Рет қаралды 26,528
ఇంతకుముందు దవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉండే చేపల సంతను చూశారు కదా. దానికి కాస్త దూరంలో రైల్వే ట్రాక్ పక్కనే ఉంది మరో ఫిష్ మార్కెట్. ఈ సంత విశేషం ఏంటంటే గోదావరి చేపలతోపాటు సముద్రం చేపలు, చెరువు చేపలు కూడా అమ్ముతారు ఇక్కడ. యానాం నుంచి వచ్చిన మత్స్యకారులు ఇక్కడే స్థిరపడి చేపలు పట్టుకొని బతుకుతారు.