మావోయిస్టు విప్లవ ఉద్యమం ఎక్కడ మొదలై ఎటుపోతోంది..? ఉద్యమం అంతమవుతోందా..? l Chairman's Desk l NTV

  Рет қаралды 193,667

NTV Telugu

NTV Telugu

Күн бұрын

మావోయిస్టు విప్లవ ఉద్యమం ఎక్కడ మొదలై ఎటుపోతోంది..? ఉద్యమం అంతమవుతోందా..? l Chairman's Desk l NTV
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 140
@dazzler...3441
@dazzler...3441 2 жыл бұрын
విప్లవం మళ్ళీ. రావాలి... అన్నలు.... మీరు మంచి కోసం పోరాడుతున్నారు... అన్నలు. మీకు వందనాలు 🙏🏻
@SaiduluNsaidulusuper
@SaiduluNsaidulusuper 3 жыл бұрын
ఇలాంటి పాలన ఎన్ని వచ్చినా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది లాల్ సలాం
@sriramdanaboyina664
@sriramdanaboyina664 3 жыл бұрын
సూర్య,చంద్రులు ఉన్నంత కాలం విప్లవం ఉంటుంది.భూమి, భుక్తి,పేద ప్రజల విముక్తి కోసం విప్లవోద్యమం కొనసాగుతూనే ఉంటుంది.ఒక వీరుడు నేల కొరిగితే ఉద్భవింతురు వేన వేలు
@manthoorishankar4291
@manthoorishankar4291 3 жыл бұрын
నా ప్రాణం పోయినా సరే నేను వస్తా🚩🚩🚩 విప్లవం వర్ధిల్లాలి🚩🚩 జై కామ్రేడ్
@sasibhusan8673
@sasibhusan8673 3 жыл бұрын
Good brother
@praveenyadhavmallikarjunam2290
@praveenyadhavmallikarjunam2290 3 жыл бұрын
నేను కూడ వస్తాను ఏమైనా సమాచారం ఉంటే చెప్పు
@narunvenateshreddyvenkates1077
@narunvenateshreddyvenkates1077 3 жыл бұрын
Neanu sytham
@mlaxman595
@mlaxman595 2 жыл бұрын
నేను సైతం
@sskr501
@sskr501 2 жыл бұрын
S .nenu.rade
@mlaxman595
@mlaxman595 2 жыл бұрын
నా ప్రాణం పోయినా సరే నేను కూడా వస్తా విప్లవం వర్ధిల్లాలి జై కామ్రేడ్
@dubbanagarajunagaraju7335
@dubbanagarajunagaraju7335 2 жыл бұрын
Super Anna
@shviad2322
@shviad2322 Жыл бұрын
గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి కామ్రేడ్
@jamparangipdm9952
@jamparangipdm9952 2 жыл бұрын
ఇది అవినీతి ప్రపంచం తో యుద్ధం.పోరాటం ఆగదు.జై కామ్రేడ్ .లాల్ సలమ్.
@venkateshsirikonda5682
@venkateshsirikonda5682 Жыл бұрын
నా ప్రాణం పోయినా సరే అన్న నేను కూడా వస్త విప్లవం వర్ధిల్లాలి
@Inquilab-india
@Inquilab-india 3 жыл бұрын
దోపిడీ ఉన్నంత కాలం ఈ విప్లవ కార్చిచ్చు రగులుతూనే ఉంటుంది.🔥 విప్లవం వర్ధిల్లాలి.✊️
@jadilakshminarayana5520
@jadilakshminarayana5520 3 жыл бұрын
దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఇది!!....దీనికి హంతమేలేదు...ప్రశ్న? అంటేనే భయం రాజ్యానికి .....దానిఫలితమే నిరంతర సాయుధ పోరాటం ప్రజలు ఉన్నత కాలం దీర్ఘకాలిక పోరాటం కొనసాగుతూనే వుంటుంది ,,,,,,విప్లవోద్యమాలు లేకపోతే!!? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అగ్రవర్ణాలు, రాజ్యాలు,వాటి వింత పోకడలను అరికటలేము . ఇది చరిత్ర సత్యం.? విప్లవోద్యమాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి నమునతోని ప్రజలను మోసం చేస్తున్నారు రాజ్యం దానికి సంబంధించిన పెట్టుబడిదారీ వ్యవస్థ, విదేశీ సామ్రాజ్య వాదం కూడా ఖచ్చితంగా ప్రజలను మోసం చేస్తున్నారు, వీరికి పాలవర్గాలు వంతపాడుతున్నాయి రాజకీయ భూస్వాములు, రాజకీయ పెట్టుబడిదారులు, ఇదేశంలో ప్రపంచంలో పుట్టకాస్తున్నారు దాని ఫలితమే మావో యిస్టు ఉద్యమాలను అణిచివేయడానికి కారణం. వామపక్ష తీవ్రవాదం పేరుతో రాజ్యం యొక్క రాజ్యహింస ప్రజలపై తీవ్రంగా కొనసాగుతుంది దీని అధిగమించడానికి మావోయిజం కొత్త పంథాను ,ఎత్తుగడలను మార్చుకోకతప్పదు,,, తల్లి కడుపులో బిడ్డ ఉండగానే తన ఎదుగుతున్న జీవిత స్వాబావికను మార్చుకొంటు ప్రస్తుత కాలమాన పరిస్థితి తగ్గట్టుగా బిడ్డలు జనిమ్మ స్తున్నారు!!👍 అదే స్థాయిలో, అదే క్రమములో ఉద్యమాలు నిర్మాణం జరుగుతాయి 👍మల్లి పురుడు పోసుకుంటాయి, అని నా వ్యక్తిగత అభిప్రాయం అన్నలు ఎప్పుడు అంటారు.... వారికి మరణంలేదు... 🎂...ఉద్యమాలు చేస్తున్న వీరులలకు లాల్ సలాం, ఉద్యమాలలో ఆశువులుభాషిన వీరులకు విప్లవ జోహార్లు మృత వీరులకు జమ్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం ....
@dhananjayaraovenkatakintada
@dhananjayaraovenkatakintada 2 жыл бұрын
Mee abhiprayam tho nenu 100%ekhibhavisthunnanu Anna, Viplava joharlu pranalu thyagam chesina Annalaku.
@srinivaschinthapanti3427
@srinivaschinthapanti3427 3 жыл бұрын
ఎప్పటికి ఉద్యమం ఆగదు జగిత్యాల జిల్లాలో ఒకసారి వాళ్ళు వస్తే 1000 మందికి పైగా వస్తారు. ఒకసారి మేము వచ్చాము అన్న మాట కోసం ఎంతోమంది ఎదురు చుస్తునాం లాల్ సలాం కామ్రేడ్స్ మీరు జగిత్యాల జిల్లాలోకి ఒకసారి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను జై నాక్ససలిజం
@naveenmahendrahero
@naveenmahendrahero 2 жыл бұрын
Chaina dengyira nuvu
@srinivaschinthapanti3427
@srinivaschinthapanti3427 2 жыл бұрын
@@naveenmahendrahero నీకు ఏమైంది రా నువ్వు ఎవరు అసలు చైనా దేంగయిరా అంటున్నవ్ ఎవడివి రా నీకు గుద్ద నోతుందా
@dubbanagarajunagaraju7335
@dubbanagarajunagaraju7335 2 жыл бұрын
Super Anna
@akuthotaramanna4641
@akuthotaramanna4641 3 жыл бұрын
Never end the lions journey🇹🇷🙏
@shyamyallavula2796
@shyamyallavula2796 3 жыл бұрын
ఉద్యమానికి విప్లవానికి చావులేదు,దోపిడి వర్గాలు దోపిడి చేస్తున్నంత కాలం,దోపిడీకి గురౌతున్న వర్గానికి పోరాటం తప్ప మారో మార్గం లేదు. పోరాటం రూపం మర్చుకుంటుంది. ఆపోరాటం వెనక, ఆ ఉద్యమం వెనక,ఆ ఆందోళన వెనక కమ్యూనిస్టు ఆనవాలు ఉంటాయి.దానికి చావులేదు ఎక్కడ పేద ప్రజలు అన్యాయం కు గురి అవుతరో అక్కడ వారికి తోడుగా నీడగా నేను ఉంటా అంటు నినదిస్తుంది కమ్యూనిజం. కమ్యూనిస్టు అంటే అడవిలో పోరాటం చేసెవాడే కాదు. అన్యాయాన్ని ఎదిరించే ప్రతివాడు కమ్యూనిస్టే ఈ ప్రపంచంలో దోపిడి పీడనలు ఉన్నంతకాలం కమ్యూనిజం బ్రతికే ఉంటుంది కాకపోతేదాని రూపం మర్చుకుంటుంది...
@dhananjayaraovenkatakintada
@dhananjayaraovenkatakintada 2 жыл бұрын
Yes you are saying exactly 💯 % correct Anna 👍
@shviad2322
@shviad2322 Жыл бұрын
రానున్న రోజుల్లో నక్సలైట్స్ గెలుపు పోలీస్ అనే వాడు ఎవడూ కనబడకుండా చేస్తారో చూడండి అందులో నేను ఒకడిని సహాయం చేస్తా
@uyyalanarsimhulu1304
@uyyalanarsimhulu1304 3 жыл бұрын
ఆర్థిక అసమానతలు ఉన్నన్ని రోజులు నక్సలిజం,నక్సలైట్ల కు ఎర్రజెండా కు చావు లేదు పాలకులు కొమ్మలు మాత్రమే కొట్టగలరు. వేర్లను పీకలేరు నాటి చారుమజుందారు, కనుసాన్యాలు నుండి నేటి కిషన్ జీ పులి అంజయ్య , బుర్ర చిన్నయ్య, పటేల్ సుధాకర్ రెడ్డి,శాఖమూరి, హరిబుషన్, ఆర్కె వరకు తమ జీవితాన్ని అంకితం చేసారు. దయచేసి ఇలాంటి అసత్య కథనాలు ప్రసారం చేయకండి. అమరవీరుల కు నా,మనందరి లాల్ సలాం అన్నలు
@knrukmendar7557
@knrukmendar7557 Ай бұрын
జవాబు చెప్పలేని ప్రశ్న? ? ? ----- K ( N ) R నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే అమరులందరికీ జాతి మొత్తం Red Salute చేయాల్సిందే నేల తల్లి గర్వపడుతుంది తనపై కమ్యూనిస్టులు జన్మించారని ఎర్రజెండా గర్వపడుతుంది కష్టజీవుల భుజంపై ఉన్నానని ------ ఎదురు చూస్తుంది దేశం ఎర్రపొద్దు పొడిసే ఆ రోజు కోసం కలలు కంటుంది ఈ దేశం కమ్యూనిస్టుల పాలన కోసం ------- కాలం పురోగమిస్తోంది ---- ఆగదు విప్లవం జ్వలిస్తోంది ----- చావదు ఉద్యమం నెలబాలడు పెరిగి పెద్ద వాడై వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు ----- పేదవాడికి తిండి పెట్టిన వాణ్ణి దేవుడంటారు పేదవాడికి తిండి ఎందుకు దొరకడం లేదో చెప్పిన వాణ్ణి కమ్యూనిస్టు అంటారు -------- అణిచివేత తిరుగుబాటు పోరాటం ఉద్యమం సిద్దాంతం అడవి ఆశయం ఆయుధం విపినం విప్లవం ఊపిరి ప్రాణం ----------- ఆర్థిక సమస్య రాజకీయ సమస్య సాంఘిక సమస్య భూమి సమస్య భుక్తి సమస్య ---------- కుల వ్యవస్థ పురుషాధిక్యత వర్ణధర్మం శ్రమదోపిడి ఇవే మా పోరాటానికి పునాది విప్లవానికి నాంది --------- జై బోలో జై బోలో అమరవీరుల కు జై బోలో మన అన్నలందరికీ జై బోలో మన అక్కలందరికీ జై బోలో మన యోధులందరికీ జై బోలో ------- అన్న ల బాట ల అడుగులేస్తే అమ్మ గా నేను పులకరిస్తాను తండ్రిగా నేను గర్వపడతాను ------ కన్న తల్లి దండ్రుల మాటల్లో ఏ మా రాత ఏ మా తలరాత కన్నతల్లి దండ్రులు మా బిడ్డలే వీళ్ళు అని చెప్పుకోలేని దుస్థితి నా ఈ భరత భూమిలో కన్న తల్లిదండ్రులు బిడ్డా, కొడుకా అని పిలిచే స్థాయి నుంచి అక్కా , అన్నా అని పిలిచే స్థాయి కి ఎదిగిన తీరు అమోఘం -------- ప్రజల గుండెలు చరిత్ర కన్నా చాలా చాలా గొప్పవి వీళ్ళ కు చరిత్ర లో గుర్తింపు లేకపోవచ్చు వీళ్ళ ది అసలు చరిత్రే కాక పోవచ్చు కానీ వీళ్ళ ది ఎరుపు రంగు చరిత్ర ఎర్రజెండా చరిత్ర ఆకలికేకలు తీర్చిన చరిత్ర పేదలకు భూములు పంచిన చరిత్ర చెరచబడ్డ ఆడబిడ్డలకు అండగా నిలబడిన చరిత్ర సమసమాజ స్థాపనకు క్రృషి చేసిన చరిత్ర సాయుధ పోరాట చరిత్ర ప్రశ్న కు సమాధానం లా నిలిచిన చరిత్ర -------- అడవికి మ్రృగాలను వెటడానికి వచ్చినాం కానీ అడవిలో మంచి మనుషులు మనస్సున్న మనుషులు ప్రాణాలు పోసే మనుషులు ప్రాణాలకు తెగించి పోరాడే మనుషులు అసలు మ్రృగాలు జనంలోనే తిరుగుతున్నాయి ముందుగా వారిని వేటాడాలీ అని -------- -------- పోలీసుల మాటల్లో ఎక్కడ వెతకాలి అమరులను ? పోరాటం లో పోరాటానికి ఊపిరి అయిన జనం గుండెల్లో పోరాటానికి ప్రాణం అయిన అడవి తల్లి ఒడిలో కొండ శిలలో ఆకాశానికి ఎగురుతున్న రగుల్ జెండా ఎత్తుల్లో కాళ్ళల్లో కాళ్ళై జెమ్ జెమ్ జంబల్ బరి అంటూ సాగే పోరాట గీతంలో ---------- నక్సలిజం ఒక మహావ్రృక్షం దాని కొమ్ములు విరియగలరు దాని వేళ్ళు పెకిలించ లేక పోయిండ్రు దోపిడి ఉన్నంత కాలం నక్సలిజం ఉంటూనే ఉంటుంది -------- విప్లవం వర్ధిల్లాలి జోహార్ జోహార్ అమరవీరుల కు జోహార్ పోరాటం మన ఊపిరి ఆయుధం మన ప్రాణం వర్గశత్రు నిర్మూలనే మన ధ్యేయం మన సాయుధ పోరాటంలో ఎందరో కామ్రేడ్స్ నేలకొరిగారు చిందిన ఆ నెత్తుటి ధారలే మన నడకకు దారులు ఉదయించే సూర్యుడికి అమరవీరులు ఒక్కొక్కరు ఒక్కొక్క కిరణమై ఎర్రజెండాలై మన పోరాటానికి శంఖరావం చేస్తున్నారు దోపిడి పాలకుల హాక్కు అయితే దానికి తలవంచటం సామాన్యున్ని జీవితం అయింది జనం కన్నీళ్లు మన తుపాకులు కడుపు మంట మన తూటాలు వాళ్ళ గుండె చప్పుళ్ళు మన సాయుధ పోరాటానికి ప్రబోధ గేయాలు కొండ గోవుల ఎరుపు కొండలే ఎరుపు కొండల్లో అన్న ల్లా , అక్కా ల్లా అమరత్వం ఎరుపు అన్న ల్లా , అక్కా ల్లా దండాలు అంతకంటే ఎరుపు అన్న ల్లా మీద ఆధరణ పెంచుకొని అక్కా ల్లా ఆధరిస్తూ అమ్మ ల్లా ప్రేమిస్తూ ఆయ్య ల్లా పులకరిస్తూ , పలకరిస్తూ పోరాటం మీద ఆశలు పెట్టుకున్న జనం కోసం ప్రజల వెలుగు కోసం పనిచేస్తున్నాం ------- పోరాటం లో కన్ను మూసే కామ్రేడ్స్ కు జీతాలు మరణాలు పెన్షన్లు లాల్ సలామ్ లు ------- నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే ------- విప్లవం వర్ధిల్లాలి లాల్ సలామ్ కామ్రేడ్స్ విప్లవాభివందనములు ------- జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం ----- By -------------------- K ( N ) R R U ( K ) M E ( N ) D A ( R ) Cell : 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను ❣️ పెంచికలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం భా ర త దే శం
@sudarshankantamrrddi5748
@sudarshankantamrrddi5748 3 жыл бұрын
Jai Lal Salam 🙏🙏🙏
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
మావోయిస్ట్ ఉద్యమం అంతం కాదు. పాలకులు సాగిస్తున్న ఆరాచకం, అన్యాయం, అక్రమం, పేద ప్రజల పై దౌర్జన్యం, పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య ఉన్నంత వరకు మావోయిస్ట్ ఉద్యమం నివ్వురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంటుంది. చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉంటుంది. ఉద్యమాన్ని అంతం చేయటం ఎవరితరమూ కాదు. పేదవానికి ప్రాణాలతో బ్రతకాలన్నా కోరిక ఉండదు. చావు అంటే భయమూ ఉండదు. ఇది 100 % నిజం. మావోయిజం లో పేదవారు చేరుతూనే ఉంటారు. ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి చావే లేదు.
@dhananjayaraovenkatakintada
@dhananjayaraovenkatakintada 2 жыл бұрын
Idhi mummatiki nijam nijam nijam.......
@aremahipal7546
@aremahipal7546 2 ай бұрын
కొనసాగాలని కోరుకుంటున్నాను
@prashanthgugulothguguloth9797
@prashanthgugulothguguloth9797 2 жыл бұрын
Laal salaam Ane padham loone entha Manchi abdhuthamaina voice undhi Erra jenda wardillali ❤️
@evenky1237
@evenky1237 2 жыл бұрын
ప్రభుత్వ అధికారులుకు రాజకీయ నాయకులకి పోయేకాలం దగ్గరకొస్తుంది
@saiyadavsingari9785
@saiyadavsingari9785 2 жыл бұрын
Yes Anna
@dubbanagarajunagaraju7335
@dubbanagarajunagaraju7335 2 жыл бұрын
Nijam Anna
@sudhakarareddy8330
@sudhakarareddy8330 3 ай бұрын
జై జవాన్ జై భారత్
@thalapatikeshav8706
@thalapatikeshav8706 3 жыл бұрын
Great report 👌👌👌
@jagobanjaratv8752
@jagobanjaratv8752 2 жыл бұрын
లాల్ సలామ్
@swamyby1691
@swamyby1691 3 жыл бұрын
Lalsalam
@vollalakishore3272
@vollalakishore3272 2 жыл бұрын
విప్లవం వర్ధిల్లాలి విప్లవకారులకు రెడ్ సెల్యూట్
@kavalikumar8785
@kavalikumar8785 3 жыл бұрын
Naxal movement not end
@erukalarajaiah846
@erukalarajaiah846 Жыл бұрын
నిప్పు గాని
@kurakulavijay6810
@kurakulavijay6810 3 жыл бұрын
We will support them togader jai nexlate jai jai mavonest
@meetelugushorts5178
@meetelugushorts5178 2 жыл бұрын
Mavo entra piccha na kodaka china sanka naaku velli Moddalo lo mavoistlu moddalo Naxalite 1962 lo china india yuddham indhi Mavo lanjakodukuni nammukoni deshanni nasanam chesaru, Naxalite kaadu terrorist ani peru marchi Air force army ni dimpi andarini lepeyali
@kurakulavenkat508
@kurakulavenkat508 2 жыл бұрын
Kurakula.venkat
@gulammashukrabbani9100
@gulammashukrabbani9100 3 жыл бұрын
Poratam agadu laal salaam comred 🇦🇴🇦🇴✊✊ viplavam vardhillali Annala Rajyam mally Ravali Jai Naxalizam 🇦🇴🇦🇴🇦🇴✊✊
@mohanreddys2267
@mohanreddys2267 3 жыл бұрын
What s voice simply super
@dhananjayaraovenkatakintada
@dhananjayaraovenkatakintada 2 жыл бұрын
Alka your explanation and presentation superb, vunnadhi vunnatlu chepparu, Lal Salam
@bottaramakrishna8625
@bottaramakrishna8625 3 жыл бұрын
Yes viplavam vardillali
@anandpashikanti3421
@anandpashikanti3421 6 ай бұрын
Ugravadhul veeru
@r.venkateshbommakur.jangao5693
@r.venkateshbommakur.jangao5693 3 жыл бұрын
నిజ0 మే .
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 2 жыл бұрын
Laal salaam
@villagevlogsstar8205
@villagevlogsstar8205 3 жыл бұрын
💪💪💪
@sureshgandu8316
@sureshgandu8316 3 жыл бұрын
No end
@rameshpotluri357
@rameshpotluri357 3 жыл бұрын
Ji.anaa
@sasibhusan8673
@sasibhusan8673 3 жыл бұрын
No eppatiki aagadhu enka rettimpu avuthundhi just break anthe
@sivakumar-oz5xw
@sivakumar-oz5xw 3 жыл бұрын
No ends
@kadivetimasthan3447
@kadivetimasthan3447 3 жыл бұрын
Never end fighting we are joining plese contact
@praveenyadhavmallikarjunam2290
@praveenyadhavmallikarjunam2290 3 жыл бұрын
నేను కూడ వస్తాను
@krishnaraodevulapally5383
@krishnaraodevulapally5383 2 жыл бұрын
Charimanjumdar and DVRAO ,, G,nagireddykalisin1st persons
@helloapa
@helloapa Жыл бұрын
No
@surajjayram5535
@surajjayram5535 3 жыл бұрын
They have done good things... Ok accepted... But I don't accept them now... They must stop this.. this should end...
@SuryaraoBiddika-tk3ig
@SuryaraoBiddika-tk3ig 8 ай бұрын
Madam elanti dowrbagya palana konasaginath kalam viplavam konasagutundi
@eswareswar2759
@eswareswar2759 2 жыл бұрын
Jai
@googlegogle9780
@googlegogle9780 3 жыл бұрын
Jai kamred
@crystalpines3252
@crystalpines3252 3 жыл бұрын
super dialogues....
@d.sivasankarsiva6463
@d.sivasankarsiva6463 3 жыл бұрын
Lallalsalam
@bandakindirajugoud2730
@bandakindirajugoud2730 2 жыл бұрын
Lal salam 😎
@madhureddy3435
@madhureddy3435 3 жыл бұрын
అసలు ఈ జర్నీ అంతం కావటానికి వీలేదు.... అదే గనక అంతం అయినట్టాయితే ఈ రాజకీయ నాయకులు ఇంకా రెచ్చిపోతారు ...ఇప్పటికే రెచ్చిపోతున్నారు ...ఉదా: కచరా ...... జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ ... .🚩🚩🚩🚩🚩
@narayanaswamyvaradi6317
@narayanaswamyvaradi6317 2 жыл бұрын
End never so challenge always
@salaamkaro8487
@salaamkaro8487 3 жыл бұрын
Yes,May be this will end in forest only.There is no space for their ideologies in current situation/people's.
@sasibhusan8673
@sasibhusan8673 3 жыл бұрын
Agni lo vesina bangaram rettimpu kanthi avuthundhi sana pattina vajram veyi kanthulu vedhajalli nattuga annalu kuda rettimpu sakthi tho vastharu
@krishnaraodevulapally5383
@krishnaraodevulapally5383 2 жыл бұрын
Seetararao and Devulapalli perchepaledu meeru tv corectga newsreading kavali
@ChantiPro-c6z
@ChantiPro-c6z 15 күн бұрын
😮😮
@haswanthakhilseva3780
@haswanthakhilseva3780 3 жыл бұрын
Evadu rastharu ra babu e dialogue lu meku
@nadigottushravanishravani4041
@nadigottushravanishravani4041 3 жыл бұрын
Vip
@karthikyadav1620
@karthikyadav1620 9 ай бұрын
Lalllasalam. Komtead. 🙏🙏
@anjayyaanjayya8973
@anjayyaanjayya8973 3 жыл бұрын
Never
@lingaswamyd5803
@lingaswamyd5803 3 жыл бұрын
Yes viplavam vardilalii
@deverasettyrajashekar4245
@deverasettyrajashekar4245 3 жыл бұрын
ఇదీ జరగని పని.....
@nvenkatanaidu6039
@nvenkatanaidu6039 3 жыл бұрын
Lal salam
@kesavayalla1658
@kesavayalla1658 3 жыл бұрын
Who to join naxalite
@శుభదర్శిని
@శుభదర్శిని 3 жыл бұрын
Adavini vidachi janaala madhya vistarinchavachu
@dhananjayaraovenkatakintada
@dhananjayaraovenkatakintada 2 жыл бұрын
Anna adavilo safe shelter zone lo vunna combing perutho Annalanu champuthundhi e rajyam, atuvantidhi maidhana pranthamlo vunte aa Mataram Kudal brathaka nivvaru.
@abhiabhimanyu2478
@abhiabhimanyu2478 3 жыл бұрын
Bhoomi teeruguthundhannadhi suryudu unnadu udayisthadu annadhi manishi manishiga jeevinchadam ledu annadhi yentha nizamo viplavam vardhilluthadhi annadhi anthe nizam
@sivakumar-oz5xw
@sivakumar-oz5xw 3 жыл бұрын
Corporate thopidi unatha varaku villaplavam agadhu
@sivakumar-oz5xw
@sivakumar-oz5xw 3 жыл бұрын
Vippalam vaddillali
@abhiabhimanyu2478
@abhiabhimanyu2478 3 жыл бұрын
Yenni sathabdhalu gadichina yenni yuddalu Marini nizaniki chavu ledu
@venkateshwarluchirukonda3840
@venkateshwarluchirukonda3840 9 ай бұрын
Viplavam. Anthamavadam. Anedhi. Kalla. Viplavam. Anedhi. Samudhram. Laantidhi. Oka. Glass. Neellu. Theeshinantha. Maathrana. Samudhram. Velithi. Kaadhu. Viplavam Vardhillaali.
@swamyby1691
@swamyby1691 2 жыл бұрын
Redselyut
@balakrishnarao6818
@balakrishnarao6818 2 жыл бұрын
విప్లవం లేదు Bochu లేదు, Vengalrao లాంటి వాళ్లు, hj దొర లాంటి officer లాంటి వాళ్లు వుంటె elanti వాళ్ల aatalu సాగవు,
@dubbanagarajunagaraju7335
@dubbanagarajunagaraju7335 2 жыл бұрын
Ninuchi ithadha
@SagarSagar-zw2vq
@SagarSagar-zw2vq 3 жыл бұрын
Fast ntv ee ntv anchar.midha investgation cheyali
@indian-ff6et
@indian-ff6et 3 жыл бұрын
Pakka idhi cheyali
@anitharavianitharavi7589
@anitharavianitharavi7589 2 жыл бұрын
Lalusam vipulavam zindabaad
@erravellykanakasena8915
@erravellykanakasena8915 3 жыл бұрын
Ippati prabhuthvalu..rajyanganni amalu cheyadam purthiga vipalam iyyayi.....vidya vidyam privatization ipoinay...bhumi pampini samasya thirane ledu...politicians athyantha avineethi parulainaru...
@bantusrinivas193
@bantusrinivas193 3 жыл бұрын
There is no end for any WAR.
@muralikarupothula693
@muralikarupothula693 2 жыл бұрын
🙏🙏🙏✊✊✊🚩🚩🌹✊💪
@SatheeshKumar-do2ze
@SatheeshKumar-do2ze 8 ай бұрын
Viplavama vardillu
@sodekalyani739
@sodekalyani739 2 жыл бұрын
Sallam hidma anna
@gosangiravi4529
@gosangiravi4529 2 жыл бұрын
🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🌹🙏🙏
@buchapathid1586
@buchapathid1586 Жыл бұрын
Govt..aviniti.apolis..cheyodu..g.o.v.t..antham..kayam..s
@shobharani246
@shobharani246 Жыл бұрын
VIPLAVAM, ANTHARICHALANTE, AVINTHI,KABJALU,KUTRALU,KUTHANTRALU, 1962 RACHARIKAM UNNANATHA KALAM YODHUDU EKKADO UNDADU PAKKANE, UNTU PORATALU RAKA RAKALA, ELECT, SELEC &ANY CUREPTION STOP, ALL POLITITION,DISPATCH IN LOW CAST,OR POOR PERSON, DON'T STOP SUN SET, SAME, STATE PEOPULS,OOT NO, COMING SOON WAAR. ON CRIMINALS,
@cIndia9
@cIndia9 3 жыл бұрын
Desam mukyam deamlini prajalu mukyam ante gani China bhavajalam, Russia bhavajalam antu desanni vichinnam chese ilanti daridram vaddu
@gangannaa4477
@gangannaa4477 3 жыл бұрын
Mee.pettu.badi..varu.alochinchedi.kani.vudyamalu.thappakundha.vuntai.edepakka.mee.channallaku.reating.kosame.avuna.kada
@gangannaa4477
@gangannaa4477 2 жыл бұрын
Atu.potulu.vunna.appudu.antham.kadu.vipvam..vardilluthundhi.ede.pakka
@ankushsiddani2679
@ankushsiddani2679 2 жыл бұрын
Moddala Lal Salam..
@karthikkarthik453
@karthikkarthik453 2 жыл бұрын
Nee mokam la na sulli lanjodka neeku comrades gurinchi aam telusu ra gudda muskoni dengey pilla puku ga
@dhananjayaraovenkatakintada
@dhananjayaraovenkatakintada 2 жыл бұрын
Emiraa elaga vundhi Lalsalam ni kincha parusthunnaavu?
@ankushsiddani2679
@ankushsiddani2679 2 жыл бұрын
@@dhananjayaraovenkatakintada na modda kuda laal undi...so.laal salam
@Rockybhai-xs4zd
@Rockybhai-xs4zd 3 жыл бұрын
Javanluki burraledhu
@SANJUREDDY-jv8bi
@SANJUREDDY-jv8bi 3 жыл бұрын
Jawans ki burra undhi kaani ee govt maatalu vini ____burra leni valla laaga pravarthisthunnaru....
@jagakillo2494
@jagakillo2494 3 жыл бұрын
Aadhi vaasulu banisaluga maarutaaru
@SagarSagar-zw2vq
@SagarSagar-zw2vq 3 жыл бұрын
Evanni vest edhuri enchhe ok gonthu chalu adhe evar green
@sumanthreddy3481
@sumanthreddy3481 3 жыл бұрын
Vellu edo bokkalo desh seva chesinattu buildup Okati. Okapuddu naxalites ante prajala kosam porade vallu , leaders ki valla Peru chepte kaaripoyedi, ipudu ala kaadu prajalaki evi andakunda cheidam naxalism. Vallaki govt schemes kaani , roads , electricity edi raakunda chestunnaru. RMP's ni bayapedtunnaru. Moist, police la madya innocent ppl nastapotunnaru. Vellaki anta dammu dairyam nijayite unte , Telangana Andra Chattisgarh, Odisha lo ento mandi corrupted politicians unnaru, em pikaru- peektunnaru vallani? Vellu matlade naxalism ennado chanipoindi..ipudanta survival kosame , JANAM KOSAM KAADU
@kumkumashakuntala6309
@kumkumashakuntala6309 3 жыл бұрын
Hlo bro vallaki e society lo vallalaga support chese vallu kanumarugaipoyaru inka manam kuda anni chust potunam kabbati vallu vala ideologies anni adavika agipoyae anduke vallu emichayalekapotunaru plus national medias and a area government kuda actual news ne chepadamledu mana government valla to charchalu jarapalane uddesham kuda patukovaledu ok vela vallu mana politics ke vaste they can rule the best government also valla meda koni lakhs and crores of rewards unna akkadi prajalu anduku vallini patiyadam lado alochinchu bro vallu kuda mana laga o common people's only vallu government anyayalaku aganist ga fight chestunaru kabate vallani terrorist ga mudra vasaru plus oka sari alochinchu mana forest lo manchi natural resources unnai adi manaki kuda taledu vallu vunnaru kabatti adavulu enka alla unnai
@prashanthgugulothguguloth9797
@prashanthgugulothguguloth9797 2 жыл бұрын
Erra jenda wardillali Adavi thalliki dandam
@vollalakishore3272
@vollalakishore3272 9 ай бұрын
దోపిడి పీడన ఆర్థిక అసమానతలు అన్ని రకాల వివక్షత ఉన్నంత కాలం విప్లవ ఉద్యమం ఎదో ఒక రూపంలో కొనసాగుతు ఉంటుంది ఎవ్వరు అపాలేరు
@gantapavanteja9343
@gantapavanteja9343 2 жыл бұрын
Jai kamred
Is It Revenge For Balimela Incident...? || Special Focus || NTV
18:46
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Special Foucs on Chhattisgarh Naxal Attack l Ntv
14:16
NTV Telugu
Рет қаралды 1 МЛН
9 PM | ETV Telugu News | 7th February "2025
21:26
ETV Andhra Pradesh
Рет қаралды 27 М.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН