For BC& SC candidates age limit 50years ki PENSION istamu aini manfesto lo chepparu kadha .... Ipudu age limit gurinchi update ladha??
@SanjeevaReddy-e6y16 күн бұрын
Best impramation sir
@sarvepalliravi672712 күн бұрын
Sir new rice cards gurimchi cheppamdi sir
@jermiahm932316 күн бұрын
Nice explanation...sir
@Ravikumargangoli16 күн бұрын
Anna మా నాన్న గారు 2017 లో కాలం చేశారు... మా తమ్ముడు సచివాలయం ఉద్యోగి అని పెన్షన్ తీసేసారు. ఇప్పుడు కూడా house mapping లో మా తమ్ముడు ఉండడం వల్ల ఇప్పుడు వృద్ధాప్య , వితంతు పెన్షన్లు కు అర్హత ఉన్న రావడం లేదు. House mapping లొ delete చెయ్యడం option ఇవ్వడం లేదు... మీ సలహా ఇవ్వ్వగలరు..
@rameshpalati17712 күн бұрын
ఒంటరి మహిళ పెన్షన్ కి age limit ఎంత చెప్పండి
@dorairajaathirala371715 күн бұрын
మునిరత్నం సార్ గారు బాగున్నారా.నేను దొరైరాజ ను.నేను మీ వీడియోలు అన్ని చూస్తున్నాను.ఆధార్ నెంబరు తో గ్యాస్ కనెక్షన్ నెంబరు,గ్యాస్ లింకైన మొబైల్ నెంబరు కనుగొనె విధంగా వీడియో చేస్తే అందరికి ఉపయోగంగా ఉంటుందని తమరిని ఆశిస్తున్నాను.
@maruthipoduri752313 күн бұрын
ఒక రేషన్ కార్డు లో తల్లి కూతురు వితంతువు అయితే ఇద్దరికీ పెన్షన్ ఇస్తారా సర్ ఏజ్ 70 ఇయర్స్ అండ్ 54 ఇయర్స్
@mallepoguchinni193216 күн бұрын
New pension,new ration card appudu bro
@lakshmiramanaiahganji318316 күн бұрын
51 year s ki cheppandi sir
@vasantaraothammi774016 күн бұрын
నెలకు 1500/- గురించి సార్
@RameshTalari-q7u16 күн бұрын
వచ్చే ఏడాదిలో జనవరి లేదా మహిళా దినోత్సవం రోజున ఉండొచ్చు బ్రదర్
@daraboyinavenkatesh610115 күн бұрын
50 years BC pention apudistaru sir
@minnaraoanga879916 күн бұрын
Sir Single Women Pension full Details పెట్టండి
@SckandSiva16 күн бұрын
రేషన్ కార్డ్స్ గురించి సార్
@geetacharimanepalli318116 күн бұрын
చాలాసంతౌషంసార్
@prabhakartakkada759911 күн бұрын
నమస్కారం సర్ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలి కాస్త విసుకోకుండా వినండి సర్ నాకు 64 ఇయర్స్ నాకు సొంత ఇల్లు లేదండి అందువల్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇంతముందు ఉన్న అడ్రెస్ లో ఉన్నాయి ఇప్పుడు వేరే అడ్రెస్స్ లో ఉన్నాను ఇపుడు నేను ఎక్కడ అప్లై చెయ్యాలి కరెంట్ బిల్ ఏ అడ్రస్ ది జతపరచాలి కరెంట్ బిల్ లిమిట్ ఏమైనా ఉందా
@PranavKamisetty16 күн бұрын
అన్న పెన్షన్ తీసుకోనేవారికి మహిళకు నెలకు ఇచ్చే 1500 ఇస్తారా అన్న వితంతు పెన్షన్ తీసుకోంటే ఇవారా
@RameshTalari-q7u16 күн бұрын
గత ప్రభుత్వంలో కూడా పెన్షన్ తీసుకున్న వారికి 45 సంవత్సరాలకు ఇచ్చే వైఎస్సార్ చేయూత ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా పెన్షన్ తీసుకునే వారికి 1500 పథకం అమలు చేయకపోవచ్చు..
@jattiswathi449716 күн бұрын
1500 pension darkments ఏమి కావాలి చెప్పండీ సార్
@satyaprasad916816 күн бұрын
13th Nov 24 na cylinder book chesam.14th na delivery ayyindhi . 16th na only 10.62/- amount credit ayyindhi. Remaining amount credit avvaledhu . 1967 ki call connect avvatledhu
@chandrasekhar843816 күн бұрын
👌
@tirupatipollai585616 күн бұрын
అన్న నేను డిసెంబర్ నెల పెన్షన్ తీసుకోకపోతే ఫిబ్రవరి 1 కి 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చా
@cvakukmar335416 күн бұрын
Yes
@krishnabantumilli497616 күн бұрын
Anna new pention apply date chepu anna
@chanamsuresh645616 күн бұрын
🙏
@uppararameshramesh929916 күн бұрын
చేనేత కార్మికులు పెన్షన్
@GuruBehera-i9z16 күн бұрын
💐💐🙏
@PradeepKumar-jv3yq16 күн бұрын
New pensions when sir
@Munirathnammaddimadugu16 күн бұрын
ఈ న్యూ పెన్షన్ సంబంధించి క్లారిటీ లేదు బ్రదర్ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క డేట్ చెబుతున్నారు చూద్దాం వీడియో రూపంలో తెలియజేస్తాను
@gousemd170216 күн бұрын
Sir post office lo dabbulu padtai account open cheyandi antunnaru e dabblu padtai nijame na
@Ajaybabu-9P16 күн бұрын
Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Agastyagalaxy16 күн бұрын
Sir maku old pension card vundhi last government dhi.....ipudu memu malli apply cheyala lekapothey ipudu government print cheskoni vasthundha please chepandi sir
@Agastyagalaxy15 күн бұрын
Sir reply ivvandi
@srijasistersvlogs890816 күн бұрын
ఇంక ఇప్పుడు ఆమెకి విడో పెన్షన్, మళ్ళీ వాళ్ళ husband ki వచ్చే పెన్షన్ రెండు ఇస్తారా
@YathamRajasekhar16 күн бұрын
రెండు ఇవ్వరు ఒకటే ఇస్తారు
@heart____hacker____haraha16 күн бұрын
Annaya 1500monthliy 18year nidinavalaku estamu annaru kadha epudu estaru koncham dani gurinchi oka video chiyandi
@Munirathnammaddimadugu16 күн бұрын
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిందంటే తప్పకుండా అందరికీ తెలియజేస్తుంది వీడియో రూపంలో
@saladidevi480715 күн бұрын
😢😢
@sreenusreenu887316 күн бұрын
Aarogy Sri card download video chey anna
@Munirathnammaddimadugu16 күн бұрын
9010625505
@vaddavallisrinivasarao839716 күн бұрын
New ration card కోసం old ration కార్డ్ వాళ్ళు మరల apply చేయాలా?
@Munirathnammaddimadugu16 күн бұрын
డిసెంబర్ 2 తర్వాత దీనిపైన క్లారిటీ వస్తుంది వెయిట్ చేయండి నేను వీడియో రూపంలో తెలియజేస్తాను
@vaddavallisrinivasarao839715 күн бұрын
@Munirathnammaddimadugu Thank you.
@PRASANTHKUMAR-rk1ht16 күн бұрын
Anna 5th March 2023 maa Thata death aynnadu pension maa avva ki apply cheyavacha anna
@Munirathnammaddimadugu16 күн бұрын
డెత్ డిక్లరేషన్ పెట్టించుకోండి ఈనెల 15వ తేదీ లోపల నేను వీడియోలో చెప్పినట్టుగా వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయితే జనవరి ఒకటో తేదీకి పెన్షన్ వస్తుంది
@sekhargajjala16 күн бұрын
Hello Boss, I'm Sekhar from Darsi I have one doubt నేను నడవలేను, మాట్లాడలేను & ఏ పనీ చేసుకోలేను నాకు పదిహేను వేల పింఛను వస్తుందా నేను సీపీ డిసీజ్ తో బాధ పడుతున్నాను సదరం సర్టిఫికెట్ లో తొంభై శాతం డిజేబిలిటీ ఉంది
@Munirathnammaddimadugu16 күн бұрын
వీడియో చేస్తాను
@koteswarichinni754816 күн бұрын
Sugar cbn❤❤❤
@AkhilKundrapu16 күн бұрын
Mari ycp govt pettina 6 rules ni tisestara
@Munirathnammaddimadugu16 күн бұрын
ఆరు దశల వెరిఫికేషన్ ని మా ప్రభుత్వం తీసుకోదని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు