎉లు, భర్త ఉపవాసం ఉండట్లేదు కదా ఈ రోజుల్లో మరి ఇల్లాలు ఉపవాసం ఉంటే ఆ విడ పాపం యింట్లో అన్నం తినే భర్త ,పిల్లలకి వెళ్తుందా ? దయచేసి తెలుపగలరు