O LACHA GUMMADI FOLK SONG | STUDIO VERSION |

  Рет қаралды 1,245,787

MV MUSIC & MOVIES

MV MUSIC & MOVIES

Күн бұрын

O LACHA GUMMADI FOLK SONG | STUDIO VERSION | #GADDAR | #MAMIDIMOUNIKA | #SVMALLIKTEJA | #MVMUSIC
LYRICS : PRAJAYUDHANOUKA GADDAR
SINGER : MAMIDI MOUNIKA
MUSIC :SV MALLIKTEJA
PROGRAMMING - FINAL MIX : ADAMS
FLUTE : PRAMODH
DOP - EDITING : NARESH VELPULA
POSTER DESIGNER - SUPERVISION : MAMIDI MANOJ
STUDIO : MV MUSIC RECORDING STUDIO
SPECIAL THANKS TO : ANTHADPULA NAGARAJU
POSTPRODUCTION - PRODUCED BY : MV MUSIC & MOVIES
#OLachaGummadi #mamidimounika #svmallikteja #gaddar #folksongs #newfolksongs2023 #mamidimounikasongs #ninduamasanadu #telanganasongs #prajakavi #gaddarannasongs #gaddaranna
For Brand Partnerships and Collaborations Reach us at Brands MV MUSIC & MOVIES
Follow us on Instagram
--------------------------------------
...
...
...

Пікірлер: 657
@sridharsanika7302
@sridharsanika7302 Жыл бұрын
హృదయానికి హత్తుకునే పాట, వింటున్నంత సేపు కన్నీరు ఆగడం లేదు, ఇది గద్దరన్న సాహిత్యానికి ఉన్న పవర్. జై గద్దర్ అన్నా.ఈ తెలంగాణా సమాజం నిన్ను ఎప్పటికి మరవదు.!!
@AjayKumar-hi8st
@AjayKumar-hi8st Жыл бұрын
Super mounica
@anilkumardurganalla5081
@anilkumardurganalla5081 Жыл бұрын
Wh rtr. R😢 FFF g
@sadhguruphulajibaba
@sadhguruphulajibaba Жыл бұрын
​@@AjayKumar-hi8stpop
@madhumars1679
@madhumars1679 Жыл бұрын
They feel it by heart ❤️
@ssrisailam481
@ssrisailam481 Жыл бұрын
😅
@saidaraovasam2532
@saidaraovasam2532 Жыл бұрын
నాకు ఇద్దరూ ఆడపిల్లలు మూడో సారి కూడా ఉంచాను ఇప్పుడు 5మంత్ ఎవరు పడతారో తెలియదు సామాన్య ఆటో డ్రైవర్ ని నేనూ నాకు ఉన్న దైర్యం నా కూతుర్లు సాంగ్ చాలా చక్కగా వివరించారు సూపర్
@PSNani550
@PSNani550 11 ай бұрын
ఈ రోజుల్లో ఆడపిల్లలే అమ్మ నాన్న లను మంచిగా చూస్తున్నారు అన్న... కొడుకులు పుట్టినోళ్లు ఆ కొడుకుల వల్ల అనేక ప్రబ్లేమ్స్ ఫేస్ చేస్తారు అన్న
@rajubari5238
@rajubari5238 11 ай бұрын
Akka super
@Lokeshjune26
@Lokeshjune26 11 ай бұрын
Goppa vishyam 🙏
@Vaspari.PallaviKumar
@Vaspari.PallaviKumar 11 ай бұрын
@@rajubari5238 pvv BH rjédq8iutrppptttuiiígggggsd do kl ho bjp me HL hbhjf sa w a
@ManayamkondaPatla
@ManayamkondaPatla 10 ай бұрын
​@@PSNani5502:32
@BankaAravind-o6d
@BankaAravind-o6d Жыл бұрын
పాత పాటైనా కొత్త ప్రాణం పోశారు మల్లిక్ తేజ అన్న కు చేల్లే మౌనిక కు అభినందనలు ముఖ్యంగా గద్దర్ అన్న కు ఉద్యమాల వందనం 🙏🙏🙏🙏
@MGSS-nu1su
@MGSS-nu1su Жыл бұрын
ఆడపిల్ల లేని ఇల్లు వెలుతురు లేని చీకటి రెండు ఒకటి, ఇంత మంచి పాట రాసినందుకు మీకు మా తరఫునుంచి ధన్యవాదాలు🙏🙏🙏
@KumarShankar-m7l
@KumarShankar-m7l Жыл бұрын
Super akka pata
@paidakulalatha4373
@paidakulalatha4373 Жыл бұрын
Pp 🫓🥥🥒😊🇦🇨😊😊
@uppunutulasrisailam
@uppunutulasrisailam 8 ай бұрын
కరక్ట్... వెలుతురు లేని ఇల్లు...
@venkateswardaram4744
@venkateswardaram4744 Жыл бұрын
ఇది గద్దరన్న మనసులో అడ, మగ సమానం అని చెప్పేందుకు చేసిన పాట. గద్దరన్న పాడితే అధ్బుతం. మామిడి మౌనిక గొప్ప సింగర్. హృదయాలను హత్తుకునే సాంగ్స్ పాడింది. కానీ ఈ పాట ఎవరు పాడినా గద్దర్ అన్న స్టైల్లో పాడితెనే బాగుంటుంది.
@kalyanmudiraj
@kalyanmudiraj Жыл бұрын
Correct Anna
@venkataramanavelugula
@venkataramanavelugula Жыл бұрын
Mounika sister..... సాంగ్ చాలా అద్భుతంగా ఉంది 🎧🎧🎧... ఈ సాంగ్ మాత్రం ప్రాణం పెట్టి పాడారు....sv mallikteja garu ... Background supporting. Chala super
@jasipandu6043
@jasipandu6043 Жыл бұрын
చిన్నప్పుడు స్కూల్లో ఈ పాట నేను పాడాను మళ్లీ మీ నోట్లో నుండి వింటున్నా చాలా బాధ అనిపించింది థాంక్యూ
@wantedrahul278
@wantedrahul278 Жыл бұрын
ఈ పాట కోసం ఎన్నో రోజులు వేచి వున్న సప్పర్ సొంగ్ మిస్ యూ గద్దర్ అన్నా
@mahenderkonkati6592
@mahenderkonkati6592 Жыл бұрын
గద్దరన్న గొంతు ఎవరు భర్తీ చేయలేరు... కానీ గద్దరన్న ఎక్కడఉన్న అతని ఆత్మ శాంతించాలని కోరుకుంటున్న... కానీ మౌనిక అక్క నువ్వు పడుతుంటే కాన్నిడ్లు ఆగట్లేదు అక్కా.... వీరవనిత కావాలి...😢😢
@bogurunaresh155
@bogurunaresh155 Жыл бұрын
ఇంత మంచి పాటని మన సమాజానికి అందించిన గద్దరూఅన్న కి మామిడి మౌనిక గారికి ధన్యవాదములు 🙏🙏🙏ఈ పాటకి సహకరించిన మీ టైమ్ మొత్తానికి ధన్యవాదములు 🙏🙏🙏
@cherukurimahesh6337
@cherukurimahesh6337 Жыл бұрын
😊😊😅😅😮😮😮😢😮😊😅😅😊
@raveenkumar9524
@raveenkumar9524 11 ай бұрын
Chala baagundi akka
@anuradhakoyyala3497
@anuradhakoyyala3497 11 ай бұрын
Same total..na life.... Song. Super super. Akka. . 😭😭😭😭😭
@sagaraggu7852
@sagaraggu7852 Жыл бұрын
నా తెలంగాణ పాటలు వింటుంటే గుండె కూడా కన్నీరు పెడుతుంది.😢..
@sai-wh8gr
@sai-wh8gr 10 ай бұрын
Yes bro 😢
@bonaganiravindar5767
@bonaganiravindar5767 Жыл бұрын
గద్దర్ అన్న సాహిత్యాన్ని కొన్న దమ్ము అది వింటున్నంత సేపు సీన్ అంతా కళ్ళతో చూసినట్టుగా అనిపిస్తుంది మామిడి మౌనిక శభాష్ చాలా బాగా పాడావు
@vnrajvinners2000
@vnrajvinners2000 Жыл бұрын
చాల మాంచి పాటని ప్రసెంట్ చేసారు 🙏🙏 మామిడి మౌనిక గారు మీగొంతు అద్భుతం 🙏🙏🙏🙏 బృందం మొత్తానికి ధాన్యావధాలు
@ponnamjaganpatel3330
@ponnamjaganpatel3330 Жыл бұрын
గద్దర్ గారి యాదిలో యావత్ తెలంగాణ సమాజం..🙏👏👏 గద్దర్ పాట అంటే తన కలం నుండీ వెలువడిన ప్రతి పదపదం ఒక ఆయుధం.. యుద్ధానికి ఎదురెళ్ళే ధీరత్వం గద్దర్ పాట.. మనిషిలోని పోరాట గుణానికి పేరు గద్దర్ పాట.. కాలిగజ్జే సవ్వడి గద్దర్ పాట.. బిగిసిన పిడికిలి గద్దర్ పాట.. తెలంగాణ పోరు గద్దర్ పాట.. అలుపెరుగని యుద్ధం గద్దర్ పాట.. తెలంగాణ సామ్రాజ్యానికి మారుపేరు గద్దర్ పాట.. పసిపిల్లల చిరునవ్వు గద్దర్ పాట.. ప్రకృతి చనువుతనం గద్దర్ పాట.. పలక మీద ఓనమాలు గద్దర్ పాట.... ఎన్నని చెప్పను ఈ సృష్టిలో ఎన్ని ఇంకెన్నేన్నో వాటికి పేగుబంధం గద్దర్ పాట..👌🙏 గద్దర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే..వివరించడానికి కూడ సరిపోము.... ఆయన లేని లోటు తెలంగాణ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది..🙏😭 ఆయన ఎక్కడున్నా వారి పవిత్రమైన ఆత్మ శాంతించి మనన్ని దీవిస్తారని ఆశీస్తున్నాను..🙏🙏 మామిడి మౌనిక గారు, మల్లిక్ తేజ గారూ చాలా అద్భుతంగా పాడారు.. గద్దర్ గారిని మరోసారి కళ్ళముందు మేదిలించారు..హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏 ఇంకా ఆ పోరాట నిప్పు జ్వాల గద్దర్ గారి ఆశీస్సులతో మీరు యింకా మంచి పాటలు పాడి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను..🙏🙏🙏 జై తెలంగాణ..✊
@sahsarasahsara5818
@sahsarasahsara5818 Жыл бұрын
❤❤❤❤❤ హార్ట్ టచ్ సాంగ్ మౌనిక అక్క వాయిస్ సూపర్ ❤❤❤❤❤❤❤❤
@banothrajkumar3685
@banothrajkumar3685 Жыл бұрын
ఆడపిల్ల ఇంటికి మానవాలికి ఎంత ముఖ్యమో నీ పాట ద్వారా వినిపించావు చెల్లెమ్మా నీకు ధన్యవాదములు 🙏🙏👍
@vinith2004
@vinith2004 Жыл бұрын
అసలు ఎం అన్న పడినవ అక్క సూపర్ గా ఉంది మి క్యూట్ వాయిస్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది మనసులో నుండి వచ్చిన పాట కాబట్టి చాలా అద్భుతంగా పాడారు అక్క మామ ధన్యవాదాలు ..
@daravathbalakrishna7761
@daravathbalakrishna7761 Жыл бұрын
కన్నీళ్లు రాకుండా చూడాలని వినాలని వీడియో ట్రై చేసి నా కానీ నా వల్ల కాలేదు.బహుశా ఇదే నేమో రక్త బంధం విలువ సూపర్ 🙏
@venkatanarsaiahsajjanapu7925
@venkatanarsaiahsajjanapu7925 Жыл бұрын
కన్నీళ్లు కంటి పాపను వీడి రాలు తున్నాయంటే గద్దర్ అన్న పై మౌనిక కు ఎంతటి మమకారమో చెప్పకనే చెప్ప తున్నాయి
@anandkandikonda3088
@anandkandikonda3088 Жыл бұрын
Asalu extraordinary, kannillu aagadam ledu e paata vintunna antha sepu. Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@maheshmethri4336
@maheshmethri4336 Жыл бұрын
🙏🙏🙏 ఈ పాట వింటుంటే కంటిలో నీళ్లు అగలేవు దినికి అన్నా వీడియో యాక్షన్ చేయించండి అన్నా జై గద్దర్ ❤❤😢😢😢🙏🙏🙏🙏
@kantenaveen7503
@kantenaveen7503 Жыл бұрын
నేను నా చిన్నప్పుడు విన్న పాట మళ్లీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ పాట వింటూ ఉంటే నా ప్రాణం పోయింది 😢😢 నా అన్న కూతురు మమ్మల్ని చూడాక ముందే ఆ శివయ్య దగ్గరకు పోయింది 😢😢
@DjNaniSmileyChennur
@DjNaniSmileyChennur Жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఈ పాట గద్దర్ సాంగ్ ❤
@madhu_raider1372
@madhu_raider1372 Жыл бұрын
నాకు అక్క చెల్లెలు లేరు నాకు ఈపాట చాలా బాగా నచ్చింది రోజుకి 10 సార్లు వుంటున్న చాలా బాగా వుంది మామిడి మౌనిక గారు చాలా బాగా పాడారు❤
@sreemanthreddy6437
@sreemanthreddy6437 Жыл бұрын
😭😭😭😭❤️❤️❤️❤️❤️maatallev ammma lyrics 👌👌👌🙏
@sharathnalinisharathnalini9106
@sharathnalinisharathnalini9106 Ай бұрын
Entha chakkaga padavamma....manushulu manasulni kadilinchavu thalli😢😢😢
@anilnani7702
@anilnani7702 Жыл бұрын
హృదయం బరువుగా అయినట్టు అనిపించింది ఈ పాట విన్నంత సేపు👣😌😌
@gollapalliraju6772
@gollapalliraju6772 Жыл бұрын
ఆ రోజుల్లో కంటే.ఈ రోజుల్లో ఆడబిడ్డలకు చాలా ప్రమాదం ఉన్నది దేశంలో రోజు రోజుకు ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు తీవ్రంగా పెరిగి పోతున్నాయి.రాష్ట్రపతి , ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు. ఏవని ఆతులు పికుతున్నారో అర్థం అయితాలేదు.
@pranavaathayoga3280
@pranavaathayoga3280 Жыл бұрын
Bhale comment anna it's Truth
@srinivaskonda9920
@srinivaskonda9920 9 ай бұрын
Chattalu katinanga untene e goralu aguthai rip governaments
@MeeMaaTV967
@MeeMaaTV967 Жыл бұрын
Gaddar ni Reach kaaleru❤❤ Attempt is good
@SURESHRAGULAMUDHIRAJ
@SURESHRAGULAMUDHIRAJ Жыл бұрын
మల్లిక్ మామ ఈ పాట వింటే కన్నీలు ఆగట్లేదు సూపర్ మౌనిక సిస్టర్
@sharathnalinisharathnalini9106
@sharathnalinisharathnalini9106 Ай бұрын
Next part 2 la plan chesi release cheyyandi annayya malli mounikamma gonthulone vinalani undi annayya,aadapillalu pedda avuthunte enni kastalu paduthunnaro chusthunnaru kadandi annayya
@koteshgandu
@koteshgandu Жыл бұрын
మల్లికన్న మీరు పాడింది గద్దర్ నాచురాలిటీని ఎవరూ మీట్ చెయ్యలేరు..😢😢😢 కానీ మీ ప్రయత్నం గొప్పగున్నదీ... ధన్యవాదాలు.. మీ అందరికీ శుభాకాంక్షలు❤❤❤
@ShankarNeerdi
@ShankarNeerdi Жыл бұрын
Pata pathadina pranam posharu Mounika Mallik Teja ku❤❤
@alampallynagesh6274
@alampallynagesh6274 Жыл бұрын
చివరి పదాలు మహా అద్బుతం వర్ణించ లేము❤❤❤❤
@soujanyagajjela9753
@soujanyagajjela9753 Жыл бұрын
Chinnapati pata malli mi nota vinadam santhoshamgaa undhi
@kondapalliganapathi3042
@kondapalliganapathi3042 10 ай бұрын
సాంగ్ లిరిక్స్ బాగున్నాయి, పాటను చాలా బాగా పాడారు మరియు బ్యాక్ సింగర్ కూడా చాలా బాగాచెశారు, మరియు పాట చివరిలో ఆడపిల్లను సావిత్రి బాయ్ పూలే, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క, లను చేస్తానని లిరిక్స్ లో వచ్చిన ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. మరియు ఈ పాటకు పని చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు.👌💪 గణపతి. కె
@vijayawlaxmimara650
@vijayawlaxmimara650 Жыл бұрын
music magic chesindi. mounika mammalni maya chesesindi.. v v v gd song.. congratulations team
@jaanufloks1025
@jaanufloks1025 Жыл бұрын
సూపర్ సాంగ్ మామిడి మౌనిక అండ్. Malkteja.. All. The. Best. 😇👌👌
@limbadrijagarla1495
@limbadrijagarla1495 Жыл бұрын
Super.. చాలా బాగా పాడారు సిస్టర్❤❤ఈ పాట తరతలుగా నిల్చిపోతుంది
@sunilkumarmallethula1132
@sunilkumarmallethula1132 Жыл бұрын
గద్దర్ గారి పాటల్ని మీరు ఇంకా ఎన్నో మి రూపం లో ముందుకు తీసుక రావాలి❤❤❤❤
@waasugunti9544
@waasugunti9544 Жыл бұрын
Chaala baaga compose chesaru anna song,, fully emotional song..
@srisailamgumpala564
@srisailamgumpala564 Жыл бұрын
సూపర్ అక్క సాంగ్ చాలా బాగుంది 🎉🎉🎉
@mycrazy902
@mycrazy902 Жыл бұрын
హృదయాన్ని తాకిన పాట ❤
@zachariahrathnam6783
@zachariahrathnam6783 Жыл бұрын
Super Mounika chaala baaga paadinavu hatsupp
@ranikummari3819
@ranikummari3819 Жыл бұрын
Meeku chaala chala Thanks intha manchi patanu Malli prajala dhaggariki chesinandhuku
@chutkey929
@chutkey929 Жыл бұрын
Super song asalu action kuda add chesi song thiyandi inka super hit ❤ realga edupochindhi super mounika 😊
@sadhasaikumar1251
@sadhasaikumar1251 Жыл бұрын
Malik Teja Anna garu 💐 and mamidi Monika garu entha chakkani pata Anna manasu kadhilinchindhhi Anna 💐💐ellanti patalu marii enno padalani nenu korukuntunannu 🎉🎉🎉💐
@p.v.snagaraju9728
@p.v.snagaraju9728 Жыл бұрын
ఈ పాట విన్నంత సేపు కంటిలో నుండి నీళ్ళు వస్తున్నాయ్..జై గద్దర్ అన్న , నేను ఆడపిల్ల అనే ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాను అందులో ఈ పాటను పెట్టుకోవచ్చా పర్మిషన్ ఇవ్వండి బ్రదర్
@perumandlasrinu8095
@perumandlasrinu8095 Жыл бұрын
Wow super song very nice voice mounika nd mallik anna ❤️😍🙏
@nukamshankaraiah6407
@nukamshankaraiah6407 Жыл бұрын
అక్కా...నిజంగా ఏడిపిచినవే...నీకు పాదాభివందనం.....
@mamathachouhan9774
@mamathachouhan9774 Жыл бұрын
సూపర్ సాంగ్ ఇంత అద్భుతమైన లిరిక్స్ రాసిన మీకు చేతులెత్తి మొక్కుతున్న 🙏🙏కానీ అడ పిల్లలు ఎం పాపం చేసారు అని ఆడపిల్ల అంటే భారంగా చూస్తారు కొంత మంది ఐతే కడుపులో ఆడపిల్ల అని కంఫర్మ్ ఐతే చంపేస్తున్నారు దయచేసి ఒక చిన్ని ప్రాణం తీసినా పాపం మీకు వొద్దు అమ్మల్లారా అక్కల్లారా అన్నల్లారా తమ్ముళ్ళరా మనం చదువుకున్నాం సొసైటీ గురించి తెలిసిన వాళ్ళం ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్ సేవ్ గర్ల్ 🙏🙏🙏ఆడపిల్ల లేని ఇల్లు కరెంటు లేని ఊరు ఒకటే 😭😭😭కొన్ని మొగ మృగాలైతే చిన్నపిల్లలని కూడా చూడకుండా మృగాలా ప్రవర్తిస్తున్నారు 😭😭😭ఇప్పటికైనా మారండి 🙏🙏ఈ పాట చూసి ఐనా మీరు మారుతారని అనుకుంటున్న దయచేసి ఎవర్ని తప్పుగా అనుకోకండి ha పెయిన్ ఏంటో నాకు తెలుసు మేము కూడా ఇద్దరం ma ఇంట్లో 😭😭😭సో సేవ్ గర్ల్స్ and సేవ్ సొసైటీ 🙏🙏
@adulapuramsrinivas7298
@adulapuramsrinivas7298 Жыл бұрын
పాట అంటే ఇదీ... ఈ సాహిత్యం కేవలం ఇలాంటి యుగ పురుషులకే సాధ్యం.
@krisy2jk
@krisy2jk Ай бұрын
Mallikteja Anna 🙏 super music and voice, no words
@velpularaju7445
@velpularaju7445 Ай бұрын
super సిస్టర్ 🎉
@ramswamy2550
@ramswamy2550 Жыл бұрын
You did Good Job by remembering "Yudda nouka Gaddhar Anna" Congratulations MV music 🎶🎵 Team
@devachandramkola9272
@devachandramkola9272 Жыл бұрын
Wow Super Singing Mounika Chelle
@prashanthKasarla2300
@prashanthKasarla2300 Жыл бұрын
Nice song excellent voice Mounika garu 👏👏👌👌
@b.srinivasyadavb.srinivasy2672
@b.srinivasyadavb.srinivasy2672 Жыл бұрын
అక్క సూపర్ సాంగ్ ఒక మంచి పాట❤❤
@Nagesh5595
@Nagesh5595 Жыл бұрын
ఎట్లా రాస్తరన్నా లిరిక్స్..? వింటుంటూనే ఏడుపొస్తుంది.. 😢
@Rajasekhar1221
@Rajasekhar1221 3 ай бұрын
Aunu anna naakuda
@maheshwarimahi3610
@maheshwarimahi3610 Жыл бұрын
😢😢 Super ra Chelli
@pasupuletilatha4897
@pasupuletilatha4897 Жыл бұрын
Entha kamaga padinav akka niku koti dhandlu akka🙏
@mounikarachuri8528
@mounikarachuri8528 Жыл бұрын
Chala baga padav akka ... gaddar gari rachana chala bavindi......aadapilla ni vaddu anukune vallu vini marandi......
@govinduavalagovindu1665
@govinduavalagovindu1665 Жыл бұрын
Excellent lyrics very sweet voice @Mounika
@Stvtelanganana
@Stvtelanganana Жыл бұрын
సూపర్ సాంగ్ ఇప్పుడు ఆడపిల్లను వద్దు అనుకంటే రేపటి సమాజానికి అమ్మను వద్దనుకునట్టే
@prashanthnani7539
@prashanthnani7539 Жыл бұрын
KZbin lo na 1st comment గద్దర్ అన్న Nuvvu rashina nv padina patalu telangana samajam yennadu maravadhu అన్న
@Soldiereswar
@Soldiereswar Жыл бұрын
Super manasu karigi kanniru vachai elati patalu chala rojulu kritam vunnanu malli eppudu venttunnaru chala bagundi ... Elanti anno songs padali ani korukuttunna
@ShivaShankara-fs7ig
@ShivaShankara-fs7ig Жыл бұрын
Akka padina pataku nidrra pothunna samajam melukuntadhi 100% pakka
@RajithaThoparapu
@RajithaThoparapu Жыл бұрын
Chaala bagundi song vintunte kannillu vastunnai
@valdassrikanthgoud6159
@valdassrikanthgoud6159 Жыл бұрын
Super akka 10 million paka🎉👌👌👌🥳🤗
@thirupathitractor.s8748
@thirupathitractor.s8748 Жыл бұрын
Super padinavi thalli👌🙏🙏🙏🙏
@shirishakoyyada3327
@shirishakoyyada3327 Жыл бұрын
Wovvv excellent sis❤ ni pata andari adapillala gundeni hathukundhi....ni ganamrutham sumadhurm..😊plz give me reply...tnq malliktej sir..mrinni manchi Patalu theeskuravalani koruthunnam
@AyanPortraits
@AyanPortraits Жыл бұрын
Watched without Skipping ❤️ The Vedio 🇮🇳 Thanks Oral Team For beautiful Song🤝🤝👍👍
@Rajenderthuti802
@Rajenderthuti802 Жыл бұрын
ఈ పాట విన్నంత సేపు కంటిలో నుండి నీళ్ళు వస్తున్నాయ్..జై గద్దర్😢
@gkethan6829
@gkethan6829 Жыл бұрын
మౌనిక గారు మీ వాయిస్ చాల బాగా సూట్ అయ్యింది ఈ పాటకి
@rafeeqPasha-l5l
@rafeeqPasha-l5l Жыл бұрын
Akka nvu pataki pranam posi padav 🎉🎉🎉 congratulations
@aakashreddy5045
@aakashreddy5045 Жыл бұрын
Hii mounika super song chala Baga padearu e song vintunte emotional aipoyanu😢 . super Malik Anna mee song kosam nenu chala wati chesthanu endhuku ante miru rase song lo chala ardham vuntadhi adhikuda ok paleturu nunchi thisukostharu super anna 🙏
@narsimhapanthangi3000
@narsimhapanthangi3000 11 ай бұрын
ఇంతటి అద్భుతమైన పాట, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంత గోరంగ ఉంటధి అని చుపినందుకు మీకు ధన్యవాదములు 🎉
@venkateshpulluri4656
@venkateshpulluri4656 Жыл бұрын
అన్నా ఆ పాట వినడానికి ఎంత వినసొంపుగా వుందో మి ఇద్దరి నటన చూస్తే నా మనసు అంత పులకరించి పోయింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤సూపర్ సాంగ్ అన్నా మి ఇద్దరి కాంబినేషన్ లో మరిన్ని పాటలు చూడాలన్న
@lavanyagoud6999
@lavanyagoud6999 Жыл бұрын
E song vintunte goosebumps vasthunay super song
@kumargoudkumargoud516
@kumargoudkumargoud516 Жыл бұрын
E song super ga uvvndi all the best team members andariki 😍😍🤝
@JaganGurrapu-l8x
@JaganGurrapu-l8x Жыл бұрын
Super rrrrr song.jai gaddaranna.
@Rajenderthuti802
@Rajenderthuti802 Жыл бұрын
మౌనిక గారు చాల బాగా పాడారు.🎉🎉
@goulikarganesh4679
@goulikarganesh4679 7 ай бұрын
కన్నీళ్లు పేగులోంచి తన్నుకొస్తోంది.
@seetharalasaritha4136
@seetharalasaritha4136 Жыл бұрын
Enni sarlu vinna malli malli vinalanpistundhi chala Baga padaru
@shashidharkurella847
@shashidharkurella847 Жыл бұрын
Mounika mee voice ki neenu fidhaaa folk songs ❤
@teluguruchisaitejabgm6595
@teluguruchisaitejabgm6595 Жыл бұрын
What a lyrics ❤🙏
@Vamshi3919
@Vamshi3919 Жыл бұрын
మామిడి మౌనిక అక్క ఫ్యాన్స్ ❤
@lakkammanichandyadav5093
@lakkammanichandyadav5093 Жыл бұрын
🙂mounika akka nuvv paduthunte., aa pata vintunte goosebumps vacchinay akka.. Nyc songg akka.. ❤❤❤😥❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@k.bharath4993
@k.bharath4993 11 ай бұрын
Super song anna meru super enthaku michi m chepdaniki ledhu❤
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
ఇ పాట వింటుంటే ఎందుకే మనసు భాదగా ఉంధి 😢 ఛాల మంచిగా పడరు మౌనిక
@sureshrachapalli3244
@sureshrachapalli3244 Жыл бұрын
100❤. Excellent song 💯👏 maa. Best tune mounika
@arumullamahesh9598
@arumullamahesh9598 Жыл бұрын
Nijanga miru maa mundu padinattu undi madam ❤
@ramyadumbala1719
@ramyadumbala1719 Жыл бұрын
Lyrics etlaa rasthunnaruu sir...hats off 👏
@gangadharkuntala1485
@gangadharkuntala1485 Жыл бұрын
Super song mounika garu iam big fan of u❤
@santhoshMalugu
@santhoshMalugu Жыл бұрын
🍃🍃సూపర్ సిస్టర్ 👌🍃🍃
@NagireddyKandula-hm1yq
@NagireddyKandula-hm1yq Жыл бұрын
Excellent, mind blowing super talented song 🎉
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Жыл бұрын
MOUNIKA & MALIK ANA THANKS FOR THIS SONG 👍
@Aryachinni2122
@Aryachinni2122 Жыл бұрын
Wha super akka 🙏🥳💜
@maramrajender7151
@maramrajender7151 10 ай бұрын
ప్రజా గాయకుడు గద్దర్ గారికి విప్లవ జోహార్లు జోహార్లు మీరు పాటలో జీవించి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మరిచి పోరు
@godalaanjaneyulu3555
@godalaanjaneyulu3555 Жыл бұрын
మనసస్సును హత్తుకున్నాది మీ గానం 💐😍
@rajurevelly.rajana
@rajurevelly.rajana Жыл бұрын
😊
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 52 МЛН
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
Palle Kanneru Pedutundo
11:02
Vandemataram Srinivas - Topic
Рет қаралды 2,2 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН