ప్రపంచం లో ఉన్న తెలుగు వారందరూ సీఎం రేవంత్ రెడ్డి గారిని రియల్ స్టార్, డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ అని కొనియాడుతున్నరు .
@vijayavarma50003 сағат бұрын
రేవంత్ రెడ్డి 100% correct
@Sriram-r2b5 сағат бұрын
రేవంత్ రెడ్డి వదిలేసి ఉంటే కేటీఆర్ ఏమంటాడో తెలుసా అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ లోనే ఉన్నాడు వాళ్ళు వాళ్ళు అంతా ఒకటే సెలబ్రిటీ అని ప్రాణం పోయింది చూసి కూడా వదిలేశాడు రేవంత్ అని కేటీఆర్ అంటాడు
@PavanKumar-ff9ho4 сағат бұрын
Edi kudaa correct ye masteruu
@gopibadavath-jd8nf6 сағат бұрын
సీఎం Is కరెక్ట్ 👍👍👍.
@nageshyadav33994 сағат бұрын
CM good
@vijayavarma50003 сағат бұрын
స్మగ్లర్ల సినిమా తీసి అది తెలుగు సినిమా గర్వపడేదనడం సిగుచేటు
@rajeshVenkata-ww6yd5 сағат бұрын
CM good going
@yalamanchilisruchulu14723 сағат бұрын
CM Revanth Reddy the real star Sir really hats off to you suuuuper👌👌👌👌
@ThotaSaidulu-px2sv6 сағат бұрын
Cm super
@venkateshburla68824 сағат бұрын
Revath CM Garu Meeru super.........❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@NaralaBabu-on6mu6 сағат бұрын
CM. Super
@ashokanantapurabbayi87114 сағат бұрын
Cm Revanth garu correct ilane undali oka CM ante Hatsoff CM Sir 👏👏👏
@srinimba76563 сағат бұрын
CM RR is 10000000% correct .powerful cm In india .
@SulthannBasha4 сағат бұрын
నిర్ణయం కరెక్టే
@KiranKumar-bn3kj3 сағат бұрын
Cm sir super
@ravibadvel86355 сағат бұрын
Cm revanth reddy nirnayam corect
@PawanGajula-t7u5 сағат бұрын
సరైనదే
@gdilip78945 сағат бұрын
Yes revanth reddy is correct
@surya537003 сағат бұрын
అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఎంటి అంటే ఎన్టీవీ గత 15 ఇయర్స్ నుంచి బరస వైసిపి సంక నాకి ఇప్పుడు వార్తలు చూపిస్తుంటే 😅😅
@sunkusadanandam27134 сағат бұрын
CM garu great, rules andariki okete
@jaibharat76284 сағат бұрын
CM garu cheppindi 💯% correct ❤
@pandrangisrinivasarao71624 сағат бұрын
CM great
@sudhakarpalacherla50193 сағат бұрын
Revanth correct
@chennamsettikasi29323 сағат бұрын
Revanth is real hero
@prasarithira3 сағат бұрын
10000000000000000€€€€% Right decision
@sankarraobasa738720 минут бұрын
Cm sir❤❤❤❤
@leelaprasad17302 сағат бұрын
ప్రభుత్వం అవసరమైన అనుమతులను అన్ని ఇచ్చింది, అయితే తొక్కిసలాట కారణంగా జరిగిన దురదృష్టకరమైన సంఘటన వ్యవస్థలోని లోపాన్ని తెలియజేస్తుంది. ఈ సమస్యను నిర్మాణాత్మకంగా పరిష్కరించడం ముఖ్యం, కానీ AA ను లక్ష్యంగా చేసుకోవడం లేదా చిత్రపరిశ్రమను విమర్శించడం సరైంది కాదు. సహజ విపత్తుల సమయంలో చిత్రపరిశ్రమ మొదట సహాయం అందించటంలో ఎప్పుడూ ముందుంటుంది మరియు అవసరంలో ఉన్న వారిని మద్దతు ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి పెట్టవలసింది.
@VimalaRao-t8f2 сағат бұрын
జనం మారాలి. బెనిఫిట్ షో లకు జనం వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. అభిమానులు కూడా ఆలోచించాలి.
@KishanRaja-kq8tlСағат бұрын
100% కరెక్ట్
@SaiSankarKonathala9 минут бұрын
Not only benefits, but also theatre ticket rates also should be increased.
@madhavrao17563 сағат бұрын
AA is only getting hourly updates, no help to that family
@pallanagendra4454Сағат бұрын
Revanth anna real hero
@asv...constructionvehicles72213 сағат бұрын
Supar revanth anna
@k.45112 минут бұрын
మంచి నిర్ణయం
@Raja007-e8uСағат бұрын
Good Telangana cm revanth Reddy
@satishkrishna1919Сағат бұрын
daring and dashing cm
@shaiksharif69634 сағат бұрын
TFI is suffering from AA
@sailakilari32232 сағат бұрын
Cm sir super The grate lidar revant sir
@srisatya65632 сағат бұрын
If govt can't provide security permission for a movie release , then this should be a weak administration. It seems like Congress govt has taken a leaf out of YCP govt in creating stamped ( tarnish CBN image for electrol gain) I have serious doubt this incident. Justice need to be done. This case should be handed over to CBI.
@KishanRaja-kq8tlСағат бұрын
డైనమిక్ ముఖ్యమంత్రి
@novagaming12125 сағат бұрын
Allu Arjun road show valla pranalu pothaya... ledha police laati charge valla thokkisalata ayyi pranalu poyi untaya...?
It seems like Congress govt has taken a leaf out of YCP govt in creating stamped ( tarnish CBN image for electrol gain) I have serious doubt on this incident. Justice need to be done. This case should be handed over to CBI.
Chala Mandi chenipoyaru edhi am kottha am kadu kani intha serious gaa tesikunnaru ante crt ga dorikinadu ani book chesinaru
@polavarupuniharanth453654 минут бұрын
ఆంధ్రాలో టిక్కెట్లు రేట్లు తగ్గిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో సినిమా జనాలు గొడవ గొడవ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తే ఏం చేస్తారు
@mallikarjun48152 сағат бұрын
Telugu varu garva padela cinima ledu
@yuvarakesh9Сағат бұрын
Don't support allu arjun news
@venkateswarreddy3463Сағат бұрын
Supar cm
@gorleramakrishna32823 сағат бұрын
CBN unnadu mottam story lo Matter akkada nunchi srt ayyindi
@SIREESHAP-k2x5 сағат бұрын
Endulo allu arjun di tappu ani cheppalemu,police la vaifalyam kuda undochu,
@Sriram-r2b5 сағат бұрын
థియేటర్ వాళ్ళు ప్రొటెక్షన్ అడిగితే అల్లు అర్జున్ లాంటోడు వస్తే వేల మంది వస్తారు మేము ప్రొటెక్షన్ ఇవ్వము రావద్దని చెప్పమని పోలీసులు తిరిగి లేఖ రాశారు అయినా సరే పోలీసుల మాట వినలేదు అల్లు అర్జున్ ఈ విషయం మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు
@PavanKumar-ff9ho4 сағат бұрын
@@Sriram-r2b✅✅ brother theater ki poiee chudakaapothee m ithadii oka days 10 ecchi fans andari thoo photo digalii