Raju garu Raje Ghana ghandhrvudu veerikiveere sati aa madhuryam evariki chudalem
@boyajayaprasad32854 жыл бұрын
Rayalaseemarathanam
@sathyannarayanachiriki867525 күн бұрын
వెంకట నర్సనాయుడు రాయలసీమ (రత్నం)గారు గయోపాఖ్యానం నాటకం లోని అర్జన పాత్రతో ఆ పద్య నాటకం కు జీవం పోశారు. తరువాతి తరాలకు వారధిగా నిలిచారు. షణ్ముఖ ఆంజనేయ రాజు కు ధీటుగా నిలిచిన గొప్ప రంగస్థల నటునిగా కీర్తి గడించారు.
@nagarajubandlamudi26464 жыл бұрын
Super andi
@koteswararao27554 жыл бұрын
Good. But gayopakyanam scene combination with my Naidu akkalanaidu super good next av Subbarao amaravarapu Satyanarayana.
@mulavaasi12344 жыл бұрын
super
@nazeersk34364 жыл бұрын
Excellent
@Manojkumar-je9kt4 жыл бұрын
దయ చేసి వీ డియో ఉంటే పెట్టగలరు వారి నటన చూడాలని ఉంది
@NNRDramaPadyalu4 жыл бұрын
సేకరించి ప్రయత్నాలు చేస్తున్నాం.లభ్యమైతే తప్పకుండా upload చేస్తాం.
@srinivasaraokornu85124 жыл бұрын
AV SUBBA RAO and SHANMUKI both are equal
@mreddy3043Ай бұрын
GAYOPAKHYANAM ARJUNUDU. VENKATATA NARASU NAIDU. HE IS NUMBER ONE IN AP AS GAYAPAKYANAM ARJUNUDU.
@nazeersk34364 жыл бұрын
Comment చేసిన Radhakrishnan గా రికి చిన్న చిన్న విన్నపము.గానగంధర్వుడుషణ్ముఖి ఆంజనేయ రాజు గారు ఎప్పుడూ రారాజే సందేహమే లేదు.కానీ Av.subbarao గారిని తక్కువ చేయడం సరికాదు Av.Subbarao గారు అద్భుతమైన గాయకుడు.ఎవరికి వారే సాటి. రాయల సీమ రత్నం రత్నమే.ఇద్దరూ కూడా చాలా చక్కగా పాడారు. Av.subbarao గారి చక్ర మహిమ గురించి పాడిన పద్యం ఒక సారి దయజేసీ వినండి మీ అభిప్రాయం మారుతుందని ఆశిస్తున్నాను. అర్థం చేసుకోగలరు. ధన్యవాదాలు 🙌
@jayaprasad51424 жыл бұрын
Basically shanmukhi has vast knowledge on sangeetham and he is harmonist also. Shanmukhi , AVS, DVS, lakshman Rao all are legends.Every singer has his unique style. Don't compare to any.