Zion songs are always wonderful to strengthen the believers.
@pittaprakash73463 жыл бұрын
Praise the lord nanagaru🙏🙏
@BharathKumar142229 ай бұрын
Praise the Lord Uncle👏👏👏👏👏
@sreelaxmibeeja68526 жыл бұрын
Thank you pastor Garu devuni patalu upload chestunnaru Devuniki mahima kalugunu
@96424268785 жыл бұрын
Praise the Lord Uncle
@godschildren73956 жыл бұрын
Please pastor Garu miku vachina patalanni upload cheyandi...
@bro.johnsukumarpitta53486 жыл бұрын
God Word sure
@godschildren73956 жыл бұрын
Praise the Lord hallelujah
@benjimenkambhampati66622 жыл бұрын
పల్లవి: ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా 1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను హృదయమా పాడుమా 2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను హృదయమా పాడుమా 3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను హృదయమా పాడుమా 4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసె హృదయమా పాడుమా 5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను హృదయమా పాడుమా
@pwcb20126 жыл бұрын
New Year song.
@pandagames71606 жыл бұрын
Very nice
@johng613 жыл бұрын
Praise the Lord brother. I'm Going. John, servant of Christ, Sathupally, Advised to increase the voice of song and decrease the voice of music for the glory of God.