ఓషోను షీలా ఎందుకు మోసగించింది | Why did Anand Sheela deceive OSHO? | Siddhaguru

  Рет қаралды 12,611

Siddhaguru

Siddhaguru

Күн бұрын

Пікірлер: 32
@sgopal8928
@sgopal8928 2 жыл бұрын
Many many thanks guruji
@hemashiva7196
@hemashiva7196 2 жыл бұрын
గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో చెప్పిన విషయాలను వింటే ఎవరైనా సరే గురువుతో సన్నిహితంగా ఉన్న వాళ్ళను చూసి అసూయ చెందకుండ ఎవరి సాధనలో వాళ్ళు ఉండడమే ఉత్తమ మార్గం అని తెలుసుకుంటారు. ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేసినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️
@parameswarara0569
@parameswarara0569 2 жыл бұрын
Very good and useful, historical speech sir🍏🍏🍏🌹🌹🌹
@lagudulatcharao3155
@lagudulatcharao3155 2 жыл бұрын
Excellent speech n message
@laisettypurnarao6434
@laisettypurnarao6434 2 жыл бұрын
గురువు గారు ఈ class starting నుంచి ending వరకు విని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎన్నొ జన్మల పుణ్యఫలం వలన ఎంతో జ్ఞానం కలిగిన ఒక సిద్ధ గురువు దగ్గర ఇటువంటి శిష్యులు ఉండటం వల్ల గురువుకు చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు ఒక సిద్ధ గురువుకే ఇలా మోసం చేయగలిగితే, ఒక సామాన్య ప్రజలకు మోసం చేయడం పెద్ద విషయం కాదు.
@gundigaphawonn4728
@gundigaphawonn4728 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@AnjanRao11
@AnjanRao11 2 жыл бұрын
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః సిద్ధగురువుల అనుగ్రహము పొందాలే గాని పొరపాటున కూడా సిద్ధగురువుల ఆగ్రహము పొందరాదు...💕🌹🙏
@Salamcr
@Salamcr 2 жыл бұрын
స్వామి కి తెలియని గురు ఎవరైనా ఉన్నాడా అని సందేహం వస్తుంది. ఓషో లాంటి అద్భుతమైన మాస్టర్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. బాబా దృష్టిలో ఓషో ఏంటి అన్నది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు చాలా అద్భుతం ఉంటాయి కానీ వారి లాగ మనం దారి తప్పుతా మేమో అన్నది మనం తెలుసుకోవాలి
@MaraganisatyanarayanaMaraganis
@MaraganisatyanarayanaMaraganis 2 жыл бұрын
Gurudeva eeroju speech vintuntea elanti sishyulavalla guruvulu antha ibbandhi padatharo maku thelusthundhi meeru chala chala manchi class chapparu
@jyothisrini615
@jyothisrini615 2 жыл бұрын
Very interesting Gurugaruu....clear ga sweet ga ....chepparu ...Osho gurinchi and his disciples gurinchi chala interesting ga chepparu....papam chesthe anubhavinchaka thappadhuu....
@pothurukrishnakumari3199
@pothurukrishnakumari3199 2 жыл бұрын
🙏💐🙏గురుదేవా! రక్షమాం పాహిమాం తండ్రి.కరునాతో అనుగ్రహించండి స్వామి. ఉత్తమమైన గురుభక్తిని, ప్రేమను ఉండేట్లు అనుగ్రహించండి స్వామి.💐🙏💐
@laisettypurnarao6434
@laisettypurnarao6434 2 жыл бұрын
First class చాలా ఆశ్చర్యం కలుగితే, మిగిలిన six classes ఎలా ఉంటాయో ఊహించుకోవడానికి మాటలు చాలవు
@gedamsathu4174
@gedamsathu4174 2 жыл бұрын
Om namah shivaya 🙏🙏😘🙏
@laisettypurnarao6434
@laisettypurnarao6434 2 жыл бұрын
కొన్ని సంవత్సరాలుగా ఒక సిద్ధ గురువును సేవ చేసి, ఆ గురువును అపార్ధం చేసుకొని, ఈ గురువు వల్ల మాకు ఏమీ ప్రయోజనం లేదు అని వెల్లిపోయేవారిని చూసాము. కానీ ఇలాంటి Technics ( tunnels తవ్వడం, బాంబ్లు తెప్పించడం, AK 47 తెప్పించడం, మైక్ లు పెట్టడం ) ఇదే తొలిసారిగా వింటున్నాను.
@panduranganadikuda3929
@panduranganadikuda3929 2 жыл бұрын
Om Sri Gurubhyo Namaha. 🌺🍓🙏
@esrihari1613
@esrihari1613 2 жыл бұрын
Jai gurudeva jAi Shiva Mahapitamuku raleka potunadhu ku chalabadhGa udhi gurudeva 🙏🙏🙏
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 10 ай бұрын
Narakasura vadha
@keesamjyothi4915
@keesamjyothi4915 2 жыл бұрын
MA ADYATMIKA JEEVITAM LO AANIMUTYAM LANTI GURUVUGA MEERU MAKU LABHINCHARU GURUVUNU MOSAM CHESE SISSYULA NU GURINCHI NA JEEVITAMLO PUTTAPARTI BABA VARI GURINCHI CHUSAMU TELUSUKUNNAMU ME NIJA SISYYULAGA VUNNA VARI JEEVITALANU CHITTA SHUDDITO NIRMALA BHAKTITO SAMSKARA VANTANGA VUNDELA ASHIRVA DINCHANDI GURUDEVA ME ALLAPUDU SIDDA GURUVU CHENTA DIVYA PREMATO KALMASHAM LENI BHAKTULU GA VUNDETATLU AASIRVA DINCHNDI SWAMY🙏🙏👣👣🌺🌺🌼🌼🌹🌹🏵🏵💮💮
@ramadevim571
@ramadevim571 2 жыл бұрын
అడవిలోని కౄరమృగాలతోనైనా మసలు కోవచ్చు కానీ,మనుషులు తో నడుచు కోవడం చాలా ప్రమాదం. మనిషి నమ్మించి మోసం చేస్తాడు. అసూయ అనే దుర్గుణాన్ని పెంచుకొని షీలా, సిద్ధగురువైన ఓషో కు కీడు చేసి తనూ నాశనమైనది.నిశ్చల గురుభక్తి లేకుండా ఎవరూ సేవలు చేయరాదు. గురువు నుండి లభించిన దానిని గోప్యంగా ఉంచుకుంటే ఏ అనర్థాలు జరగవు.కానీ ఆ సంస్కారం అందరికీ ఉండదు. అప్పుడే ఈ అసూయలు ,పగలు చెలరేగి ,ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. శిష్యుల నైతిక ప్రవర్తనలను అభివృద్ధి చేసుకున్న వారే గురువు అనుగ్రహాన్ని పొందగలరు. అని తెలియజేసే ఈ ప్రవచనామృతం ప్రతి ఒక్కరూ గర్తుపెట్టుకొని సేవలు చేయడం ఆనందదాయకం జై గురు రమణానందా 💪💪💪💪💪💪💪
@maridhuleelaprasad3949
@maridhuleelaprasad3949 2 жыл бұрын
OM RUDRAAYA SIDHAGURU DEVAAYA NAMO NAMAHA
@ganeshoraganti5847
@ganeshoraganti5847 2 жыл бұрын
ఓం నమః శివాయ 🧘‍♂️
@shivabhaktha_SantoshGurajapu
@shivabhaktha_SantoshGurajapu 2 жыл бұрын
Om NamahShivaya ❤️
@karrinagaraj397
@karrinagaraj397 2 жыл бұрын
Jai guru ramananda deva me padalaku vandanamulu Guru deva 🌺🌺🌺🌺🙏🙏🙏🙏. Adoni Nagaraj.
@singamsriram7336
@singamsriram7336 2 жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@belidepadmavathi85
@belidepadmavathi85 2 жыл бұрын
,🙏❤️🌹🙏❤️🌹🙏❤️🌹
@karrinagaraj397
@karrinagaraj397 2 жыл бұрын
Guru deva mammulanu chaminchandi Guru deva memu Ugadi ku ralemu Guru deva. March year ending accounts chudali Guru deva. Madi medical shop Guru deva. March lekkalu kattali Guru deva. Na age kuda 60+Guru deva. Mammulanu chaminchandi Guru deva 🌺🌺🌺🌺🙏🙏🙏🙏.
@vinodyagadevi6360
@vinodyagadevi6360 Жыл бұрын
Evanni osho ku ala thyliyadhu ? Antha apara maydhavi ki evi thyliyadha?
@ramanujamchalamalla3776
@ramanujamchalamalla3776 2 жыл бұрын
He is not written the books his words are written as books by his disibles
@Yogi-dz3eh
@Yogi-dz3eh 2 жыл бұрын
...eea evaru???...
@sivaprasadarao390
@sivaprasadarao390 2 жыл бұрын
J H We
Soul Talk Show  | Osho Bharath with Navakanth | PMC Telugu
57:22
PMC Telugu
Рет қаралды 24 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Kumbamela vishayalu mariyu vishistatha
6:15
Sri Sri Sri Balayogi krishna maharaj Mallaram
Рет қаралды 6 М.
OSHO: What Has She Done?
10:33
OSHO International
Рет қаралды 132 М.
KinaRam | Baba Keenaram | Siddhaguru
16:08
Siddhaguru
Рет қаралды 7 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН