అమ్మ కి సత్తకోటి నమస్కారాలు ఇక్కడకి దర్శించుకునా తరవాత మనశాంతి అనుకునవి అని జరిగాయి.అమ్మ నను వడిలోకి నా family. ని వడిలోకి చేర్చుకుంది అదీ నా ప్రగడ అనుభూతి నమకం.చాలా dhiryam ఇచ్చింది అమ్మ మైస్సమ్మ తల్లి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.మిధుంసవామికి నా పాడబివందనలు
@KSR-w7k2 ай бұрын
తోట మైసమ్మ తల్లి.. మీ దర్శన భాగ్యం కలిగించు అమ్మ... నీ సన్నిధి లో అడుగు పెట్టె అదృష్టాన్ని కలిగించు పెద్దమ్మ.. శరణు తల్లి... 🙏🙏🙏
@bandarusanthosh-m9cАй бұрын
Bodupal go
@Saipriya709Ай бұрын
అమ్మనే చూసుకుంటుంది శ్రీమాత్రే నమః
@lakshmivenkatesu26542 ай бұрын
శ్రీ మాత్రే నమః నీ అనుగ్రహం నా పైన ఉంటే ఎట్లా చూడు తల్లి భారతదేశం హిందూ దేశంగా మారాలి తల్లి ఈ కష్టాల నుంచి గట్టెక్కించే మా అమ్మ నన్ను కన్నమ్మ కన్న తల్లి
@SunilKumar-qu5te5 күн бұрын
🙏 I'm Sunil Kumar SI I have visited the temple. Thota maisamma tali is very powerful and what ever said by her through swamy is right and I'm happy to get blessings. Jai thota maisamma tali ki jai 🙏 devotees are Kindly please corporate with the temple members and maintain the discipline.
@Shra1Chin24 күн бұрын
అందరికీ నమస్కారములు! ఇది 100% నిజం. This is 100% true. Please read the following either in Telugu or English as per your convenience. ఇది 100% నిజం. ఇది స్వయంగా నా అనుభవం. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి అనుభవం. ఇక్కడ అమ్మవారు మిమ్మల్ని చూడకుండానే మీ చరిత్ర చెబుతుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవలసిందే. మీరు ఏదైతే సమస్యతో వెళ్తారో మీ విషయాలు మీరు ముందు ఎవరికీ చెప్పకుండానే అది అమ్మవారిచే చెప్పబడుతుంది. అందుకే ఈ దేవాలయం (తోట మైసమ్మ దేవాలయం) ఇంత ప్రఖ్యాతి పొందినది మరియు ప్రతి ఒక్కరికీ అమ్మవారు అంటే అంత నమ్మకం. ప్రతి ఒక్కరూ అమ్మవారు చెప్పేది అంతా కరెక్ట్ అని వాళ్ళ అనుభవాలు మరియు వాళ్ళకి అంతా బాగా జరిగింది అని కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్నేహితులని, బందువులని కూడా తీసుకువస్తున్నారు. ఇక్కడికి భక్తులు వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నారు. మీరు ఈ దేవాలయానికి రావాలంటే మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 6 గం.లకి రావాలి. సరిగ్గా ఉదయం 6 గం.లకి పేర్లు నమోదు చేస్తారు. సరిగ్గా ఉదయం 6 గం.లకి మరియు ఆ తర్వాత వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు చేయబడుతుంది. అంతకన్నా ముందు వచ్చి ఆలయ పరిసరాలలో ఉన్నవాళ్ళ పేరు నమోదుచేయబడదు. ఎక్కువ దూరం నుండి వచ్చేవారు కావాలంటే సిటీకి ముందు రోజే వచ్చి వసతి తీసుకుని మరల ఉదయాన్నే 6 గం.లకి అక్కడికి చేరుకోవాలి. ఈ రూల్స్ తప్పకుండా పాటించాలి. ఇది 100% రూల్ ఇక్కడ. లోకల్ వారు అయినా ఎవరైనా ఇదే రూల్. ఈ రూల్స్ పాటించని వాళ్ళకి ఇక్కడ అవకాశం రాదు. మొత్తం ఒక రోజు 40 మందికే ఈ అవకాశం. అవకాశం రానివాళ్లు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లొచ్చు. పేర్లు నమోదు చేసుకున్నవారు ఆలయంలోనే ఉండాలి. అమ్మవారి దర్శనం అయ్యాక ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుంటారో వాళ్ళని ఉదయం 10 గంటలకి లైన్లో కూర్చోబెడతారు. ఉదయం సుమారు 11 గంటలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. సాయంకాలము 40 మంది పూర్తి అయ్యేవరకు చెప్పబడుతుంది. అమ్మవారు వాళ్ళ సమస్య చెప్పి పరిహారం చెపుతుంది. దాన్ని పాటించాలి. ప్రత్యేకత: ఇక్కడికి ఎవరైతే భరించరాని బాధతో వస్తారో అమ్మవారు వాళ్ళని స్వయంగా వాళ్ళ సమస్య చెప్పి వాళ్ళని తన దగ్గరికి పిలుస్తుంది. అందరూ ఇది చూసి ఆశ్చర్యపోతారు. Note: మీరు నిమ్మకాయలకి మరియు కొబ్బరికాయలకి మాత్రమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తోచినంత డబ్బులు హుండీలో వేయవచ్చు. ఇంకా ఎటువంటి ఖర్చులు ఉండవు. Temple Address: Thota Maisamma Temple, Sai Krupa Colony, Yapral, Secunderabad, Telangana - 500087 Google Map for Temple: maps.app.goo.gl/pfMtvJ4ks8TYALSK9 Greetings to everyone! This is 100% true. It is my personal experience. It’s not just my experience but also it's the experience of everyone who has come here. Here, the goddess tells your story without even seeing you. Everyone is amazed. Whatever issues you bring with you, they are revealed by the goddess before you even mention them. That’s why this temple (Thota Maisamma Temple) is so famous, and everyone has such faith in the goddess. People say that everything the goddess tells them is correct and that their experiences have been positive. Those who come here often bring their friends and relatives as well. Devotees come from various states. If you wish to visit this temple, you should arrive by 6 AM on Tuesdays and Fridays. Names are registered exactly at 6 AM. Only those who arrive right at 6 AM and afterward will have their names registered. Anyone coming earlier will not have their name registered. Those coming from very far should arrive the day before and stay near by hotels overnight to ensure they reach the temple by 6 AM. This rule must be strictly followed. This applies to locals as well. Anyone who does not follow these rules will not get a chance here. Only 40 people get this opportunity each day. Those who do not get a chance can still visit the goddess and leave. Those who have registered must stay at the temple. After darshan of the goddess, those who registered will be seated in line by 10 AM. The program usually begins around 11 AM and continues until all 40 people are done in the evening. The goddess will address their problems and suggest remedies, which must be followed. Specialty: Those who come here with unbearable pain, the goddess herself tells their problem and calls them to her. Everyone is amazed to see this. Note: You only need to offer money for lemons and coconuts. You can donate as much as you wish in the donation box. There are no other expenses. Temple Address: Thota Maisamma Temple, Sai Krupa Colony, Yapral, Secunderabad, Telangana - 500087 Google Map for Temple: maps.app.goo.gl/pfMtvJ4ks8TYALSK9
@venkateswarlug2242Ай бұрын
ఓం శ్రీ తోట మైసమ్మ మాత్రే నమః 🙏🏽
@dasarisrinivas40542 ай бұрын
సృష్టి... లయా... స్థితి ... కి కారణం ఆ త్రిశక్తి ఆ త్రి శక్తి స్వరూపాలు అయినా మహా కాలి. మహా సరస్వతి.. మహా లక్ష్మి... అయినా అమ్మ వారి జోలికి వెళ్లితే మీరే కాదు మీ తర తరాలు ఆ పాపము అనుభవించాల్సి వస్తుంది మీకు చేతనా అయితే సాయం చేయండి లేదంటే. ఊరుకొండి అంతే కానీ ఆ జగన్ మాత జోలికి వెళ్లి లేని పోని. కష్టాలు తెచ్చుకోకండి.....
@sunmoonnnr1458Ай бұрын
🌺🙏⛳🌸🔱🕉️🔱🌸 ఓం శ్రీ మాత్రే నమః 🌸🔱🕉️🔱🌸⛳🙏🌺
@karapulakshmi4602 ай бұрын
నిన్ను చూసే భాగ్యం నాకు కలిగించు అమ్మ
@karapulakshmi4602 ай бұрын
Ma abei job kosam amma ni vedukuntananu svami🙏
@alekhyap30372 ай бұрын
You can visit directly.
@venkkatasubbaiah5528Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@ailapadmavathi8952Ай бұрын
🙏🙏amma me dharshana bhagyam kaliginanduku na janmadhanyam kavali తల్లి ప్రత్యక్షంగా dharshana bhagyam కలిగిస్తోంది అని నమ్ముతున్నాను aduruchustunnanu అమ్మ మీ padalaku shathakoti namaskaralu
@chilaganinirdosh5962Ай бұрын
🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః. ఈ గుడి ఎక్కడ ఉంది.
@bujjisri74282 ай бұрын
🕉️ ఓం శ్రీమాత్రే నమః ✨🔱✨🌺🙏🌺
@santhoshreddy5491Ай бұрын
ఆ చెప్పెటమే వాళ్ళ అక్క నే వాళంత వాళ్ళ బంధువులు
@kbcfoods1866Ай бұрын
యాంకర్ గారు తమ సుత్తి తగ్గించాలని కొంచెం. ఆయన చెప్పేది మాకు కావాలి నీ సుత్తి ఎందుకయ్యా
@sunnyvishwanath7071Ай бұрын
Om Sri matre namaha maa kashtanni duram chesi mammalni anugra hinchu talli. Maa pillalaku manchi budhhinivu talli. Maa Babu Baga chaduvukunela anugrahinchamma. Jai maatadi.
@SatishBegumpeta2 ай бұрын
AmmA ma family ni nendunoralu manchiga brathakali ni memlani korukontuna thali 🙏🥥🚩
@sujatharaniananthoju53942 ай бұрын
Jai Thotha maisamma Thalli Give me good health amma🙏🙏🙏
@karapulakshmi4602 ай бұрын
Amma thota mysamma thalli ni paadhalaku vandhanalu thalli
@ramakreshnasrkmcharyulu1462 ай бұрын
హరిః ఓం అందరికి నమస్కారము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ❤🎉
Amma Maisamma thalli maku good health ivvu Amma Maisamma,❤😊
@jeevanajyothip87992 ай бұрын
Ammagariki. Padabi. Vandanalu 🙏🙏🙏🙏🙏🙏
@susheelfrancis5319Ай бұрын
Powerful God gives us what ever we need🙏
@LohithreddyDevidiАй бұрын
Address ekada
@Mounikalyaan-perumandla143Ай бұрын
శ్రీ మాత్రే నమః... 🙏🙏🙏🙏
@ajithsonu37802 ай бұрын
Real Success In This Temple🙏🙏🙏 If Anyone Have Dought Come And visit the Temple Then u people's Will Believ🙏
@bawyasumithra61592 ай бұрын
Nijama andi
@bawyasumithra61592 ай бұрын
Complete address
@sumijanu77122 ай бұрын
Plz send addres
@alekhyap30372 ай бұрын
Well said
@ajithsonu37802 ай бұрын
@@bawyasumithra6159 it's true
@NaniNani-m7sАй бұрын
Om Shri matre namaha 🙏🙏
@santhoshreddy5491Ай бұрын
ఉదయం 6 గం రమ్మంటాడు రాత్రి 2 గంట టోకెన్లు రాసుకుంటాడు ఆ స్వామి అన్నీ నీతులు చెప్తాడు కాని ఆచారాలలో మాత్రము ఉండడు నాకు స్వయం గా అనుభవం మీరు కూడా పోయి నిశితంగా గమనించండి
@ShivaMala-re7lg2 ай бұрын
most powerful god i received wat ever I need now i am blessed with the good job . thota massiamma 🙏🙏🙏
@maleshhkurma18022 ай бұрын
Plz adress bro
@nandiniv30152 ай бұрын
Temple timings enti andi
@sravankumar91172 ай бұрын
Yapral Water Tank, SaiKurpa Colony Sainikpuri Secunderabad
@Sanatan_GEN-Z2 ай бұрын
Plz address cheppara
@alekhyap30372 ай бұрын
@@nandiniv3015 any day. But only on Tuesday's and Friday's... Goddess will come n tell .. mrng u should go by 10am .
అమ్మ వారి గుడికి ఎవరైనా చిన్న ఆటంకం కలిగించిన వారి తాట తీస్తాం. ఎలాంటి సందేహం లేదు.
@ramakreshnasrkmcharyulu1462 ай бұрын
అడ్రస్ పంపండి దయచేసి
@Yanshikakannu10292 ай бұрын
E temple akadundi uncle maku chudalani undi Amma ni
@bandarusanthosh-m9c2 ай бұрын
Phone no pl
@bandarusanthosh-m9cАй бұрын
No
@bandarusanthosh-m9cАй бұрын
N
@chennasatishyadav93582 ай бұрын
ఇద్దరు ఒకరికి ఒకరు వ్యాపారానికి సహకరించుకునే వారే.. కరోనా వస్తుంది అని తెలియదు.. వాయినాడ్ వరదలు వస్తాయని తెలియదు.. కేవలం మనుషుల గురించి మాత్రమే తెలుస్తుంది.. ఎందుకంటే డబ్బులు వచ్చేది మనుషుల వద్దనుండే
@Kmvinay2 ай бұрын
Seme feeling
@shekaryellamula2787Ай бұрын
పకృతి నుంచి వచ్చేది ఎవరు ఏం చేయలేరు
@KrishnaGandibathulaАй бұрын
Vergoodtemple
@KrishnaGandibathulaАй бұрын
Addressgivemeplz
@Prasaadgv22 күн бұрын
మాకోసం ఏడవకండీ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండీ 🙌 Amen ✨️
@puttayadagiri79842 ай бұрын
స్వామివారు అమ్మవారి గుడి అడ్రస్ పెట్టగలరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే అడ్రస్ పెట్టాలి కదా గురువుగారు
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank yapral
@VenkataramanaSabbella2 ай бұрын
జై మాతాజీ
@DurgammadeevenaluАй бұрын
Temple adress cheppandi
@VullagantiPavankumarАй бұрын
Address
@vajreshwarisingam16922 ай бұрын
Amma. Vandhanallu thalli
@reddychinna4615Ай бұрын
Address chpandi frnds
@sjkolluri2 ай бұрын
temple details pls
@nagajyothi90382 ай бұрын
10 am
@PavanKumarKukudala2 ай бұрын
Jai thotha maisamma thalli
@ajithsonu37802 ай бұрын
Address of temple Yapral water tank Near Sai krupa colony
@nagajyothi90382 ай бұрын
U will have kaman u can ask anyone 😊
@RenukaRenuka-wz1esАй бұрын
Location pettandi please
@pushpareddy1209Ай бұрын
Address pls
@MaddileetiAddakulaАй бұрын
యాంకర్ ముందు అడ్రెస్ పెట్టరా నాయన ని ఏంటర్వి ఆచ్చేయ్ జనాల గురంచి పాటించాకోరా గురు గారి ఫోన్. నెంబర్ ఇవండీ ప్లీజ్ 🙏🙏
@bandarusanthosh-m9cАй бұрын
@@MaddileetiAddakula no
@spnarayanraoАй бұрын
Is this temple at Yapral
@venkataramnasamaАй бұрын
Chudadaniki amount entha cheppandi please
@Sai-eq5pq2 ай бұрын
Jai maata ji namaste 🙏 ❤️ ♥️ Danyavad maata Om namahshivaiah Jai thota missamma
@ashokkh768022 күн бұрын
Amma ma business profit lo run avvalani korukuntunna, arogyam ga undali korukuntunna
@KandavalliDurgaАй бұрын
ఓం శ్రీ మాత్రేనమః
@RadheKrishnaa59Ай бұрын
🙏Temple timings please 🙏
@meena27322 ай бұрын
Please inform addres Amma vari gudi and location.
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank
@aruripadmaАй бұрын
Amma Maa Babu ku vivaham cheya Amma niku Bangaru pusteyu cheye sta nu😊❤
Maaku clarity kavali ante. Temple walani and commity & Colony walaki kalisi meeting petandi and clarifying evandi
@27sree772 ай бұрын
Ammavari temple ekada vundi please chepagalara🙏
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank yapral
@MyBruny19Ай бұрын
Nenu 5yrs nunchi velthuna.. a problem una ammavarini mokkukunte ammavare manaki manchi chestharu... Real ga nen na family happy ga unam ante ammavaru aashirvadam
@Indur3048Ай бұрын
Location petandi
@Lakshmi-o5mАй бұрын
Address please
@tejaswinibhuvana3100Ай бұрын
Adress chepandi
@nagajyothi9038Ай бұрын
Sai Krupa colony yapral water tank yapral @@Indur3048
@nagajyothi9038Ай бұрын
@@Lakshmi-o5mSai Krupa colony yapral water tank
@NagaLakshmi-qv6yg2 ай бұрын
Address chapandi swamy
@byagarinaveen9196Ай бұрын
Jai matha ji
@kingkalagamingyt18392 ай бұрын
Sound quality ledhu bro...
@jyonandvemula2973Ай бұрын
Ralenu valla paristhiti ela chepandi naku anni problems
@shekarmadishetty9320Ай бұрын
Sri mature namaha jai thota mysamma varu
@aswanireddy7308Ай бұрын
Amma
@aligetimadhavi44492 ай бұрын
Temple akkada cheppandi pl
@nagajyothi90382 ай бұрын
Sai Krupa colony yapral water tank
@nadirabegum4048Ай бұрын
Amma Midhuna swamy gaari phone number evvara.
@gajavellisrinivasachary43602 ай бұрын
Address how to reach temple
@sravankumar91172 ай бұрын
Yapral Water Tank, SaiKurpa Colony Sainikpuri Secunderabad
@MitaiMitaiVlogs2 ай бұрын
🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః
@teluguammayifrommgm42822 ай бұрын
Sir address cheppandi, memu chala pedda problem lo vunnaamu, ammani darshinchukoni, maa kastalu pogottamani vedukuntaamu