ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నావు తల్లీ! నీకు మా దీవెనలు
@palakurthysaketharamasharm18753 ай бұрын
అద్భుతం. ఇది చూసైనా తెలుగువారై ఉండి తెలుగు మాట్లాడలేనివారు సిగ్గుపడాలి.
@intelligentbureaucrat62813 ай бұрын
Miku siggundali, para basha vallu telugu matladithe adbutham, mana basha vallu para basha matladithe siggu ledu, hypocrisy ra mana telugu valladhi!
@polamreddypardhu3 ай бұрын
@@intelligentbureaucrat6281 it's not hipocracy. One should feel proud of their own language and then learn other languages. But here everyone will there is life in English. Not in Telugu. People like you can't understand the difference. People here think everyone who speak English is superior and who speak Telugu is inferior.
I'm waiting to see Are any Indians interviewed by any Foreign countries who speak English like so .. Never ... we never change
@rajusiveri2 ай бұрын
మీరు సూపర్ సిస్టర్....... మీకు 🙏🙏🙏🙏
@rajasekhar57413 ай бұрын
ఆవిడ చాలా intelligent. మంచి సైకాలజిస్ట్. anchor చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ చేసారు.
@venkataramareddyc89513 ай бұрын
మా NRI అన్నలకంటే ఈ అమెరికన్ అన్నా గారి తెలుగు చాలా సరళంగా మరియు స్పష్టంగా ఉంది....🙂👏👍😍
@cheekaboycreations14063 ай бұрын
నేనూ ఎన్నారై నే. నేనూ మాట్లాడితే అసలు నేను ఇక్కడ పుట్టి పెరిగాను అని చెప్పరు. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే..వేరే వాళ్ళ ప్రతిభ నీ గుర్తించే టప్పుడు...మనలని లేదా ఇంకొకరిని..తగ్గించడం..మన డీఎన్ఏ లో బ్రిటిష్ బానిసత్వం నుంచి వచ్చింది. ఇది మానుకోవాలి...మిత్రమా
@nikhil-di3vn3 ай бұрын
@@cheekaboycreations1406tappu ledu…Mana vaallu chese overaction atuvantidi mari
@VenkataSubrahmanyamChivukula2 ай бұрын
Fantastic Anna, you are great talli.
@sesibhushangorja85343 ай бұрын
ఇలాంటి మంచి వ్యక్తిత్వo గల వినయ శీల సంపన్నురాలు మన తెలుగు కుటుంబం లో సభ్యురాలు కావడం చాలా సంతోషం. ఆమె చెప్తున్నట్లు తన భర్త కూడా అంతగా తెలుగు మాట్లాడరు. అలాంటిది ఈ వనిత( Anna) మెట్టినింటి అపూర్వ ఆస్తి అయిన మన తెలుగు భాషను నేర్చుకొని ఇంత చక్కగా మాట్లాడటం నిజంగా అభినందనీయం. అలాస్కా, తెలుగు సంస్కృతులకు వారధిగా.. తెలుగు కుటుంబ గృహ సారథిగా నిలుస్తుందీమె. మాతృ భాష తెలుగును మాట్లాడటానికి మొహమాట పడుతున్న మన వాళ్ళు ఈమెను చూసి నేర్చుకోవాలి. Interview చేసిన వ్యక్తి కూడా చాలా మంచి విషయం రాబట్టారు. భాషా పరిరక్షణలో ఇలాంటి వీడియోలు చాలా ఉపయుక్తం. జైహింద్
@villagetv34132 ай бұрын
నిజంగా చాలా ఆనందం గా ఉంది... మన తెలుగు వాళ్ళు ఈమెని చూసి అయిన నేర్చుకోండి...
@abhilash44793 ай бұрын
చాలా చక్కగా మాట్లతుంది. మన తెలుగువాలే ఈ కాలంలో తెలుగు మాట్లాడన్నికి సిగ్గు పడుతున్నపుడు, ఈ అమ్మాయి నీ చూసితే చంప దెబ్బ పడ్నెట్ మన అందరికీ.
@manikantarahul34063 ай бұрын
మా తెలుగు వాళ్ళు అందరూ మీ అమెరికన్ ఇంగ్లీష్ కోసం వేంపర పడుతూ ఉంటే మీరు ఎక్కడ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు లో మాట్లాడటం చాలా అభినందనీయం . 🙏 ధన్యవాదాలు.
@prashanthambati52263 ай бұрын
ఒక్క సెమిస్టర్ లేదా ఒక్క సంవత్సరం లో ఇంతబాగా వేరే స్టేట్ వాళ్లు కూడా మాట్లాడలేరు. సూపర్
@sivanarasimhaprasadtalluri29293 ай бұрын
17:11 ఆమె తెలుగు భాష నేర్చుకోవడం మరియు మాట్లాడటం చాలా బాగుంది
@jyothijonnavittula83803 ай бұрын
మీ తెలుగు యాస బాగుంది కుటుంబం గురించి మీరు అర్ధం చేసుకున్న విధానం కూడా బాగుంది
@dmvv57493 ай бұрын
అన్నా తెలుగులో మాట్లాడటం అద్భుతం
@SrikanthCSN-zu5ed3 ай бұрын
నమస్కారం ( దండాలు ) 🙏 ఇప్పటి తెలుగు వారు, ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి, 🤗 తెలుగు మాటలు వినడానికి ఎంతో బావుంటాయి, వినసొంపుగా ఉంటుంది. మనం మాట్లాడితేనే మన భాష ( నుడి ) బ్రతికి ఉంటుంది, ఒక భాష ( నుడి ) తయారు అవ్వడానికి ఎన్నో వేల ఏళ్ళు పడుతుంది, ఒక పొందికలోకి రావటానికి, ఒదిలేసుకోవడం నిమిషాలలో పని, మన తెలుగు కూడ పాతకాలం నుండీ ఉన్నది, దానిని బ్రతికించుకుందాం, మనకు అప్పణంగా వచ్చిన ఆస్తులు రెండు, ఒకటి భాష ( నుడి ) మరోకటి సంస్కృతి వాటిని వదులుకుంటే మనకు ఎలాంటి గుర్తుంపు ఉండదు, "నీ భాషను నువ్వే దేకాలి, సాకాలి, పదును పెట్టాలి, వ్రాయాలి, వినాలి, పలకాలి, అభిమానం ( ఆదటము ) పెంచుకోవాలి", 🤨 కాబట్టి తెలుగవారు మేల్కోవాలి. మన మాతృభాష ( తన్నుడి ) మనం మాట్లాడుదాం. ( నెనరులు ) ధన్యవాదాలు 🙏🤗
@liongamerff7932 ай бұрын
Nijamga manchiga cheppav bro
@ramkumarsingavarapu29282 ай бұрын
తెలుగు భాషకు anna రూపంలో ఒక రక్షకురాలు దొరికినట్లుంది. ఇంటర్వ్యూ ఆసాంతం anna తెలుగు భాషపైన చక్కటి పట్టు, మమకారంతో సంస్కారవంతమైన పరిచయాన్ని ఇచ్చింది. Anchor గారికి , ఛానల్ వారికి అభినందనలు. బంగారు చిట్టితల్లి తెలుగింటి కోడలు కావటం అదృష్టం. తన ఆశయాలు నెరవేరాలని అమెరికన్ ఏంజెల్ Anna కు ఒక తెలుగు అభిమాని శుభాకాంక్షలు.
@clnraju2 ай бұрын
Thank you andi..!
@nagesh58653 ай бұрын
యాంకర్ కంటే ఎక్కువగా ఆవిడే తెలుగులో మాట్లాడింది.అందులో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడింది. యాంకర్ culture అని సంబోదిస్తే ఆమె సంస్కృతి అన్నది, అలాగే discomfort గా ఫీల్ అయ్యారా అని అడిగితే ,ఆమె జవాబులో ఇబ్బంది అని ఉచ్చరిచ్చింది.ఇంకా చాలా పదాలు తెలుగులోనే చెప్పింది.
@satyanarayanaatluri193 ай бұрын
She mastered the Telugu language. Very brilliant lady. Must have put so much effort in learning Telugu.
@chviswaprakasharao2443 ай бұрын
మన తెలుగోళ్ళ కంటే బాగానే మాట్లాడుతుంది, చాలా తక్కువ ఇంగ్లీషు పదాలు వాడుతూ!
@prasadkavuru62863 ай бұрын
మన తెలుగు రాష్ట్ర ల తెలుగు బాషా అంబసిడర్ గా,ఇ అమ్మయి ని నిమించాలి. 👍
@RajDave123 ай бұрын
Ram charan wife ఉపాసన తెలుగు వచ్చి తెలుగు మాట్లాడదు. మహేష్ బాబు వైఫ్ marriage అయ్యి 20 years ayina తెలుగు మాట్లాడదు. వల్ల అమ్మాయి తెలుగు లో మాట్లాడదు. అదే తమిళ్ సూర్య wife jothika tamil లోనే మాట్లాడుతుంది. ఈ అమెరిక ఆవిడ 👌👌👌
@liongamerff7932 ай бұрын
Tana matru basha ni matladaleni vadu chachina batikina okate
@SRIKANTHLOLAMvlogs2 ай бұрын
telugu valla uppu tini telugu radhanta vallaku😂
@u.p.ramakrishnaraokrishna94532 ай бұрын
అద్భుతం. మాటలు లేవు.
@ramuraisidam81162 ай бұрын
భాష రావడమే కష్టం అంటే యాస గురించి మాట్లాడుతున్నావ్ నువ్ గ్రేట్ అమ్మా 🙏💐
@Spjspj-s6e2 ай бұрын
Modern lady C P BROWN . So great
@PranavanandaChintalapudi2 ай бұрын
She's a true inspiration for currently lost Telugu culture and language
@ananthanarayanasarmakuntim97342 ай бұрын
Your achievements are marvelous, god bless you always
@vaddi45642 ай бұрын
చూడ ముచ్చటగా ఉంది ఇంటర్యూ
@FidgetDiamondGirl2 ай бұрын
Telugu Associations like TANA, ATA, Silicon Andhra invite Miss Anna for future Telugu US events and encourage to encourage local Telugu Kids to learn/speak in Telugu. Miss Anna is using fluent Telugu words during this interview instead of english words ( like "Karya kramam", "Bahusa", "Samayam", all numbers ). I am inspired with her dedication towards learning a new language.
@jairocks86262 ай бұрын
I agree with this point .. well said
@prabarau25312 ай бұрын
Power of Telugu NRIS👍👌
@ananthanarayanasarmakuntim97342 ай бұрын
Excellent, very good, u r the role model to many
@manaintipanta77303 ай бұрын
చాలా చక్కగా మాట్లాడుతున్నారు. 👏👏👏☺️
@veerababurekha14082 ай бұрын
Thanks Anna for speaking Telugu
@hari82663 ай бұрын
ఈవిడని చూసి మనం గర్వపడాలి
@krishnajam2 ай бұрын
"స్థిరపడ్డారు", "తరం"! అమ్మో , అచ్చు తెలుగింటి ఆడపడుచు లాగెనే మాట్లాడుతున్నవె తల్లి! ఈ మద్యం అసలు తెలుగువాళ్లే ఇంత శుభ్రాంగా మాట్లాడరు. ప్రతి మాటల మద్యం ఇంగ్లీషు పదాలు వాడుతారు.
@freelookindia51913 ай бұрын
ఒక్క మాట తల్లి మా తెలుగు హీరోయిన్స్ కంటే నువు చాలా చాలా గొప్పదనివిీీ తల్లి
@srinivasuluparvatala69393 ай бұрын
Superb..she is speaking Telugu with so much ease and perfectly..body language is so polite and mature..amazing and so happy to see her..
@PrasadAyangar2 ай бұрын
తెలుగు సంస్కృతి ని కాపాడడం కోసం Anna గారు 1000 ఏళ్లు వర్ధిల్లాలి. 🎉 🎉. 🎉 ❤. ❤ ❤
@ravipaladi94122 ай бұрын
Truly wow unbelievable super madam ❤
@RajKumar-sp5yp2 ай бұрын
మన హైదరాబాద్ కూడా నార్త్ ఇండియలో ఉందా అనిపిస్తుంది.... అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్లు కూడా తెలుగు మాట్లాడుతున్నారు... చాల సంతోషం
@siksindian2 ай бұрын
Dheeniki north india ki sambandham enti
@RajKumar-sp5yp2 ай бұрын
@@siksindian హైదరాబాద్ లో పుట్టి పెరిగిన చాలా మంది కనీసం తెలుగు కూడా రాదు...
@siksindian2 ай бұрын
@@RajKumar-sp5yp oh manam kuda Bangalore, chennai laga unte baunnu.
@gopalakrishnareddy12012 ай бұрын
Excellent 👍
@kumardeva62323 ай бұрын
Telugu is the sweetest language
@dear2263 ай бұрын
ఈవిడను చూసి మన తెలుగు actress చిగ్గుపడాలి..వీళ్ళకు తెలుగు వాళ్ళ డబ్బు కావాలి కానీ తెలుగు మాట్లాడారు
@liongamerff7932 ай бұрын
Yes
@sureshmedisetti612 ай бұрын
Navvasthananu nanoddantana
@rimshasana92662 ай бұрын
Superb madam garu 🙏🏻🙏🏻
@user-qn9cb1od1h2 ай бұрын
Chaala great andi even thelugu vallayina intha spastanga matladaru prathi padam thelugu lo cheppadam adbutham.
@raghuinturi97412 ай бұрын
చాలా గొప్ప విషయంమీకు శుభాకాంక్షలు🎉
@jairocks86262 ай бұрын
So impressive ..
@selvarajkannan99232 ай бұрын
I like your grasp power like a pitcher plants flower 💅.Estimable linguistic Mrs Anna ji .Precisely you have high potential of intelligent and fluently speaking South Indian Telugu language with grace of God.Peremptorily start ur journey search for happiness as long as free and found the true meaning of happiness with new shape 👏🏼🙏🇮🇳.
Ms. Anna, it is amazing and incredible that an American lady learnt Telugu in very shot period and speaks neatly and fluently without any mistakes and using very appropriate and difficult words !! This shows your passion and curiosity to learn foreign language. We always feel sad when our grand children who are born in USA, don’t speak in Telugu with us inspite of being from Telugu origin family. You are an inspiration to especially those who want learn languages other than one’s mother tongue. I appreciate and commend you Anna for not only learning Telugu but also trying to understand and adapt Telugu culture and traditions and trying to own them. This is great!! We wish you all the best for future endeavours.
@truthandjusticeareonlyword633 ай бұрын
Respect for other languages and cultures should be the basic human attribute and this lady reflects that and hats off to her!!!
@VijjiKakileru2 ай бұрын
Makantee meru chalabaga telugu mataladutunnaru you are great Sister God bless you and your family
@mdr36942 ай бұрын
Adbutam madam
@travellerko16653 ай бұрын
Its a wonder ...🙏 She is a genius
@Anonymous472 ай бұрын
The kid is so good!! Bowled over by her expression and usage of wonderful words!!
@raghumamidipelly51972 ай бұрын
ఎంత చక్కగా నేర్చుకున్నావ్ అమ్మా
@sanagasettyvenkateswararao13133 ай бұрын
You are speaking good Telugu!!! It is highly appreciated!! Keep it going on!!! Never forget Telugu!!!
@sidhuMadireddy2 ай бұрын
Dravida telugu loo chala bagha matladutunnaru. Pure telugu😊😊. Great Anna
@9dkiso3 ай бұрын
Telugu meda mee prema ki dhanyavadalu Anna garu 😃
@devatichetty43232 ай бұрын
God bless you. All the 👌. Thanks for great video.
@clnraju2 ай бұрын
Thank you andi..🙂
@rameshk28352 ай бұрын
🤩😍
@ravikusunuri2 ай бұрын
just 3 words - mesmerizing, clarity and tone
@srini96533 ай бұрын
Proud of you Anna. You have won the hearts of Telugu people and you are one of us too!
@vaanikambhampati17532 ай бұрын
ఈవిడని చూస్తే, అమెరికన్ల మీద కూడా గౌరవం కలుగుతుంది❤
@koneyvsp17923 ай бұрын
Maa kanna baaga Telugu mataladuthunavu, chellamma..... God bless you.
@bvnraju35792 ай бұрын
SHE IS SPECKING WELL IN OUR TELUGU
@nagabhushana11502 ай бұрын
Excellent! Please give her a copy of c.p. brown’s vemana padyalu with English translation. God bless her!
@anilkumardunna12512 ай бұрын
మన తెలుగు వాళ్లలో కొంతమంది rich people ఏమంటారు అంటే, మేము LKG నుంచి ఇంగ్లీష్ మీడియంలో స్కూలింగ్ అవ్వటం వలన, మాకు మాటలు అన్ని ఇంగ్లీష్ లో వచ్చేస్తాయి అని అంటారు... కొంతమంది abroad లో ఉండే తెలుగు వాళ్ళు, మేము ఎప్పటి నుంచో ఇక్కడ స్థిరపడిపోవటం వలన మా accent (యాస) ఏ మారిపోతుంది.. మా పిల్లలు ఐతే మరీ, వాళ్లకు అసలు తెలుగే రాదు అని అంటారు...... ఇలాంటి వారు అందరు ఈమెను చూసి సిగ్గు తెచ్చుకోవాలి.................
@jhansikumariguthikonda20343 ай бұрын
Very good. Your interest about Telugu is appreciable.
@Sankar-g6d3 ай бұрын
చాలా అద్భుతం 🎉🎉❤
@d.n.a.vlogs51903 ай бұрын
This is more than what I expected .. kudos to her 👏 🙌 👍 👌
@ananthanarayanasarmakuntim97342 ай бұрын
Enta chakkaga matladavu talli mee pattudala kramasikshane meeku srirama raksha
@voicelesssoul2 ай бұрын
Desa bashalandhu telugu lessa.❤
@rajeshwarbandi69672 ай бұрын
Wonderful madam....Great inspiration to all new generations.
@rkakularamakrishna63592 ай бұрын
చాలాబాగా మాట్లాడుతున్నారు ధన్య వాదములు
@SriramblueSriram2 ай бұрын
Awesome she loves telugu 👍 👌 👏 🙌
@rangarao81153 ай бұрын
Chala Baga mataladevu,proud of Telugu.
@shanmukharaoch69672 ай бұрын
Chala baga cheparu Mrs Anna garu 😊
@johntelugutech71212 ай бұрын
అద్భుతం 👌🥰🥰🤩
3 ай бұрын
Much better than heroines 😅. Brilliant Telugu speaking 😊
@ashokuddanda39282 ай бұрын
సోదరి గత జన్మలో తెలుగు పిల్ల.
@TravelMACLove2 ай бұрын
Ram charan wife upasana kana manchiga matlatundi , Great Anna .......
@Kummarivaralakshmi-i4lАй бұрын
Love you medam
@giridhartsreddy46802 ай бұрын
Excellent Telugu words used madam. Really great
@bheemanathinisridhar55723 ай бұрын
I Respect anna,she is intelligent and human lady,I request people and audience don't make bad comments .
@nareshbidudhula71862 ай бұрын
మా తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది "ముసలి హీరోలు" తెలుగులో మాట్లాడమంటే సిగ్గు అనిపిస్తుంది వాళ్లకి. .😂😂 ఆ ముసలి తాత హీరోలు ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను
@poojav25852 ай бұрын
Wow even kastamina padhalu kuda chala chakka ga matladthunaru. Valla husband kanisam nervhukodanki kuda prayathnam cheyatledhu ila untundhi mana desham valla sangathi .
@murthyvijju3333Ай бұрын
U r an inspiration ❤❤❤lv frm India 🇮🇳🇮🇳🇮🇳
@Padmavathianne2 ай бұрын
Excellent Conversation 🎉 Amazing Sir 🎉 Thank you so much for this program 🙏
@hawaiijax2 ай бұрын
She has achieved the impossible, it's amazing how she did this 🎉🎉🎉🎉🎉🎉
@sreekarsri88633 ай бұрын
ఇలాంటి ప్రజా ప్రయోజన మంచి సందేశాత్మక కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలి సర్. నేను మీతో పని చేసిన అనుభవంతో చెబుతున్న.. రాజు సర్ బ్రాండ్ అంటే ఇదే..
@GaneshKothamale2 ай бұрын
మహేష్ బాబు పెళ్ళాం నమ్రత కంటే ఎంతో బెటర్
@sudhakark60072 ай бұрын
బంగారు తల్లి ఎంత చక్కగా మాట్లాడుతోంది. తెలుగు,తల్లీ భాషగా కల్గిన వాళ్ళు సిగ్గు పడాలి.