సూపర్ సాంగ్స్ ఇలాంటి ఎన్నెన్నోామి భక్తుడిగాకోరుకుంటూ సెలవు
@vadladayanand73139 ай бұрын
ఇంక ఈ కలజ్ఞానం ప్రపంచం అంతా తెలియాలి ప్రతి ఒక్కరి నోట స్వామి వారి నమామె జపించాలి🙏📿
@paripellykomal8322 жыл бұрын
ఇక నుంచి మేము బ్రహ్మేంద్రసామీ అని పిలుస్తాం., జై వీరబ్రహ్మేంద్ర స్వామి
@PalamKumari2 ай бұрын
Om namo Veera brahmendra Swami name namaha ❤❤❤
@mokshaanvithakarukola83402 жыл бұрын
చాలా బాగుంది. బ్రహ్మేందరస్వామి మహిమలు ఈ తరానికి తెలియపరిచే బాధ్యతను భుజానికేత్తుకున్న మీరు ధన్యులు 🙏🙏
@venkateshsharma88842 жыл бұрын
చాలా అద్భుతము గా ఉంది. వీరబ్రహ్మేంద్రస్వామివారి పాటలు ఇంకా మీ ద్వారా రావాలని కోరుకుంట్టున్నాను 🙏🙏🙏
@vikramjobworks8102 жыл бұрын
స్వామి మఠాన్ని బ్రహ్మంగారిమఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, వీరబ్రహ్మేంద్ర స్వామి అని పలకాలని చెబుతూ మంచి వివరణ ఇచ్చారు ట్యాంక్ యు
@kondapakachary19992 жыл бұрын
ప్రభుత్వాన్ని వేడుకొనే అవసరం లేదు. మనమే ప్రతిచోటా బోర్డు మార్చాలి. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. పాట వినిపించింది దానిలో కూడా మొదట్లో పొరపాట్లు జరిగిన సవరించాలని విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః 🚩🌹🌹🙏
@yelchuriramarao47282 жыл бұрын
పాట చాలా బాగుంది. గాయనిమణి గొంతు చాలా శ్రావ్యంగా ఉంది. మంచి లొకేషన్స్ మరియు మంచి ప్రయత్నం. All the best. 💐
@sridharprabhareddy88492 жыл бұрын
Om sri veerabrahmendra swamine namaha 🙏🙏🙏
@parameshrangu582 жыл бұрын
అద్భుతమైన పాట ,నృత్యమ్, లొకేషన్స్, కెమెరా పనితనమ్ ,మీ సూచన . పాడిన సోదరి గారికి , నృత్యం చేసినా చెల్లిళ్ల గారికి, కెమెరా వారికీ ,లొకేషన్స్కి పర్మిషన్ తీసుకొన్న వారికీ ,ఇచ్చిన వారికీ ,మరియు మొత్తం టీం మెంబెర్స్ కి పేరు పేరున ధన్యవాదములు . శ్రీ మద్విరాట్ టీవీ ఛానల్ వారికీ వేలవేల నమస్కారాలు .
@machaanantachari96382 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి ఇంత చక్కటి పాట తయారు చేసినందుకు ఈ టీమ్ లో వర్క్ చేసిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి గురించిటీవీలో ఒక ఛానల్ ప్రత్యేకంగా నిరంతరము మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్వామి వారి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జన బాహుళ్యం లోకి వెళ్లాలి టీవీల ద్వారా ఎక్కువ ప్రచారం చేయాలిఅలా జరగాలంటే మీ లాంటి వారి వల్లే అవుతుంది ఒకవేళ అలాంటి టీవీ ఛానల్ ఉన్నట్లయితే వాటి పేరును భక్తులకు అందించగలరు
@LakshmannaLakshmanna-jh8dn Жыл бұрын
Qqq
@muralikrishna76392 жыл бұрын
జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 🙏
@errojuramesh29632 жыл бұрын
Jai viswa karma
@righttvtelugu32872 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు... మంచి పాటని అందించినందుకు.
@govardhanachary87932 жыл бұрын
శ్రీమద్విరాట్ శ్రీపొతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి పాటలు ఇంకా మరెన్నో, అని ముత్యాలుగా రావాలి.
@UmaDevi-kx3cc2 жыл бұрын
చాలా బాగుంది వెరీ నైస్ సాంగ్ , ఇలాంటి పాటలు ఇంకా రావాలి
@rajayyapukkala8521Ай бұрын
Jai brahmmayya
@madhavilkml41612 жыл бұрын
ఎలాంటి విపత్తు.,వింతలు, జరిగినా వీర బ్రహ్మం గారు చెప్పినట్టు అనేది ప్రపంచ వాక్కుగా ప్రసిద్ధి... జై వీర బ్రహ్మేంద్రస్వామి..
@kethavathchinaranganaik3574 Жыл бұрын
Very well sung..what kind of songs we want to sing.....Jai Sri Madvirat Potuluri Veera Brahendra Swamy.
@nikhilroyal6732 жыл бұрын
ఇలాంటి పాటను మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు చాలా అద్భుతంగా ఉంది పాట
@raghavendracharyedukoju39392 жыл бұрын
బ్రహ్మం గారి బోధనలు నేడు ఆచరణ అనివార్యం 🙏 శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురుభ్యోనమః 🙏
@kallurisandeep63842 жыл бұрын
స్వామివారి యొక్క ఈ వీడియో సాంగ్ అద్భుతముగా ఉన్నది ఇటువంటి మరిన్ని పాటలను చేసేటటువంటి శక్తిని ఆయురారోగ్యాలను శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై
@rangurammaheswar63632 жыл бұрын
ఓం నమో వీరబ్రహ్మణే
@96662732312 жыл бұрын
అద్భుతమైన ఆధ్యాత్మిక గీతాన్ని అందించిన మీకు శత సహస్ర నమస్సులు... మీనుండి ఇలాంటి మరిన్ని భక్తిగీతాలు కోరుకుంటున్నాము.
@acharya882 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మి నుండి యిలాంటి మరెన్నో బ్రహ్మేంద్ర స్వామి భక్తి పాటలు రావాలని ఆశిస్తున్న
@TELUGUPATHAM9992 жыл бұрын
రచయితకు,గాయనికి శ్రీ మద్విరాట్ శ ఛానల్ కు అభినందనలు, అలాగే స్వామి అనే సూచన చాలాబాగుంది
@kurvamahesh65622 жыл бұрын
Team work super.......👌
@muralikrishna76392 жыл бұрын
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మీద తీసిన ఈ పాట చాలా బాగా తీశారు, ఇలాంటివి ఇంకా మరెన్నో తియ్యాలని మన veggalam రామాచారి గారిని కోరుకుంటున్నాము 👌🌹 🌷శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 🌺
@kondojukeshavardhan222 жыл бұрын
చాలా బాగుంది
@SPC-HINDHU_SENA2 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా ఎనో పాడాలి జై విరాట్ 🙏🚩
@Senuato5 күн бұрын
🚩జై వీర బ్రహ్మా జై గోవిందమాంబ జై🚩 జై వీర బ్రహ్మ జై అచల నంద స్వామీ జై 🚩శ్రీ విరజానంద స్వామీ జై🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@vamshikrishnacharivijjagir6142 жыл бұрын
జై విరాట్ 🙏
@dr.neelirameshmotivational16482 жыл бұрын
Jai VeeraBrahmedra Swami! It was based on situation existed, they gave the name as Brahmam Gari Matam and called Swamiji Bramham Garu... But, now, you take the initiative to rename as VEERA BRAHMENDRA SWAMI MATAM.. and everyone can call our Swamiji as VEERA BRAMHENDRA SWAMI. Hari Govinda Givinda Chilakamma palukave paluku Nandamaya Guruda nandamaya Naruda Naa maata nammara Hariri om Panchamudani ninu kinchaparachirani Cheppaledanta poyeru Naa mata Vinaka tappu Darina nadichi poyeru
@jaivirat-tv84572 жыл бұрын
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై!
@mymakingshow21212 жыл бұрын
జై గురుదేవ🙏
@charibabu94272 жыл бұрын
ఈ పాట రాసిన రచయితకి సంగీత దర్శకునికి నటించిన నాగ దుర్గకి నిర్మాత కు మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాట చాలా అద్భుతంగా ఉంది నాగ దుర్గ నటించడం ఇంకా పాటకు అందాన్ని తెచ్చింది
@trinadhacharimaguluri22612 жыл бұрын
చక్కనైన పాటకు అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చిన కళాకారులందరికీ అభినందనలు ఇటువంటివి మరెన్నో మీ నుంచి రావాలని ఆశిస్తున్నాను.
@polkamsrinivas6112 жыл бұрын
Good song...jai brahmendra swamy
@srilykhyakasarla62942 жыл бұрын
Entha manchi Soung ni maku Andinchinanduku 🌹🙏🌹Dhanyavadamulu
@raghuhoney30402 жыл бұрын
🚩🚩🚩🚩🕉🕉🕉🕉
@ksacharya88882 жыл бұрын
చాలా చాలా బాగున్నది.... స్వామివారి తత్వ గీతాలను,,ఇంకా ఇంకా సమాజానికి అందించి,,నిజమైన భక్తి తత్వాన్ని,,ప్రజలకు చేరువచేసి,,తరింప చేయండి.👌🌹🌹🚩
@dhanu37222 жыл бұрын
యాగంటి పుణ్యక్షేత్రం కూడా ఈ సాంగ్ లో ఉండడం నాకు చాలా నచ్చింది ఆ గుళ్ళు ఆ సాంగ్స్ కరెక్ట్ గా సెట్ అయ్యాయి సార్ ఇలాంటి మరిన్ని చేయగలరు
పాట చాలా అద్భుతంగా పాడారు చాలదన్యవాదలు జై శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి 🙏🙏🙏
@narasimhchary88112 жыл бұрын
Super song andi ,👌👌👌
@vineelladdu10602 жыл бұрын
Super perfect song 👏👏👏🙏🙏🙏
@Sivashankarprasad88882 жыл бұрын
Om veera brahmama
@venkateshwarlumadupu64632 жыл бұрын
Good Song.Jai Vishwakarma
@srinivasmyadarapu58182 жыл бұрын
Jai vishvakarma jai jai vishvakarma......elahanti patalu mareynno maku andinchali korukuntunnam.....
@nanik.narayana1506 Жыл бұрын
🙏🙏ఈ పాట చాలా బాగా పాడినారు జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై జై గోవిందమాంబ జై శ్రీ గోవింద మాత సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కి జై🙏🙏
@rudrasrimusic7 ай бұрын
జై వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః
@bemalkhedsureshkumar35252 жыл бұрын
Nice & Good attempt Tirupati DOP and team, excellent visuals,super location totally wonderful song...
@adityasarmam60612 жыл бұрын
గొప్పసాహిత్యం,మంచి ఎడిటింగ్,సరైన సంగీతం....అన్నిటికన్నా మీ సంకల్పశుద్ధి కలిస్తే ఈపాట🙏🌷🙏
@rajubompalli.hmtv.86232 жыл бұрын
అద్బుతం
@sahasrakarukola85932 жыл бұрын
అద్భుతః
@ramanaveggalam8602 жыл бұрын
Chala bagundhe🙏🙏🙏🙏🙏
@nerawatibhaskar3784 Жыл бұрын
శ్రీ విరాట్ పోతులూరి కందిమల్లయ్య పురం విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ బంగారం శ్రీ కనకదుర్గాదేవి వెరీ గుడ్ థాంక్యూ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ నాగ దుర్గా దేవి సూపర్ స్టార్
Very nice song 😘😘 feeling loved 👏 Thanks for Beautiful song 👌👌
@marajjayaprasad8022 жыл бұрын
చాల బాగుంది,కలియుగ దైవం
@suryasatyanarayana34972 жыл бұрын
JAYAGURUDATTA SRIGURUDATTA..THANK YOU VERY MUCH FOR THIS EXELLENT AND VALUABLE SONG..ONCE AGAIN THANK YOU VERY MUCH SRI MADVURAT TV
@mindhacks4662 жыл бұрын
💥💥 We are very grateful to Ramu garu and Team for bringing up Such a Vibrational Song about VeeraBrahmendra Swami . .😍🥰 Very Thankful 👏👏👏👏 💥💥💥 We are waiting for More songs ..🤩🤩