ఒక్క చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడకుండా ప్రతిది సమాధానం చెప్పారు….రఘు అన్న గ్రేట్
@villagevideogarage8 ай бұрын
Dubbaka mp abyarthi kadu ra ayya medak mp abyarthi
@pranaykumarempally67008 ай бұрын
Hi Bro.Abdul Kalam garini pradhana manthri ni chesaru annaru
@pranaykumarempally67008 ай бұрын
Inka konni unnai brother
@navcreations17188 ай бұрын
Reporters ni ఒక ఆట అడుకున్న రాఘన్న.....జై బీజేపీ❤❤❤
@mohanthurpati58658 ай бұрын
😊😊😊
@ArunaThangula8 ай бұрын
Never beat 🪘 against Raghunandan sir
@balaswamyjatavath87898 ай бұрын
Lawyer lu avaraina anthe matladutaru
@padmareddy54288 ай бұрын
భగవంతుడు మీకు ఇంత వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు మీ మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి అన్నగారు
@SodhariGattaiah8 ай бұрын
రఘునందన్ రావు గారి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ లో ఒక్కడు కూడా లేడు
@sanjay99708 ай бұрын
😂😂😂
@sunilkumar-wo7cd7 ай бұрын
Congress(sxamgress) lo undaru, 💯 %
@NagaiahNarala-il8ep2 ай бұрын
@@sanjay9970😊😊😊😊😊😊😊😊😊
@chaklishivakumar57758 ай бұрын
మెదక్ బీజేపీ రఘునందన్ విన్
@user-jz1lc9ui7x8 ай бұрын
మీలాంటి వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటే బాగుండు రఘనందన్ గారు
@satish99128 ай бұрын
theesukopondi please ayananu mee AP ki 🙂
@harivijay22278 ай бұрын
Ap valaki telisindhi ...tg valaki ni value teliyadhu anna.....mallareddy lanti valu kavali anukuntaru
@mohanyadav-by9wr8 ай бұрын
Telangana vallaku Anna value telvadi
@satish99128 ай бұрын
@@harivijay2227 meekemo kodali nani unnadu kadha mari 🙂
@kathulasandeepreddy50067 ай бұрын
మీలాంటి నాయకున్ని గెలిపించుకోలేక పొహిన దుబ్బాక ప్రజలు
@chinnalakumaraswamy47208 ай бұрын
రఘునందన్ రావు ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి
@vijayabhaskarkancharla63778 ай бұрын
రఘునందన్ రావు గారు,, మీకు 🙏🙏🙏🙏🙏
@sridharreddy74558 ай бұрын
1000 reporters vachina Raghunandan ni confuse cheyaleru 😀
@susheelk-ib6un7 ай бұрын
Excellent comment
@ManojaMhs6 ай бұрын
Nice
@banothuvenkatesh68372 ай бұрын
6:34 9:24 7:31 7:42
@banothuvenkatesh68372 ай бұрын
10:44 10: 11:12 52 11:38
@Swathismiley34358 ай бұрын
A great political leader. Raghu sir
@bhaskardamma96878 ай бұрын
మెదక్ యంపిగా రఘునందన్ గెలవాలి కేంద్రంలో వచ్చేది బీజేపీయే కాబట్టి మెదక్ అభివృద్ధి అవుతుంది
@prabhakarvadapalli41968 ай бұрын
ఒక రైతుగా అడుగుతున్నా ఎవరైనా సమాధానం చెప్పండి 👍 మాములుగా ఒక పెళ్ళికి వెళ్ళాలంటే 100సార్లు ఆలోచించే నిజమైన రైతు... 6నెలలు పొలం వదిలేసి రాగలడా??? రైతులకు ఖాలిస్తానీలకి సంబంధం ఏంటి??? పంజాబ్, హర్యానా మధ్య సాగునీటి సమస్యలు లేవా??? అసలుదేశంలో పంజాబ్ రైతులు మాత్రమే రైతులా??? నిజమైన రైతులకు బుల్లెటిప్రూఫ్ జాకెట్లు ఎందుకు??? రైతు గురించి బాధపడుతున్న జర్నలిస్టుల్లో ఒక్కడైనా రైతు ఉన్నాడా??? ఎందుకొచ్చిన బతుకు, ఏం బతుకులురా 🤦♂️🤦♂️🤦♂️🤦♂️ ( K. N. Y. పతంజలి జర్నలిజం గురించి ఒక పుస్తకంలో రాసారు. నిజమేనా అనుకొన్నా. సిగ్గు, సిగ్గు 🙄)
Exactly, vallu raithulu kadu. Khalistani supporters mariyu anti India manushulu
@anilreddyadakula99608 ай бұрын
Jai kisan
@pradeepdeepu57296 ай бұрын
think deeply you get the answer brother.
@vangathirupathi51838 ай бұрын
Ragunandanrao గారు మూడు లక్షలు మెజార్టీ తో గెలిస్తాడు e అన్నకు శివుని అనుగ్రహం ఉన్నది
@narendarreddy66187 ай бұрын
Geliste chalu majority tho pani ledu enduku ante he's subjected leader people's voice representing people voice he should win for public voice and he's must be in Parliament
@ravindernyalakanti78858 ай бұрын
medak people vote for Raghunandan Rao ❤
@mahendarbanda8 ай бұрын
జై బీజేపీ
@careerlink14888 ай бұрын
Tiger ekkadaina tiger a Great sir
@sureshsomal50018 ай бұрын
All these journalists are half knowledge people and they don't know with whom they are speaking, they are speaking to a legend, hats off to Raghu garu !!😊
@harshapatel78298 ай бұрын
🔥
@mahendershankar19388 ай бұрын
ఫైర్ బ్రాండ్ ను తట్టుకోవడం తట్టుకోవడం ఎవరీ వలన కాదు🚩🚩🚩
@djvlogs11738 ай бұрын
జై రఘన్న
@santoshjuluri10908 ай бұрын
మిమ్మల్ని జర్నలిస్ట్స్ లు అని అనాల....చిల్లర ...చిల్లర...చిల్లర
@gundavenivikas20378 ай бұрын
రఘన్నతో మాట్లాడంటే పేపర్లో రాసుకొని. ప్రిపేరైయ్ చదువుకొని రావడం కాదు కళ్ళముందట చూసి మాట్లాడే హర్హత వుండాలి జై రఘన్న జై బజప్ప 🚩🙏
@balaswamyjatavath87898 ай бұрын
Anduke odipoyadu
@KK-on1bk8 ай бұрын
Uchitham ante ucha kuda tage vallunte atlage avutadi @@balaswamyjatavath8789
ఎంత చూసినా చూడాలనిపించే వాక్చాతుర్యం . Great Raghunandan garu.
@bhaskardamma96878 ай бұрын
మీరు ఇలానే ఇతర పార్టీ నాయకులను ఎందుకు అడుగారు ప్రజల పక్షాన కొట్లాడుతున్న వాళ్ళను అడిగే దమ్ము వుంది కానీ మిగిలిన వారిని అడగాలి
@nagulaanjaneyulugoud33318 ай бұрын
మీరేం జర్నలిస్ట్ లా నాయనా మీలాంటి 100 మందిని మాటలతో మట్టి కరిపించే యోధుడు రాఘన్న జై బీజేపీ🎉🎉🎉🎉
@prabhakarvadapalli41968 ай бұрын
బాబూ ఆంజనేయులూ అందులో జర్నలిస్ట్లని చూపిస్తే, మా ఊరి గుళ్లో నీ పేరున పూజ చేయిస్తాయ్యా 🙄🙄
@9DMaxStudios7 ай бұрын
@@prabhakarvadapalli4196వాళ్ళు జర్నలిస్టులువాళ్ళు జర్నలిస్టులు దేశ ద్రోహలు
@jagadeeshmalkari8 ай бұрын
Jai Raghunandan Rao
@gangaramvorre18228 ай бұрын
Congratulations Ragunandan ji we hope we will win 🎉
@gupthasmatrimony66388 ай бұрын
🕉️గౌరవ శ్రీమతి మాధవి లత గారు, ఖచ్చితంగా మూడు లక్షలకు పైగా మెజారిటీ తో విజయం సాధించడం జరుగుతుంది , హైదరాబాద్ నియోజకవర్గం నుండి "MP "గా గెలిచి, పార్లమెంట్ లో ప్రమాణం చేయడం తథ్యం 🌹🌹🚩🇮🇳🕉️ 🕉️తెలంగాణ రాష్ట్రము లో "17"మంది "MP "లు, బీజేపీ పార్టీ తరుపున, విజయం సాధించి, పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. 🚩🇮🇳🕉️ 🕉️దేశం మొత్తం లో "411"మంది "MP"లు బీజేపీ పార్టీ తరుపున గెలిచి, పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసి, ప్రపంచ రికార్డ్ సృష్టించడం తథ్యం 🚩🇮🇳🕉️ 🕉️జయహో లెజెండ్ గౌరవ శ్రీ నరేంద్ర మోడీజీ గారి నాయకత్వం లోని ప్రజా పరిపాలన జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳🕉️ 🕉️జయహో బీజేపీ🕉️జయహో RSS🕉️ 🕉️పబ్బిశెట్టి తిరుమల గుప్తా🕉️ఫోన్:9396833959🕉️🚩🇮🇳🕉️
@TongalwarSantosh8 ай бұрын
రఘునందన్ రావు గారు మంచి నాయకుడు ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో ఉపయోగపడతారు అని నేను భావిస్తున్నాను
@meghanathgadapa11118 ай бұрын
Useless fellow journalists ఎవడురా మిమ్మల్ని అపాయింట్ చేసింది 😂
@Srimanikantasevasamajam8 ай бұрын
సూపర్ రఘు అన్న,ఉచ్చ పోయించనావ్. Sooper❤
@niranjansuggula12938 ай бұрын
పందుల గుంపులో సింహం
@swathikalyan10317 ай бұрын
😂
@KarnakarPatel98 ай бұрын
Superb Anna
@venkatyadav28638 ай бұрын
జై బీజేపీ జై రఘు అన్న 🙏
@pagadalarajesh55258 ай бұрын
Jai Sri Ram
@yerukunaidu45838 ай бұрын
జై శ్రీరామ్Gondesi Yerukunaidu
@sridharreddyGaddam-bt8ui8 ай бұрын
Jai Sri Ram Jai Hind
@sudarsanampsrravikumar10128 ай бұрын
రఘునందన్ గారిలాంటి వ్యక్తిని పార్లమెంట్ కు పంపడం ప్రజల భాధ్యత....ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా అందరూ రఘుజి కి ఓటువేయండి .
@anilkumardammayya-lf7jh8 ай бұрын
🔥🔥✊🏻✊🏻మా వకీల్ సాబ్ ఒక అట ఆడుకున్నడు.. ఈ రిపోర్టర్ట్స్ తో 😂👌🏻👌🏻👏🏻👏🏻✊🏻✊🏻🔥🔥
@bhupathiraju63737 ай бұрын
జై రఘునందన్ రావు గారు. ఇది ఒక శతావధానం లా ఉన్నది. మీలాంటి వారు పార్లమెంటులో ఉండాలి. అందువలన దేశ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి,మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవ ప్రతిష్టలు మీలాంటి నాయకుల వలననే సాధ్యం. జై హింద్,జై శ్రీరామ్.
@naveenlovely9138 ай бұрын
🤔 ఒరేయ్ జర్నలిస్ట్ లు అతన్ని ఒక ప్రశ్న వేసే ముందు ఒక్కసారి అలోచించి వెయ్యండి.. ఎందుకంటే ఆయన ఒక టీచర్ / జర్నలిస్ట్ / అడ్వికేట్ / తెలంగాణా ఫైర్ 🔥బ్రాండ్ డైనమిక్ లీడర్.. మా రఘునందన్ రావు అన్నగారు జై బిజెపి 🚩✊🏻
@sssirilnithish21818 ай бұрын
Abudal kalam pm haaaaa😂😂😂
@sushruthatalks8 ай бұрын
ఆ అయోధ్య రాముడి ఆశీశులతో ఈ రఘునందనుడు MP గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జైహింద్, జై BJP.
@aarunkumar22568 ай бұрын
We are with you anna
@avulakumars8 ай бұрын
Raganna❤
@sudarsanampsrravikumar10128 ай бұрын
రఘు జి....అద్భుతః.... రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అద్భుతః....
@govindarajuguravana85098 ай бұрын
అయ్యా జర్నలిస్ట్స్ లు మీరు కొన్ని పార్టీ లీడర్స్ నీ అడగలేరు ఇంత దైర్యంగా,.మిగతా పార్టీ లీడర్స్ నీ కూడా ఇంత దైర్యంగా అన్ని విసయాలు అడగాలి...
@adarshaadi9298 ай бұрын
Fire brand Raghu Anna 💥
@akularamesh27607 ай бұрын
You really great అన్న ఇంతమంది జర్నలిస్టులకు జవాబు అదికూడా చాలా కూల్ గా ఇవ్వడం. మీలాంటి వాళ్ళు ఉన్నతమైన పదవులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@maheshgoudbongu69798 ай бұрын
Real knowledge politician .. Raghanna👍👌
@navcreations17188 ай бұрын
medak one and only Raghunandhan .... no one can beat raghunandhan jai bjp......❤❤❤
@Cherry455677 ай бұрын
10మంది జర్నలిస్ట్ లకి సమాధానం చెప్పే సత్థ ఉన్న ఏకైక నాయకుడు మన ఈ రఘునందన్ sir
@satyanarayanarao56408 ай бұрын
Ap లో కూడా ఇలాంటి అవగాహన గల నాయకులు ఉండాలి బీజేపీ లో
@durgareddy98788 ай бұрын
మన ap లో అందరూ tdp ysrcp నుండి bjp కి వెళ్లిన వల్లే అలా వెళ్లిన తరువాత కూడా tdp ysrcp కి పని చేస్తున్నారు అది గమంచాలి bjp పెద్దలు
@Srimanikantasevasamajam8 ай бұрын
ఓక్కడికి కూడా సరియిన విషయ పరిజ్ఞానము లేదు
@anilkumardammayya-lf7jh8 ай бұрын
🔥🔥✊🏻✊🏻ఫైర్ బ్రాండ్, మా వకీల్ సాబ్ @@ రఘునందన్ రావు అన్న గారు ✊🏻✊🏻✊🏻💐💐🔥🔥
@vandankumar77057 ай бұрын
జర్నలిస్టులకు నిజ నిజాలు తెలుసుకోని క్వశ్చన్ వెసె వివెకం లేకపోవడం ఈ దేశం చెసుకొన్న దురదృష్టం
@SivaSankar-bw7om7 ай бұрын
Baga cheparu
@PradeepMorusupalli8 ай бұрын
As an Andhra person, I would love to see Raghnandan Rao in AP politics! If Telangana can't use him to best, please send him to AP!
@prasunadevi60778 ай бұрын
అసలు, తెలంగాణ లో పార్టీ నాయకుడు గానీ, సీఎం అభ్యర్థి గానీ అయ్యే అర్హత రఘునందన్ రావు గారి కే ఉంది
@subbaraoponugupati72238 ай бұрын
కిరాయి ప పాత్రికేయుల కన్నా రాబందులే నయం ! ఆకలి తీర్చుకోవడానికే శవాలను పీక్కుతింటాయి ! శవాల గుట్టలపై కూర్చుని శాంతి వచనాలు పఠించవు 🤔
@TeluguIndian7298 ай бұрын
Jai BJP Jai Jai BJP💐💐
@ramjcb56088 ай бұрын
రఘునందన్ గారు ఎవరిదీ ఉంచుకోలేదు ఎవరిది వారికి మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చేశారు 😍
@sailutothala12368 ай бұрын
రిపోర్టర్ లకు ఇంత స్ట్రాంగ్ క్వశ్చన్ లు రావాలి అంటే అంతే దీటైన సమాధానం చెప్పే మొగుడు ఎదురుగా ఉన్నప్పుడే వస్థాయు . మీరు రఘు అన్న ను ఇంటర్వ్యూ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో. రిపోర్టర్ చారి గారు BRS ఏజెంట్ .
@endrapallysaikiran2058 ай бұрын
Raghu Anna 🔥🔥🔥
@sridharreddyGaddam-bt8ui8 ай бұрын
That's New India Modi government sir power jai Hind
@rajeshgoudmalyala87548 ай бұрын
అక్కడ ఉన్న అందరికీ చెప్పిన విధానం బాగుంది సారు సూపర్ మీరు
@dgdbeast38478 ай бұрын
100% knowledge 🔥🔥
@Sridhar-s6m7 ай бұрын
Raghunandan rao ని ఎంత పొగిడినా తక్కువే. Really EXTRAORDINARY సమాధానాలు. Super sir
@pavankumaryateendra32918 ай бұрын
Raghunandan ji rocks .. ........reporters shock 🥳👍✌️✌️✌️
@gangamraghu9928 ай бұрын
సార్ రఘునందన్ రావు గారు అసలు మీరు జర్నలిస్టుల వాళ్ళ మీరు అడుగుతున్నారా క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారా నీ మాటలే తూటాలు వాళ్లు ఎన్ని చెప్పినా కానీ డైరెక్ట్ సమాధానం చెబుతున్నారు చూశారా మీరు గ్రేట్ సార్❤❤❤
@akshithk76528 ай бұрын
I think these journalists needs to go back to school and learn journalism. Their questions are immature.. why don’t you guys take special focus on tapping
@sridharreddyGaddam-bt8ui8 ай бұрын
The world no1 ledear great Indian pm modi sir power jai Hind
@Hari-ll4xw8 ай бұрын
He definitely give strong fight for brs in medak ❤❤❤
@Tagoorkandula8 ай бұрын
Jai Bjp
@kumardhara33227 ай бұрын
గల్లీలో ఎవరైనా ఉండనివ్వు ఢిల్లీలో మాత్రం బిజెపి ఉండాలి ❤❤
@gbossdrlng97498 ай бұрын
Medak mp ga esari bjp pakka gelusthundhi, jai bjp🚩🚩🚩🚩🚩
@marepuvenkatesh48948 ай бұрын
గల్లీ లొ ఎవరైనా సరే డిల్లీ లో పెద్దాయన మాత్రమే వుండాలి..
@navcreations17188 ай бұрын
neelam madhu ni interview cheyyandi em cheptaado chuddam😂😂😂😂😂
@vamshikrishnasvk34068 ай бұрын
Anna elati jokes vodhu anna😂😂😂
@SatishKumar-bc6sl8 ай бұрын
Nmr also dynamic peoples leader 🔥🔥🔥🔥
@kattarhindu28368 ай бұрын
ఏం చెప్తడు ఇంకో పది పార్టి లు జంప్ అవుత అంటాడు 😅😅
@thisisme23258 ай бұрын
@@SatishKumar-bc6sl interview lo matladinappudu cheppu ilanti maatalu
@m.vinaygoud10708 ай бұрын
😂😂
@ashwinyadav21228 ай бұрын
జై శ్రీ రామ్ జై బీజేపీ
@rambabumalleboina64838 ай бұрын
Jai sri ram jai bjp
@jagangoud80028 ай бұрын
You have a great knowledge about politics 👏 👍 👌 😀 😉 🙌 Andharini oka aata adesukunnavu Ramanna జై BJP జై BJP జై BJP జై BJP జై BJP 🙏
@pspbanjara81218 ай бұрын
Jai bjp jai modi ji ❤
@vijayvijju62048 ай бұрын
Dheniki... Ahaa dheniki jai modi
@Asha-wm2uf8 ай бұрын
Love..da la journalistlu.. Super raghanna.. kurchi madtha petti ichhinav okka okkariki
@chegurimahesh75397 ай бұрын
అక్కడ ఉంది సింహం, సింగిల్ గానే వచ్చి ఆడుకున్నావ్ అన్న అందరిని, superb Anna
@SaraswathiManepalli8 ай бұрын
Sir you are great jai BJP🎉🎉🎉
@ankurimadhu66018 ай бұрын
We miss u your voice in assembly anna MRR VOICE OF VOICELESS PEOPLE
@k.shivak.34858 ай бұрын
Vote for BJP
@praveenkodavati95058 ай бұрын
Chiiii ...assalu veyyam
@rakeshpabbathi71778 ай бұрын
Jai raghanna 🚩✊💥
@kkv23348 ай бұрын
తెలుగు సాహిత్యం లో గరికపాటి గారు అవధాని ఎలానో రాజకీయాల్లో రఘునందన్ గారు రాజకీయ అవధాని ఎంత మంది ? వేసినా సూటి ప్రశ్నలకు సూది లాంటి సమాధానాలు చెప్పగల మేధావి
@ajaykumarbombai58938 ай бұрын
Ab ki baar charso par 🙏 Jai BJP 👍
@sudhakarmachukuri20648 ай бұрын
ఎవర్ర మీరు అంత క్వోషన్ అడిగి, ఆన్సర్ పూర్తిగా వినారు..
@9DMaxStudios7 ай бұрын
😂😂😂😂😂😂
@gonepoguyesuraju958 ай бұрын
Fearless speech
@bhaskarmudala1088 ай бұрын
అయోధ్య శ్రీ రామ చంద్రమూర్తిగారి జన్మ స్థలం. కాబట్టి అయోధ్యకు భద్రాచలం కంటే ఎక్కువ priority ఇవ్వొచ్చు. తప్పులేదు.
@bskm53228 ай бұрын
Next cm leader ❤
@sridharreddyGaddam-bt8ui8 ай бұрын
Hat's off ragunadhan sir power jai Hind
@sandycool66227 ай бұрын
Excellent leader. He should be in parliament ❤❤❤❤ 🔥 🔥🔥🔥🔥
@sampathgaddam24758 ай бұрын
Waah what a dynamic answers it's only by raghunandan Rao sir
@mukkalasuresh2478 ай бұрын
Raghunandan Rao sir is very good leader
@praveenKumar-gv9jw8 ай бұрын
చేపను పట్టాలని గాలాలు పట్టుకుని కూర్చున్నారు. కరక్టే చేప గాలానికి చిక్కుతుంది అది కాలువలో ఉండి చిన్న చేప అయితే, చేప ఉన్నది పెద్ద చెరువులో. కొర్రమీను. రఘునందన్ అంటే అంత సులువు కాదు. మీకు కావాలంటే మల్లారెడ్డి ని పీల్చుకోండి బావుంటుంది చూసేవాళ్ళకి.
@durgaraok36347 ай бұрын
IPL మ్యాచ్ చూస్తున్నట్లు ఉంది. ప్రతీ బాల్ సిక్సర్... విలేకర్ల కు ఈయన కి తెలిసిన దానిలో పావు వంతు కూడా తెలియదు.
@ramakrishnamrajudatla8138Ай бұрын
Jai hind Jai bharat
@ajaydaniel38747 ай бұрын
Raghu❤❤❤🎉🎉🎉
@SuryanarayanaVemula-jp9yg7 ай бұрын
మీడియా కి అడిగే హక్కు ఉన్నది అని చెప్పేసి ఈ రాముని దగ్గరికి ఏదైనా ఆరామం దగ్గరికి పోయినం ఎక్కడైనా రాముడే అక్కడున్న రాముడు ఎక్కడున్నా రాముడు రాముడు కాదా ముచ్చట్లు చెప్పి ఆ రాముడు రాముడు కాదు ఈ రాముడే రాముడు అనే ఎవ్వరి యొక్క సెంటిమెంట్ బట్టి వాళ్ళు ఎక్కడ టు అయినా అవుతారు అయితే ఇంట్లో ఉన్న రాముడు కూడా రాముడు