❤❤❤❤❤ కథ, కథనం, రచన, నటన, చిత్రీకరణ, సంగీతం, గానం, దర్శకత్వం.. ఒక్కటేమిటి.. అన్నీ చాలా బాగా అమరిన.. గొప్ప సినిమా..!!
@uneerabdulkhader6441Ай бұрын
యి సినిమా గురుంచి మీరు ఎంత చెప్పినా తక్కువే నట దిగ్గజం మహా నటుడు నందమూరి అందగాడు నటన అద్భుతం
@munigalavenkataramana628Ай бұрын
❤❤❤❤🎉🎉🎉❤ జయ కృష్ణ ముకుంద మురారి❤🎉
@NeelamVenkateswaraRao-y2sАй бұрын
సూపర్ సినిమా NTR 👍
@IsmailMohd-tt2mbАй бұрын
NTR adbhuta natana
@PanchangamnarashimaSastr-op9oyАй бұрын
NTR super hit movie good
@ksranjinailu5448Ай бұрын
బాలకృష్ణ పాండురంగడు డిజాస్టర్ మూవీ.పాండురంగమహాత్మ్యం రీమేక్ ఆలోచనే దరిద్రం. దానికి తోడు బాలకృష్ణ టైటిల్ రోల్. అదీ దరిద్రపు ఆలోచనే.ఏదైనా పాండురంగమహాత్మ్యం అద్భుత కళాఖండం.
@nageswararaokommuri2815Ай бұрын
ఈ సినిమా గురించి ( ఆధారం ) చెప్పిన విశేషాలు ఎవరికీ తెలియకపోవచ్చు, మీకు అభినందనలు
@raghuvignesh2722Ай бұрын
మంచి విషయాలు చెప్పారు. జయకృష్ణా ముకుందా మురారి ; అమ్మ అని అరిచినా ఆలకించవేమమ్మా . సూపర్ హిట్ సాంగ్స్ 👏👌👍 ఈ మూవీ నే తర్వాత కాలంలో రాఘవేంద్ర రావు, బాలయ్య రంగడు - పాండురంగడు అని దిక్కులు మాలిన రీమేక్ చేశారు. 😂
@prasanthpvr9166Ай бұрын
Ntr and Jayalalitha gari combination lo vachina movies gurinchi oka video cheyagalaru...
@uneerabdulkhader6441Ай бұрын
అంతా బాగానే చెప్పారు కానీ యి సినిమా ఆ రోజుల్లో ఏది 60 సంవత్సరాల కిందట ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ వచ్చి సినిమా ను చూసేవరంటా
@RamachandraSreekantamАй бұрын
17-7-1953 న పిచ్చిపుల్లయ్య సినిమా విడుదలయ్యింది 1952 లో కాదు
@VenkateswarluKarakambakuАй бұрын
Ajaramaram.ntr.natana
@kothapalliashok891426 күн бұрын
రామారావు గారు ఎక్కడ ఆయన తనయుడికి నక్కకు నాగలోకానికి వున్నంత తేడా. సంస్కారం తెలియని చెత్త కేరెక్టర్ బాలకృష్ణ గారు. నటనా వారసత్వం కొనసాగించడం కేవలం ఎన్టీఆర్ కుమారులు కావడమే😮