ఫేక్ సర్టిఫికెట్ గల వికలాంగులను చర్య తీసుకోవడంలో తప్పులేదు కానీ నిజమైన వికలాంగులను ఏదో కారణం చెప్పి ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కచ్చితంగా మేము మధ్యలోకి వస్తాం💯✍️
@pallepoddu405419 күн бұрын
ప్రభుత్వానికి నా వినతి - దివ్యాంగ బోగస్ పెన్షన్ ఏరివేతలో భాగంగా సరిగా పరీక్షించకుండా 2011 లో అర్హులైన వారివి తొలగించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే అవకాశాలు కోల్పోయారు.అందుకే ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త వహించాలి.ఒక్కసారి రద్దు చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు.వెయ్యి బోగస్ లను ఏరివేయండి కానీ ఒక నిజమైన లబ్ధిదారుడు నష్టపోకూడదన్నది నా అభిప్రాయం .నిజంగా దివ్యాంగులైన వారికి కనీస శాతంతో తప్పకుండా లబ్ధిదారుడిగా పరిగణించాలి.సమాజంలో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటూ ఈ అవకాశం కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలరు.మానసిక క్షోభతో నిత్యం ఆత్మాభిమానాన్ని బ్రతికించికుంటూ జీవిస్తారు.వారి జీవితాల్లో తొంగి చూస్తే తప్పా అది అర్థం కాదు.సక్రమంగా ఏరివేయండి,అక్రమంగా మాత్రం తొలగించకండి.
@SivaleelaSivaleela-oh3kq19 күн бұрын
దివ్యాంగుల పాలిట నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడుతో సమానం ఎంతోమంది దివ్యాంగులు ఆదుకునేందుకు సీఎం గారికి ధన్యవాదములు
@yedukondalus556619 күн бұрын
పెన్షన్ విషియం లో TDP నీ తలదాన్నే CM, కానీ పార్టీ కానీ ఎప్పటికి రాదు, ఉండదు ఇది వాస్తవం. జై TDP, జై CBN
@Sathakarni249519 күн бұрын
Yes 👍👍👏🏻🤝 Jai cbn Jai TDP
@CharalaJaniki17 күн бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇవ్వకుండా మీకు ఇవ్వా లి ఆన్నా మీరే మా దేవుడు
@rameshb353519 күн бұрын
శుభ మధ్యాహ్నం సి యస్ గారు 🙏 మేము ఆంద్రప్రదేశ్ లో ఎందుకు లేమా అని ఇప్పుడు బాధ పడుతున్నాం.
@atlaatla815914 күн бұрын
Good CM Sir
@muthamala-ok8mdКүн бұрын
మీరు చెప్పింది
@ikvibrahem510417 күн бұрын
సూపర్ సార్
@appalapsrvprmsarma607219 күн бұрын
పర్సంటేజ్ అదే ఉంటున్న మారుస్తారా సర్టిఫికెట్ వెరిఫికేషన్
@GurunadarajuDevalla-m1v19 күн бұрын
Great sir 🙏🙏🙏
@dev.665418 күн бұрын
చాలామంది సర్టిఫికేట్ లు పాతవి వారికి వైకల్యం ఆధారంగా రెన్యువల్ చేయాలి కొంతమంది వేషగాళ్లు డబ్బు తో సర్టిపికేట్ కొనుక్కున్నారు పర్సంటేజ్ వేయించుకున్నారు
@vinnuG-u3u19 күн бұрын
సార్ బూమి లేనివాళ్లకి సంవత్సరం కి 12000 లు గురించి ఒక వీడియో చెయ్యండి సార్
@kodandanadhreddyveeramredd576016 күн бұрын
Jai tdp jai cbn
@myfocus415812 күн бұрын
Super
@Antharnetra11 күн бұрын
Thanks
@CharalaJaniki17 күн бұрын
అన్నా 4000. వేలు నిత్యవరాలకు చాలడం లేదు. ఎవస్తువు కొన్నా వందకు పైగా రేటు ఉంది నాకు 60 సం. నిండినది. కొత్త పెన్షన్ ఇవ్వాన్నా
@PuttaSrinivasarao-tq1oh19 күн бұрын
Telangana state lo 4000,6000 pension eppudu penchutaru sir
@kadithampalliebhaskar579519 күн бұрын
Maku sambadham ledhu mi Telangana gosalu mi valle Andhra rendu ga chilindhi e badha enka enni Vela year's avuthundhi midhi endhiramma rajyam maadhi NDA kutami rajyamu guru😮
@harishNarla-g4x18 күн бұрын
Supr
@MakamSrinivasulu-c1r19 күн бұрын
Sir, handicap pensions eppudu sir
@MakamSrinivasulu-c1r19 күн бұрын
New pensions eppudu sir
@kullayaswamypasala538617 күн бұрын
సారీ నాకు చెవుడు ఏది వినపడలేదు రాత పూర్వకంగా ఉందేమోనని చూశా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతున్నారు
@Antharnetra17 күн бұрын
వికలాంగుల సర్టిఫికెట్స్ అన్నీ రీ చెకప్ చేశారట ..
@kullayaswamypasala538617 күн бұрын
@Antharnetra చెక్ చేయడం మంచిదే కొంతమంది వికలాంగులు చెవుడు ఉన్నట్లు సర్టిఫికెట్లు తీసుకొని పంచన్లు పొందడమే గాక వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు పొంది అర్హులమైన నాలాంటి పేద వాళ్ళ కడుపు కొట్టారు. అలాంటి అనర్హుడలను ఏరి వేయాల్సిందే. సరే గానీ ముందుగా 15000 పించన్ తీసుకునే వారిని రేపటి నుంచి చెక్ చేసి వచ్టే నెల పిబ్రవరి లో 6000 పింఛన్ తీసుకొని వారిని చెక్ చేస్తారని న్యూస్ పేపర్లలో చదివాను. కానీ మీరు అందరి పింఛన్ లు చెక్ చేసినారంట అని మెసేజ్ పెట్టారు ఏమిటో అర్ధం కాలేదు .
@kullayaswamypasala538617 күн бұрын
అనంతపురం వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్ట్ లకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు సార్ 2023 వచ్చిన పోస్టులు ఇప్పటికీ కొన్ని పోస్టులు పెండింగులో పెట్టినారు సార్
@kokkiligaddavijayaramaraju790418 күн бұрын
Back log jobes notification appudu estharu sir
@SymalaGodavarthi19 күн бұрын
Happy new year sir
@Antharnetra19 күн бұрын
Same to you
@Antharnetra19 күн бұрын
Same to you
@reddidevendrudu55417 күн бұрын
అంతర్ నేత్ర సర్ నేను 90% handicapped ni.. naadi pprp... నాకు 15 వేలు పెన్షన్ వస్తుంది.... నేను పూర్తిగా నడవలేను... రెండు కాళ్ళు చచ్చు బడి వుంటాయి... నాపెన్షన్ పెరలసిసి కాన్ఫైనింగ్ , వీల్చైర్ కిందకి వస్తుంది... నా పెన్షన్ పోయే అవకాశం వుంటుందా