Nuvvu Vasthavani Songs - Patala Pallakivai (Male) - Nagarjuna - Simran

  Рет қаралды 11,975,027

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 1 200
@krishmohan1302
@krishmohan1302 3 жыл бұрын
ప్రేమ ఓ గొప్ప నిర్వచించ లేని పదం.. ప్రేమ కొందరి జీవితాలలో బాధని నింపిన.. ప్రేమ ఇంకొందరి జీవితాలలో సంతోషం నింపిన.. కానీ ఈ పాట ప్రేమించిన ప్రేమని పంచిన ప్రతి వ్యక్తిలో హృదయంలో పదిలం గా ఉంటుంది.. తనని చూడడం కోసం.. తనతో మాట్లాడడం కోసం.. తన కాలి అంద్యాల సవ్వడి వినడం కోసం.. తన చేతిని విడవకుండా ఉండడం కోసం.. తను అడిగితే ప్రాణం అయిన ఇవ్వడం కోసం.. ఎప్పటికైనా "నువ్వువస్తవని" ఎదురు చూసే గుండెలలో ఈ పాట ఉంటుంది...
@Ravitejalucky
@Ravitejalucky 3 жыл бұрын
Maybe fact
@yadagiriyadagiri9962
@yadagiriyadagiri9962 3 жыл бұрын
❤️🙏
@bhimadolujuhichavla1971
@bhimadolujuhichavla1971 3 жыл бұрын
Super chala chepparandi
@mekalasridevi6982
@mekalasridevi6982 3 жыл бұрын
Wow super brother
@mookalakameswararao105
@mookalakameswararao105 3 жыл бұрын
Supper
@kirankumarpallegari5161
@kirankumarpallegari5161 4 жыл бұрын
అప్పటి సంగీతం, పాటలు, గాయకులను మళ్ళీ చూడలేము. ఎంత మాధుర్యం ఉంది పాటలో, స్వరం లో . బాలు గారి స్వరం అమృతం తో గడిగిన స్వరం లా ఉంటుంది.
@kramtej7776
@kramtej7776 2 жыл бұрын
💯
@Amaraganivenkatalaxmi
@Amaraganivenkatalaxmi Жыл бұрын
I love ❤️ this song
@DileepNallamothu
@DileepNallamothu 9 ай бұрын
ZzzßéNo n mm mm km o okk a❤1zQW +7sj7 by​@@kramtej7776
@Venkat143-s2z
@Venkat143-s2z 6 ай бұрын
T5t
@kishorerenukasri8988
@kishorerenukasri8988 3 ай бұрын
అప్పటి రోజులే వేరు.పాత టేప్ రికార్డర్ కొనుక్కుని బాగుచేయించి, పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ లు వరండాలో పెట్టీ, లవర్ ఇంటివైపు తిప్పి ఈ సాంగ్స్ పెట్టీ...🤣🤣🤣😂😂
@rajeshkodari8196
@rajeshkodari8196 3 жыл бұрын
ఏం పాట అండి... వింటుంటే అలా స్వర్గంలో చక్కెర్లు కొట్టి వచ్చినట్టుంది....
@nakerekantiashok5402
@nakerekantiashok5402 3 жыл бұрын
Tenkiu
@shaikkarimulla3149
@shaikkarimulla3149 Жыл бұрын
Yes sir
@Kmpd.trolls15
@Kmpd.trolls15 Жыл бұрын
Ala ela sir Maku kuda cheppocchu kadha memu Space chusi vastham🥲
@Working55991
@Working55991 Жыл бұрын
@@nakerekantiashok5402 0
@Working55991
@Working55991 Жыл бұрын
P
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి ||పాటల|| నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి|| పాటల|| పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గుటిని చూపుమా ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది || పాటల | Movie : Nuvvu Vastavani Lyrics : Sirivennela Music : S A Rajkumar Singer : S P Balu
@RaghavendraReddy-yu2ct
@RaghavendraReddy-yu2ct 5 жыл бұрын
Namskaram
@kishorekishu2136
@kishorekishu2136 4 жыл бұрын
Super
@statarao4116
@statarao4116 4 жыл бұрын
Good song
@apputejuapputeju9994
@apputejuapputeju9994 4 жыл бұрын
Ultimate super
@pradeepkumarkaipa1427
@pradeepkumarkaipa1427 4 жыл бұрын
Spb supper
@chinnaa1106
@chinnaa1106 2 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ వింటున్నంతసేపు మనసు చాలా ప ప్రశాంతంగా వుంటుంది
@kingshekar5795
@kingshekar5795 3 жыл бұрын
అచ్చం నాగార్జున గారు పాడినట్ట ఉంది బాలు గారు 🙏 miss you balu garu
@AA-yq4gu
@AA-yq4gu 3 жыл бұрын
పాటకు ప్రాణం పోసేది spb గారి voice 🙏🙏
@Mawabrosfuns
@Mawabrosfuns 3 жыл бұрын
Music ,,s.A rajkumar
@Hypocritial
@Hypocritial 3 жыл бұрын
@@Mawabrosfuns both the music director and the immortal SPB.
@KonetiRaja
@KonetiRaja 2 жыл бұрын
Manemma koneti
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
SPB🙏🙏🙏
@TelanganaVillageCulture
@TelanganaVillageCulture Жыл бұрын
స్వర్గం లో ఒక వెల పాటల కచెరి వుంటే ఆ దేవుడు మన బాలూ గారికి king of కచెరి చెయ్యలి #MissyouSPB
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
అయన మన మధ్య లేకపోయినా... అయన పడిన పాటలు వింటున్నామంటే ఏ జెన్మల అదృష్టం చేసుకొన్నామో😓😓...... Indian no 1.legendary🎤 singer SP balasubramanyam sir❣️🌷🤙.... మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మకు శాంతి😓 కలగాలని కోరుకుంటున్నా... మి అభిమానిగా....❤️ RIP legendary singer 🎤🎤😭🙏
@dhanan6215
@dhanan6215 Жыл бұрын
సంగీతం తో కొన్ని జబ్బులు తగ్గుతాయి అంటారు ఈ పాట వింటే నిజమే అనిపిస్తుంది
@నాగార్జున-వ5ష
@నాగార్జున-వ5ష 4 жыл бұрын
కన్నీళ్లు పెట్టించింది ఈ సినిమా ఆ టైమ్ లో
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
Avunu
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
CLIMAX 🥲🥲🥲
@sindhusindhu6089
@sindhusindhu6089 2 жыл бұрын
Puku naku
@palavalasavijayalakshmi6462
@palavalasavijayalakshmi6462 2 жыл бұрын
Yes
@kollappakollappa7597
@kollappakollappa7597 2 жыл бұрын
@@palavalasavijayalakshmi6462 gl)llll)hhhkjijj kj
@drbvrao2207
@drbvrao2207 4 жыл бұрын
Missing the melody of s a rajkumar and magic of rb Choudhary... అవసరం లేని చోట కూడా గుడ్డలు విప్పు కొని సన్నివేశాలు చిత్రీకరించే ఈ కాలంలో.. ఇలాంటి చిత్రాలు కోరుకోడం కూడా విచిత్రం అవుతుంది ఏమో...
@thelonewolf_2.0
@thelonewolf_2.0 2 жыл бұрын
Baga frustrated ga unnarru .. aina em cheyagalam ..ilantivi inka chudgalguthunnam antavaraku ananda padagalan antey .. ilantivi malli raavu .. inka dorakavu
@vilashlendgure5766
@vilashlendgure5766 2 жыл бұрын
Lkh
@krishnachitanaya8661
@krishnachitanaya8661 Жыл бұрын
Yes
@nareshbodagam6750
@nareshbodagam6750 Жыл бұрын
ఈ పాటని రాయడమే గొప్ప అంటే... దీనిని పాడటం మరో అద్భుతం
@ShakeelMohammed-y6t
@ShakeelMohammed-y6t 2 ай бұрын
Movie startig lone ee paata cheppesindi movie industry hit nagarjuna sir acting vere level 🔥🔥🔥🔥
@Allari_Abbayalu2303
@Allari_Abbayalu2303 4 жыл бұрын
Balu sir meeru ye లోకంలో ఉన్న mee songs tho yeppatiki maa gundello ఉండిపోతారు
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 6 ай бұрын
Nagarjuna ee role ki correct ga saripoyadu. His screen presense and grace r amazing
@roce989
@roce989 Жыл бұрын
ఈ సినిమా చూస్తే ఏదో తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది కన్నీళ్లు పెట్టించింది ఈ మూవీ అప్పట్లో మూసిక్ సపర్ ల ల ల ల ల ల ల బ్యాక్రౌండ్ మూసిక్ మూవీలో సపర్
@pottagangadharp8499
@pottagangadharp8499 3 жыл бұрын
ఈ సాంగ్ వింటే గతంలో జ్ఞాపకాలు అలా కళ్ళ ముందు కదలాడుతాయి❤️❤️
@dattavaile5820
@dattavaile5820 2 жыл бұрын
9
@bapudumantu6933
@bapudumantu6933 2 жыл бұрын
Yes
@ranadheerpasula6478
@ranadheerpasula6478 Жыл бұрын
Yes correct
@harimadishetti3477
@harimadishetti3477 6 ай бұрын
True
@SrinivasaGVSeenu
@SrinivasaGVSeenu 3 ай бұрын
Yes
@shivatubecreations3154
@shivatubecreations3154 4 жыл бұрын
ఎం పాటలురా అస్సలు వింటే వేరే లోకం లో ఉన్నట్టు ఉంటాయి నిజంగా పాట లో ప్రాణం ఉంది
@navyaammulu1822
@navyaammulu1822 4 жыл бұрын
S
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Yes I ok
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Nikosam Elati pata Ninu yapodu Rayadu Ani Dorcotrs Adiguta padiyapatharu jadirasan Ani
@malleshymalleshy6901
@malleshymalleshy6901 3 жыл бұрын
G
@ljyotsna6618
@ljyotsna6618 3 жыл бұрын
1
@hemanthnaidu3292
@hemanthnaidu3292 4 жыл бұрын
Great balu sir. Missing you badly. Rip sir😭
@MahendraSingh-pn9rc
@MahendraSingh-pn9rc 3 жыл бұрын
What is meaning of this song.....lyrics ke mayne kya hain?
@samjoodebias8178
@samjoodebias8178 2 жыл бұрын
We miss you sp sir
@NagaRaju-ni9jm
@NagaRaju-ni9jm 5 жыл бұрын
This is one of the best melody song in Telugu...tqqq Balu garu nice singing...
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
పల్లవి: పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి చరణం:1 నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది రెప్పలు తెరిచే మెలకువలో కల నిదురిస్తుంది ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి చరణం:2 పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్...చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి చిత్రం:నువ్వు వస్తావని(05-04-2000) నటీనటులు:నాగార్జున,సిమ్రాన్ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800
@slrworld6864
@slrworld6864 4 жыл бұрын
Nice ..❤️❤️❤️❤️💘💘🌹🌹👍👍👍
@yeldhimallesham1352
@yeldhimallesham1352 4 жыл бұрын
Super sir
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@slrworld6864 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@yeldhimallesham1352 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@subbusubramanyam7399
@subbusubramanyam7399 3 жыл бұрын
Super
@ShakeelMohammed-y6t
@ShakeelMohammed-y6t Ай бұрын
Ee pata ne cheppesindi movie Industry hit ani Emantaru friends ❤❤❤❤
@sheikmohamed4638
@sheikmohamed4638 Жыл бұрын
Thulladha Manamum Thullum - Tamil movie! 29 January 1999 Starring Vijay Simran
@harishharsha4921
@harishharsha4921 4 жыл бұрын
ఒక సినిమా కి మంచి కథ గొప్ప హీరో ఉంటే కాదు మంచి సాహిత్యం మంచి పాటలు ఉంటే హిట్ అవుతుందని నిరూపించిన సినిమా
@sivadirector1756
@sivadirector1756 3 жыл бұрын
Yes Bro
@sivadirector1756
@sivadirector1756 3 жыл бұрын
Ala Vaikunthapurramu Loo Movie Also Biggest Music Hit
@harishharsha4921
@harishharsha4921 3 жыл бұрын
@@sivadirector1756 🤣🤣🤣
@koteshgoud3447
@koteshgoud3447 3 жыл бұрын
yes
@goullavenkobanna661
@goullavenkobanna661 3 жыл бұрын
suparsong
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి.... మంచులాంటి సాహిత్యం మనసుని దోచే సంగీతం శ్రోతను కట్టెపడేసే గాత్రం..... మున్నా
@lakshmidevipuvvadi5938
@lakshmidevipuvvadi5938 6 жыл бұрын
Munna Garu nice
@rammylocal8063
@rammylocal8063 5 жыл бұрын
Huh
@anjilappapanadhula511
@anjilappapanadhula511 5 жыл бұрын
Patala,pallakivai
@pratheepkumar9073
@pratheepkumar9073 5 жыл бұрын
I love song
@mandelaashok1436
@mandelaashok1436 4 жыл бұрын
Super
@basavarajkurumanal928
@basavarajkurumanal928 2 жыл бұрын
ಸೂಪರ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಸೂಪರ ಹಾಡು ಸೂಪರ ನಟನೆ ಎಲ್ಲರದು
@iamasok
@iamasok 10 жыл бұрын
Excellent Melodious song. My all time favorite.. Movie is awesome with best climax. I don't understand the language but i can enjoy the movie anytime...
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
ఎప్పటికీ మరువలేని పాట
@leoplus2429
@leoplus2429 8 жыл бұрын
super lyrics song it remembers my Wow !...days
@harichalla6666
@harichalla6666 3 жыл бұрын
waste fellow
@apparaovv
@apparaovv 11 жыл бұрын
చక్కని పాట....మంచి సాహిత్యం... నాకు ఇష్టం.
@moinulhaqsyed5910
@moinulhaqsyed5910 3 жыл бұрын
i love this song❤❤❤❤😍👌
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Nako odi mali yaki chilanu Devadu Kalipithi Ela pata chla Adubuthaga Rasaru manakosa
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
Hats off to SIRIVENNELA Sir, SPB Sir and S.A.Rajkumar గారు..
@sravankumarsipelly226
@sravankumarsipelly226 4 жыл бұрын
ఈ పాట అంటే నాకు ప్రాణం
@hi-techcomputers5151
@hi-techcomputers5151 2 жыл бұрын
మెలోడీ బ్రహ్మ ఎస్. ఏ రాజ్ కుమార్ గారి అద్భుత సృష్టి.
@gopichatrucharla8677
@gopichatrucharla8677 4 жыл бұрын
2020 ❣️ Still listening_ 😍 Beautiful_Melody ❤️
@mohammadfaisal527
@mohammadfaisal527 4 жыл бұрын
Gopi Chatrucharla handing
@durgaprasad6553
@durgaprasad6553 4 жыл бұрын
Super songg
@gopichatrucharla8677
@gopichatrucharla8677 4 жыл бұрын
@@durgaprasad6553 😊
@gopichatrucharla8677
@gopichatrucharla8677 4 жыл бұрын
@@mohammadfaisal527 wt handing..?
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@mohammadfaisal527 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@dekkalakirankumar1907
@dekkalakirankumar1907 2 жыл бұрын
Rip Balu sir 🙏🙏🙏😭😭 Mee paatake thiruguledu na notike varninchadanike Inka matalu Levu 🙏🙏🙏👏👏👏
@durgaprasad6553
@durgaprasad6553 4 жыл бұрын
Nelalaa kanupapa lokani Chustundi thana rupu thanu epudu chupinchalenindi ardam la merece oka hrudhayam kavali emi song ra babu manasu ekadiko pothundi 🥰🥰
@rithikrithik2843
@rithikrithik2843 4 жыл бұрын
Hiii Devi garu
@saisantosh554
@saisantosh554 Жыл бұрын
Best blend of physics and searching her.....asalu super ❤❤
@subbarayuduthadi9487
@subbarayuduthadi9487 3 жыл бұрын
Maaa schoollo paadamannappudu naanu ee song paadathaanu.what a beautiful song.😊😘☺☺ i am so happy.thank u so much
@kvbmrao4698
@kvbmrao4698 2 жыл бұрын
నువ్వు వస్తవాన్ని,ఈ మూవీ నుంచి తెలుగు టైటిల్స్ బాగున్నాయి
@kiranbabuk3933
@kiranbabuk3933 2 жыл бұрын
Extraordinary lyrics by seetharama sastry Garu 🙏🙏👌👌❤️❤️.
@magicofthelife3437
@magicofthelife3437 4 жыл бұрын
Superb song
@nandareddy5096
@nandareddy5096 7 ай бұрын
This is my first movie I saw in the theatre.2000
@badithiyashoda2471
@badithiyashoda2471 3 жыл бұрын
చాలా ఇష్టం ఈపాట
@manjnathapu2823
@manjnathapu2823 5 жыл бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್... Am in KARNATAKA... LET'S KING OF TOLLYWOOD NAGARAJUNA... Plssss watch of SANDALWOOD BOSS """DARSHAN"""... ""KURUKSHETHRA"" movie
@sarikondagovindu683
@sarikondagovindu683 3 жыл бұрын
నాకు ఈ పాట చాలా ఇష్టం
@hemahemu6699
@hemahemu6699 9 жыл бұрын
super song
@kollarappakallarappa5396
@kollarappakallarappa5396 4 жыл бұрын
Idi super song denni 2020lo chusevalu oka like veyandi
@vatalaradhakrishnavatalara6313
@vatalaradhakrishnavatalara6313 4 жыл бұрын
Nice i loveu Video
@loverboykhasim2176
@loverboykhasim2176 4 жыл бұрын
Iam Also iam big fan of Akkineni family ❤️❤️❤️❤️
@vijaykumargobburu2422
@vijaykumargobburu2422 4 жыл бұрын
2050 lo kuda vintaru
@shashikanth6551
@shashikanth6551 4 жыл бұрын
@@loverboykhasim2176 beautiful song. Analysis 👇 kzbin.info/www/bejne/sJeunKhsa5eEnqM
@shaikkhushi1223
@shaikkhushi1223 4 жыл бұрын
Old is gold ❤Love this song🎶
@sivananda9056
@sivananda9056 3 ай бұрын
Nagarjuna is a good good actor in all movies
@saravanank.s346
@saravanank.s346 3 жыл бұрын
Tamil actre vijay sir super acting...
@ramesh8867
@ramesh8867 3 жыл бұрын
Remembering 2000 ..... golden days, hrudayam gnapakalatho barucekkipotundi
@siddesh460
@siddesh460 4 жыл бұрын
Who else here after SPB sir death 💔😢 RIP sir🙏
@bhanuprakashgali9092
@bhanuprakashgali9092 2 жыл бұрын
నాకు నా బాల్యం యెక్క మధుర సముతులను గుర్తుచేసినా ఈ పాటకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏💕💗💖💔💞💝💗💕
@gajjelwarsainath5942
@gajjelwarsainath5942 Жыл бұрын
All time my favourite song 💞💞
@psiba3373
@psiba3373 3 жыл бұрын
Really great 🥰🥰 deep thinkable song...
@pcwnews4216
@pcwnews4216 4 жыл бұрын
My 3rd class childhood memory....1999
@jaguar5571
@jaguar5571 Жыл бұрын
Very hestt soothing tune of sa raj kumar n wonderful lyrics if chandrabose.
@jagadeeshwarrudra823
@jagadeeshwarrudra823 4 жыл бұрын
Excellent song awsome king Nagarjuna sir
@dtvdsquaretv3381
@dtvdsquaretv3381 Жыл бұрын
Clean song ,clean steps, clean presentation.jai king and balu sir
@rajuachary2930
@rajuachary2930 4 жыл бұрын
Salute nag sir
@MuraliMurali-dh6vt
@MuraliMurali-dh6vt 3 жыл бұрын
E song veni sachipovachu bhayya
@diliprockzz3782
@diliprockzz3782 5 жыл бұрын
Elanti song malliravu inlove this songs
@Rachiah
@Rachiah 2 ай бұрын
ಸುಪರ್ಬ್ ಫೆಂಟಾಸ್ಟಿಕ್ wounderfull ಲಿರಿಕ್ಸ್ ಮೈಂಡ್ ಬ್ಲೋಯಿಂಗ್ ಆಕ್ಟಿಂಗ್ ನಾಗಾರ್ಜುನ ಸರ್ & SPB ವಾಯ್ಸ್... 👍🏻👍🏻
@KanakaLaxmi-s4n
@KanakaLaxmi-s4n 9 ай бұрын
2024 lo kuda e song vinevallu entha mandhi oka like vesukondi ❤❤❤❤❤
@KadirappaK-mp9wk
@KadirappaK-mp9wk 7 ай бұрын
🎉😊😮😅😅😊😮🎉😅😢😊😅😮q😅😅😊😊😅😮😢🎉😊😊🎉😅😊🎉😮😅😢🎉😅🎉😊😅😊🎉😅😊😮😢😅🎉😊😅😊🎉😅😢😊😅q😅🎉😊😅😮😅😊😅😊😢🎉😊🎉😊😅😊😮🎉😊😅😮😅😊😅😊🎉🎉😊😮😢😅😅😊😮😊😮😢😅🎉🎉😢😅🎉😊😢🎉😊😮😅🎉😊😊🎉😅😊😮😊😅😢😢😮question of my favorite🎉😢😊🎉😊😢🎉😊😊😅😊🎉😮😅😍😅😊🎉😊😅😊😅😊😊🎉😊😅🎉q😅🎉😊😅😊😊😅😮😊🎉😊🎉😅😊😊😅
@outlook2558
@outlook2558 6 ай бұрын
🇧🇩🇧🇩🇧🇩
@barbha3796
@barbha3796 6 ай бұрын
Me 👍
@ChanduChapewar
@ChanduChapewar 5 ай бұрын
❤❤❤❤🎉😮
@barbha3796
@barbha3796 5 ай бұрын
@@ChanduChapewar 👍😘❤❤❤❤
@sivajipandiri3929
@sivajipandiri3929 2 жыл бұрын
Eppudu vinna kottaga anipistundi song super 👌💗
@saikumarsaikumar1496
@saikumarsaikumar1496 4 жыл бұрын
జై అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ఇక్కడ
@ayyappaswami811
@ayyappaswami811 3 жыл бұрын
S
@MK-by6pm
@MK-by6pm 3 жыл бұрын
Nagarjuna fan from tamilnadu 👍
@RamuLakshman-s2f
@RamuLakshman-s2f Ай бұрын
❤ KB go bhi
@RamuLakshman-s2f
@RamuLakshman-s2f Ай бұрын
Rama❤❤❤
@RamuLakshman-s2f
@RamuLakshman-s2f Ай бұрын
Rama❤😊
@probablexl1008
@probablexl1008 Жыл бұрын
Underrated song
@aniketkoli9663
@aniketkoli9663 6 жыл бұрын
mera dil chu liya bhai good job
@narendrachanumuri7810
@narendrachanumuri7810 5 ай бұрын
Very good Song …..
@d.prabhakar9355
@d.prabhakar9355 6 жыл бұрын
Full depth feeling in love
@SsmultiInfo
@SsmultiInfo 2 жыл бұрын
Tamil male version also nice
@mallemonishiva4359
@mallemonishiva4359 4 жыл бұрын
Great Balu sir we are missing your great voice
@yagnanarasimhamurthi
@yagnanarasimhamurthi Жыл бұрын
సాహిత్యం, స్వరం, సంగీతం ఈ పాటకు ప్రాణం. ❤️
@Tanveer_tiglion
@Tanveer_tiglion 3 жыл бұрын
It was my childhood Song I wish to go back again in past if I could .. Balu sir we miss you always
@sitaramaiahmachiraju1299
@sitaramaiahmachiraju1299 2 жыл бұрын
Extraordinary song Beautiful lyricd Nagarjuna opening sceme yo pay yjlhone lamabadtundo
@mskreddy7065
@mskreddy7065 4 жыл бұрын
2020any one
@asudhir4451
@asudhir4451 3 жыл бұрын
Wt a song many years listen not bore hatsoff lyrics director and sarajkumar
@RevanthRevanth21
@RevanthRevanth21 4 жыл бұрын
All time my favorite song
@teluguvillagegamer4838
@teluguvillagegamer4838 2 жыл бұрын
సూపర్ సాంగ్ ...కోకిల గొంతు తోని పడి పాటకి ప్రాణం పోశాడు
@kadarisrisailam179
@kadarisrisailam179 6 жыл бұрын
Super.....
@Spkalai-007
@Spkalai-007 2 жыл бұрын
வேற லெவல் 💓💓💓
@sravankumarkumar4229
@sravankumarkumar4229 6 жыл бұрын
beautiful song
@Red_light_gaming_7078
@Red_light_gaming_7078 2 жыл бұрын
My favarate song brooo
@prabhukumar9692
@prabhukumar9692 7 жыл бұрын
supar song
@aravindbogapurapu4478
@aravindbogapurapu4478 4 жыл бұрын
Old songs are always best memorable songs 😍❤️ NYC lyrics and nyc composing the best singer spb garu
@karthikdonthi1074
@karthikdonthi1074 3 жыл бұрын
All time Block Buster Movie Songs Block Buster Album Congratulations Director sir.
@brahmanaidu2562
@brahmanaidu2562 4 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు
@KailashPidge
@KailashPidge 6 ай бұрын
Excellent melodious songs ❤
@kumarisolliti8435
@kumarisolliti8435 6 жыл бұрын
Awesome song no word's to say this song heart touching melody
@rushikeshdharmadhikari8838
@rushikeshdharmadhikari8838 3 жыл бұрын
I don't understood meaning but I keep listening this song everyday,evergreen song.❤❤❤❤❤
@pathankarimunnisa6261
@pathankarimunnisa6261 3 жыл бұрын
Hi
@manumahesh7218
@manumahesh7218 2 жыл бұрын
Original movie Vijay. thullathe manamum thullum movie.best..... this e... remake telungu.
@rbramya887
@rbramya887 5 жыл бұрын
ಸೂಪರ್ i love this song
@vinayrani1845
@vinayrani1845 4 жыл бұрын
Heart touching meaningful
@ambatitejeswararao8003
@ambatitejeswararao8003 2 ай бұрын
Beautiful song 🌹❤️❤️
@yesupolisetti1650
@yesupolisetti1650 5 жыл бұрын
Super song watching 2019
@mrcchandu2898
@mrcchandu2898 Ай бұрын
2000 year Ugaadi Release Nuvvastavani Blockbuster
@rajubhaigameing488
@rajubhaigameing488 2 жыл бұрын
Old songs never dissapointed Old is the Gold🎶🎶🎶
@mubashirmubashir8034
@mubashirmubashir8034 8 ай бұрын
I. Like you. Mr. Nagarjuna. ❤❤❤❤❤❤
@kirang.k6148
@kirang.k6148 6 ай бұрын
Excellent melodious songs
@Katuriharshith
@Katuriharshith 2 ай бұрын
ఈ సాంగ్ నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు హోమ్ థియేటర్ లో పెట్టేవారు మేము వినేవాళ్ళ ఆనాటి జ్ఞాపకాలే వేరు
@hemendragajulapalli5648
@hemendragajulapalli5648 4 ай бұрын
Love my favourite songgggg..❤❤
@AjayKumar-kv3gt
@AjayKumar-kv3gt 4 жыл бұрын
This is my favourite song..⚘⚘
@pavankumarpavan8226
@pavankumarpavan8226 3 жыл бұрын
Paata Sahithyam chaala bagundhi.enni sarlu vinna vinalanipisthundhi
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Premikula Roju Movie | Manasu Padi Video Song | Kunal, Sonali Bendre, Ramba
7:43
Shalimar Trailers & Promos
Рет қаралды 1,1 МЛН
Nuvvu Vasthavani || Meghamai || Nagarjuna, Simran || Volga Musicbox
4:08
VolgaMusicBox
Рет қаралды 3,3 МЛН
Venkatesh And Soundarya Emotional Telugu Movie Scene | @ThappakaChudandi9
12:32
Thappaka Chudandi
Рет қаралды 1,3 МЛН
Nuvvu Vasthavani Back 2 Back Video Songs - Volga Video
28:09
Volga Video
Рет қаралды 1,4 МЛН
Nuvvu Vasthavani Songs - Meghamai - Nagarjuna - Simran
4:01
TeluguOne
Рет қаралды 4,7 МЛН
Cheppave Prema - Manasantha Nuvve Video Songs || Uday Kiran, Reema Sen
4:40
Rose Telugu Movies
Рет қаралды 15 МЛН