నువ్వు ఎందుకు పుట్టావో నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో ? |Sri Sri Jagan Guruji IMPACT KHAMMAM | 2022

  Рет қаралды 347,449

IMPACT FOUNDATION

IMPACT FOUNDATION

Күн бұрын

Пікірлер: 246
@vankudothamrutha8270
@vankudothamrutha8270 2 жыл бұрын
ఎంతో అద్భుమైనది... మీ ప్రసంగము...గురూజీ... మట్టినే..నమ్మి....మమ్మల్ని ...సాధిన...మా..అమ్మ నాన్న...ఒక ..అమాయకుడైన...రైతు...మా..నాన్న కు..బిడ్డ.గా...పుట్టినందుకు...చాలా గర్వంగా ఉంది..గురూజీ.. ఎక్కడో...తండాలో....పుట్టాను.. మా.. నాన్న..నా..బిడ్డ.. చదుకోవలని..5.సంస్త్రాల. వయసులోనే...ప్రభుత్వ .బడి లో..అడ్మిషన్..కోసం..25..రూపాయలు..లేకపోతే... గంపకింద.. ఉన్న..కోడి.పిల్లను...బడిపంతులు ..కు...ఇచ్చి..నన్ను...జాయిన్..చేస్తే....మా నాన్న..గారు..అదే..ఫస్టు..అదే..లాస్ట్..నా..స్కూల్.. పీజు...గిప్పటి వరకు..రూపాయి..అడగలే... ఆ..పేదరికమే....నాకు..నేను..పొలాల్లో.. కాళ్ళకు కదలకుండ..బురదలో..జలగలు..కరిచిన...చదువుకోవాలనే...కోరికతో...కూలి..పనులు..చేస్తూ..తల్లి తండ్రి..కి..సహాయం..చేస్తూ...పై...చదువులు.. సదువుతు... ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీటు పొంది చివరిగా ఎలాంటి కోచింగ్ లేకుండా హాస్టల్లో నాన్ బోర్డర్ గా ఉంటూ... రోజు మొత్తంలో ఒకటే పూట అన్నం తింటూ సాయంత్రం రాత్రి మిగిలినటువంటి హాస్టల్ గిన్నెలో ఉన్న మాడిపోయిన అన్నం తింటూ ఎంతో కష్టపడి చదువుకున్న నేను ఈరోజు గవర్నమెంట్ ఉపాధ్యాయినిగా ఎన్నికై 2018 లో జాబ్ కొట్టి నాలాంటి పేదరికంలో ఉన్న అమ్మాయిలని నాకు తోచిన సహాయం చేస్తూ తల్లిదండ్రులని.. నా కన్న బిడ్డల చూసుకుంటూ... ఒక మంచి అబ్బాయిని చూసి లాయర్ గా పనిచేస్తున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుని..ఎంతో గౌరవంగా మా తల్లిదండ్రులను గౌరవంగా చూస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందుతూ గ్రూప్-2 కి ప్రిపేర్ అవుతున్నాను సార్ తల్లిదండ్రులను మించిన దైవం లేదు తల్లి నాకు దైవం తండ్రియే నాకు దైవం అంతే....... ఫ్రమ్..ఒక...గొప్ప మనుస్సున్న..మహారాజు.(..రైతు...బిడ్డ..)మా..నాన్నగారు..నా జీవితానికి....బ్రహ్మ ..మా..నాన్న..అమ్మ..గారు.. ఇప్పుడు...500..మంది....కి..చదువు..చెప్పే..తెలుగు..ఉపాధ్యాయిని..అయ్యాను... మా..అమ్మ నాన్న..గారు..చాలా..సంతోషంగా..గౌరవంగా...ఉన్నారు... దగ్గరుండి...చెల్లి..కి.పెళ్లికి...5లక్షల..కట్నం..ఇచ్చాను....మా..తల్లి తండ్రి..సంతోషపడి..నా.. కొడుకువామ్మ..నువ్వు..అని..ఆనంద భాష్పాలు... కండ్లతో.. ట టా..చెప్తారు.. పట్నంలో.. ఉన్న...నా..జాబ్..కి..సెలవు..రాగానే... అందరు...టూర్..కి..వెళితే...నేను..మాత్రం..మా..తల్లి తండ్రి..వున్న..దేవాలయం..కు.. వెళతాను..గురూజీ....ఇట్లు.. తల్లి తండ్రి గురువు..ఆశీస్సులతో.. ఓ..బిడ్డ..అమృత.. .
@mvnrtpt7647
@mvnrtpt7647 Жыл бұрын
రుషి అంటే మీరు కృషి అంటే మీది మీ నిజాయితీ తో కూడిన నిరంత పరిశ్రమని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే అనుకున్న స్థితిని చేరడం ఎవరికైనా ఖాయమే .
@shankarbabugade2473
@shankarbabugade2473 2 жыл бұрын
ఓం గురుభ్యోన్నమః శతకోటి పాదాభివందనాలు ఇన్ఫాక్ట్ కు మరియు గురువర్యులకు
@lakshmikorumalli2232
@lakshmikorumalli2232 4 ай бұрын
జీవితం మీద మీరు కలిగించే అవగాహన సూపర్ గురూజీ 🙏🙏🙏
@heythere3163
@heythere3163 2 жыл бұрын
చాల గొప్ప సందేశం స్వామీ..
@parvathigunturu1624
@parvathigunturu1624 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు.
@venkatramana3581
@venkatramana3581 2 жыл бұрын
పిల్లలు పెంపకం మరియు విద్యార్థుల జీవన విధానం గురించి ఉపన్యాసం అద్బుతం...
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 Жыл бұрын
ఆ మొదట మాట్లాడిన వ్యక్తికి ఆ వాయిస్ లోగానీ మాట్లాడిన విధంలో గానీ ఎక్కడ గురువుల పట్ల వినయ విధేయతలే లేవు .
@arlapoluraju2801
@arlapoluraju2801 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు మీరు చెప్పినది నిజమే
@Kotesh.Karukuri
@Kotesh.Karukuri Жыл бұрын
గుడ్ మెసేజ్ 💐🚩🚩
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 2 жыл бұрын
జగన్ గురూజీ గారికి మా పాదాభివందనాలు ఇలాంటి స్పీచ్ లు ఇంకా ఎన్నో ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలాంటి వాళ్లు తెలుగు రాష్ట్రాలకి దొరికిన దేవుళ్ళు తో సమానం
@jithender7870
@jithender7870 2 жыл бұрын
చక్కగా వివారించారు గురూజీ 🙏🙏🙏🙏
@paidigovindarao2380
@paidigovindarao2380 2 жыл бұрын
J8
@kobdababuv3827
@kobdababuv3827 7 ай бұрын
Excellent Excellent ❤❤❤❤
@karriesweararao-vc1vd
@karriesweararao-vc1vd Жыл бұрын
జై గురుదేవ,జైహింద్...
@nsk..yadav.9827
@nsk..yadav.9827 2 жыл бұрын
శ్రీ గురుబ్యో నమః గురువుగార్కి పాదాభివందనం ఇలా చెప్పే వాళ్ళు లేకనే చాలా మంది సర్వనాశనం అవుతున్నారు మీకు శతకోటి వందనాలు 🌸🌺🌿💐🌹🙏🙏🙏🙏👏
@venkatraos1676
@venkatraos1676 2 жыл бұрын
-
@venkatraos1676
@venkatraos1676 2 жыл бұрын
/
@Srinivas-qk5im
@Srinivas-qk5im Жыл бұрын
గుడ్ మోటివేషన్ క్లాస్ 🙏🙏🙏🙏🙏
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
తమరు కారణజన్ములు (కాజ) అన్నది నిజము. కానీ ప్రతిదానికి ప్రయోజనము వెదకవద్దండి. మానవులైన మనము జంతువులనుండి నేర్చుకోవాలినది ఎంతో వుంది . జంతువులు తమ పిల్లలను పుట్టిన కొద్దీ రోజులకి వదిలేస్తాయి. ఆ పిల్లలు తమ బతుకు తాము బతుకు తాయి. కనుక ఎవరికి వారు తాము చేయ గలిగిన పనిని ఎంతో నేర్పుగా రజనీకాంత్ సిగరెట్టూ ఎగరేసి నోట్లో పెట్టుకున్నట్లు , ఎగేసుకుని కండువా భుజము మీద వేసుకున్నట్లు చాలా కళాత్మకంగా చేయాలి.అలా వారు ఏదోఒక పనిచేసుకుని హాయిగా బ్రతకాలి. అదే మనిషి బ్రతుకుకి అర్ధము.
@Kota.ramu_66
@Kota.ramu_66 Жыл бұрын
గురూజీ చాలా బాగా చెప్పి నారు... 👌👌👌
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 2 жыл бұрын
గంప నాగేశ్వరరావు గారు మీకు నా పాదాభివందనాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు వేలకు చేయాలని మా మిర్యాలగూడలో కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాము
@chagalerudurgaprasaad7190
@chagalerudurgaprasaad7190 2 жыл бұрын
Thanks
@subbarayudu9360
@subbarayudu9360 2 жыл бұрын
జై గురుదేవ్ గురువుగారికి నా పాదాభివందనాలు గురువుగారు ప్రస్తుతం సమాజంలో ఉన్న చెడుకు సరైన వివరణ ఇచ్చి. వారిని జ్ఞానవంతులుగా చేస్తున్నారు మీకు నా ధన్యవాదాలు పెడదారి పట్టి పోతున్న ఈ యువతకు కావలసిన సందేశాలు ఇస్తున్నారు మీకు ఇదే నా పాదాభివందనాలు
@reddysree3026
@reddysree3026 2 жыл бұрын
me speechki shatha koty vandanalu gurugi🙏🙏🙏
@santhoshs445
@santhoshs445 Жыл бұрын
చాల మంచి ఉపన్యాసం. గురువు🙏🙏🙏🙏🙏
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 2 жыл бұрын
Sir meeku padaabivandanam good analysis Sir 🙏🙏🙏
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 2 жыл бұрын
Sir very exallent analysis Sir 🙏🙏🙏🙏
@sathyavathiaraga653
@sathyavathiaraga653 2 жыл бұрын
Very good speech 🙏🙏🙏🙏🙏Gurujiki vandanalu🙏🙏🙏🙏🙏
@Srijan-vc6lb
@Srijan-vc6lb 9 ай бұрын
జై గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@Tomy_bannu_11
@Tomy_bannu_11 2 жыл бұрын
Bagacheparu 👌🙏🙏🙏 chala cla baga chebuthunnaru guruji 👏🙏🙏🙏🙏🙏
@janardhanaraokondalapuri1754
@janardhanaraokondalapuri1754 2 жыл бұрын
Excellent Excellent
@IMPACTFOUNDATION
@IMPACTFOUNDATION 2 жыл бұрын
Thank you! Cheers!
@satyasrinivas4418
@satyasrinivas4418 Жыл бұрын
Superb sir me ku na shatka koti koti NAMASKARAM sir. Na kallu therpencharu
@UpputuriSudharani
@UpputuriSudharani 4 ай бұрын
జై గురుదేవ్ జై గురుదేవ్ జై జై గురుదేవ్.....
@muralikrishna1201
@muralikrishna1201 2 жыл бұрын
Manchi sandesam guruvugaaru Jai gurudev👏👏💐💐🤝🙏🙏🙏
@s.n.d.prasad5114
@s.n.d.prasad5114 2 жыл бұрын
Adbhutam adbhutam adbhutam guruji meeku koti dandalu thank you
@gurramdasu9427
@gurramdasu9427 2 жыл бұрын
Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli🙏🙏
@kishanrangari6213
@kishanrangari6213 2 жыл бұрын
Super super super guruvu garu .tq tq tq..
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏🙏
@tsriramulu5370
@tsriramulu5370 2 жыл бұрын
Chalabagundi giuruvugaru
@muralikrishna1201
@muralikrishna1201 2 жыл бұрын
Guruvu gaaru mee anubavaalani kuda chupetti ilaage untadhi ani meeru baga chaptunnru🙏👏💪👌
@devisingh860
@devisingh860 2 жыл бұрын
Excellent gurugi mee speech👏👏👏👏
@gayatripopuri6565
@gayatripopuri6565 2 жыл бұрын
Excellent speech Guruji👏👏👏👏🙏🙏🙏💐💐💐....
@bhukyadevasingh9174
@bhukyadevasingh9174 2 жыл бұрын
👏👏👏👏👏
@devisingh860
@devisingh860 2 жыл бұрын
Mee sandesalu andariki chala avasaram guru namaskarm gruvugau
@kanaka.srinivas100
@kanaka.srinivas100 Жыл бұрын
సూపర్ స్ఫీచ్ సార్
@ramalakshmitirumuru2618
@ramalakshmitirumuru2618 2 жыл бұрын
Jai guru Deva elanti medsage andimche meeru nijgamga real devudu
@tummamohan4505
@tummamohan4505 2 жыл бұрын
Jai Guru Dev ji 🙏you are right explain to parents and youth
@lakshumaiarims5881
@lakshumaiarims5881 2 жыл бұрын
జై గురుదేవ జగన్ గురూజీకి కోటి వందనాలు ఇప్పటి సమాజంలో ఇప్పటి యువకులు అన్ని మర్చిపోయి చెడు అలవాట్లకు శారీరక శ్రమ లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉన్నటువంటి క్రమ పద్ధతిలో పెంచలేకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరి కొడుకా మంచి జ్ఞానోదయం కలిగినటువంటి ఒక మంచి క్లాసులు చెప్పినందుకు చెబుతున్నందుకు ఈ సమాజంలో ఇంత గొప్ప మార్పు తీసుకురావడం అందుకు ఇంత కృషి చేస్తున్నందుకు మీకు మరొకసారి పాదాభివందనాలు చేస్తూ నమస్కరిస్తున్నారు. జైహింద్ జై భారత్ వందేమాతరం జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా. 🙏🙏🙏
@subbaraoponnaganti
@subbaraoponnaganti 2 жыл бұрын
Lllll
@lakshmanaraolokam7083
@lakshmanaraolokam7083 2 жыл бұрын
@
@narayanakorutla3519
@narayanakorutla3519 2 жыл бұрын
Ploppppppppp
@kurranaresh4175
@kurranaresh4175 2 жыл бұрын
Good
@palamarribalaraju7245
@palamarribalaraju7245 2 жыл бұрын
@@subbaraoponnaganti ugh though UK U.K. ubiquity and 7g788I I don't 7ug77the 87g8for to gut shutout you outside U.K. UK 8yrs highly great year .uk 77th 7for gg7y8uu88u8uu
@Gumpena9247
@Gumpena9247 2 жыл бұрын
ఈ దేశంలో ఈ సమస్యకు దూర డిజిటల్ విద్య మాత్రమే పరిష్కారం
@pb55353
@pb55353 2 жыл бұрын
Good speech Jagan guruji
@avsmlingadevara8997
@avsmlingadevara8997 2 жыл бұрын
Baga chepparu guruvugaru.
@mastanammas8382
@mastanammas8382 2 жыл бұрын
Good message to all. Thank you Guruji.
@gurramdasu9427
@gurramdasu9427 2 жыл бұрын
Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli 🙏
@venkataiahkatika8873
@venkataiahkatika8873 Жыл бұрын
@@gurramdasu9427 Sh
@orchuprasad2402
@orchuprasad2402 2 жыл бұрын
Thank you గురుగారు right
@sugunasuguna9533
@sugunasuguna9533 2 жыл бұрын
Thank you gurugaru chalabaga chepparu
@kbharathi6948
@kbharathi6948 2 жыл бұрын
Namaste, youth's ku manchi sandesam echaru.many many thanks.
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 2 жыл бұрын
🙏🚩ఓం నమఃశివాయ ఓం నమో నారాయణయ నమః
@neelaputulasidas8453
@neelaputulasidas8453 Жыл бұрын
Nice spech sir
@srivanichinnu
@srivanichinnu 2 жыл бұрын
Super message guruji🙏🙏🙏🙏
@venkateshwarraobhupathi8495
@venkateshwarraobhupathi8495 2 жыл бұрын
Good information for socity
@muthyalugangadevi8326
@muthyalugangadevi8326 2 жыл бұрын
God bless you sir 💯🌈💐🌹🌷
@venkatarathnamkalikapuram1545
@venkatarathnamkalikapuram1545 2 жыл бұрын
Good message to all Thank you sir Thankyouverymuch Guriji
@RamaRao-qu7te
@RamaRao-qu7te Жыл бұрын
Yes mana Telugu వారము అసలెందుకు పుట్టామో మన లక్ష్యం ఏమిటో అసలు మనం ఏమి చేయాలో అవన్నీ కూడా మనకు మన తెలుగు ప్రాజెక్ట్ పనులలో మాత్రమే దొరికి నందుకు విశ్వానికి కృతజ్ఞత చూపించాలని కోరికగా ఉన్నా ను
@boireboirevenky2593
@boireboirevenky2593 Жыл бұрын
Neeku shatakoti vandhanalu guruvu garu
@kalyanigunda5871
@kalyanigunda5871 Жыл бұрын
🙏🙏🙏🙏 bangaram laanti matalu chepparu guruji
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 2 жыл бұрын
Sir meeku vandanam hat's of you Sir 🙏 Thanq you Sir good analysis Sir
@rathnakumari4011
@rathnakumari4011 Жыл бұрын
Guruvugaru meru chala Baga chaparu metho matladali white hair blockage ravadanike chinna chitkachapandi
@sunithamandela4546
@sunithamandela4546 2 жыл бұрын
Good message from gods thank you guruji you are god to me
@HariHari-hq9le
@HariHari-hq9le 2 жыл бұрын
thank you master meeku paadaabhi vandaanaalu
@dayanidhitiruvaipati889
@dayanidhitiruvaipati889 2 жыл бұрын
🙏🏻Jai Jagan Guruji
@ramanarayanareddy1126
@ramanarayanareddy1126 3 ай бұрын
Excellent session guruji
@venkataraogude5612
@venkataraogude5612 2 жыл бұрын
Excellent
@DileepKumar-cf1us
@DileepKumar-cf1us 2 жыл бұрын
Sir Mee matalu vintunte hrudayamlo amrutam puduthundi
@chatragaddavijayavinodrao7267
@chatragaddavijayavinodrao7267 2 жыл бұрын
You are your destiny. Is proverb of all human beings in the world
@venkateswrarajubujjivaram8431
@venkateswrarajubujjivaram8431 2 жыл бұрын
Jai Guru Dev very Good Speech...
@rajabrahmacharichepuri2926
@rajabrahmacharichepuri2926 2 жыл бұрын
Super message guruhugaru
@padmakuncharapu3233
@padmakuncharapu3233 2 жыл бұрын
Jai gurudev ki sethakoti athma praanamaalu family members and rambabu family members 🙏🏿🙏🏿🙏🏿
@subhadrangigourkandalkar1698
@subhadrangigourkandalkar1698 Жыл бұрын
Thanks.....
@VenkateshVenkatesh-pt5uh
@VenkateshVenkatesh-pt5uh Жыл бұрын
Thank you guruji for information about life, God bless you guruji🙏
@umamaheswari5797
@umamaheswari5797 Жыл бұрын
🙏🕉.జైగురుదేవ్ 🕉🙏🙏🙏🙏🙏🙏👍👏👏
@azeemmohammad7956
@azeemmohammad7956 2 жыл бұрын
Excellent speech
@bsaraswathi2164
@bsaraswathi2164 10 ай бұрын
🙏🙏🙏super guruji garu.
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 жыл бұрын
Namaste gentlemen.Both of u r really leaving positive impact on generations Great sirs
@parvathijain6982
@parvathijain6982 2 жыл бұрын
Namaskaram guru garu
@kummariswarnalatha144
@kummariswarnalatha144 2 жыл бұрын
Tq Guruvugaru. 🙏🙏🙏🙏
@bhanuprakashparimi3002
@bhanuprakashparimi3002 2 жыл бұрын
Your correct sir
@suthariravi7649
@suthariravi7649 2 жыл бұрын
Nice good 😀😀😀👍👍
@venkateswarlumunukutla7529
@venkateswarlumunukutla7529 Жыл бұрын
Super sir padabevandanam sir
@pinisettisrihari9773
@pinisettisrihari9773 2 жыл бұрын
Gurujii mana sampradaaylu ee samajaniki teliyajeyndi jai bharat mata ki jai
@pandravadaseetharamaswamy8519
@pandravadaseetharamaswamy8519 2 жыл бұрын
చాలా బావుంది. మేము మా పిల్లలు అన్న దానము కొరకు సామగ్రి ఇచ్చాము.
@umadeviv5215
@umadeviv5215 2 жыл бұрын
Umadevi.v Good class guruji garu 🌹🌹🌹🌹🌹🌹🤚
@yarrichangala2177
@yarrichangala2177 2 жыл бұрын
Jai Guruji
@agovindarao3788
@agovindarao3788 2 жыл бұрын
Jai gurudev
@venkatasivaramireddygummal5485
@venkatasivaramireddygummal5485 2 жыл бұрын
A
@sivaramireddy1488
@sivaramireddy1488 2 жыл бұрын
guruji meruchputhunavi aksharasatham ple modivate the youth🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@immental-io1cl
@immental-io1cl Жыл бұрын
Really guru ji life lo epdhu chusina problems in my life no job no marriage nothing ekha tella jilladha chetukha ankitham emo
@vamshikrishna3292
@vamshikrishna3292 2 жыл бұрын
జై గురుదేవ్
@aageerumahalakshmimahalaks2929
@aageerumahalakshmimahalaks2929 Жыл бұрын
Tq guruji 🙏🙏🙏
@kum-eq2fr
@kum-eq2fr 2 жыл бұрын
Guruji💐🙏🏼
@srinivasbokka07
@srinivasbokka07 2 жыл бұрын
Please visit amalapuram railway station
@gantasrinuvasu9196
@gantasrinuvasu9196 Жыл бұрын
జై గురు దేవ 🙏🙏🙏🙏
@androidiphonerepairunlock1687
@androidiphonerepairunlock1687 2 жыл бұрын
jai guru dev
@muralikrishna1201
@muralikrishna1201 2 жыл бұрын
👏👏👏👏👏
@HAPPY.DRAGON
@HAPPY.DRAGON 2 жыл бұрын
hindu samskara is important !! most of these bad habits are influencing our children duto foreign religions and foreign organizations supporting from the back all dividing entaties to destroy hindu way of life you are talking about we must read geeth is yoga, a religion with out God is hypocrisy ! love ❤️ your energy thank you for leading us to light!!!we need more people like you united we stand Jay hind 🙏 from only vasudava every thing comes from ,we all are children of lord shiva and Parvati matha
@chatragaddavijayavinodrao7267
@chatragaddavijayavinodrao7267 2 жыл бұрын
Good speech
@venugopalvangala8070
@venugopalvangala8070 2 жыл бұрын
గురువుగారు దేవుని దర్శనానికి కని గుడికివెలుతు. సాయంత్రం పారాయణం అంటూ ఫ్రిడ్జ్ లో పాలు వున్నాయ్ చాయ పెట్టుకో అంటూ భర్తకు చెప్పుతూ గుడికి వెళ్ళే భార్యలు చాలా మంది భార్యలు వున్నారు వీళ్ళకి కూడా బుద్దిచెప్పంది
@muralikrishna1201
@muralikrishna1201 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💐Sir. Salute guruji
@jai223
@jai223 2 жыл бұрын
Jai GuruDev 🙏🙏🙏
@aksanson244
@aksanson244 2 жыл бұрын
Jai gurudev guruji nenu Rishi Prabhakar Gari sehulam ma family 24 years back maku Kota janma age 24 years me Spech male Kota janma vachimdi guruji jai grudev guruji
@lourdumary5915
@lourdumary5915 Жыл бұрын
Thank you, Guruji, for your indepth and invaluable sharing on the 'purpose of life'. 🙏🙏🙏
@saralapaladugu999
@saralapaladugu999 2 жыл бұрын
Dhanyavadamulu guruji
@sunkuvenkatakalyani5358
@sunkuvenkatakalyani5358 Жыл бұрын
Jai bolo bharatmathaki..... Jai
@srikanthkonda6191
@srikanthkonda6191 Жыл бұрын
చాలా మంది తల్లిదoడ్రులు తమ పిల్లలను అతిగారాబం చేసి చెడగొడుతున్నారూ....
Gampa Nageshwer Rao's Life Changing Moments EXPOSED!
28:15
Gampa Nageshwer Rao
Рет қаралды 5 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
జగన్ గురూజీ జీవిత యుద్ధం|jagan guruji life journey
1:12:49
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН