పెన్షన్ దారులారా..జాగ్రత్త.. బ్యాడ్ న్యూస్

  Рет қаралды 82,504

MUNIRATHNAM MADDIMADUGU

MUNIRATHNAM MADDIMADUGU

Күн бұрын

పెన్షన్ దారులారా..జాగ్రత్త.. బ్యాడ్ న్యూస్ #maddimadugumunirathnam
(Follow My Social Media)
ప్రభుత్వ పథకాల వారధి వాట్సాప్ ఛానల్
whatsapp.com/c...
TELEGRAM
t.me/prabhutva...
Product Offers (Join)
chat.whatsapp....
Offers For You (JoinTelegram)
t.me/maddimadu...
TS Whatsapp Group
chat.whatsapp....
All District Volunteers Group
---------------------------------------------------
chat.whatsapp....
new pensions updates,ntr bharosa pension,ntr bharosa pension latest news,ntr bharosa pension status,ntr bharosa pension scheme,ntr bharosa pension 2024,ap new pensions updates,ntr bharosa pension online,ntr bharosa pension application,ntr bharosa pension |,ntr bharosa pension pathakam,ap ntr bharosa pensions,ntr bharosa pension in ap,ntr bharosa pensions,ysr pension | ntr bharosa |,nt bharosa pension scheme list,ap new pension release date
AP Whatsapp Group
bit.ly/Telegra...
👉Instagram
www.instagram....
👉X ( Twitter)
x.com/Maddimad...
👉FACEBOOK
www.facebook.c...

Пікірлер: 124
@G.G.N.M1841
@G.G.N.M1841 Ай бұрын
Thanks for information mani.rathnam garu and sir. Your taking and explanations.is very very nice. And powerfull and usefully. Excellent .super good . amazing.wounderfull . altemet. Marvaless. Buteyfull. Jaberdasth. Kharnack. Fantick. Video. I am saport every day and every second saport your KZbin channel. I am watching only your KZbin channel no watching other KZbin channel it's truth. Life long.happy for your life and your family 👪 God bless you and yourfamily. 👪.🔱🔯🏰👍👍🙏👏👏🚩🛐🎪⛪🏰🔱🔯⛳.comment by my name is G. G. NAIDU FROM VISAKHAPATNAM GAJUWAKA. i am also handcaped ♿person vikalangula♿ person disibilty♿ person. Divyangan♿ person
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
😍
@G.G.N.M1841
@G.G.N.M1841 Ай бұрын
@Munirathnammaddimadugu .thanks for the reply mani rathanam garu and (sir) sir you 🙏🙏🙏👏👏🛐🛐🛐🎪⛪🔱🚩🏰🔯⛳♿♿♿♿♿♿♿♿♿💚💛💜💓💙❤💋👍👍✌✌
@maheshswarimt4849
@maheshswarimt4849 Ай бұрын
థాంక్స్ ఫర్ మునిరత్నం ఛానెల్ ఐ లవ్ యూ anna❤️❤️❤️
@philadhelphiya5272
@philadhelphiya5272 Ай бұрын
భర్త ఉన్న లేడు అని చెప్పి తీసుకుంటున్నారు కొందరు వికలాంగత్వం లేకున్నా వికలాంగులను 15000 తీసుకుంటున్నారు కొందరు 6000 తీసుకుంటున్నారు వికలాంగులుగా ఉన్న వాస్తవంగా ఉన్న వారికి పెన్షన్ రావడం లేదు మామూలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు అభయహస్తం పెన్షన్ 500 ఇవ్వటం లేదు కొంతమందికి
@philadhelphiya5272
@philadhelphiya5272 Ай бұрын
ఓకే థాంక్యూ మళ్లీ వెరిఫై చేయండి మంచిది
@KareemullaShaikh-zh4xe
@KareemullaShaikh-zh4xe Ай бұрын
ఆడలేనమ్మ కు మాదేలా ఓడు అన్నటుంది ఈ వ్యవహారం, కూటమి గవర్నమెంట్ కు పబ్లిక్ చుక్కలు చూపించేరోజులు దగరలోనే ఉన్నాయి.
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 Ай бұрын
అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్న వారిని వేరివేయడం చేయవలసిన పనే. అంతవరకు ఆగకుండా మళ్ళీ అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు ఇవ్వటం దగ్గరే అసలు రాజకీయం నడుస్తుంది. చూసేవారికి ఇంతకుముందు జరిగిన అక్రమాలను సారి చేసినట్టు కనబడుతుంది. కానీ కొత్తవారిని ఎంపిక చేయడం లోనే మళ్ళీ కొత్త తరహా అక్రమాలకు తెరలేపుతారు. ఇదంతా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జరిగేదే. ఇటువంటివి పనికిమాలిన పనులు చేసే బదులు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఎన్నికల ముందు నిలదీసి ప్రచారం చేసిన గతప్రభుత్వం తప్పిదాలు సరిచేసి ఖజానాపై భారం తగ్గించుకోవడానికి క్రొత్త ప్రభుత్వం పనిచేయాలి.
@vinayVinay-xm9jd
@vinayVinay-xm9jd Ай бұрын
chalo thanks video thanks thank you video land Manch content 👍
@ankireddyv1026
@ankireddyv1026 Ай бұрын
సూపర్ బ్రదర్ సూపర్ సూపర్
@rajputsingh9465
@rajputsingh9465 Ай бұрын
Good plan
@gudikatirancy
@gudikatirancy Ай бұрын
*కొత్త పెన్షన్ లు ఈ నెల కూడా* *గోవిందా గోవిందా......*
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 Ай бұрын
Jaggu Goonda 2000 pension nu 3000 cheyadaniki 5 years time teesukunnadu. Appudu 250 penchukuntu pottunappudu govida Govinda analede! Vaadu 11 lakhs crores appu mana nettina petti poyinaadu.
@Ravikumargangoli
@Ravikumargangoli Ай бұрын
​@@cvsatyanarayanavarma9681బ్రదర్... కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎంత అప్పు చేసారో తెలుసా.... ఎంత సంపద సృష్టంచారో తెలుసా... ముందు ఆ పని మీద ఉండు..మ్
@sathyamrock1615
@sathyamrock1615 Ай бұрын
ఒరేయ్ తమ్ముడు ముందే చెప్పాడు కదరా పెంచుకుంటూ వెళ్తాడని మళ్లీ సాకులు వెతుకుతున్నాను అంటే కొత్తగా ​@@cvsatyanarayanavarma9681
@KorangiSrinivas-v8o
@KorangiSrinivas-v8o Ай бұрын
Thank you for information sir
@kumarip7343
@kumarip7343 Ай бұрын
Meru chala genuine chepuutharu sir,thanku
@sravaniburra1105
@sravaniburra1105 Ай бұрын
Thank you for valuable information andi
@JalaBrahmaiah
@JalaBrahmaiah Ай бұрын
సదరం సర్టిఫికెట్ పెట్టి జాబ్స్ కొట్టినవారి మీద యాక్షన్ తీసుకోరా అన్న
@talapulashaiksameer346
@talapulashaiksameer346 Ай бұрын
Re maddaga neku Avasarama
@pechettiravikumar3505
@pechettiravikumar3505 Ай бұрын
Perfect question
@bluesky6620
@bluesky6620 Ай бұрын
Good question but India lo evi normal anukuta 😢
@BakaaBakaa-m9f
@BakaaBakaa-m9f Ай бұрын
కరెక్ట్ చెప్పారు
@gisankaao646
@gisankaao646 Ай бұрын
Sachivalayam lo valle కదా మేనేజ్ చేసేస్తారు... 👍🏽👍🏽ఒక సర్పంచ్ ఓ, ఎంపీటీసీ ఓ రికమెండ్ చేస్తే 👍🏽👍🏽
@gaddipatibalaji4828
@gaddipatibalaji4828 Ай бұрын
కుటుంబ ఆదాయం 10000 కన తక్కువ ఆదాయం avariki తక్కువ వుంది avariki.
@kamlal1611
@kamlal1611 Ай бұрын
ఆధార్ కార్డులు లో లో ఉన్న వయసును బేస్ చేసుకుని పెన్షన్లు ఇవ్వడం ఇవ్వకపోవడం జరిగింది, 40 సంవత్సరాలు వయస్సు గల వారికి ఆధార్ కార్డులో 62 సంవత్సరాలు 66 సంవత్సరాలు అని తప్పుగా ప్రింట్ పెడితే వాళ్లు కూడా పింఛన్లు తీసుకుంటున్నారు, అలాగే 60 సంవత్సరాలు వయసు పై పడిన వాళ్ళ ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు 40 సంవత్సరాలు తప్పుగా ప్రింట్ అయితే అటువంటి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేదు, దీనిని కూడా మీరు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకు వెళ్ళండి ప్లీజ్
@nikhildarshit8548
@nikhildarshit8548 Ай бұрын
సార్ ఇంటికి అప్లికేషన్ ఎప్పుడు వదులుతారు చెప్పండి సార్
@rajuvavilapalli9209
@rajuvavilapalli9209 Ай бұрын
Sir widow pension appudu nundi pettukovachu maa father 3 months expair ayee sir
@JerripothuRani
@JerripothuRani Ай бұрын
Sir new pension apudu pettukovachu cheppandi sir please
@sivasivasankarraju-kt6yq
@sivasivasankarraju-kt6yq Ай бұрын
Okaintilo2penehanlu.isthara.bro
@NAGAIAH-h3b
@NAGAIAH-h3b Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు జరిపారు 30 మంది జనం చనిపోయిన కేసు లేదు.పుష్పా2 సినిమా తొక్కి సలాటలొమహిళ దురద్రుస్టవశాత్తుప్రాణాలుకోల్పోయింది ఆలా జరిగి ఉండకూడదు బన్నీ పైన కేసు
@badshafunbabyfun3826
@badshafunbabyfun3826 Ай бұрын
ఇలా ఏరివేతలు అయితే త్వరగా చేస్తారు కానీ. ప్రజల కి పనికి వచ్చే పని మాత్రం అసలు చేయరు... House hold మాపింగ్. రేషన్ కార్డు లో యాడ్ రిమూవ్ ఇవేవి ఇప్పుడు చేయరు కొత్త పెన్షన్ లు ఇవ్వరు.. కానీ ఏరివేతలు మాత్రం ఉంటాయి... 8 సంవత్సరాలనుండి తిరుగుతున్న house hold మాపింగ్ మార్చండి అని. Site ఓపెన్ చేయలేదు గవర్నమెంట్ అంటున్నారు...
@lingamaparichitudulingam9626
@lingamaparichitudulingam9626 Ай бұрын
ఎకరాబుమి పదిహెనుకొట్లురుపాయులు‌ముడెకరాలెంత....పల్లె ల్లొ.ఎకరా ఎబదిలక్షలుదాటిఉంది ముడెకారాకెంత.రైతుబరొసాఎంత వ్యవసాయ విద్యుత్ ప్రిఎంత.పంటనష్టమెంత.పంటకొనుగొలుఎంత.ఎన్ని అమ్మాడు ఆరైతు....పల్లెల్లో
@sekhar1382
@sekhar1382 Ай бұрын
Sir, electricity bill units last 12 months chustara Leda last F.Y chustara cheppandi sir please...
@durgaprasadsankranti8276
@durgaprasadsankranti8276 Ай бұрын
2009 to 2018 years madya E chena sadarem certificates sachivalayam lo chupinchat ledu aani news aavi original or fack aa vati gurinchi video cheyandi
@kallaramakrishna5967
@kallaramakrishna5967 Ай бұрын
sir ration card nundi names delete chesyyali sir ma father dhi ayana expired .... eppudu ma mother ki pension ki apply chesukovali antey kastam ga undhi sir ...eppudu yem cheyyali sir
@satyamgaraga6115
@satyamgaraga6115 Ай бұрын
Current bill ekkuva vaste tisestara Anna please reply
@maheshswarimt4849
@maheshswarimt4849 Ай бұрын
మీలాంటి వారు గవర్నమెంట్ డాక్టర్ ఐ ఉంటే మాలాంటి వారికి చాలా ఉపయోగం ఉడేంది అన్న
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
🤣
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ Ай бұрын
కాలు పెట్టి కాలు తీయాలంటే ఎంతో ఇబ్బంది పడే నా బిడ్డకు 83 శాతము హాయిగా నడుచుకుంటూ వెళ్లి అన్ని పనులు చేసుకునే నా ఫ్రెండ్ బిడ్డకు మాత్రం 90% ఇచ్చారు డాక్టర్లు ఎలా తెచ్చుకున్నావు అని అడిగితే డాక్టర్కు డబ్బులు ఇచ్చాను అంటాడు
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
ఇలా కూడా చాలాచోట్ల జరిగి ఉన్నాయి.. అందరి పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది
@mvgopalarao4851
@mvgopalarao4851 Ай бұрын
వైసిపి పార్టీ వాళ్ళు కబ్జా చేసిన ప్రజల భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్ళ దగ్గర నుంచి, భూములు పోగొట్టుకున్న బాధితులకు అప్పగించ గలరని కోరుచున్నాము. భూములు పోగొట్టుకున్న బాధితులు, రెవిన్యూ శాఖ లో అవినీతి వలన ఇబ్బందులు పడ్డ ప్రజానీకం, పోలీసులు కొంతమందిపై నేరం చేయకుండా, నేరం చేసినట్టు కేసులు పెడితే ఇబ్బందులు పడ్డ బాధితులు మరియు నాయకులు అధికారులతో ఇబ్బందులు పడ్డ బాధితులు అందరూ వైసిపి పార్టీ పై విసుగు చెంది కూటమి పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించారు అనేది నిజం. ఇలా కావాలి అని గెలిపించిన ప్రజలకు, టిడిపి జనసేన బిజెపి పార్టీల కూటమి ఓటర్లకు న్యాయం గా న్యాయం అందించాలి అని కోరుతున్నాము. జై చంద్రబాబు గార్కి జై జై తెలుగు దేశం జై ,కూటమి పార్టీకి జై.
@VunnamPraveentej
@VunnamPraveentej Ай бұрын
Anna electric auto family valaku current bill 2500+ vasthadhi mala valaku Ela Anna ??
@MiTv-yb6zk
@MiTv-yb6zk Ай бұрын
Gov marina aave nibandanalaaa
@VeniDara-z2u
@VeniDara-z2u Ай бұрын
Anna pm loans ki income tax retans kavali anty vysam anna locomotar disibulty penction thysukontunanu 5 lakhs below retans vysam aloan inkaavalydhu problem amina undha anna
@kagganageswaramma5914
@kagganageswaramma5914 Ай бұрын
Apartment lo added kunde vadu peda vadu yela avutadu. Apartment lo adde minimum 8 nundi 10 velu vundundi vallaki white ration card yela vundi. Corrent bill valla Peru meeda vundadu. Ac ,frige Anni untaee
@GurralaPullarao
@GurralaPullarao Ай бұрын
సార్ సర్టిఫికెట్ లో వికలాంగత్వ 45%శాతం అని ఉంది వినిపించదు అని నాకు ఎంత పెన్షన్ ఇస్తారు
@KarnasiJamalvalli
@KarnasiJamalvalli Ай бұрын
అనారాత అంటే ఏమిటి ప్రభుత్వానికి చేతకాక పింఛన్ల ఏరువేత డాక్టర్ ని ఏమనాలి
@KarthikCA360
@KarthikCA360 Ай бұрын
Jagrata padadam yemundi anna Eligible kani vaaru pensions katchitham ga thiseyali,Naku telisi pension and housing vishyam lo Ineligible vaari ki volunteers ye daggara vundi apply chesi vuntaru beneficiary daggara money gunjukoni.
@BakaaBakaa-m9f
@BakaaBakaa-m9f Ай бұрын
కరెక్ట్ చెప్పారు
@KarthikCA360
@KarthikCA360 Ай бұрын
@@Rolex-e9s Officers ante Evaru sachivalayam staff kosam matladuthunnara...? Sachivalayam staff officers ah ?
@KusumaRao-e6t
@KusumaRao-e6t Ай бұрын
Baga manchi jeetam teesukuntu, rashan cardlo Peru lekunda vunnavalla tandriki pension istunnaruga akkada kodukuninchi adayam vuntundi,ikkada prabutvam dabbu vadtundi. Idi nyayama?
@baluandey9203
@baluandey9203 Ай бұрын
అన్నయ్య మాది కృష్ణ డిస్ట్రిక్ట్ మచిలీపట్నం అన్నయ్య మాది.మాకు చిన్న సందేహం ఉంది అది మీరు మాత్రమే వివరం గా తెలుపగలరు అని మీకు ఈ కామెంట్ లో వ్రాయడం జరిగింది .మాకు 90పర్సంట్ సదరం ఉంది .ఇంకా udid కార్డ్ కూడా ఒచ్చింది .ట్రెయిన్ పాస్ కూడా ఉంది మరి eppudu సదరం 2010 లో వి 2018 లొవి కూడా చెల్లవు కొత్త గా మళ్ళీ తీసుకోవాలి అంటున్నారు కద ఇలా ఐతే మళ్ళీ మేము udid అన్ని కొత్త గా పెట్టుకోవాలా ఏదైనా తేడా వస్తె సదరం లో 90కి బదులు గా కొత్త సదరం లో 50-60 ఓ వేస్తే udid ఇంకా సర్టిఫికెట్లు ఎలా ఒక విడియో చెయండి అన్నయ్య plz
@baluandey9203
@baluandey9203 Ай бұрын
చాలా మంది దివ్యాంగులు మి విడియో కావాలి అని చూస్తున్నారు
@uparameswarareddy3876
@uparameswarareddy3876 Ай бұрын
Good impermation
@babafakurudin1216
@babafakurudin1216 Ай бұрын
Hi brother
@malli-vn5yj
@malli-vn5yj Ай бұрын
Anarhatha unna vallaki tiseyali
@maheshswarimt4849
@maheshswarimt4849 Ай бұрын
మునిరత్నం అన్న మా ఇంట్లో మా చెల్లి ఉంది అన్న బట్ తనకు పెంక్షన్ రాలేదు వైసీపీ హయాంలో చెకింగ్ వెళ్లినప్పుడు 30/ 40 పెర్సెంట్ వేస్తారు అన్న మీరు కొంచెం మాకు సహాయం చేయండి అన్న మీకు రుణపడి ఉంటాము అన్న
@lakshmilahari2557
@lakshmilahari2557 Ай бұрын
Sem problem brother
@dhomanarayana3087
@dhomanarayana3087 Ай бұрын
మీ చెల్లికి ఏంటి ప్రోబ్లం
@vinayaka3657
@vinayaka3657 Ай бұрын
మా అమ్మగారు కి పింఛన్ వస్తుంది.. ఇద్దరం కూతుళ్ళం.. మా అమ్మ మా ఇంట్లో ఉంటుంది.. మేము కూతుర్లం కదా.. పింఛన్ వస్తదా అండి
@bhupathilepakshi4022
@bhupathilepakshi4022 Ай бұрын
New pension yapudhu vastai sir
@bala9053
@bala9053 Ай бұрын
Anna maku rekulu illu undhi illu katukovadaniki lone istharaa isthe eppudu istharu anna
@katikisaivaraprasad9634
@katikisaivaraprasad9634 Ай бұрын
sir వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ లతో 70%వరకు బొగస్ లు ఉన్నాయి వాళ్ళ ఇప్పుడు పింఛన్ తీసుకుంటున్నారు వాళ్ల మీద విచారణ చేయసి పింఛన్ లు రద్దు చేయరా.??. సీఎం చంద్రబాబు నాయుడు గారు ??&వైసీపీ ప్రభుత్వం లో ఇచ్చిన అన్ని రకాల పింఛన్ లలో ను 70%బొగస్ లు ఉన్నాయి ??
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
త్వరలో వెరిఫికేషన్ చేసి అనర్హత ఉన్న వారిని తొలగిస్తారు.. కాకపోతే అవి స్థానిక రాజకీయ పార్టీలు జోక్యం లేకుండా హేతుబద్ధంగా జరిగితేనే
@SanjeevaReddy-e6y
@SanjeevaReddy-e6y Ай бұрын
Hai sir
@RRR3.O25
@RRR3.O25 Ай бұрын
అంతా ఈ సచివాలయం వ్యవస్థ తెచ్చిన దరిద్రం
@arishasriyogaa4408
@arishasriyogaa4408 Ай бұрын
అన్నా ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నా వీడియో చేయండి అన్నా ఓసీలు కి పెన్షన్ ఉందా ఓసి లో కొన్ని కేటగిరి ఉన్నాయి కదా అన్న క్యాస్ట్ శెట్టిబలిజ గాసుల బలిజ వడ బలిజ ఇట్లా కేసులు ఉన్నాయి కదా అవి ఏది బీసీ కిందకి వస్తుందన్న ఒకసారి వీడియో చేయండి అన్నా మాది వడబలిసా అన్న అది బీసీ కిందకు వస్తుందా ఓసీ కిందికి వస్తుందో మీరు ఒకసారి వీడియో చేయండి అన్నా ప్లీజ్
@rayaluavbv5696
@rayaluavbv5696 Ай бұрын
Pention ki oc bc ani teda ledu.
@katikisaivaraprasad9634
@katikisaivaraprasad9634 Ай бұрын
sir సదరం సర్టిఫికెట్ ఆన్లైన్ లో డిలేట్ అయితే ఎన్ని రోజులో కొత్తగా చేయించుకుని సచివాలయంలో ఇవ్వాలి అంతవరకు ఇప్పుడు ఇస్తున్న పింఛన్ ను ఆపేస్తారా???
@mendisatyanaryana2569
@mendisatyanaryana2569 Ай бұрын
Malli inti intiki vasthara sir....ledha camp pedathara...
@machasnehalatha9103
@machasnehalatha9103 Ай бұрын
నోటీసులు..ఎప్పుడు...iesataaru
@adhilakshmiadhilakshmi2451
@adhilakshmiadhilakshmi2451 Ай бұрын
హాయ్ సార్ నమస్తే నేను orthopedic disability సర్టిఫికెటలో 90% ఉంది నాకు 1ఇయర్ నుండి పెన్షన్ వస్తుంది నాకు 11 ఇయర్స్ నుంచి కిళ్లనొప్పులు నాకు ఇప్పుడు 28 years nenu మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో disability certificate apply chesokuni pension tisukuntunnanu naku emi problem undaduga sir please reply
@thecreativequeen3194
@thecreativequeen3194 Ай бұрын
Hi Anna monthly 1500 rupees kurichi chappdi brother
@vijayabharathi3077
@vijayabharathi3077 Ай бұрын
Anna covaccin or covishield vaccine ippudu vesukovalante yela. Appudu vesukoni vallu ipudu abroad vellalante vaccination certificate compulsory antunnaru margam cheppandi plz
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
మీ దగ్గరలోని సచివాలయంలో ANM ని కలవండి. లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కలవగలరు
@balakrishnas6538
@balakrishnas6538 Ай бұрын
రాష్ట్రం లో అందరికి నయం జరగాలి అంటే అవ్వదు .
@apjdpetsandfunnyvieod3912
@apjdpetsandfunnyvieod3912 Ай бұрын
Vruddhulynabaryabaryhalakuisthara
@ABCDEF-e2r
@ABCDEF-e2r Ай бұрын
ధన్యవాదాలు సార్, జనవరి నెల వృద్ధాప్య పెన్షన్ తీసుకోవచ్చా? లేక డిసెంబర్‌లోనే నోటీసు ఇవ్వచ్చా?
@Pavan-95866
@Pavan-95866 Ай бұрын
నేను పట్టణ ప్రాంతంలో ఉంటున్నాను. నాకు నెలకు 12000 వస్తుంది . ఇంటి అద్దె 3500/- . మా అమ్మ కి వితంతు పెన్షన్ వస్తుంది . ఇప్పుడు మా అమ్మకి పెన్షన్ ఉంటుందా లేదా అన్నా ? మా ఇంట్లో నేను , మా అమ్మ , మా అక్క ఉంటాము . నేను ఒక్కడినే సంపాదించే వ్యక్తిని. మాకు ఒక సెంట్ భూమి లేదు. కార్ లేదు . కరెంట్ బిల్ 200 యూనిట్స్ కంటే తక్కువే వాడుతాము .
@Selflovequeen863
@Selflovequeen863 Ай бұрын
No problem vastundi
@Pankaj-je1ev
@Pankaj-je1ev Ай бұрын
New one, maybe after 1 year.....
@munnellichinnanarasimham501
@munnellichinnanarasimham501 Ай бұрын
Sir !! 2009 to 2018 లో తీసుకున్న సదరం సర్ట్ఫికెట్ క్యాన్సిల్ చేస్తారని చెబుతున్నారు మరల స్లాట్ బుక్ చేసుకోవని అంటున్నారు ఇది నిజమేనా !! ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మరల సర్ట్ఫికెట్ వచ్చిందాక ఫించన్ అపి వేస్తారా !! నిజమైన విలాంగులు చాలా మంది ఉన్నారు కద !!
@SahebpeerS-wu1di
@SahebpeerS-wu1di Ай бұрын
Maku ede varaku kalani inti jaata avvaledu.enni sarlu arjilu lechina prayojanum ledu.ellu kattukovadaneke manjurayindannaru.alaguntundi e pention servelu nayakulu yela chebite ala jarugutundi.edi tappu ante sorry.
@applesk2764
@applesk2764 Ай бұрын
January.lo..ivvakapothe.eeprabutvam.vestu
@rajputsingh9465
@rajputsingh9465 Ай бұрын
చాలా కాదు చాలా చాలానే వేల సంఖ్యలో జరిగిన untai మరియు ప్రభుత్వ శాఖలో పని చేస్తూ రిటైర్మెంట్ అయిన వారు కూడా దీనికి అనుహారుల , అవుతారా ప్రభుత్వ శాఖ వారు రిటైర్మెంట్ జరిగిన వారి భార్య గారికి పింఛన్ ఉంటె , ap govt pention istara sir
@BakaaBakaa-m9f
@BakaaBakaa-m9f Ай бұрын
అవును
@rayaluavbv5696
@rayaluavbv5696 Ай бұрын
Ivvaru.
@Balaji-k8j5g
@Balaji-k8j5g Ай бұрын
E kutami government emi cheyyadu sir enduku sir video pettadam dandaga so I am 63 years old nenu kotta ga apply ki option raledu six pack ledu six mosalu government
@altafpasha8392
@altafpasha8392 Ай бұрын
నమస్తే అన్న 300units అన్నారు నెలక లేదా సం, రానిక చెప్పండి బ్రదర్.
@krishnareddy4172
@krishnareddy4172 Ай бұрын
12 నెలలో ఆవరేజికినెలకు
@jmrth
@jmrth Ай бұрын
Kottha pentions lenattena
@ramireddya270
@ramireddya270 Ай бұрын
ఆరు లక్షల పెన్షన్ల 6 లక్షల పెన్షన్ గాని గోల రద్దీ తప్ప మీరు పార్టీకి చేసి మీరు ఏమీ లేదు
@bapdada7644
@bapdada7644 Ай бұрын
జా గ్ర త్త అంటే ఏమిటి?
@hanumanthrayappavvenkyvenu8923
@hanumanthrayappavvenkyvenu8923 Ай бұрын
Annikotludabbuienagovernamentkeychaladu
@durgagopal1238
@durgagopal1238 Ай бұрын
1 year there is No New pension
@VenkyP-m2u
@VenkyP-m2u Ай бұрын
అన్న మరీ మాకు వెరిఫికేషన్ కి రాలేదు మరి ఎలా నాకు 78% వికలాంగత్వం ఉంది
@RumakantHikaka
@RumakantHikaka Ай бұрын
నీకెవరు చాటి లేరురో చంద్రన్న
@Agastyagalaxy
@Agastyagalaxy Ай бұрын
Sir income 12000 pensioner dha lekapothey intlo andharidha kalipi 12000...
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
కుటుంబానికి
@pavankumar-hf4up
@pavankumar-hf4up Ай бұрын
Brother family lo salary 12k above untey pension rada
@K.ramuduK.ramudu-hn4gx
@K.ramuduK.ramudu-hn4gx Ай бұрын
అన్నయ్య నమస్కారం అన్న పెన్షన్ పొందేవారు 1000 అడుగులు.చదలప గజాలు అంటే ఎన్ని సెంట్లు
@sivaharitha1012
@sivaharitha1012 Ай бұрын
2.5 sents
@BakaaBakaa-m9f
@BakaaBakaa-m9f Ай бұрын
ఇంటి పొడవు మరియు వెడల్పు కొలతలు వేసి, పొడవు*వెడల్పు గా లెక్కించాలి.
@SIVARAJA21
@SIVARAJA21 Ай бұрын
110 గజాలు
@applaraju2080
@applaraju2080 Ай бұрын
30 0యూనిట్లు కరెంట్ బిల్లు 1000 చదరపు అడుగులు ఇల్లు కి వీటి కోసం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి
@muniganesh7125
@muniganesh7125 Ай бұрын
Software job ayite problem ledha kadha bro
@bala9053
@bala9053 Ай бұрын
Anna maku ahratha undi kuda ravadam ledhu anna ma mama gariki 72 years avuthundhi kani aadhar card lo 59 years undhi anna
@brahmanandaallagadda356
@brahmanandaallagadda356 Ай бұрын
2006 nundi pension vastundi 2014 nundi 2019 cm chandrababu kada appudu nidra poyada
@durgaprasadsankranti8276
@durgaprasadsankranti8276 Ай бұрын
Good question Edi andharu adagali. Pension panchaka mundu verification chayavachu kadaa 🎉
@G.G.N.M1841
@G.G.N.M1841 Ай бұрын
@@brahmanandaallagadda356 .its truth. Meru100% correct ga cheparu. I am sport for you. Next time mana vikalangula.8lakhas pensioners andharu chalu .c. m set nundi degipovadaneki. Vedu ok pedha boku c.m.wast.c.m. yeri puku c. M. Chatha c. M. Yadhava c. M. Lucha c. M. Lofr c.m.laftu c.m.jhafa c. m. Yadhava c. m. Falth c. m. Bhavaresi c. m.
@shaikabdulrahaman8727
@shaikabdulrahaman8727 Ай бұрын
Outsourcing employee unte pension ivvara,valla salaries 15k , lakhs lo sampadinche vallaki kuda pensions ,all govt schemes istunnaru ,chinna job cheste adi kuda permanent job kaadu chi
@KrishnaveniPanchadarla
@KrishnaveniPanchadarla Ай бұрын
Br ok setchara
@user-tl2ml7qk2b
@user-tl2ml7qk2b Ай бұрын
మనోహర్ ముఖ్య కారణం వాళ్ళు బాబు నుంచి వచ్చింది
@kagganageswaramma5914
@kagganageswaramma5914 Ай бұрын
Laksha lo unnaee
@sm.shareef5104
@sm.shareef5104 Ай бұрын
Hii anna new pension update please
@kesavaraothota7423
@kesavaraothota7423 Ай бұрын
Dintho TDP out
@babafakurudin1216
@babafakurudin1216 Ай бұрын
A nti man pgeshan
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 Ай бұрын
TDP out
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
pension verification in ap #maddimadugumunirathnam
8:07
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 47 М.
New Update for pensions #munirathnammaddimadugu
3:37
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 12 М.
rrb group d apply online 2025 telugu
16:58
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 21 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН