QuestionHour With BJP MP Candidate Madhavi Latha | Ntv QuestionHour

  Рет қаралды 761,448

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 2 500
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 5 ай бұрын
అమ్మా మాధవీలత గారూ ఈ ఇంటర్వ్యూ నందు మీరు చూపించిన మేధాశక్తి జ్ఞానము సహనమూ ధైర్యమూ అధ్బుతం మీరు నైతికంగా సామాజికంగా గెలిచారు
@saipranithbompali7578
@saipranithbompali7578 5 ай бұрын
@user-si3jl1sw9g - Ni Pedhala p....kema kaadha...
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 6 ай бұрын
ఎర్రిపప్పల గురించి వింటమే కానీ ఇవాళ ఇంతమంది ఎర్రిపప్పల్ని ఒకేసారి చూపినందుకు చాలా ధన్యవాదములయ్యా 🙏🙏 ఏదైనా అంటే మళ్ళీ ఎదురు, మేమే బాధితులమని విక్టిమ్ కార్డు తీసుకొని వచ్చేస్తారు 👌👌👌నమస్కారం 🙏🙏
@gayathridalapathi734
@gayathridalapathi734 6 ай бұрын
Excellent Madhavi Latha!! You gave beautiful answers and handled the questions so maturely 🙏
@upendrakumar4964
@upendrakumar4964 5 ай бұрын
గలీజ్ జర్నలిస్టు గాళ్లని ఉతికి ఆరేసింది సూపర్ అమ్మ.
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 5 ай бұрын
జై సద్గురు అమ్మా! మాధవి లత గారు! ట్రిక్కిష్ విలేకరులకు మీరిచ్చిన సమాధానాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఇది మీయొక్క అత్యద్భుతంగా వున్న ఇంటర్వూ. మీలో శ్రీ నరేంద్ర మోడీ గారిని దర్శిస్తూ వున్నాను. మీరు ఓల్డ్ సిటీ ఝాన్సీ లక్ష్మీబాయి గా వెలుగొందుతారు. విజయీభవ.దిగ్విజయీభవ. మా గురువుగారు మీ వెంట సదా వుండి మిమ్మల్ని నడిపించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. జై సద్గురు
@ramuprasad1537
@ramuprasad1537 6 ай бұрын
అవగాహన లేకుండా అడిగిన రిపోర్టర్లకు చక్కగా సమాధానం ఇచ్చిన మాధవి లత అక్క గారు
@sujaydolu4828
@sujaydolu4828 5 ай бұрын
Bokkem kaadu bhagyalakshmi temple ee enduku ante question ee ardham kaaledu tikkaldi
@srikanthgoudatmakur333
@srikanthgoudatmakur333 5 ай бұрын
Lol 😂 answers antha biscuit e
@nukalamahesh3114
@nukalamahesh3114 6 ай бұрын
కొంత సేపు పార్టీలను, రాజకీయాలను పక్కన పెడితే.... మాధవిలత గారు చెప్పే జవాబులు చాలా స్పష్టంగా, పరివర్తనతో కూడి ఉన్నాయి.
@ashokvishwakarma9420
@ashokvishwakarma9420 6 ай бұрын
Madavilatagaru chala అద్భుతంగా matladutunnaru.
@PK-454
@PK-454 6 ай бұрын
సహనంతో
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@JShammah777
@JShammah777 5 ай бұрын
Bokka
@sathyavageswaranramani6331
@sathyavageswaranramani6331 5 ай бұрын
She is a lady as visualized by Mahakavi Bharadhiyar. She has clear vision, clarity of thought and she is very bold and straightforward. She deserves to be a Member of Parliament.
@ganti6773
@ganti6773 5 ай бұрын
సన్యాసు లారా 40 ఏళ్లలో కంచు కోట nawab ఆస్తి పెరుగుదలకు సీక్రెట్ ఏమిటి
@srinivasealuri4635
@srinivasealuri4635 6 ай бұрын
Great అమ్మ.... మీరు తప్పక గెలుస్తారు❤.... మళ్ళీ జూన్ లో దీపావళి పండగ చేద్దాం... చెడు పై మంచి విజయం సాధించాలి
@Jd-Virat
@Jd-Virat 6 ай бұрын
రిపోర్టర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు, మీరు ఇంత వ్యతిరేకంగా మాట్లాడటంవల్ల మాత్రమే మాధవీలత గారి గొప్పతనం తెలియ పరచ బడింది 🙏
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@vlnathan9
@vlnathan9 5 ай бұрын
Nijam anna
@SrinivasRaoDarbha
@SrinivasRaoDarbha 5 ай бұрын
May be you are right... or probably these journalists sold themselves to MIM and discourage her. She is a wonderful communicator who managed things
@MShivadeepvlogs
@MShivadeepvlogs 6 ай бұрын
అయ్యా same interview Owais తో కూడా చేయండి...
@lantherpagdi
@lantherpagdi 6 ай бұрын
aa alochanake ucha padathadi ee lamdi ke gallaki
@balrajunarsayyagouti418
@balrajunarsayyagouti418 6 ай бұрын
Esunti journalists valla owaidi gelustadu. E prashnalu enti ? Can they ask owaisi like this.
@GopalaKrishnaP97
@GopalaKrishnaP97 6 ай бұрын
Vallu magallu aethe chestaru
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 6 ай бұрын
బాగా అన్నారు
@ganapathimulagala2013
@ganapathimulagala2013 5 ай бұрын
15నిమిషాలో చంపేస్తాం అంటే ఇక్కడ ఉన్న జర్నలిస్టు యదవలు ఆ అన్నదమ్ములు గడ్డలు నోట్లో పెట్టుకొని చీకుతున్నట్టు ఉన్నారు.
@angothramesh188
@angothramesh188 5 ай бұрын
ఒక స్త్రీ ఇంత మంది అడిగే ప్రశ్నలను బలే సమాధానం ఇస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻.
@ganti6773
@ganti6773 5 ай бұрын
పురుషులు అని మహిళలు ను తక్కువ అంచనా వేస్తున్నారు చాలా అవమానం. మీ అందరికీ జన్మ ఇచ్చింది ఒక స్త్రీ . ❤❤
@Sriharihara777
@Sriharihara777 5 ай бұрын
సృష్టి అంటేనే మాతృ మూర్తి..... స్రీ శక్తి అవమంచిన వాళ్ళు ఎపుడు బావుపడరు
@sivaganesh2432
@sivaganesh2432 6 ай бұрын
నమస్కారం మేడమ్ గారు, నేను ఎక్కువగా ఏ Videos కి Like or comment చేయను, but debits ఎక్కువ చూస్తుంటాను, అంబటి రాంబాబు గారు సమాధానాలు చెప్పడం లో మంచి నేర్పరి అనుకుంటాను. ఆయనే ఈ editors ఇబ్బంది పెట్టారు, కాని మీ answers కి hatsup చెప్పవలిసిందే. 🙏
@balususatyanarayana4542
@balususatyanarayana4542 6 ай бұрын
అంతమంది విలేకర్లను వీరోచితంగా ఎదుర్కొన్న మాధవిలత గారికి 🌹👍🙏జయహో
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@sahilmahadi-b6h
@sahilmahadi-b6h 5 ай бұрын
If she face my questions she will quit on spot
@CosmicBeams
@CosmicBeams 6 ай бұрын
Looks like Madhavi Latha is answering like someone with perfect IQ, 100%, while journalists are countering her with IQ of -10%
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@rasamallayadagiri9026
@rasamallayadagiri9026 5 ай бұрын
ఒక శ్రీ శక్తి గా పోటీ చేస్తున్నారు సమాజం మీద సమస్య ల మీద మంచి అవగాహనా ఉన్నటు వంటి మహా శక్తి కాబట్టే మనం గెలిపించుకోవాలి..
@govardhangoarla3114
@govardhangoarla3114 5 ай бұрын
ప్రశ్నలు అడిగే జర్నలిస్టు వెదవలను మొదలు వారు హిందువులు కాదు. ఇటువంటి చీడ పురుగులు ఉంటే ఇది ఇంకో పాకిస్తాన్ గా మారుతుంది. మేడం అందరి చెంప చెళ్లుమనిపించిన సమాధానాలు ఇచ్చారు. జై B.J.P. Jai Modi.
@NOTA-mh4ob
@NOTA-mh4ob 5 ай бұрын
Anni manchigane gani madhyalo pakisthan endhukachhindhi raa
@ramakrishnasanku
@ramakrishnasanku 6 ай бұрын
జై Shakti, జై శ్రీరామ్, జై BJP, జై మాధవీలత మన తెలంగాణ బిడ్డని ఫుల్ మెజారిటీతో గెలిపించుకోవాలి
@MegaWiz90
@MegaWiz90 6 ай бұрын
She has knowledge and stamina. She has guts to contest.
@mrnobody9762
@mrnobody9762 6 ай бұрын
😂😂😂 పాపం వీళ్ళ అందరికీ మూల శంఖ ఉన్నట్లు ఉంది, షుగర్ కూడా ఉంది, ఒక్కడు ఆపుకోలేక పోతున్నాడు. కాస్త వాళ్ళకి ఫ్రీగా ఒక ointment బర్నూల్ ఇవ్వండి. ముడ్డికి మూతికి రాసుకుంటారు.😂😂😂😂😂
@manisarmaravi5212
@manisarmaravi5212 5 ай бұрын
నా పేరు రావి మణి బాబు కొంపెల్ల మాధవి లత గారి విజయం కోసం కృషి చేస్తున్నాను , టీవీ లో మీ మీదా వేసే ప్రశ్నలకు మీరిచ్చే సమాధానములు ఆదర్శ్ ఆ ప్రశ్నలు సంధించే వాళ్ళు సయెబ్బు వాని ఏజెంట్ ల వున్నారు మినిమం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, జై భారత్ జై బీజేపీ జై హింద్ ......
@ap-be4xg
@ap-be4xg 5 ай бұрын
భాగ్యనగర అభివృద్ధికి మీరు చేపట్టనున్న ప్రణాళిక పై ప్రశ్నించడం మాని, పనికిమాలిన విషయాలపై జర్నలిస్టు పెద్దలు ప్రశ్నించడం సిగ్గుచేటు
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 5 ай бұрын
M I M పార్టీ ఇస్లాం మత పార్టీ కాదా ? ఈ పార్టీ ఏమైనా అభివృద్ధి చేసిందా ? ఈ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి ? ఒవైసీలనూ ఈ ప్రశ్నలు అడుగండి మీ. నిజాయితీ నిరూపించుకోండి జర్నలిస్టులూ
@malatkarmanjunath4626
@malatkarmanjunath4626 5 ай бұрын
అటువంటి ప్రశ్నలు ఈ జర్నలిస్టులు అడిగితే ఈ మీడియా సమాజం అడిగితే మరుసటినాడు వారి సవాలు ట్యాంక్ బండు వద్ద తేలుతాయి. చేతకాని మీడియా సమాజం చేతకాని జర్నలిస్టు
@pudisrirammurthy1717
@pudisrirammurthy1717 6 ай бұрын
రిపోర్టర్లు అడ్డమాని ఎదవ ప్రశ్నలు ఎటు నుంచి ఎటు అడిగిన ఎంతో ఓపికగా చెప్పారు , మీ సబ్జెక్టు కి మీ తెలివి తేటలకి 🎉🎉
@pudisrirammurthy1717
@pudisrirammurthy1717 6 ай бұрын
నమస్కారం మేడమ్
@GaneshPragada-s8x
@GaneshPragada-s8x 5 ай бұрын
Hatsof. To you madam madhavilata garu.your replies and explanation to all the queries are beyond my comprehension of mind. It appears that you have the blessings of lord saraswati amma varu. You are a blessed soul.
@saipratap2724
@saipratap2724 5 ай бұрын
L😂OH6J8 ,​BM@@pudisrirammurthy1717
@RamchandraiahAnthagiripally
@RamchandraiahAnthagiripally 5 ай бұрын
😮
@naveenkumardammagoni8520
@naveenkumardammagoni8520 6 ай бұрын
Only good thing in this interview is I got to know that Madhavi Latha garu has so much patience to tackle all the problems of people in Telangana. Hope she will be the CM of Telangana.
@maggidirajender9799
@maggidirajender9799 5 ай бұрын
రిపోర్ట్స్ మీరు తప్పు చేశారు. మీలాంటి వాళ్ళు మరో 100మంది ఉండి ప్రశ్నిస్తే...ఇంకెంతో మేము నేర్చుకునే వాళ్ళము ఆ అమ్మ గారి నుండి. ఆ అమ్మకు నమస్కారాలు🙏
@DhuliNadukuru
@DhuliNadukuru 5 ай бұрын
మాధవి లత గారు గెలిస్తే ఏమి చేస్తారు అని అడగడం మానేసి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను ఈ విలేకరులే రెచ్చగొడుతున్నారు శ్రీమతి మాధవి లత గారు చక్కగా వివరణ ఇస్తుంటే రజాకర్ల ని హిందువులని ముస్లింలని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తల తీసేస్తాను 15 నిమిషాలు టైం ఇవ్వండి హిందువులందరికీ తుపాకీతో కాల్చేస్తాను భారతమాత అని అనకపోవడం భారతమాతను గొడ్డలితో నరికేస్తా అనటం భారతదేశం మొత్తాన్ని ముస్లిం దేశంగా మార్చేస్తానని అందం వంటి దేశద్రోహులను అడగవలసిన ప్రశ్నలను ఒక ఆడబిడ్డ ధైర్యంగా ముందుకు వచ్చి హైదరాబాద్ నగరంలో mim పార్టీ కి వ్యతిరేకంగా పోటీ చేయడం స్వాగతించడం మానేసి ఆమెకు డిస్ ఎంకరేజ్ చేస్తున్న మీరు టెర్రరిస్టులు కన్నా భయంకరమైన వారు మీ విలేఖరులు
@mvdurgaprasad6181
@mvdurgaprasad6181 6 ай бұрын
అమ్మ, మొత్తం ఇంటర్వ్యూ విన్నాను. ఏంటబాగా చెప్పారు. మీరు ఖచ్చితంగా నెగ్గుతారు. ఆలా నెగ్గించుకొనే బాధ్యత old సిటీ ఓటర్లది.
@prasad14313
@prasad14313 6 ай бұрын
మేడం గారు చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు ఇదే విధంగా అక్బరుద్దీన్ ఓవైసీ ని పిలిచి ప్రశ్నలు అడగండి చూద్దాం దమ్ముంటే
@dmkmurthy8718
@dmkmurthy8718 6 ай бұрын
2 minutes time isthe, ee journalists anta out by akbaruddin
@prashantg-gg4yl
@prashantg-gg4yl 6 ай бұрын
just adbhutam Madhavi Latha garu... You have answered every tough question very well...
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@KVtechtelugu
@KVtechtelugu 5 ай бұрын
జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలి పోయే విధంగా ఉన్నది ఈ జర్నలిజం మన తెలుగు జర్నలిజం దిక్కుమాలిన ప్రశ్నలు వేస్తూ సిగ్గు లేకుండా హైదరాబాదులో పేలిన బాంబుల గురించి మాట్లాడరు, టెర్రరిజం గురించి మాట్లాడరు, కాశ్మీర్ గురించి మాట్లాడరు, దీన్ని జర్నలిజం అనరు బ్రోకర్ ఇజం అంటారు ఆమె సంస్కారం ముందు మీ వ్యభిచార మీడియా మొత్తం సిగ్గు తీసుకుంది .ఇకనైనా మారండి రా అయ్యా ఈ కామెంట్లు చూసిన తర్వాత అక్కడ కూర్చున్న విలేఖరి అనేవాడు సిగ్గుతో తలదించుకోవాలి.👉 మాధవి లత గారికి నా యొక్క శతకోటి వందనాలు🙏🙏🙏🙏
@madhuchakradhar6414
@madhuchakradhar6414 5 ай бұрын
మాధవీలత గారి నీ ఇంటర్వ్యూ చేసే మీడియా కు వెలిబుచ్చిన సమాదా నములు చాలా బాగున్నాయి
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 5 ай бұрын
Salute to Ms Madavilatha for her dauntless, flawless, fearless, candid in her narration s. Jai Hind.
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 5 ай бұрын
ఒక స్త్రీ ఇంత కాలానికి అన్యాయాన్ని ఎదిరించడానికి వస్తే మతం పేరుతో ప్రశ్నిస్తున్నారు. M I M అంటే ముస్లిం పార్టీ కాదా ? M I M సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది
@SrinivasRaoDarbha
@SrinivasRaoDarbha 5 ай бұрын
True
@kushalkumarnarala7878
@kushalkumarnarala7878 5 ай бұрын
32:31
@MoggamSambaiahMoggam-xi7us
@MoggamSambaiahMoggam-xi7us 6 ай бұрын
సూపర్ గా జవాబు ఇస్తున్నారు మేడం చెంప చెల్లు మనే లా వుంది. వీరిలో ఒక్కడైన్ మంచి ప్రశ్న అడుగ లేదు.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹
@venkataramaasomayajula8961
@venkataramaasomayajula8961 4 ай бұрын
yess
@Idiprapancham
@Idiprapancham 6 ай бұрын
గొప్ప గొప్ప ప్రశ్నలు సంధిస్తున్నం అని ఫీల్ అయ్యే జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు. మాధవీ లత గారిని పిలిచి ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగినట్టు అక్బరుద్దీన్ గారిని కానీ అసదుద్దీన్ గారిని పిలిచి ఇలా క్వశ్చన్ అవర్ లో కూర్చోబెట్టి సూటిగా ప్రశ్నలు వేయగలరా...
@pragnashreepavanikumari6636
@pragnashreepavanikumari6636 6 ай бұрын
Valla bonda vastunnadu antene shoulder and neck ni hip varaku bend chesestaru Inka questions koodana kada sodarulata😂
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 6 ай бұрын
మొఖాలు వచ్చిన దోవలో పెట్టుకోవాలి
@sravankumar7591
@sravankumar7591 6 ай бұрын
valki antha g lo dam ledu
@TheRayappa
@TheRayappa 6 ай бұрын
This is democracy. Avasaram intee andaru vastharu.
@chitti9974
@chitti9974 6 ай бұрын
​@@pragnashreepavanikumari6636... correct cheparandi
@ap-be4xg
@ap-be4xg 5 ай бұрын
పాత బస్తి మురికివాడ ల్లో ప్రజల స్థితిగతులపై ఏనాడైనా మీరు ఫోకస్ చేయగలిగారా?
@rajendragorrepati4160
@rajendragorrepati4160 5 ай бұрын
రిపోర్టర్స్,మీరు వేసే ప్రశ్నలు మీ స్థాయికి తగినట్టు లేవు.వేసిన ప్రశ్నలే వేసి వేసి ఆమెని విసిగించడం.
@Ngangadhar-yk2bm
@Ngangadhar-yk2bm 4 ай бұрын
Yes
@bhushanamumesha2567
@bhushanamumesha2567 6 ай бұрын
ఇదేంట్రా బాబు ఒవైసి నుంచి ఎంత తీసుకొన్నారా అవి ప్రశ్నల . కాంగ్రెస్ బిఆర్ ఎస్ ఎంఐఎం పంపినట్లు ఉన్నారు ఎన్ టి వి అంటే గౌరవం ఉండేది ఇలాంటి డిబేట్ కు వితండ వాదం చేసేవాళ్ళను ఏరి కోరి తీసుకొచ్చారు. మీరెవరైనా పోటి చేసే ధైర్యం ఉందా .
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@prashanthreddy3326
@prashanthreddy3326 5 ай бұрын
Exactly.. Congress, MIM and BRS kalisi veellaki entha payment ichinro... It's like as if they don't want BJP to win. But Madhavi Latha garu responded to their questions very well. Hats off madam.
@srenas3026
@srenas3026 5 ай бұрын
Exactly I feel the same
@nrkgoud8314
@nrkgoud8314 6 ай бұрын
AIMIM ఈ పెయిడ్ జర్నలిస్ట్ గ్యాంగికు సెక్యూలర్ పార్టీలా కనిపిస్తుంది వీలందరు కూడపలుకొని వచ్చినట్లు ఉంది.
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 6 ай бұрын
💯
@bachuupenderfor1773
@bachuupenderfor1773 6 ай бұрын
Hyderabad Hindu voters అందరూ ఈ వీడియో తప్పక చూడాలి,అందరూ ఏకమై మాధవి లత హిందూ స్త్రీ శక్తిని గెలిపించుకోవాలి .
@swamyswamypigudu8895
@swamyswamypigudu8895 6 ай бұрын
Jai BJP leader మాధవి లత అక్క నువ్వు సూపర్
@swamyswamypigudu8895
@swamyswamypigudu8895 6 ай бұрын
Jai BJP leader మాధవి లత అక్క నువ్వు సూపర్
@RAYS...
@RAYS... 5 ай бұрын
ఈ తెలుగు బ్రోకర్ ఛానల్స్ ఎప్పుడైనా పాతబస్తీ కీ వెళ్ళి రిపోర్ట్ చేసే దమ్ము లేదు కానీ.. ఏసీ రూములో కూర్చొని అడ్డమైన వెదవ ప్రశ్నలు వేసి శూనకానందం.. పొందుతున్నారు వీళ్ళు బురదలోని పందుల అరుపులకు ,అవి అంటించే మురికిని ముట్టకుండానే జర్నలిజం ముసుగులోని గత్తరను ,గాలీజును కుక్క కాటుకు చెప్పు దెబ్బల సమదనమిచ్చి,కడిగిపారేసిన మాధవి అక్క గారికి శుబాభివందనాలు
@dhirajnaidu1234
@dhirajnaidu1234 5 ай бұрын
I was very surprised by the questions of the forum.. Hats of to Madhavi Latha Mam.. The way she answered these questions.. Now I want to ask and see if they are true journalist.. Will they pose or call a similar one with MIM leadership..
@gitapatel520
@gitapatel520 5 ай бұрын
Looks like he is sold out material
@thiraani
@thiraani 6 ай бұрын
మీడియా రిపోర్ట్స్ కి తడిసిపోయింది శివంగి మాధవి లతా జీ
@malleshmende2368
@malleshmende2368 6 ай бұрын
వాళ్ళ బింగ్గి పగులే సమాదానం ఇంచిండ్లు మేడం.. 👌జై మాధవిలత. జై బిజెపి.
@kishrajsrk
@kishrajsrk 6 ай бұрын
Madhavi ji is very spontaneous and succinct in her answers. I wish her all the best... 👍🙏
@srinivasreddy7848
@srinivasreddy7848 5 ай бұрын
కరెంటు బిల్ కాట్టించలేని ఈ రిపోర్టర్స్ ఇన్ని క్వశ్చన్ వేసే అర్హతలు లేవు
@srisaicreation7910
@srisaicreation7910 5 ай бұрын
సూపర్ అమ్మ చాలా చక్కగా చెప్పినారు. వీళ్ళే హిందు ముస్లిం అని పదే పడే చూపించి రెచ్చగొడతారు. ఒక్క జర్నలిస్టు కూడ మీరు చెప్పే samadananiki సరి అయిన వారు కారు
@సనాతనసింహం
@సనాతనసింహం 6 ай бұрын
యాంకర్ కి మణిపూర్ కి మిజోరం కి తేడా తెలియదు హిందుత్వం కి సెక్యులరిజం కి కూడా అర్థం తెలియదు వీడిని question వేయడానికి పిలిచారు 😂😂😂😂😂
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs 6 ай бұрын
u taiban romiyo 👺☪️👨‍👨‍👦islamic femeli100/.✍️✍️✍️✍️
@TheRayappa
@TheRayappa 6 ай бұрын
It's true
@varikutihariprasad810
@varikutihariprasad810 6 ай бұрын
​@@jogeshraj-km4bsvvV nk❤
@neelaharish9034
@neelaharish9034 6 ай бұрын
ఎవరు నిజమైన దేశ ద్రోహులు😜😜😜 చైనాతో, పాకిస్తాన్ తో రహస్య సంబందాలు కొనసాగిస్తున్నవారు ఎవరు...? 👉 దేశంలో ఎవరికి చెప్పకుండా 2015, డిసెంబర్ 25న నరేంద్ర మోడీ పాకిస్తాన్ వెళ్లాడు. నవజ్ షరీఫ్ ఇంటికి వెళ్లి వాళ్లు పెట్టింది తిని, నవజ్ షరీఫ్ తల్లి కాళ్ళు మ్రోక్కాడు. భారత దేశ చరిత్రలో ఈ విదంగా ప్రవర్తించిన ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు లేరు. 👉ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి శత్రువు దేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమై, ఒక శత్రువు ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ పెట్టింది తిని వాళ్ళ కాళ్ళు మ్రోక్కిన చరిత్ర ప్రపంచంలో యే దేశ ప్రధానికి ఉండదు. 👉 పుల్వమా అటాక్ జరిగినప్పుడు మోడీ ఎక్కడ వున్నాడు....? 👉 పుల్వమా అటాక్ గురించి మాట్లాడవద్దని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ని మోడీ, అజిత్ దోవల్ ఎందుకు బెదిరించారు....? 👉 పుల్వమా అటాక్ కి ముందు 87 అసెంబ్లీ స్థానాలు వున్నా జమ్మూ కాశ్మీర్ లో 56 స్థానాలు గెలుచుకున్న jammu Kashmir peoples Democratic పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయానియకుండా మోడీ ఎందుకు అడ్డుకున్నాడు. 👉కట్టు దిట్టమైన భద్రత వలయంలో ఉండే కాశ్మీర్ రోడ్ల మీద పాకిస్తాన్ నుండి వచ్చిన వెహికల్ 300 k g ల rdx తో 15 రోజులు ఎలా తిరగకల్గింది . 👉అత్యంత దుర్బేద్ధ్యమైన మిలిటరీ సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో నిత్యం వేలమంది సైనికులు, అడుగడుగునా చెకింగ్, సెక్యూరిటీ చెక్ పోస్ట్ ల మధ్య 300 కేజీల rdx తో ఒక వెహికల్ ఎలా ముందుకు వెల్లింది ....? 👉రోడ్ శానిటైజెషన్, రోడ్ క్లీయరెన్స్ చేయకుండా సైనికుల వాహనాలు ఎలా అనుమతిoచారు. 👉దాడికి ముందు సైనికుల భద్రత దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సైనికులకు స్పెషల్ ఫ్లైట్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తే నాటి హోమ్ మినిస్టర్ రాజ్ నాధ్ సింగ్ ఎందుకు తిరస్కరించాడు. 👉పుల్వమా దాడికి ఒక రోజు ముందే రిపబ్లిక్ ఛానెల్ లో అర్ణబ్ గో స్వామి రేపు బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అని ఎందుకు అన్నాడు....? 👉పుల్వమా అటాక్ మధ్యాహ్నం 3:15pm కి జరిగితే, అదే టైమ్ కి రిపబ్లిక్ ఛానెల్ లో బ్రేకింగ్ న్యూస్ ఎలా వచ్చింది....? 👉 జమ్మూ కాశ్మీర్... ఈ కేసుతో సంబంధం వున్నా డిప్యూటీ సూపరoడెంట్ ఆఫ్ పోలీస్ దేవిందర్ సింగ్ ని (అజిత్ దోవల్ ఫ్రెండ్, RSS ఆక్టివిస్ట్ ) మరియు అతని సహచరులను (హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ) జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అరెస్ట్ చేసి వాళ్లు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నది. 👉 దర్యాప్తులో హ్యుందాయ్ ఐ20 కార్ నెం: జేకే-03హెచ్ 1738, మారుతీ 800 కార్ నెం: జేకే-13బీ 0814, హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్జ్ కార్ నెం: జేకే-01ఏకే 8878లను స్వాధీనం చేసుకున్నది. 👉 మోడీ ఒత్తిడితో ఈ కేసు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుండి NIA కి ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ నుండి ఈ కేసు నీరుగారిపోయింది. 👉 జమ్మూ కాశ్మీర్‌లోని హీరా నగర్ జైలు నుంచి ప్రత్యేక సెల్ కి దేవిందర్ సింగ్‌ను ఢిల్లీకి తీసుకొచ్చారు. 👉 జమ్మూ కాశ్మీర్ పోలీస్లు కేసు దర్యాప్తు చేస్తే ఎక్కడ నిజాలు బయటికి వస్తాయో అని మోడీ అందోళన చెంది సంవత్సరo లోపే కేసు ఆధారాలు అన్నింటిని మోడీ నాశనం చేసాడు... 👉మోడీ సన్నిహితుడు బీజేపీ RSS సానుభూతి పరుడు ఉగ్రవాదులతో కలసి 41 మంది సైనికులను చంపినా జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది... .... అర్థమైంద అంద్ భక్త్ 😜😜
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@kidambidevarajan616
@kidambidevarajan616 6 ай бұрын
ఏమి ప్రయత్నం రా , ప్రశ్నలు వేసే వారిది ! అయినా, తొణక్కుండా బెణక్కుండా మాధవీలత సమాధానం చెప్పింది. జై మాధవీలత జై ! ప్రశ్నలు వేసేవారు ఆమెను యిబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. వారు ఆ విధంగా ఎందుకు ప్రశ్నలు వేశారో, వారి తెలివితేటలను బయటపెడుతున్నాయి. ఈ పిచ్చి ప్రశ్నలు బహుశా యితరులను వేయరనిపిస్తున్నది.
@csrao1966
@csrao1966 5 ай бұрын
*ఆమె dyanamic lady, bhrathamatha స్త్రీగా జన్మించారు*
@misalahariprasadhari8432
@misalahariprasadhari8432 5 ай бұрын
Jai madavisster
@punnilikki1420
@punnilikki1420 5 ай бұрын
Jai madhvi latha
@dewpoint1637
@dewpoint1637 6 ай бұрын
టెంపుల్ గురించి మాట్లాడటం అంటే రాజకీయం అంటారా ఈ వెదవలు మన దేవుడిని మనం బహిర్గతం చేసుకోవడానికి ఎవడి పరిపిషన్ అక్కరలేదు
@davidindira
@davidindira 5 ай бұрын
Praise God that the Lord may help these dear people of India as according to as His will....
@theriders9823
@theriders9823 5 ай бұрын
Great lady ....legend Madhavi Latha garu .....fully knowledged lady ......🙏👍
@vanisrinath1695
@vanisrinath1695 6 ай бұрын
వేదిక సభ్యులు ఎవరూ సొంతంగా ఆలోచించరు. అనే ప్రశ్నలన్నీ ఇతర పార్టీల నుంచి ఫోన్ ద్వారానే వస్తున్నాయి. మనం స్పష్టంగా చూడగలం
@tulasiprasad1117
@tulasiprasad1117 6 ай бұрын
పాతబస్తీలో చార్మినార్ దగ్గర ఉండవలసిన హిందూ కుటుంబాలు ఊర్లు ఎమినాయి
@habeebindian7415
@habeebindian7415 5 ай бұрын
Chaarminar daggara leni devalayam madhyalo ekkadnundi wachhinappudu akkada Hindu kutumbalu undatam walle kada devalayam kooda charminar ki aanukoni kabja chesaru drvuni perutho..!!
@rajenederparasker1027
@rajenederparasker1027 5 ай бұрын
@@habeebindian7415 neevu history chaduvu telusthundi
@nagarajum1023
@nagarajum1023 5 ай бұрын
@@habeebindian7415 koni veela samvatsrala nundi India lo kabja evarini evaru chesharo teliyadaa..
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 5 ай бұрын
జర్నలిస్టులూ మీ పక్షపాత ప్రశ్నలకు మాధవీలత గారు 200 శాతం సరిగ్గా వివరణ ఇచ్చారు ఒవైసీ లనూ ఇదే విధంగా ప్రశ్నించండి మిమ్మల్ను నమ్మతాం
@biradawadamuniprathap2652
@biradawadamuniprathap2652 5 ай бұрын
gorrelu sir
@akhandbharat-97401
@akhandbharat-97401 5 ай бұрын
Super ❤
@dr.seshagiriraod9423
@dr.seshagiriraod9423 5 ай бұрын
Excellent answers madam
@kishoredamania9849
@kishoredamania9849 5 ай бұрын
Madhavi lata is best Candidate she should win election she is future chief minister . Bharat Mata ki Jai 🙏
@analapenchalaiah8329
@analapenchalaiah8329 5 ай бұрын
లక్ష్మీదేవి అమ్మవారి కళ,పార్వతి దేవి అమ్మవారి ధైర్యం,సరస్వతి దేవి అమ్మవారి ప్రజ్ఞ మీలో కనిపిస్తున్నాయి అమ్మ, త్రి మాతృ స్వరూపిణి అమ్మ మీరు,అంతమంది కి అలవోకగా సమాధానం చెప్తున్నారు, మీకు నా హృదయ పూర్వక నమస్కారం అమ్మ
@Aditya-gn4xn
@Aditya-gn4xn 6 ай бұрын
తోడేళ్ళ మధ్యలో ఆడ సింహం లా, తొనకకుండ బెనక కుండా... అమ్ముడు పోయి ,అడ్డమైన ప్రశ్నలతో విసి గించిన అడ్డ గాడిదలకు తన అద్భుతమైన జవాబులతో అదరగొట్టిన మాధవీలత గారికి జయము జయము.... 👏👏జై మాధవి లత...👏👍
@venusaikumar4782
@venusaikumar4782 6 ай бұрын
@ShivaGaneshK-bk4gg
@ShivaGaneshK-bk4gg 5 ай бұрын
👏👏
@gashok4881
@gashok4881 5 ай бұрын
అమ్మవారు ముర్కులకు కనువిప్పు కలిగేలా జ్ఞానోదయం కలిగిస్తున్నారు. జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్
@ramupothula
@ramupothula 5 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@madhavim4691
@madhavim4691 5 ай бұрын
Suupperr Amma
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 5 ай бұрын
ఇక్కడ వున్న జర్నలిస్టు గార్లూ మిమ్మల్ను సమాజం అసహ్యించుకొంటున్నది. M I M ముస్లిం పార్టీ కాదా ? ఇది చెప్పండి
@aus2023
@aus2023 6 ай бұрын
Truly she wasted her time attending this interview. Arrogance of these interwers is very irritating.
@sunitacharupalli176
@sunitacharupalli176 6 ай бұрын
Exactly!
@annadavasudha
@annadavasudha 6 ай бұрын
S true..🎉
@bhavanavijay1428
@bhavanavijay1428 6 ай бұрын
They will run after her for help if she wins 😂
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@abhi3790
@abhi3790 6 ай бұрын
yes
@sridharsanka5825
@sridharsanka5825 5 ай бұрын
మీడియా అసలు స్వరూపం బయట పడింది
@gopii9575
@gopii9575 5 ай бұрын
Beautiful first answer by MDVL. It is very much required by everyone to make politics each one's Hobby 🙏
@kmuralidhararao5579
@kmuralidhararao5579 6 ай бұрын
అన్నీ దిక్కుమాలిన ప్రశ్నలే చూస్తుంటే విసుకు వస్తుంది ఇలాంటి జర్నలిస్టులు సమాజానికి చేదపురుగులు. పాజిటివ్ way lo questions అడిగి పాతబస్తీ ఎలా develop చేస్తారో అడిగింటే బాగుండేది
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@kattubaditirupalu8988
@kattubaditirupalu8988 6 ай бұрын
పనికొచ్చే విషయా పాతబస్తీలో బోగస్ ఓట్లు గురించి అడగండి విలేకరులు తెలివైన వారైతే
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@voice2669
@voice2669 6 ай бұрын
What did modi for boghas votes in oldcity
@sajidabegum2673
@sajidabegum2673 6 ай бұрын
House full bogas votes
@drbh6331
@drbh6331 5 ай бұрын
@@voice2669 lol proofs ?? where are the proofs .. the gov cancelled all bogus votes
@HarishKumar-wx2rg
@HarishKumar-wx2rg 6 ай бұрын
ఒక హిందూ మహిళ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.... చి చి చి.. ఏమి ప్రశ్నలు రా బాబు... మీరు అసలు హిందూ లేనా కడుపునిండా విషం పెట్టుకొని ఆడపిల్లను అడుగుతున్న ప్రశ్నలు.... తూ ...ఏం ఛానల్ రా బాబు
@gousepeerashaik3796
@gousepeerashaik3796 6 ай бұрын
Nijaalu chepthunnaru
@villagepillagadu
@villagepillagadu 6 ай бұрын
politics avii ammai aa abbai aa ana teda undaduu
@arunadasoju2761
@arunadasoju2761 6 ай бұрын
Paravaaledu vaalu yemynaa adaganeeyandi Madhavilatha garu correct gaa javaabulu chepputu nnaru.
@pragnashreepavanikumari6636
@pragnashreepavanikumari6636 6 ай бұрын
Mim ni koorhopetti adagamanu chooddam
@evadaithelion646
@evadaithelion646 6 ай бұрын
Mahila aithe entiii mp seat ichesthaara 😂
@nss46
@nss46 5 ай бұрын
30 rakshasulu mugi badithe okka durga matha andarini samharichinattu undi interview 🎉👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻 super madhavi madam
@VINODKUMAR-xe9sl
@VINODKUMAR-xe9sl 5 ай бұрын
Superrr answers given by madhavi latha. ..well done. ..good. .🎉🎉🎉good bounce black ..keep going. ...🎉🎉🎉
@seelamsumanth2995
@seelamsumanth2995 6 ай бұрын
Ask same questions to Owasisi… no guts for that
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@devimunindhar935
@devimunindhar935 6 ай бұрын
అరె మిజర్నలిస్ట్ లకు హిందువులంటె అంత చులకన
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@balaramasivaprasadreddydar7011
@balaramasivaprasadreddydar7011 6 ай бұрын
ఈ సిగ్గుమాలిన జర్నలిష్టులు ఏ స్వార్దపరత్వంతో ఇలాంటి ప్రశ్నలుఈమెనుఅడుగుతారు ఈ ప్రశ్నలు ఓవైసీ ని అడగమనండి
@sparklessparkles8620
@sparklessparkles8620 6 ай бұрын
they asked very logical questions......sollu puranam chepthe anni daggara nadavadu......
@అందరూబాగుండాలి-ఱ6మ
@అందరూబాగుండాలి-ఱ6మ 6 ай бұрын
ఉచ్చపడుతుంది వళ్లకు ఒవైసిని అడగలంటే
@ursij_trulyatoz7789
@ursij_trulyatoz7789 6 ай бұрын
Eddy bro, eppudu national channels choodaledaaa??? Owaisi paina question attack elaa untundo..
@అందరూబాగుండాలి-ఱ6మ
@అందరూబాగుండాలి-ఱ6మ 6 ай бұрын
@@ursij_trulyatoz7789 ఇక్కడ చానెల్ వళ్లను అడిగానూ
@lpen312
@lpen312 6 ай бұрын
@@sparklessparkles8620 sarva naashanam avutavu! dare you not use the word "puranam". doom on you
@divakarsaka4008
@divakarsaka4008 5 ай бұрын
Great madam,hat's off you madam
@ArchanaPanjala-bc7ne
@ArchanaPanjala-bc7ne 5 ай бұрын
GREAT inspiration madhavi latha garu for women....
@tpkcharyulucharyulu4553
@tpkcharyulucharyulu4553 6 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ జర్నలిస్టులు ఎంత అజ్ఞానులో, వాళ్లని జర్నలిస్టులుగా అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళో అర్థమైంది. తర్వాత మరొక విషయం కూడా ఏంటంటే ఈ జర్నలిస్టులు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని కావాలని ఇరకాటం పెట్టే ప్రశ్నలు వేయడం కోసమే ప్రత్యేకంగా రిహార్సల్స్ తీసుకుని వచ్చినట్లు కూడా కనబడుతుంది. సమాజంలో నడుస్తున్న విషయాలను నిజాయితీగా వెలికి తీయవలసినటువంటి బాధ్యతాయుతమైన పాత్రను పోషించవలసిన ఈ జర్నలిస్టులు పూర్తిగా అవినీతిపరులై డబ్బులు ఒక అమ్ముడుపోయి,మంచిని ఒప్పుకోలేని చెడును సమర్థించే వాళ్ళుగా తయారయ్యారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అర్థం ఏమిటి జర్నలిజానికి కళంకం తెచ్చే విధంగా ఈనాడు జర్నలిస్టులు తయారయ్యారు అని చెప్పడానికి ఈ ఇంటర్వ్యూను మనం సాక్ష్యంగా చూడవచ్చు
@paramkusamvenkateshwalu9413
@paramkusamvenkateshwalu9413 6 ай бұрын
టైగర్ నరేందర్ అన్న తరువాత ఇంత గొప్ప నాయకురాలు దొరకడం చాలా అదృష్టం మహిళ అపర కాళీ
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 5 ай бұрын
అయ్యా జర్నలిస్టు గార్లూ మీరు ఎప్పుడైనా ఒవైసీ లను ఇలాగే ప్రశ్నించండి
@yushakiran5567
@yushakiran5567 5 ай бұрын
Madhavi latha garu వాళ్ళు అడిగిన చచ్చు చచ్చు ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పారు. మీలాంటి వ్యక్తి దేశానికి చాలా అవసరం😊
@ravinatari9494
@ravinatari9494 5 ай бұрын
🌹🙏 మేడం గారు చాలా చాలా బాగా సమాధానాలు చెప్పారు, ఇంకొక చిన్న విషయం ఏమిటంటే మేడంగారు, 2024 లో మీకు ఎంపీ టికెట్ వస్తుందని మీరు చారిటీగా ఈ పనులు ఏమీ చేయలేదు వాళ్లకి గోపల గుయ్యమని అనిపించేలా చెంప చెల్లు అనిపించేలా ఇంకేదన్నా ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు సమాధానం చెప్పండి
@venkataswamyadeti4447
@venkataswamyadeti4447 6 ай бұрын
ఒవైసీ సోదరులను ప్రశ్నించే దమ్ము మీకు ఉందా? owaisi brothers ఏ చానెల్ మీటింగ్ కి కూడా రారు. సమాజాన్ని నిర్వహించడానికి తగినంత శక్తి మరియు డబ్బు ఉన్నందున వారు సమాజాన్ని పట్టించుకోరు. ఆమెకు ఒక అవకాశం ఇవ్వండి మరియు మార్పు చూడండి. ఇవి ఎంత అర్ధంలేని ప్రశ్నలు? వేస్ట్ ఫెలోస్.
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 6 ай бұрын
👌
@dharmavarapuramanarao1202
@dharmavarapuramanarao1202 5 ай бұрын
She is a very vast knowledge and well experienced lady in all aspects of the country. It is a very interesting interview, but the journalists' questioning system is very hopeless and not in the manner.
@సనాతనసింహం
@సనాతనసింహం 6 ай бұрын
పెళ్ళైన శ్రీ కి ఇంటి పేరు మరుతుంది కదా అలాగే మార్చుకుందాం హైదరాబాద్ పేరు భాగ్యనగర్
@bingo7697
@bingo7697 5 ай бұрын
Mari Ahmadabad peru modi enduku marchaledu, adi chetakada visvaguru ki.
@saipranithbompali7578
@saipranithbompali7578 5 ай бұрын
@@bingo7697 Good counter sir....
@subodhsharma7903
@subodhsharma7903 5 ай бұрын
Yes 💞
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 6 ай бұрын
Street dogs messed with a wild lioness...
@bhavanavijay1428
@bhavanavijay1428 6 ай бұрын
You can know their behaviour with the women in their own homes.
@kamalkumarattinagaramu8065
@kamalkumarattinagaramu8065 6 ай бұрын
Super comment
@mrnobody9762
@mrnobody9762 6 ай бұрын
Well said bro ❤🎉
@rsslove009
@rsslove009 6 ай бұрын
Super comment bro but street dogs paruvu kuda pothundi avi kuda shame ga feel abuthai
@ravishankarkoduru6854
@ravishankarkoduru6854 5 ай бұрын
I am commenting before her speech starts, her devotion towards Sanathana hats off, love you sister.
@anilkumardavala5833
@anilkumardavala5833 5 ай бұрын
Great woman. Long live
@CharyGCharyG
@CharyGCharyG 6 ай бұрын
జై శ్రీరాం జై బిజెపి
@srinivasachary997
@srinivasachary997 6 ай бұрын
ఈ దళిద్రి లందరూ అడిగిన ప్రశ్నలకి ఆమె జవాబు అద్భుతం ఈ ఎదవలు అందరూ ఆత్మహత్య చేసుకోవాలి ఇందులో వచ్చిన కామెంట్లు చదివితే తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటారు
@sathishchippa864
@sathishchippa864 6 ай бұрын
యాంకర్లు ఫస్ట్ బిచ్చమెత్తుకుని తర్వాత లైవ్ లోకి వచ్చినట్టున్నారు
@thammunaidu
@thammunaidu 5 ай бұрын
Mam mekunna knowledge ki ....🙏🙏🙏
@sarbtpgsarbtpg9417
@sarbtpgsarbtpg9417 5 ай бұрын
మాధవి లత గారు చాలా చక్కగా మాట్లాడారు న్యాయంతో సంబంధం ఉండదు ఎక్కువ మంది ప్రజలు ఏ మతంలో ఉంటే ఆ మతాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడవలసిందే త్రిబుల్ తలాక్ గురించి గొప్పగా మాట్లాడిన మాధవి లత గారు రాముడు గర్భవతి అయిన స్త్రీని అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలేయడం సమర్థిస్తారా, అలాగే మోడీ గారు భార్యను వదిలేయడానికి సమర్థిస్తార , పవన్ కళ్యాణ్ గారు భార్యలను వదిలివేయడానికి సమర్థిస్తారా,హిందూ స్త్రీలు అందరూ భార్యలను వదిలేయడాని సమర్థిస్తారా స్త్రీలను వదిలేసిన వాళ్ళందరూ రాముడే నా లేక హిందువు స్త్రీలకు ఇవి వర్తించవా మీరు మిగతా స్త్రీల గురించి మాత్రమే మాట్లాడతారా ఆలోచించండి విమర్శించ వద్దు తప్పు ఎవరు చేసినా తప్పేనా లేక కొంతమందికి తప్పులు చేసిన అవి రైటే నా పై వాళ్ళందరూ లోక కళ్యాణం కొరకే వాళ్ల భార్యల్ని వదిలేసారా విమర్శించడం ఈజీ అర్థం చేసుకోవడం కష్టం తప్పు ఎవరు చేసినా తప్పే అని నేను అనుకుంటున్నాను జై భారత్
@nagarajum1023
@nagarajum1023 6 ай бұрын
ఇంతకు ముందు ట్రోలింగ్ కామెంట్స్ చూసి చాలా వ్యతిరేకత వుంది అనుకున్నాను... ఈ ఇంటర్య్వూ చూసిన తరువాత మాధవి లత గారి పై రెస్పెక్ట్ పెరిగింది...
@suryavamshi9963
@suryavamshi9963 5 ай бұрын
Same
@kaveri75
@kaveri75 6 ай бұрын
Super answers even though she is surrounded by all men there.
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
మెన్ కాదు వాళ్ళు జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు.
@vara777tv
@vara777tv 6 ай бұрын
అన్నీ దిక్కుమాలిన ప్రశ్నలే చూస్తుంటే విసుకు వస్తుంది ఇలాంటి జర్నలిస్టులు సమాజానికి చేదపురుగులు. ఏసీ రూములో కూర్చొని అడ్డమైన వెదవ ప్రశ్నలు వేసి శూనకానందం.. పొందుతున్నారు వీళ్ళు
@damodargoud568
@damodargoud568 5 ай бұрын
Super 👌 manchi matalatho chepparu Madava lo atha garu 🙏🏻
@umarani9590
@umarani9590 5 ай бұрын
I appreciate ur confidence courage and instant answers to the different and difficult questions with lot of subject.
@malleshsangisetty2166
@malleshsangisetty2166 6 ай бұрын
బురదలోని పందుల అరుపులకు ,అవి అంటించే మురికిని ముట్టకుండానే జర్నలిజం ముసుగులోని గత్తరను ,గాలీజును కుక్క కాటుకు చెప్పు దెబ్బల సమదనమిచ్చి,కడిగిపారేసిన మాధవి అక్క గారికి శుబాభివందనాలు
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 6 ай бұрын
సూపరు 👌
@ramk6460
@ramk6460 6 ай бұрын
👍
@ChinnuPetla
@ChinnuPetla 5 ай бұрын
Foolish questions ki antha opikaga samadhanam cheppina madhavi latha gariki hatsoff🫡
@ShivaGaneshK-bk4gg
@ShivaGaneshK-bk4gg 5 ай бұрын
Well said brother..
@ShivaGaneshK-bk4gg
@ShivaGaneshK-bk4gg 5 ай бұрын
Madhavi Madom is our role model from Telangana.. keep it up mam..We all are supporting you in every aspect..
@naveenlovely913
@naveenlovely913 6 ай бұрын
ఈ తెలుగు బ్రోకర్ ఛానల్స్ ఎప్పుడైనా పాతబస్తీ కీ వెళ్ళి రిపోర్ట్ చేసే దమ్ము లేదు కానీ.. ఏసీ రూములో కూర్చొని అడ్డమైన వెదవ ప్రశ్నలు వేసి శూనకానందం.. పొందుతున్నారు వీళ్ళు 🤦🏻‍♂️
@moorthysinnaiah
@moorthysinnaiah 6 ай бұрын
It's a Telugu Desam ,Telugu people no doublt..
@manidhammoju.
@manidhammoju. 6 ай бұрын
అది ఒక ముండా...... విరించి లో మా బాబాయ్ ని జాయిన్ చేస్తే 2.15లాక్ బిల్ వేసారు....9 రోజులకి... ఎవరితో ఫోన్ చెపించిన కానీ కనికరించలేదు...... అంతా యాక్ట్ చేస్తుంధి బోకు మాటలు అన్ని....
@hihoney5609
@hihoney5609 6 ай бұрын
​@@manidhammoju.ఏమి నాయనా మిగతా హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారా 😅
@HINDUSTANI86
@HINDUSTANI86 6 ай бұрын
​@@manidhammoju. Hospital lo Freega Treat Chestara
@sangarinav7946
@sangarinav7946 6 ай бұрын
@@manidhammoju. Owaisi hospital lo velli chudu vaadu emi free ga cheyadu, Babu comments cheste bhasha maryada patinchu .
@Srihari_maguluri
@Srihari_maguluri 6 ай бұрын
వీళ్లు అడిగే ప్రశ్నలు అన్నీ చొప్పదండు ప్రశ్నలు లాగా వున్నాయి. ఇదే ప్రశ్నలు ఒవైసిని అడిగే దమ్ము ఉందా. ?. ఇలా సుత్తి ప్రశ్నలు వేస్తే తొలు తీస్తాడు.
@sheikhjkjd
@sheikhjkjd 6 ай бұрын
Veellu Footpath galli journalist lu bro 😂 but madhavilata SHERNI HAI GREAT KNOWLEDGEABLE & DARE LADY
@srrajesh6921
@srrajesh6921 6 ай бұрын
జర్నలిస్టుల ముసుగు లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు.
@satyavardhanreddy3510
@satyavardhanreddy3510 5 ай бұрын
Madhavi Latha Fire brand women Upcoming leader good Future 👍
@RameshRamesh-on2so
@RameshRamesh-on2so 5 ай бұрын
Yes it's true
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
Question Hour with Malla Reddy l Exclusive Interview l NTV
1:44:55
NTV Telugu
Рет қаралды 1,2 МЛН
Beyond the Debate | Dr. Zakir Naik | 142
3:14:33
بودكاست بدون ورق
Рет қаралды 1,2 МЛН
ABN MD Radhakrishna Exclusive Interview With BJP MP Candidate CM Ramesh
1:14:49
Revanth Reddy Full Interview l Question Hour With Revanth Reddy l NTV
2:22:02