You are amazing sir. You explain everything in detail like my teacher or my dad is explaining it to me to score 100% in the exam or be successful in life. 🙏🏼🙏🏼 very grateful to you. Really got touched by your videos. The one where you mentioned not to waste money on different poojas and homams by other astrologers and other pandits. Thanks a million for all this knowledge. I never had a chance to learn or listen about the greatness of Hindu dharma entire life. 🙏🏼🙏🏼🙏🏼 Sri matre namaha Best of all is shyamala dandakam. Can’t stop reading it atleast 10 times a day or whenever I get 10 mins free. Very powerful.
@Bhav64113 жыл бұрын
మా అమ్మకి ఒక 2 సంవత్సరాల నుండి ఆరోగ్యం బాగా పాడయింది. కాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యాయి. ఎప్పుడు మనసులో ఎదో ఆందోళన. రాత్రి పూట ఎదో ఆకారం కనపడటం ఇలా జరిగేది. ఎవరో ఎదో శుద్ర ప్రయోగం చేశారు అని అనుమానం. మీ వీడియో చూసి హనుమాన్ బడబాణాల స్తోత్రం 41 రోజులు పారాయణం చెయ్యటం మొదలుపెట్టారు. మొదటి రోజే ఎంతో మార్పు. చాలా ప్రశాంతంగా నిద్ర పోయింది. ఆందోళన తగ్గింది. మీకు ధన్యవాదాలు గురువు గారు.
@bulususaiaravindsarma96173 жыл бұрын
మీరు ఏదైనా వర్ణిస్తున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. బహుశా మీ కృషికి ఆ వాగ్దేవి కటాక్షం తోడవడం వల్ల కావచ్చు. మా నాన్న గారి తర్వాత నేను గురువుగా భావిస్తున్నది మిమ్మల్నే. మీరు ఏం చెప్పిన మెదడులో నాటుకుపోతుంది. వేసవి కాలం లో బాగా దాహం వేసినప్పుడు ఎవరైనా కాస్త దాహం తీరిస్తే ఎంత హాయిగా ఉంటుందో, తమరు ఏదైనా వర్ణిస్తున్నపుడు, విడమర్చి చెప్తున్నప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. ఇంతకముందు అన్నమయ్య కీర్తనలు విన్నప్పుడు ఆ భావం కలిగేది. భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్షునిచ్చి మీ ద్వారా అందరికి జ్ఞాన ప్రవాహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి చిన్మయానంద గురువు యొక్క ఆవశ్యకత గూర్చి చెబుతూ, గురు పరంపరలో జ్ఞాన ప్రవాహం చాల అమూల్యమైనది గా వర్ణిస్తారు. మిమ్మల్ని చుస్తే నిజమనిపిస్తుంది. నమస్తే గురువుగారు.
@devips51023 жыл бұрын
అవును సార్ మీరు చాలా చక్కగా చెప్పారు
@sridevigoodinformationpalu97362 жыл бұрын
Edi correct 100%
@santhiyashram10753 жыл бұрын
మాస్టర్ EK గారి కి రుణపడి ఉండాలి సామాన్య ప్రజలకు కూడా చేసుకునే రీతిలో కూర్చిన ఇంతటి మహత్తర అవకాశం ఇచ్చినందుకు🙏🙏🙏. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఒక ఆయుధం లా మాకు ఉపయోగపడుతుంది. మీకు పాదాభివందనాలు గురువుగారూ 🙏🙏.మరల మీ ద్వారా వెలుగులోకి వస్తున్న మన సనాతన సంప్రదాయ ఆచారాలు అందరికీ చేరువుకావాలి,ఆచరణీయం కావాలి🙏
@BelieveInYourSelf76543 жыл бұрын
Nandini Garu we param para mundhuku nadisthunnaduku Kuda ma kruthagnathalu
@srinivasraghuram75763 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌 ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ
@srinivasraghuram75763 жыл бұрын
ನಿಮ್ಮನೆ ಅಡ್ರೆಸ್ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ ಗುರುಗಳೇ
@komaragirisumansarma65222 жыл бұрын
అవునండీ
@cvslsastry37903 жыл бұрын
మేము కష్టము అనుకున్నదానిని అతితెలికగా చేసి చూపిస్తూ మమ్ముల్ని guide చేస్తున్నందుకు ధన్యవాదములు నమస్కారములు
@lukalapukoteswari9783 жыл бұрын
నా మనసు లో ఉన్నది దేవి మీ ద్వారా చెప్పించినందు దేవికి 🙏🙏🙏,మీకు శతకోటి🙏🙏
@Anithashivappa8763 жыл бұрын
Same here
@empellinaresh18143 жыл бұрын
రాబోయే వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాను...... వీలైనంత త్వరగా చేయండి శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@cheruvusreelakshmi3143 жыл бұрын
శ్రీ నివాస్ గారూ నమస్కారం 🙏 మీరు చేసే ఈ ఆధ్యాత్మిక సేవ ఎంతోమంది జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగిస్తోంది, నిస్వార్థమైన మీ సేవ కు వందనాలు 🙏 నేను ధారా రామనాధ శాస్త్రిగారి అమ్మాయి ని, మాఇంట్లో ప్రతి రోజూ ఈ హోమం నాన్న గారు చేసేవారు 🙏
@NanduriSrinivasSpiritualTalks3 жыл бұрын
శ్రీమాత్రే నమః మీ తండ్రిగారూ , మా నాన్నగారూ మంచి మిత్రులు. మీ కామెంటు చూసి ఇద్దరూ జ్ఞప్తికొచ్చారు 🙏🙏
@archanagandla45713 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks sir nenu Miku mail kuda chesanu chala times plz sir nenu chala pedda problem lo unnanu. Em cheyalo em cheyakudadho teliyani situation lo unna sir
@ramanjigowd80833 жыл бұрын
ఈ విషయాన్ని మా వరుకూ అందించిన మీకు పాదాభివందనం స్వామి...🙏
@rameshadig3 жыл бұрын
స్వామి మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చు కోగలము.మీ వీడియో లలో ఎన్ని అద్భుతమైన విషయాలు చెపుతున్నారు.ప్రతి రోజు మీ వీడియో లకోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాం.
@venkatramanareddy66363 жыл бұрын
ఛాల సంతోషం కలిగించిందీ....హోమం ఛేయఢం నేర్చుకోవాలి అని ఎన్నో రోజులుగా చూస్తున్నాను.. ఇన్నిరోజులకీ నంఢూరి శ్రీనివాస్ గారి రూపంలో అథ్భుత మైన విషయాన్ని అథ్భుతంగా అంథింఛారు.. ఛాల ఛాల థన్యవాథాలు sir.. Urs sincerely
@serafinm41753 жыл бұрын
Guruvugaru mantrahitham tho chepandi 🙏
@NandurisChannelAdminTeam3 жыл бұрын
@@serafinm4175 Wait for Part 2 video
@yjvsramakrishnasharma92853 жыл бұрын
Namaste 🙏🙏, please make a video for sandhyavandam details and doing vedhi i
@SaiRam-ru3vg3 жыл бұрын
కాలభైరవ అష్టకం గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏..
@abhilashn29933 жыл бұрын
చాలా కృజ్ఞతలు వీడియో చేసినందుకు.. మీరు కొండ ఎక్కడం అంటే మా పెద్ద వారు గుర్తుకు వచ్చారు... దీపం అరిపోతే అలా అనవదు కొండ ఎక్కడం అనాలి అని పెద్ద వారు చెప్పే వారు.
@koteswararaonarsingu1493 жыл бұрын
Really great information sir 🙏🙏🙏
@AshokKumar-jf3km3 жыл бұрын
నిన్నే అనుకున్న అగ్నిహోత్రం గురించి తెలుసుకోవాలి అని. రెండు మూడు వీడియో లు చూసా కానీ బాగొల. మన గురువుగారు నండూరి గారు ఈ కాన్సెప్ట్ మీద వీడియో చేస్తే బాగున్ను అనుకున్న ఈ రోజు వీడియో వచ్చేసింది.... ఈ మధ్య చాలా వీడియోలకు అలాగే జరిగింది.... అంతా మహా విష్ణువు దయ ... మన గురువుగారు కృప....
@sharmilakolli48693 жыл бұрын
Exactly!
@Narayana44553 жыл бұрын
To help people in Karnataka and who speak Kannada The name's of the difficultly available sticks Jammi = Banni (ಬನ್ನಿ ಮರ) Moduga = Muttuga (ಮುತ್ತುಗ) Saraswati = Brahmi (ಬ್ರಾಹ್ಮಿ) ( I found it as a plant every road side plant vendor will have it) Uttareni = Uttareni (ಉತ್ತರೇನಿ) Tippa teega = Amrutha Balli (ಅಮೃತ ಬಳ್ಳಿ) Tamara = Taavare,Kamala (ಕಮಲ,ತಾವರೆ) Jilledu = Bili ekkada gida(ಬಿಳಿ ಎಕ್ಕದ ಗಿಡಾ) Very commonly found plants in Karnataka
@sugavaasihaasanhariprasad67523 жыл бұрын
పరమ పవిత్రమైన హోమ ప్రక్రియ.. చాలా వివరంగా అందించారు గురువుగారు.. మహా ప్రసాదం.. మీకు హృదయపూర్వక పాదాభివందనం 🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏
@vadiyalamjayanth29533 жыл бұрын
The benefit for this will vary greatly
@b.venkatasatyanarayana49833 жыл бұрын
నమస్తే. సనాతన ధర్మం మీ లాంటి సత్పురుషుల చేత ఉద్దరింపబడాలని ఈశ్వర సంకల్పం అని భావిస్తున్నాను🙏
@balatripurasundaridevi17123 жыл бұрын
Anamdaogumsvame
@arroju.malleshaerroju.mall79983 жыл бұрын
పూనకం వచ్చేది నిజమా అబద్దమా చెప్పండి సార్
@baddipudibhavani193 жыл бұрын
ఎంత ఆనందంగా వుంది ఈ వీడియో చూస్తుంటే
@Anithashivappa8763 жыл бұрын
Avnu
@santoshvadada50653 жыл бұрын
ధన్యోస్మి... మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ శ్రీ రామచంద్రుడి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నాను... నాకు మీరు ఒక మావయ్య లేదా చిన్నాన్న లాగా అనిపిస్తున్నారు మీ తాపత్రయం చూస్తుంటే... 🙏🙏🙏🙏
@k.suneethareddy84193 жыл бұрын
ఇప్పుడే అగ్ని హోత్రం గురించి వీడియో చూస్తున్న ఇప్పుడే మీ వీడియో వచ్చింది. కృతజ్ఞతలు గురువు గారు🙏🙏
@khalvalasrujaan54903 жыл бұрын
ఎక్కిరాళ్ల వారి అడుగుజాడల్లో నడిస్తే, దారి తప్పిన దేశసంచారి కూడా ...ప్రపంచానికి ఉపయోగ పడే తులసి వనం అవుతాడు...తాము ఏమి చేయక పోయిన తాను నేర్చుకున్న వాసనలను వదిలినా చాలు. జనాన్ని శుద్ధి చేయగలరు...అది ఎక్కిరాళ్ల వారికే సొంతం...(మాస్టర్ ఈకే)..వేదవ్యాస గురుదేవా నమః...
@saradadevigarimella50933 жыл бұрын
🙏🙏 మీరు చేస్తున్న మహోపకారం వేల కట్ట లేనిది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devips51023 жыл бұрын
నా మనసు అపారమైన భక్తి తో ఉర్రూగుతోంది గురువు గారు. వచ్చి మీ పాదాల మీద పడాలని ఉంది. నన్ను ఆశీర్వదించండి గురువు గారు
@rajeshwarik60923 жыл бұрын
మా ఇంట్లో హోమం చేయటం అంటే మాకు చాలా ఇష్టం రోజూ యలాగ చేయాలో చాలా బాగా తెలియ చేశారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏
@kavithareddy37713 жыл бұрын
Maname cheskovacha andii entlo
@PatthisSweethome3 жыл бұрын
హోమం గురించి చాలా బాగా అర్థం అయ్యే విధంగా చెప్పినందునకు ధన్యవాదాలు 🙏 ఉత్తరేణి గురించి చెప్పారుగా మా చిన్నప్పుడు దాని వెరుతో దంతావదానం చేసేవాలం ఙాపకశకతి వుంటుదని మా గురువు గారు చెప్పేవారు
@pratappratap26183 жыл бұрын
మాంసాహారులు హోమానికి అనర్హుల అని ఎంతో గొప్పగా శాకాహార విశిష్టతని తెలియచేసిన మాస్టర్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏...మీలాంటి వారు మాలాంటి యువతకి ఎంతో జ్ఞానాన్ని శాస్త్రీయంగా అందజేస్తున్నందుకు మీకు అనంతకోటి వందనాలు సార్ 🙏🙏🙏
@shreedharanpasumarthi18143 жыл бұрын
సర్ సంధ్యా వందనం గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్
@bhagavsr3 жыл бұрын
Yes sir please. Sandhya vandanam meda video chyandi
@sivaramakrishnaprasadramu25453 жыл бұрын
గురువుగారి పాదాలకు వందనాలు దక్షిణామూర్తి స్తోత్రము అర్థముతో కలిపి ఒక వీడియో చేయండి గురువుగారు అగ్నిహోత్రం గురించి సామాన్యులు కూడా చేసుకునే విధంగా చెప్పినందుకు పాదాభివందనములు
@sivanandsunitha60583 жыл бұрын
నమస్కారం గురువుగారు. కులాల పట్టింపు లేకుండా అందరికీ హోమం నేర్పించడం లోనే మీ గొప్పతనం తెలుస్తుంది గురువు గారు.
@sailajatalla70573 жыл бұрын
నమస్తే గురువు గారు మీరు ఇంతవరకు ఇంద్రాక్షి స్తోత్రం గొప్పతనం వివరించలేదు తొందరలో మేము ఆశించవచ్చ గురువు గారు
@tharunkumarbv18133 жыл бұрын
Sir, నిజంగా మీ ద్వారా మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము.. మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్టం....Thank you very much sir for providing this wonderful information...🙏🙏🙏🙏 Om Namah Shivaya 🙏🕉️🚩
@sria81633 жыл бұрын
Excellent elaboration clubbed with all humour....😊 One time purchase OTP Practical problems... Peepal tree kinda pulalau pick up perception angle ...this is so true
@amaraacharya75232 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు. మీరు అందిస్తున్న ప్రతీ వీడియో కూడ నాకు ఎంతో ప్రేరణను మరియు దైవారాధన , భక్తిని కలిగిస్తున్నాయి. నాదొక మనవి, స్వస్తి పుణ్యాహవాచనం విధి విధానాలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఆచరించే క్రమపద్దతిని వీడియో ద్వారా వివరించండి. కృతజ్ఞతలు.
@vishnupuppala27713 жыл бұрын
చాలా బాగా చెప్పారు నాకు మంత్ర ఉపదేశం ఉంది మా గురువు గారు హోమం చేసుకో రోజు అని చెప్పారు కానీ నాకు రాలేదు అందుకే చెయ్యలేదు జై భైరవ జై భైరవ
@mykidschannel74503 жыл бұрын
Brahmadu dorakkapoyina mi video pettukuntea anni sonthamga cheskovachhu....antha detailed ga chepthunnaru Paadaabhi vandanamu Guruvu garu
@appikatlarajeswari98133 жыл бұрын
చాలా మంచి విషయం తెలియచేశారు. బాగుంది మీకు🙏🙏🙏
@ommahi74213 жыл бұрын
స్వామి గారు, దయచేసి మొండి బకాయిలు ఎలా వసూలు చెయ్యాలో, దానికి సంబంధించిన ఒక వీడియో చెయ్యండి.
@seshukumari14423 жыл бұрын
అవసరమైన విషయాలు తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు..
@vadlamanigowri22293 жыл бұрын
మాస్టర్ EK గారు చాలా చాలా మహానుభావులు అందరికీ అర్థమయ్యేలా అన్ని వర్గాల మధ్య తేడా చూపించకుండా చాలా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏 అతని కి మనసు పూర్తిగా నా పాదాభివందనం
@anilnandi1173 жыл бұрын
స్వామి అరుణం, మహాసౌరం, తృచ గురించి తెలియచేయగలరు🙏🏻
@parvathareddysriharibabu8313 жыл бұрын
స్వామి బ్రాహ్మణులు కు మాత్రమే పరిమితమైన అంశాలు సామాన్యులకు అందుబాట్లోకి తీసుకుని వస్తున్నారు మీకు నా పాదాభివందనం,,
@samudralajagadeesh12463 жыл бұрын
ఇది నిజంగా అద్భుతం. అంతకు ముందు కరోన సమయం లో మీరు చేసిన వీడియో (నిత్యాగ్నిహోత్రం) చూసి, మాకు ఎటువంటి అర్హత లేకపోయినా, మా శక్తి మేరకు ఆవు నెయ్యి, సమిధలతో, రోజు అగ్నిహోత్రం చేస్తున్నాం. నిన్ననే అనుకున్నాం, మీరు అగ్నిహోత్రం చేసిన వీడియో పెట్టండి అని అడుగుదామని, ఇంతలో మీరే వీడియో చేసి పెట్టారు. ఇది నిజంగా అద్భుతం.
@mythilinivarthi3 жыл бұрын
Naduri garu chesina nithya Agni hothram ekkada vundi link vunte post cheyandi please
@NandurisChannelAdminTeam3 жыл бұрын
@@mythilinivarthi Wait for Part 2. It is coming soon
@sharmanthpandu37023 жыл бұрын
Yes Andi wanted to know too
@dscharyulu2 жыл бұрын
ఇదెంతో అద్భుతమైన అనుగ్రహం🙏🙏🙏
@mvramalakshmi9423 жыл бұрын
Master E K గారికి 🙏🙏🙏 మీకు కూడా 🙏🙏🙏
@padminipokkunuri22013 жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@salluriajaykumar82473 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం.మీరు అందరికి అర్థమయ్యేలా చెప్తున్నారు, మనస్ఫూర్తిగా తమరి పాదాలకు నమస్కారం. గురువు గారు శివుడి ఉపాసన గురించి మాకు తెలుపగలరు గురువుగారు .
@sbheemaiah8733 жыл бұрын
స్వామి శ్రీ గురుభ్యోనమః అగ్నిహోత్రము హోమము చేయడం నేను ఎలా చేయాలి అనుకునే వాణ్ని మీరు చూపించడం వల్ల చాలా చాలా రుణపడి ఉన్నాను స్వామి
@ramisettyveeraramavikhilro44453 жыл бұрын
చాలా శ్రమ పడ్డారు ధన్యవాదాలు...🙏🙏
@tprabhakar71873 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః. హోమ విధానం చాలా సులువుగా వివరించారు. అద్భుతం. రాగి పాత్రలో హోమం చేయొద్దు అని కొందరు బ్రాహ్మణులు అంటున్నారు. నేటి అపార్ట్ మెంట్ ల్లో ఇటుకలతో నిర్మించిన హోమ కుండము సాధ్యమేనా. రాగి పాత్రలో హోమం చేస్తే ఫలితం ఉంటుందా. శాస్త్రోక్తంగా, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మీరు వివరించే ప్రతీ విషయం అద్భుతం. మీ రుణాన్ని తిర్చుకోలేము. మీ శ్రేయోభిలాషి...
@NanduriSrinivasSpiritualTalks3 жыл бұрын
హాయిగా చేయండి . రాగీ అగ్నీ కలిస్తే మంచిది కూడా
@sivaramakrishnaprasadramu25453 жыл бұрын
గురువుగారి పాదములకు వందనాలు మనోధైర్యం పెరగటానికి ఆత్మస్థైర్యం పెరగడానికి పిరికితనం పోవటానికి వీడియో ఒకటి చేయండి దయచేసి గురువుగారు plese plese plese
@dbalram43753 жыл бұрын
Guru garu u r the right person but you r not attempting the common man who is in extremely in need of u, pls gv an appointment r cl 7093483212
@manikrishb37973 жыл бұрын
నమస్కారం గురువుగారు, అగ్నిహోత్రముకు కావలసిన పదార్థాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అలాగే, అగ్నిహోత్రం చేయువిధానముకు సంబందించిన వీడియో పెట్టగలరు.
@AdityaVamsi313 жыл бұрын
Thank you, thank you, thank you Srinivas garu 👍👍👍👍 Been waiting for this video for a long time.
@budurimuralimohanrao55683 жыл бұрын
ఛాల సంతోషం కలిగించిందీ....హోమం ఛేయఢం నేర్చుకోవాలి అని ఎన్నో రోజులుగా చూస్తున్నాను.. ఇన్నిరోజులకీ నంఢూరి శ్రీనివాస్ గారి రూపంలో అథ్భుత మైన విషయాన్ని అథ్భుతంగా అంథింఛారు.. ఛాల ఛాల థన్యవాథాలు sir.. Urs sincerely b murali mhan rao vijayawada
@ravinderreddy72653 жыл бұрын
తిరుమల వెంకటేశ్వర స్వామి వారీ ఎడుగురు అక్కగర్ల గురించి చెప్పాడి స్వామి
@surekham51153 жыл бұрын
Really we are so happy, that we had very (the person who want to do good to the society with dedication, and what the society need especially) good person like you, you are a God gifted person to our country and society, especially for the development and good values of our culture
@sivakesavafilims81162 жыл бұрын
గురువుగారు మీ వీడియో చాలా బాగుంది అలాగే రుద్రం గురించి మీరు చాలా వీడియోస్ చెప్పారు రుద్రం అనే మంత్రం ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఏదో ఒక వీడియో లో పిడిఎఫ్ కింద పెట్టండి ప్లీజ్
@sreemadhavanandasaraswathi93003 жыл бұрын
హోమవిధి,మంత్రాలు చెప్పండి గురువుగారు..
@NandurisChannelAdminTeam3 жыл бұрын
Part 2 video is coming. Wait
@chinnar18343 жыл бұрын
మీది చాల గొప్ప మనసు స్వామి.అందరి బాగు కోసంఎంత ప్రయత్నిస్తున్నారు.మీరు బాగుండాలి.🙏🙏🙏🙏
@nagaraguinavolu38453 жыл бұрын
Entha happy ga vundho e video chusthunte
@shivasharma46243 жыл бұрын
Avunandi
@maddireddymaheshwari86763 жыл бұрын
ఓమ్ సాయిరామ్ చాలా సంతోషం మంచి విషయాలు చెప్పారు మీకుకృత్గ్నతలు
@SahasraStar3 жыл бұрын
Guru garu Sandhyavandanam ala chayalo oka video chayandi Guru garu🙏🙏
@Fun_America-2024 Жыл бұрын
You are just amazing. Amma vantaki kavalsina ingredients and tayari vidhanam chepinatlu. I don’t know how to thank you enough🙏🏼
@araghav42133 жыл бұрын
Wow , i was waiting for this Agnihotram , by you sir
@durgaprasadm42638 ай бұрын
గురువు గారి కి మీ పాద పద్మ లకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను
@shankarammaponnakanti45352 жыл бұрын
Namasthe guruji nenu kuda ma intlo hamamu chesthunanu apatinucgi ma intlo chala manchi ga undi guruji🙏🙏
@kethabhujangarao94773 жыл бұрын
Ee roju morninge anukunna Agnihothram gurinchi oka video chesthe bagundhi ani Anukunna 6 hours lo video uploade kavadam Chala anandanga undhi. Sri gurubyonamaha🙏🙏🙏🙏🙏 Sri hanumathe namaha🙏🙏🙏🙏🙏
@hiranmayi62703 жыл бұрын
The most awaited video...
@yerranaagulasriraamulu13343 жыл бұрын
గురువు గారికి శతకోటి పాదనమస్కారములు🙏🙏🙏 అసలు హోమము అంటే ఎదో బ్రాహ్మణులు మంచిగా వుండాలనిపూజలు చేస్తున్నారు అని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అది ఏమిటి అని తెలిసింది. ....ఇలా మాకు తెలియని విషయాలు చెప్పి మమ్ములను సరైన మార్గములో నడిపిస్తున్నారు.గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏🙏.
@SaiKumar-jc4wc3 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు నమస్కారం మా అమ్మ మా దైవం మా శక్తి రేణుక మాత మాకు దయచేసి రేణుక మాత మంత్రం చెప్పండి మీరూ చెప్తారు అని నమ్మకం
@gsatyamgoud22253 жыл бұрын
నమస్తే గురువుగారు. నేను చాలా సంవత్సరాలనుంచి ఎదురుచూస్తున్నాను ,కానీ నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను చెయ్యలను ,కానీ కనీసం వింటున్నందుకు సంతోషంగా ఉంది .ధన్యవాదాలు స్వామి🙏🙏🙏
@gopikrishnav47323 жыл бұрын
Jillellamudi ammagari gurinchi oka video cheyyandhi swami
@sweety-cy2yn2 жыл бұрын
పూజలు వ్రతాలు హోమాలు అన్ని ప్లే లిస్ట్ లో పెట్టండి
@amanib5893 жыл бұрын
Sir me blessings kavali naku nenu job try chestunna fast ga success ravalani ashirvadam evvandi.. sri gurubhuyo Namaha 🙏
@TIMESOFTELUGUSri3 жыл бұрын
తప్పకుండా..విజయం పొందుతారు..
@pandusripathipandusripathi87933 жыл бұрын
👍
@maheshbathika55553 жыл бұрын
Pray to Lord venkatesha!!! Lord will always helps u, hari Krishna!! #Amani
Chala santosham ga vundi guruvugaru meku danyavadalu . me next video kosam eagerly waiting and I hope sir you will include the dress code for the individuals performing homama especially for men who wears pattuvastrams. How to wear in a vedic way that is Is it necessary to wear with or without undergarments? Please clarify about this !
కృజ్ఞతలతో.. sir chala విలువైన విషయమును వివరించినందుకు🙏🙏
@gowriraju58693 жыл бұрын
గురువుగారు నేను మాంసాహారము తినను కానీ మా ఇంట్లో వాళ్ళు మాంసాహారం తింటారు నేను హోమము చేయవచ్చా గురువుగారు
@venkatrahul53833 жыл бұрын
Very nicely explained, people like Srinivas gaaru are an asset to the Telugu community worldwide జై శ్రీ రామచంద్ర భగవాన్ కి ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమః శివాయ... హర హర మహాదేవ...🙏🙏
@madhuridasari69013 жыл бұрын
Sir..mount Kailash..meedha video cheyandi
@sanatanadharmam10083 жыл бұрын
నేనుఅడుగుదమని అనుకున్న కానీ లాస్ట్ లో మేరే చెప్పారు విధి విధానం next vedio అని ధన్యవాదములు
@damodarsoma73963 жыл бұрын
మా నాన్న గారు పరమపదించారు లాక్ డౌన్ కాన ఎవరుబ్రాహ్మలురావడంలేదు నెలమాసికాలుఎలాచేసుకోవాలి తెలుపగలరు నమస్కారం గురూగారు
Vegetarians matrame homaniki arhulu ani chala goppaga cheppina master EK gariki 🙏🙏🙏.. Everyone should become vegetarian... 🙏🙏🙏
@Akanksha-mk9jw3 жыл бұрын
Sawmy garu aadapilla rakshana kosam video cheyandi please
@ashwinivikas84623 жыл бұрын
Hi. It's already done. A shloka named panchayuda. Please check all his videos. You will find it
@Akanksha-mk9jw3 жыл бұрын
Tq
@venkateshayyagarla7624 Жыл бұрын
స్వామీ e హోమం .. దేనికి ఉపయోగం.. స్వామి
@rammanu31313 жыл бұрын
1st view 😍
@uppueswaraiah35993 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@praveenmatham31283 жыл бұрын
Sir black dress lu వేసుకోకూడదు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెపుతూ ఉంటారు,అలాగే బ్లాక్ colour వస్తువులు కూడా ధరించకూడదు అని చెపుతారు అసలు black colour vi ఎందుకు ధరించ కూడదు దీని గురించి చెప్పగలరు అని మా మనవి.🙏🙏
@phaneendrakumar2523 жыл бұрын
Sir Black dress negative energy and summer lo body damage chestundi. Anduke maraninchinavati intlo kuda white dress prefer chestam. Black dress vesukunte aa timelo meru konchem suffer avutaru.
@gnanichannel39533 жыл бұрын
Entha manchi vishayalu chepthunna meeku yela kruthagnathalu cheppali.prathi roju me video chusi nidrapothanu..🙏🙏🙏🙏🙏🙏🙏
@vara44443 жыл бұрын
స్వామి ఈ వీడియో చూసే లక్షమంది లొ 98వేలమంది Non Veg వల్లే వుంటారు అందులొ చాలమందికి హోమం చేయాలని అనిపిస్తధి వారికోసం ఎమైన సలహా ఇవ్వగలరు.
@ravhyaalaya75253 жыл бұрын
Stop nonveg and start doing homam, you are wrong only 30% of humanity on the globe are nonveg. And 80% of our friends following this channel are vegitarians.
@dasarianjaneyulu88583 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక వందనాలు చా లా బగవివరించారు
@Charanaravindham77243 жыл бұрын
Adagagane meru intha twaraga cheptaru ani expect cheyaledu.... Guruvgaru. Mek unna busy schedule lo kuda ma comment ki video chestanaru.... Chala santhosham, meku na padhabhivandhanam.... 🙏🙏🙏🙏🙏subhambooyath... 🙂
@veerarajani50293 жыл бұрын
హోమం చేసే వాళ్ళు మాత్రమే మాంసాహారం మానేయాలా ఇంట్లో అందరూ మనేయాలా గురువు గారు
@phaneendrakumar2523 жыл бұрын
Andaru maneyli. Meeru chese homam mee kutumba ni ki kuda manchi chestundu. Homa bhasam tisukuni verbhudhiga dharinchandi. శుభమస్తు.
@ravhyaalaya75253 жыл бұрын
Is it so important to eat the flesh of the dead?
@veerarajani50293 жыл бұрын
@@ravhyaalaya7525 ఎవరి ఆహారపు అలవాట్లు వారివి కించపరచకూడదు
@vinnaay79633 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు🙏🙏🙏🙏
@pavanipolisetty24403 жыл бұрын
I am from Guntur sir మాకు తామర పువ్వు తప్ప అన్నీ మాఇంటి చుట్టు ప్రక్కల దొరుకుతాయి.
@jithenderj59873 жыл бұрын
Same
@leelaramyakesana14053 жыл бұрын
Saraswathi aaaku ekkada dorukutundi andi guntur lo
@maheshsyamineni72263 жыл бұрын
Thamarapulu brodipet 4th line lo dorukuthayi guntur lo year motham amutharu...
@padmajapaddu99553 жыл бұрын
yevarikyna konaalanukune variki oka homam kit laa anni andinchataniki prayathninchandi
@sivaram547pamarthi3 жыл бұрын
@@leelaramyakesana1405 mokka penchukondi nursery lo mokkalu dorukutunnai
@narayanasrikanthreddygАй бұрын
😅Good Humor with practical knowledge : Gandapu chekkalu ante veerpan lantivi; ravi chettu kinda manaku vereyney kanipistayi, tene kondekki povatam really useful tips
@rukminicb3 жыл бұрын
గురువు గారికి నా నమస్సుమాంజలి, మీరు చెప్పే విధం, ఆ ఖంటంలో మీ సంతోషం వింటుంటే చాలా అద్భుతంగా వుంది, చాలా చాలా ధన్యవాదములు, మరి Havana copper kund link పని చేయటం లేదు, వేరే ఎక్కడైనా దొరికే అవకాశం వుంటే దయ చేసి share చేస్తారని ఆశిశస్తు 🙏🙏🙏
@vedamudraanumerology72423 жыл бұрын
Prakruthi kosam emaina cheyali anj ninnane anukunna.... Master EK garu swartham leni korika ayithe bale teerchestaru.... Enko vishayam ....maa papa ki weight loss kosam keto diet cheyidham anukunna... Andulo eggs compulsory annanata... Memu pure veg.... EK gaarini devudiki salaha adigaa ... Okka one month eggs eddama ani ... Vaddu ani entha chakkaga chepparu choodandi.... Master EK gari gurinchi meeru chesina video naa jeevitham lo chala marpu techindi... Kanchi paramacharya garu enka master EK garu unte naa jeevitham lo ade chalu... Mimmalni eppatikaina kalavali .. devudu eppudu aagna estado
@krishnapriya97953 жыл бұрын
Thank you Guruji. I am very Happy to listen this vedio and I am unmarried but I don't eat meat .I stopped at the age of 12 years.Now 47 years.Every year I done Chandi Matha Homam in Navaratri Dasserra. I had this doubt that I can do Homam or not as a lady unmarried because of health problems I not married. I liked this vedio. Thank you Guruji 🙏
@lokeshchandu51162 ай бұрын
Guruvu garu miru chala useful info share chestunnaru everytime... Thank you so much andi
@chandrasekharraoankala64912 жыл бұрын
గురువు గారు మీకు చాలా చాలా చాలా కృతజ్ఞతలు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️ ఎన్ని సార్లు మీ పాదాలనుకడిగి మా శిరస్సున జల్లుకున్నా. మాకు ఇంతటి పుణ్యం రాదు గురువుగారు 🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️ మనన్నగారు నేను చేసుకుంటం. అ యజ్ఞం గురించి ఇంత గొప్పగా వివరంగా తెలిపినా మీకు ఆ మహానుభావులు గురువుగారికి ఎనలేని నా నమస్కారాములు స్వామి వొళ్ళు పులకరిస్తుంది.. వింటుంటే మేము చేసుకుంటాం స్వామి. మాకు లక్ష్మి గణపతి హోమన్ని మాకు వివరించండి స్వామి 🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️😰😰😰మా జన్మ చరితర్థం చేసుకుంటాము మా కుటుంభం అంత 🙏🏻🙏🏻🙏🏻మీకు రుణపడి ఉంటాము. 😰😰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻