Be Alert : Four Indian-Americans Arrested for Allegedly Running Human Trafficking Racket l NTV

  Рет қаралды 102,298

NTV Telugu

NTV Telugu

16 күн бұрын

#humantraffickingracket #indianamericans #bealert #ntv
Be Alert : Four Indian-Americans Arrested for Allegedly Running Human Trafficking Racket l NTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 89
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
మన వాళ్ళకి మనోళ్ళే దరిద్రం. పాపం కన్సల్టెన్సీ వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు వసతి,ఆహారం ఉంటే. ప్రశాంతంగా ఉండకుండా ఒక రూంలో 8 మంది సభ్యులు , బయటకి వచ్చి ఫోన్ లో సొల్లు .. ఇక్కడ ఇరుగు పొరుగు కి డిస్టర్బెన్స్ కాబట్టి కాప్స్ కి కాల్ చేసారు. ippdu కన్సల్టెన్సీ సమస్య లో ఉంది
@thirumalaiitbhu4899
@thirumalaiitbhu4899 13 күн бұрын
who said that they came outisde for phone talking that's why they got caught .? No it's not..They raised request for pest control and that pest control team identified lot of crowd over there and complained it accordingly.
@venkateshwarrao435
@venkateshwarrao435 14 күн бұрын
ఏది ఏమయినా,మనోళ్లు గొప్పొల్లు అబ్బా.ఎక్కడ అయినా చక్కగా మోసం చెయ్యగలరు.మన రక్తం లోనే ఆ టాలెంట్ వుంది.చెయ్యి ఎత్తి జై కొట్టు తెలుగోడా.గతం,వర్తమానం కూడా ఘన కీర్తి వున్నవాడా.
@T-Investments
@T-Investments 15 күн бұрын
How is this possible to contain people and make them work? When cops are One 911 call away..looks like they provide survival jobs and accommodation to students
@darphd
@darphd 15 күн бұрын
వీళ్ళు దొరికారు. అమెరికాలో కన్సల్టెన్సీ పెట్టిన చాలామంది తెలుగు వారు చేసే పని ఇదే. వుద్యోగం వచ్చేవరకు వాళ్ళందరిని ఒకదగ్గర ఉంచి ట్రైనింగు ఇస్తారు లేదా వేరేవాళ్ళ రెండో జాబ్ చేస్తారు. అంతెందుకు గుడివాడ మ్మెల్యే గ గెలిచిన అట్లాంటా NRI కూడా చేసినపని ఇదే. దొరికితేనే దొంగ లేకపోతె దొర!
@Kyn_99
@Kyn_99 15 күн бұрын
Adi human trafficking kadu, job consultancy lu alane untae
@hoveringcow
@hoveringcow 15 күн бұрын
They are legit employees working in 60-40 salary
@spranav1012
@spranav1012 14 күн бұрын
That is consultancy business here in America
@lonestoic
@lonestoic 15 күн бұрын
ఇంటి పేర్లు చూస్తే మన తెలుగు వల్ల లానే ఉన్నారు ఏంటి
@johnc-sd5ct
@johnc-sd5ct 15 күн бұрын
Telugu valee
@ramki21
@ramki21 14 күн бұрын
Thokalu chudu 😂
@sandeepkumarchintha9606
@sandeepkumarchintha9606 15 күн бұрын
evanni america lo common. asalu adi human trafikking kaadu, consultancy vallu alane accomodation provide chesi jobs search chestaru, aevaro chusi report cheyatam tho ila scene ni change chesaru, its just consultancy. aa ammailu antha ikkada masters chesina students
@ramki21
@ramki21 14 күн бұрын
😂😂😂😂
@GopiKrishna-zt4gm
@GopiKrishna-zt4gm 2 күн бұрын
Dey 😂
@sandeep15299
@sandeep15299 13 күн бұрын
In 1997, yes 27 years ago, one of my friend's friend complained to me that they were being treated badly by their company. So I visited his H1B "guest house" like this in Detroit suburbs. I felt bad seeing professionals in a depressive state, sleeping and sitting on floors like in a warehouse. Very sad to know that things have not at all improved. They can atleast treat their fellow humans more respectfully with basic comforts, they are making a lot of money off them. However, I seriously doubt whether this is actually typical human trafficking although some laws may have been broken. I suspect they are all H1B or master students legally in the country looking for consulting jobs and are staying in a temporary accommodation. Lot's of racism in Texas and the officials and media jumped on this opportunity to paint this as human trafficking.
@Susimunna123
@Susimunna123 14 күн бұрын
Basic common sense, If you don’t know what’s going on please try to know what really happened.
@kavitanair2598
@kavitanair2598 14 күн бұрын
No problem, their judgments are not like our country, no mercy nor political power 😢😱🤯🙆
@sivacharan57
@sivacharan57 14 күн бұрын
ఇక్కడా.ముందు జాబ్స్ లేవు, రోజూ రోజూ కి దుబాయ్ సౌదీ లొ లేబర్ లాగా అయోతున్నారు, ఎస్పెషల్లీ మన్న telugu వాళ్ళు మారి ఎక్కువ. consultancies have to think and also parent's
@greedyboi8431
@greedyboi8431 13 күн бұрын
North Indian media never shows this 😂
@Carolina_Panthers
@Carolina_Panthers 13 күн бұрын
Guletes 😂😂
@prabhakardhulipalla
@prabhakardhulipalla 13 күн бұрын
అరెయ్ బాబు , మీ కల్పనా చతుర్యానికి హద్దులు ఎగిరి పొయాయి!!! పొలీసులు ఉండల్సినదానికంటే ఎక్కువ హడావిడి చేసి ట్రఫికింగ్ అని కేస్ పెట్టారు!! ఉద్యొగార్ధులై బుద్దిపూర్వక సమ్మతి తో 15 మంది 3700 అదుగుల ఇంటిలో నివసించడం ట్రఫికింగ్ కాదు!!! స్టుడెంట్స్ కి ఒ.పి.టి తొలి సంవత్సరం జీతం చెల్లించాల్సిన అవసరం లేదు అమెరిచ చట్టాల ప్రకారం!!! వల్లు బుద్దిపుర్వక సమ్మతి తో ఆ కంపనీ వాడు ఇచ్చిన వసతి లో నివసించారు!!! కాబట్టి ఇంక మీ కల్పనా చాతుర్యానికి అడ్డు కట్ట వేయండి!!!
@krakeshrake5768
@krakeshrake5768 13 күн бұрын
So sad really 😞
@funmedia5444
@funmedia5444 15 күн бұрын
Research chesi news veyyandi idi different news akkada incident veru 😢😂😂😅
@johnc-sd5ct
@johnc-sd5ct 15 күн бұрын
I think they provided accommodation in consultancy. It’s common in masters also sleeping 3-5 people per room. Masters rooms check cheste enka Em anatrooo
@karnatinagesh
@karnatinagesh 14 күн бұрын
What is common do u have all of them added to lease agreement? No Rule says more than 15 days a person is staying in a house u need to inform the society. And they have the norms how many people per bedroom... Don't tell it is common... Kind of bull shit stories
@user-qn7fg2bb7x
@user-qn7fg2bb7x 14 күн бұрын
అంతే ఇక్కడ కూడా రెడ్ లైట్ ఏరియా లు పెరిగి పోయాయి మన సనాటానా బ్యాచ్ వి నాకు ఇన్ని రోజులు ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై బంగళూరు అనుకున్న మళ్ళీ కువైట్ ఇప్పుడు ఇక్కడ 😂😂😂ఇది ఏమైనా గ్రేట్ రా మీరు 🙏🙏🙏
@priyankathumma9205
@priyankathumma9205 13 күн бұрын
Please telecast the truth. Very sad to normalize for everyone. Our media can create biryani by adding much spice to news.
@Imp_info
@Imp_info 14 күн бұрын
Trend has changed , now they are doing all these things with a tag called marriage ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kajaldarling7766
@kajaldarling7766 15 күн бұрын
Ento pedda caste America, America velltaru India develop cheyedaniki help cheyachu ga
@TJMVlogs612
@TJMVlogs612 15 күн бұрын
Mana telugu vallu dentlonu takkuva kadu ani prove chesthunaru
@akhildasari5352
@akhildasari5352 14 күн бұрын
U.S.A lo consultancy adi ... ikkada ilane undidi adi human trafficking kadu
@TJMVlogs612
@TJMVlogs612 14 күн бұрын
If sooo...... Let it be proved... Untill the news goes viral
@MUBBK
@MUBBK 14 күн бұрын
Our blood itself different, color is same but inside content is different..any fraud our guys name is present like attendance in school.
@user-qn7fg2bb7x
@user-qn7fg2bb7x 14 күн бұрын
గ్రేట్ సనాతన హ్యూమన్ ట్రాఫికింగ్
@Americanboy3824
@Americanboy3824 14 күн бұрын
Consultancy vaadu papam ani accomodation isthe vallane muncharu ra ee ammailu andaru😂😂😂.
@karnatinagesh
@karnatinagesh 14 күн бұрын
Enti consultant vadu accommodation ichadaa? First ivvachaa? Evadu run cheyamannadu . Consultancy run chesthe rules untaayi kada slight deviation is ok. Ilanti vedavalu montham thelugu jathini sanka nakisthunnaru
@KK-ee7to
@KK-ee7to 15 күн бұрын
Consulting company?
@tharunkumar1372
@tharunkumar1372 14 күн бұрын
Cis
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
న్యాయవాదులు మరియు భారతీయ సంఘాలు వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను
@tarunthomas8123
@tarunthomas8123 15 күн бұрын
HEY REPORTER .... they belong to which state in INDIA ???
@nandyalaJideep
@nandyalaJideep 15 күн бұрын
Telangana
@tarunthomas8123
@tarunthomas8123 14 күн бұрын
@@nandyalaJideep oh is it ...
@The_snow_girl
@The_snow_girl 14 күн бұрын
Ami manushulu raa elantti vala pedaa apudu pothundho Barath apudu manchi rojulu vastayoo 😭😭
@ravivarmadevulapally7152
@ravivarmadevulapally7152 14 күн бұрын
Adhi human trafficking kaadhu ra nayana! Validate cheskoni publish cheyandi mundhu🙏🏼😂
@milithaannam1432
@milithaannam1432 14 күн бұрын
It’s not true totally wrong please don’t trust
@sdash6242
@sdash6242 15 күн бұрын
20 people in one house, sleeping on floor and minimal furniture? That's normal in India.
@EndrumPunnagai-kz2sz
@EndrumPunnagai-kz2sz 12 күн бұрын
Then ask them to stay in india 😂😂
@sdash6242
@sdash6242 12 күн бұрын
@@EndrumPunnagai-kz2sz vee are besd kunntry in the waarld, saar. You need to tessd arr great Indian curry and arr great Indian kulture.
@Jameela_Food_Factory
@Jameela_Food_Factory 14 күн бұрын
Papam
@RamKumar-yf8hq
@RamKumar-yf8hq 14 күн бұрын
False information 😂
@veerenderkaur2265
@veerenderkaur2265 14 күн бұрын
Ap vallu
@arvindnaidu4116
@arvindnaidu4116 15 күн бұрын
Asalu mana telugu channels ki mtelikunda chillar reporting chsi vala future tho adkuntunaru, akada just ah amailki job search lo baganga accomdation icharu nka mledu
@abhishekmarubadi5718
@abhishekmarubadi5718 13 күн бұрын
Idhi fake news. Nijam ga vere laaga aindhi. Nenu US lo untanu akkada unna vaalu na frnds. Asalu story oka laaga avthe news channels antha vere laaga chupisthunnaru. Koncham story research chesnanka news cheppandi. Negative cheppi trp lu penchukodam kaadhu
@etikaalasrikanthreddy6447
@etikaalasrikanthreddy6447 14 күн бұрын
This is fake news… All false allegations …. Okasari Aa ammailatho ney maaatladi confirm cheskondi …. Idhi Antha just assumption vaalu create cheskunna story.. Okasari Case Court ki velaaka appudu thelusthundhi…
@rachagoralaramugopal9883
@rachagoralaramugopal9883 7 күн бұрын
Rey media telusukoni news cheppandi
@user-jn1cp5qk6u
@user-jn1cp5qk6u 13 күн бұрын
This is complete fake With this news I understand that How our Telugu TV channels working
@anilkumarchalla-g5x
@anilkumarchalla-g5x 13 күн бұрын
rey em matladtunav ra
@royalindian001
@royalindian001 15 күн бұрын
osii nee erri pushpam , amayakam gaa raavtam kaadu , anni telisee fake gaa ne osthunnaru , nuvvu mari erri pushpam laa unnavee
@sujithkanna3312
@sujithkanna3312 14 күн бұрын
endhuku ra akkada kuda mana paruvu ni tistaru
@shivamani-1
@shivamani-1 14 күн бұрын
gunda surname had some problem
@venkatarr
@venkatarr 14 күн бұрын
చెప్పు తెగుద్ది
@shanmukhkrish1740
@shanmukhkrish1740 14 күн бұрын
😂😂😂
@Carolina_Panthers
@Carolina_Panthers 13 күн бұрын
Guletes 😂😂
@TeluguMuchati
@TeluguMuchati 13 күн бұрын
Arey idi mosam kaaadu ra…
@avinashmeru9262
@avinashmeru9262 14 күн бұрын
Edhe too much ra arey...Fact thelsukokunda news publish chesthunaru
@gmohan5952
@gmohan5952 15 күн бұрын
Bagayendhi
@prabhakardhulipalla
@prabhakardhulipalla 13 күн бұрын
మనం కాలేజ్ అయ్యాక హైదరాబాద్ జాబ్ వెతుక్కొవడానికి వస్తాం!!! అప్పుడు ఒక 2 బెడ్ ఇంటిలో 10 మంది ఉంటాం!!! అక్కడ మనకి అది తప్పు కాదు!!! అమెరికా లో 2 బెడ్ హౌస్ లో 4 గు మించి ఉండకూడదు!!! మన స్టుడెంట్ పిల్లలు కాలేజ్ అయ్యాక జాబ్ లు వెతుక్కొంటారు!!! ఇండియా నుంచి వచ్చే లక్షల మందికీ అమేజాన్ లొ లేదంటే గూగుల్ లో జాబ్ లు రావు కదా మరి వాళ్ళు ఏమి చేస్తారు? ఎదో ఒక కంపనీ జయిన్ అయ్యి నేర్చుకోని ఫేక్ ఎక్ష్పీరియన్స్ తో కాంట్రక్ట్ జాబ్ చేరుతారు!! ఈ మధ్య లో ఇలా కంపనీ వాడు ఇచ్చిన గెస్ట్ హౌస్ లో ఉంటారు!!! అది అమెరికా లో పుట్టి పెరిగిన వాడికి సరి ఐన జీవన ప్రమాణాల తో లేని జీవితం అని అంటారు!!! స్తుడెంట్స్ సొంతగా అద్దెకు తీసుకోని అలా ఉంటే పక్కింటివాడు కంప్లైంట్ చెస్తాడు, ఇల్లు ఖాళీ చెయిస్తారు!! పపం వాడెవడో ఖర్మ కొద్ది కంపనీ పెట్టి పిల్లలకి వసతి కల్పించాడి. పెద్ద పాపమే అది!!! శిక్ష పడాల్సిందే!!! కాబట్టి పిల్లలూ చెప్పొచేది ఏమిటి అంటే!!! చదువు కొందాం అనుకోని!!! డబ్బులు కట్టేంత బాంక్ బలన్స్ ఉంటే అమెరిక రాండి. చదువు అయ్యాక ఫాంగ్ కంపనీల లో ప్రయత్నించండి. ఉద్యగం రాక పొతే ఇండియ పోండి !! ఈ దెబ్బతో ఎవడూ స్తుడెంట్స్ కి వసతి కూడా ఇవ్వడు!!!
@thuch93
@thuch93 13 күн бұрын
Vellu ycp party jagoo fallowers vuntaru sure
@maharshichowdary8150
@maharshichowdary8150 13 күн бұрын
America lo students ni Pittalani kalche nattu kalustunte mee news channels oka bulletin kuda veyaledu kani Job kosam consultancy vallu accommodation este America police lu ado terrorist ni pattu kunattu meru mee news Thu
@mohammadrafi7721
@mohammadrafi7721 10 күн бұрын
అరెబాబు, అసలు జరిగింది ఏంటని తెలుసుకోండి న్యూస్ రాసే ముందు. అంతేగానీ మీ టీఆర్పీ ల కోసం, వ్యూస్ కోసం మీ సొంత స్టోరీలు రాసి పైశాచిక ఆనందం పొందకండి. ఆ ఆర్టికల్/వీడియో వలన వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీకు తెలుసా? అసలు జరిగింది ఏంటి అని నేను చెప్తాను కొద్దిగా సమయం తీసుకొని చదవండి. అది ఒక కన్సల్టింగ్ కంపెనీ. అసలు కన్సల్టింగ్ కంపెనీ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తది అని తెలుసుకుందాం ముందు. అమెరికాలో మాస్టర్స్ చదివిన తర్వాత మన భారతీయ విద్యార్థులకు అంత సులువుగా జాబ్స్ రావు. చాలా కష్టపడాల్సి ఉంటది. ఇంటర్వ్యూలు కూడా చాలా కష్టపడితే తప్ప రావు. అలా ఒకవేళ జాబ్ వచ్చినా, అన్ని కంపెనీలు వీసా స్పాన్సర్షిప్ లు చేయరు. అందువలన మన విద్యార్థులు చాలా వరకు కన్సల్టింగ్ కంపెనీస్ ని సంప్రదిస్తారు. అయినా ఈ కన్సల్టింగ్ వ్యాపారం కూడా ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. గత 20 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ఇలాంటి సంస్థలు అమెరికాలో కొన్ని వేలల్లో వున్నాయి. అలా ఏదో ఒక సంస్థని స్టూడెంట్ సంప్రదించాక, తనకి టెక్నికల్ సబ్జెక్టు గురించి ట్రెయినింగ్ ఇచ్చి, రెస్యూమ్ తయారు చేసుకోవడానికి హెల్ప్ చేసి, వారికి వుండటానికి ఇల్లు ఇచ్చి, ఇంటి అద్దె ఆ సంస్థనే కట్టి, వారికి తినడానికి కావాల్సిన కూరగాయలు, వంట సామానులు అన్నీ సమకూర్చి, ఇవి మాత్రమే కాకుండా, వారి రెస్యూమ్ మార్కెట్లో ఉన్న టాప్ MNC కంపెనీలు అన్నింటికీ పంపడానికి ఒక రిక్రూటింగ్ టీం ని ఏర్పాటు చేస్తారు. అప్పుడే మాస్టర్స్ చదివి ఉద్యోగం కూడా లేనప్పుడు వాళ్ల దగ్గర కూడా డబ్బులు వుండవు కాబట్టి, పైన చెప్పిన అన్నీ చేయడానికి స్టూడెంట్స్ దగ్గర ముందుగా ఏం డబ్బులు తీసుకోకుండా ఉద్యోగం వచ్చేవరకు ఆ సంస్థ వాల్లే అన్ని సమకూరుస్తారు. ఈ సర్వీసెస్ అన్ని ఇచ్చినందుకుగాను, స్టూడెంట్ కి ఉద్యోగం వచ్చాక శాలరీలో కొంతభాగం సంస్థ తీసుకొని మిగతా భాగం వారికి చెల్లిస్తారు. ఇదీ క్లుప్తంగా కన్సల్టింగ్ సంస్థ గురించి. ఇప్పుడు అసలు అక్కడ జరిగిన విషయం ఏంటని తెలుసుకుందాం. అది ఒక కన్సల్టింగ్ సంస్థ స్టూడెంట్స్ కోసం ఇచ్చిన ఇల్లు. ఇల్లు అనగానే మన దగ్గర వున్నట్లు చిన్నగా వుండే ఇల్లు కాదు. మినిమం 5BHK / 6BHK ఇల్లు తీసుకుంటారు. ఎందుకంటే 10 నుండి 15 వరకు ఒక ఇంట్లో సరిపోతారు అని. అక్కడ కూడా అలాగే 5BHK ఇళ్లు, దాదాపు 15 మంది వరకు అమ్మాయిలు వున్నారు ఆ ఇంట్లో. అమెరికాలో ప్రతి 15 రోజులకి లేదా ఒక నెలకి pest control వాళ్లు వచ్చి ఇంటి లోపల మరియు ఇంటి చుట్టూ దోమలు, కీటకాలు రాకుండా రసాయనాలు స్ప్రే చేసి వెళ్తారు. అలాగే మార్చ్ 2024 మొదటి వారంలో ఆ pest control అతను ఆ ఇంటికి కూడా వచ్చినపుడు, అక్కడ ఇంట్లో ఇంత మంది అమ్మాయిలు, అందులోనూ వారు అందరూ కూడా 20 నుండి 25 సంవత్సరాల మద్య వున్న యువతులు మరియు విదేశీయులు అవడం వలన అతనికి ఏదో అనుమానంగా భావించి, పోలీసులకి ఫోను చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటిది ఏదో జరుగుతుంది ఏమో అని భావించి ఆ తర్వాత సాయంత్రం 7 నుండి 8 మధ్యలో వచ్చారు ఆ ఇంటికి. వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర సమాచారం సేకరించారు, వాళ్ల మొబైల్స్, ల్యాప్టాప్ లు తీసుకున్నారు. ఆ ఇల్లు సంతోష్ కటుకూరి పేరు మీద అద్దెకి తీసుకోవడం మరియు అక్కడ వున్న స్టూడెంట్స్ అందరికీ రెస్యూమ్స్, జాబ్ మార్కెటింగ్ లో సహాయం చేస్తూ వుండటం వలన తనని మరియు తన భార్య ధ్వారక గుండా ని ఇద్దరినీ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2 రోజులకి బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు. అలాగే స్టూడెంట్స్ అందరూ టెక్నికల్ సబ్జెక్టు ట్రెయినింగ్ ఇచ్చేది అనిల్ మాలే అని చెప్పడంతో తనమీద కూడా అరెస్టు వారెంటు జారీ చేశారు. కానీ తను అప్పటికే ఇండియా వెళ్లడం వలన తనని అరెస్టు చేయలేకపోయారు. అలాగే చందన్ దాసిరెడ్డి కూడా అక్కడే వర్క్ చేస్తూ ఉండటంతో తన మీద కూడా అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఇది అంతా జరిగింది మార్చ్ 2వ వారంలో. ఆ తరువాత నుండి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ వున్నారు. గడిచిన 3 నెలల ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత జులై 8 న అమెరికా పోలీసులు మీడియా కి రిలీజ్ చేసారు. రాబోయే వారం లేదా 10 రోజులలో కోర్టుకి సమర్పించాలి కాబట్టి. ఇదీ అసలు జరిగిన విషయం.
@mohammadrafi7721
@mohammadrafi7721 10 күн бұрын
కానీ మన మీడియా గత 2 రోజులుగా ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తుందో, ఎలాంటి హెడ్ లైన్స్ పెట్టి రాస్తుందో చూస్తూనే వున్నాం. సామాజిక మాధ్యమాల్లో అయితే ఎవరి ఇష్టం వచ్చిన థంబ్ నైల్స్ వారు పెట్టి వాస్తవ సమాచారాన్ని ప్రజలకి చేరకుండా, తప్పుడు వార్తలు చాలా ప్రచురించారు. మీడియా అత్యుస్తాహాం ప్రదర్శించి, అమ్మాయిలని అక్రమ రవాణా చేస్తున్నారు అని, అమ్మాయిలు అందరినీ pest control గోడౌన్ లో బంధించారు అని, పోలీసులు వెళ్లి చూసే సమయానికి వాళ్లు అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారు అని, ఇలా స్టూడెంట్స్ మీద తప్పుడు ఆరోపణలతో వారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా, ఇలా పని చేసే మిగతా భారతీయ కన్సల్టింగ్ సంస్థలు అన్నీ కూడా ప్రశ్నార్ధకం అయ్యేలా చేశారు. గత 2 రోజులుగా మిగతా చాలా సంస్థలు కూడా స్టూడెంట్స్ అందరినీ వాళ్ల దగ్గర నుండి పంపించేస్తున్నారు అని సమాచారం. అలా చేయడం వలన వారి సంస్థలకు నష్టం వాటిల్లడం మాత్రమే కాకుండా, అక్కడ వున్న స్టూడెంట్స్ ఉద్యోగ భవిష్యత్తుకే ప్రమాదం వాటిల్లేలా ఉంది. ఇలాగే జరిగితే భవిష్యత్తులో భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లాలి అంటేనే భయపడే పరిస్థితి తలెత్తేలా ఉంది. అటువంటి ప్రమాదం వాటిల్లకుండా వుండాలి అంటే చదువుకున్న వారు, మేధావులు, వ్యాపారస్తులు, విశ్లేషకులు కాస్త బయటికి వచ్చి అసలు ఏం జరిగిందో వారు గళం విప్పాలని ప్రార్ధన.
@dhotreanil4923
@dhotreanil4923 14 күн бұрын
Fake news
@kishorepalem690
@kishorepalem690 15 күн бұрын
Indian news channels nachinattu vestunnaru news, it’s not trafficking job search ki help chestunna consultancies papam. Pest control valu chusi complaint raise chesaru antamandini okachota chusi. Those people are actually helping these students with accomodation and job search. Moreover it’s just circulation by police department before court hearing endukante akkada emi dorakaledu kabatti.
@ddy-767wwto
@ddy-767wwto 15 күн бұрын
mari students cheppaleda adhi em ledhani??? vaaru antha manchi vaaru aithe
@kishorepalem690
@kishorepalem690 15 күн бұрын
@@ddy-767wwto anduke ga evaraina munduku vachi complaint chestaru ani photos petti circulation icharu. Evaru complain cheyaledu andulo unna valu akkada trafficking ani. All they said is they are working for that organisation ante.
@Spe537
@Spe537 13 күн бұрын
Ahhaaa manolu India lo kakunda bayata kuda ilanti business petaranamata wow super mera Bharat mahan
@gmohan5952
@gmohan5952 15 күн бұрын
LANJAKODUKULU
@shaikriyas3465
@shaikriyas3465 15 күн бұрын
ఊరి తీయాలి ఇండియా పేరు చెడదెగ్గుతున్నారు
@playzone_its_your_world
@playzone_its_your_world 13 күн бұрын
That’s why Germany is better. Good Work life balance .
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
మన వాళ్ళకి మనోళ్ళే దరిద్రం. పాపం కన్సల్టెన్సీ వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు వసతి,ఆహారం ఉంటే. ప్రశాంతంగా ఉండకుండా ఒక రూంలో 8 మంది సభ్యులు , బయటకి వచ్చి ఫోన్ లో సొల్లు .. ఇక్కడ ఇరుగు పొరుగు కి డిస్టర్బెన్స్ కాబట్టి కాప్స్ కి కాల్ చేసారు. ippdu కన్సల్టెన్సీ సమస్య లో ఉంది
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
న్యాయవాదులు మరియు భారతీయ సంఘాలు వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
మన వాళ్ళకి మనోళ్ళే దరిద్రం. పాపం కన్సల్టెన్సీ వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు వసతి,ఆహారం ఉంటే. ప్రశాంతంగా ఉండకుండా ఒక రూంలో 8 మంది సభ్యులు , బయటకి వచ్చి ఫోన్ లో సొల్లు .. ఇక్కడ ఇరుగు పొరుగు కి డిస్టర్బెన్స్ కాబట్టి కాప్స్ కి కాల్ చేసారు. ippdu కన్సల్టెన్సీ సమస్య లో ఉంది
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
మన వాళ్ళకి మనోళ్ళే దరిద్రం. పాపం కన్సల్టెన్సీ వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు వసతి,ఆహారం ఉంటే. ప్రశాంతంగా ఉండకుండా ఒక రూంలో 8 మంది సభ్యులు , బయటకి వచ్చి ఫోన్ లో సొల్లు .. ఇక్కడ ఇరుగు పొరుగు కి డిస్టర్బెన్స్ కాబట్టి కాప్స్ కి కాల్ చేసారు. ippdu కన్సల్టెన్సీ సమస్య లో ఉంది
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
మన వాళ్ళకి మనోళ్ళే దరిద్రం. పాపం కన్సల్టెన్సీ వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు వసతి,ఆహారం ఉంటే. ప్రశాంతంగా ఉండకుండా ఒక రూంలో 8 మంది సభ్యులు , బయటకి వచ్చి ఫోన్ లో సొల్లు .. ఇక్కడ ఇరుగు పొరుగు కి డిస్టర్బెన్స్ కాబట్టి కాప్స్ కి కాల్ చేసారు. ippdu కన్సల్టెన్సీ సమస్య లో ఉంది
@Anonymous91150
@Anonymous91150 14 күн бұрын
న్యాయవాదులు మరియు భారతీయ సంఘాలు వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 10 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47