గమనిక PDF క్రింద Dissection లో ఇవ్వబడింది అందరూ చూసుకోండి
@shivashankar5517 Жыл бұрын
Dhanyavadalu guruvugaru
@gowrojunandhu354 Жыл бұрын
Dissection ekkada vundhi giruvugaru
@immadisettusubbarao5688 Жыл бұрын
😊
@worldofaditya1660 Жыл бұрын
Satya
@rajanipulipati8063 Жыл бұрын
Sir, mee valla Pooja antha nerchukunna. God bless you 🙏
@bhaktitarangalu Жыл бұрын
మీరు చెప్పే విధానం ఎంతో ప్రశంసనీయం. అందరికి అర్థమయ్యేలా ఉంటాయి మీ వీడియోస్.
@umaramani7688 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramakrishnadarapureddy8312 Жыл бұрын
స్వామి మీరు చాలా బాగా చెబుతున్నారు మాకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. మీకు పాదాభివందనములు
@chanduponnaganti1037Ай бұрын
నేను కూడా మీరు చెప్పిన విధము గా చేయాలి అనుకుంటున్నాను.🙏ధన్యవాదములు స్వామి🙏
@sudhabandaru8042 Жыл бұрын
💐💐💐ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏ఎంత బాగా వివరించారు...మాకు ఎలా మంత్రాలతోనె ప్రతి పూజ కావాలి స్వామి. చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు.. 🌹🌹🌹
@saraswathipalla860310 ай бұрын
నాయనా ఫోటోలో ఉన్న బ్రాహ్మడికి యజ్ఞోపవీతం అపసవ్యంగా ఉంది కొంచెం సరియైన ఫోటో పెట్టరాదా. బాబు మీరు చేస్తున్న ఈ కృషి చాలా బలవంతమైనది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏
@k.adilakshmiumesh2174 Жыл бұрын
గురువు గారు మీకు పాదాభి వాడందనాలు చక్కగా వివరిస్తునారు
@dvnlnp16 күн бұрын
Chaala chakkagaa vivarinchaaru...dhanyavaadaalu
@lingamb9176Ай бұрын
గురువు గారు చాలా చాలా చక్కగా చెప్పినారు ధన్యవాదములు
@venkatanarayanaraodesai37710 ай бұрын
చాలా చక్కగా, స్పష్టం గా వివరించారు గురువు గారూ 🎉
@BHOOMESHDANDU9 ай бұрын
pantulu garu chakkaga chepparu . thank you
@kankanalasimhachalam1695 Жыл бұрын
Excellent అయ్య గారు swamy sharanam swamy
@SS-iq6yt9 күн бұрын
Thank you Guruji, finding it very useful ❤
@bhaskarareddythalla508327 күн бұрын
చాలా ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
@venkatasatyanarayanatogaru6821Ай бұрын
స్వామి ప్రతీ వారికి అర్థం అయ్యేలా చెప్పారు ధన్యవాదములు
@lingamb9176Ай бұрын
చాలా సూపర్ పంతులు 🙏🙏🙏🙏🙏
@vallepuanusha4458 Жыл бұрын
ఎమ్ నమో వెంకటేశాయ 🙏. చాలా బాగా చెప్పారు స్వామి. చెప్పండం కాదు చూపించారు అనాలి..ఇప్పుడు ఎవరైనా చేస్తారు స్వామి. ..దన్యవాదాలు స్వామీ
@ravinderraju402 Жыл бұрын
Thanks guruvu garu nitya Pooja vidananam chakkaga vivarincharu.
గురువు గారు చాలా చక్కగా వివరించారు చాలా చాలా ధన్యవాదాలు ❤❤
@Ravi-nb2gg2 ай бұрын
Thanks guruji, superbly explained, thanks for this useful video.🙏
@rajanipulipati8063 Жыл бұрын
Sir, mee valla Pooja antha nerchukunna. Tqsm. God bless you abundantly 🙏
@teamdynamic5178 Жыл бұрын
Chaala upayogamaina video
@rajumandapuram2827 Жыл бұрын
గురువుగారు చాలా చక్కగా చేేపరు గాని మాఇట్లో నిలబడి పుజచేయడనీకే ఉందీ ఏలా గురువుగారు చేపార
@vinayreddyharikathalu6658 Жыл бұрын
నిలబడి అయిన పూజ చేసుకోవచ్చు తప్పులేదు శ్రీమాత్రే నమః
@bhargavikanala927Ай бұрын
@@vinayreddyharikathalu6658guruvu garu 16 upcharalu tho as Nithya Pooja cheystha not as a vratham aaapudu non veg tinavacha andi after Poojacheysina taruvatha ? Please reply guruvu garu
@gannavarapunagaraja2691 Жыл бұрын
Guruwaru namaskaram me videos chala chala ardha Maiyala Cheppotnnaru🙏🙏🙏
@kumaraswamykondra6925 Жыл бұрын
తులసి పూజ విధానము తెలుగులో PDF ద్వారా పంపీ య గల రు గురువు గారి కి వందనములు జై శ్రమన్నారాయణ
@vjkyadav5304 Жыл бұрын
Thank you guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chalapathiaouka6619 Жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆచార్యా చక్కగా వివరించారు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
Maaku enni mantralu chadvtam ravu kada guruvugaru appdu ami cheyyali mikula maku noru tirgadu gurugaru adaina margam cheppandi gurugaru
@fantasanime6932 Жыл бұрын
Guru garu namaste, Shiva puranamu, gurinchi video chay andi...
@jskarkowndinya3251 Жыл бұрын
Super swamy good good
@Notyogurlypops_lucky2 ай бұрын
Thank-you so much Guruvu garu.. Meku naa namaskaaralu.. nenu me pdf chusi..nerchukuni pooja chesaanu...aa venkateswara swamy lakshmi Padmavati ammavaru... Avahayami. Ratna simhasanam samarpayami... Annappudu...swamy varu ammavaru...na mundhu kurchunattu... Na pooja nenu chadivey ashtothram vintunnattu.. Nalo chalaa attention consciousness bayam..edho vibe.. Really..it was the best experience I had.. Thank-you so much..Guruvu Garu. Me valle nenu pooja vidhanam nerchukogaligaanu... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandhinigundoji74226 ай бұрын
Dhanyavadamulu guruvugaru🙏🙏
@revojusrinivas46772 ай бұрын
Super 👌
@lingamanantarao1649 Жыл бұрын
Chala Baga chepparu sir
@tatiguravaiah6566Ай бұрын
నిoచోని పూజ చేయవచ్చా స్వామి
@dayakardomala98222 ай бұрын
Guruvu Garu Ayyappa Deeksha Pooja vidanam video cheshi pettara
@jayistnu Жыл бұрын
Chala baga chesi chupincharu
@rajshruthiprasad43757 ай бұрын
Guruji ki maa padabi vandanalu chala vivaranga chepparu swamy danyavadamulu sayankalapuja ela cheyali cheppandi
@Reddy_8341_ Жыл бұрын
🙏🙏chala bava chepparu guruvu garu 🙏🙏
@sarithapasupuleti34687 ай бұрын
Namaskaram guruvugaru
@indumoram4958 Жыл бұрын
Meru chapinattu iron tortoise mandiram lo teasasa e roju swamy evala chusa me vedio
Jai gurudeva Datta Bhaga ardhamayela chepparu. Pdf khaliga unnadi malli pettaru. Plz. Namaskaram
@lavanyakollapuram8990 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు చాలా ధన్యవాదాలు మీరు ఇచ్చిన ఈ పిడిఎఫ్ చదువుకుంటూ ఏకాదశి రోజున రేపు వచ్చే అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజున ప్రతి శనివారం రోజున పూజ చేసుకోవచ్చా
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఏకాదశి పూజ చేసుకోవచ్చు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసే విధానం వేరే ఉంది తప్పకుండా దాన్ని తొందర్లోనే తెలుసుకుందాం
@rajeswarireddy8558 Жыл бұрын
Guru garu Namaskaram andi datha pradhakshna gurinchi cheypandi swami please
@paruparvathi9764Ай бұрын
Stol meda nilabadi pooja cheyalvastundi guruvu garu ala cheste prathioalam untunda chepandi guruvugaru
@pagadalavijaya-q9v Жыл бұрын
Padabi vanadanalu guruji
@naidukrao Жыл бұрын
Nice sir explained very well and make understand so easy
@dumpalasrinivasrao806811 ай бұрын
Guruvugaru davudiki pettay othulu aopudu chayale
@prasadkv3327Ай бұрын
Swami telugulo writinglo vunte video pettagalara swami
@kalyanidontha309 Жыл бұрын
Guruvu gariki namaskaram
@vinayrajjaiswal1942 Жыл бұрын
Thank you so much for PDF file 🙏
@kalidindirajesh1811 Жыл бұрын
Thank you guruvu garu
@lakshmimj31111 ай бұрын
Guru garu devalayaniki mahilalu talasnana chese velllala chapandi swami plss
@susmithadairies6572 Жыл бұрын
Guruvu garu velithe inka konchem easy ga Ela cheyalo chepthara please 🙏
@RaniRangavalliArt26 күн бұрын
Swami ma pujagadilo oka aracheye length Durga devi vigraham undi. Maku iddari anarogyam bhaghaledu.salaha cheppandi
Pachayatana pooja ela cheyalo chepagalata swamy plz
@vetchasusheela3812 Жыл бұрын
ఓం గురుబ్యొ. నమహ. స్వామి. దీపం వెలిగించినపుడు మంత్రం. ఉదయం. ఐన సాయంత్రం ఐన అదె. మంత్రమా లెక సంద్య దీపం అన్నది సాయంత్రమె చదవాల ఉదయం పుట ఎమి మంత్రం చదవలి మరి సెలవివ్వండి అన్ని చాల చక్కగ వివిరిస్థున్నరు దన్యవాదలు
@sandhyadendukuri47054 ай бұрын
సర్వ కాల దీపం అని చదవ వచ్చు
@nayakimaddilety618 Жыл бұрын
Guruvu gariki namaskaramu swamy pdf pettandi swamy
@KrishnaD-yp7qw4 ай бұрын
Guruvu garu shukravaram nitya puja mantra cheppagalaru