భగవంతుని సృ ష్టి ఎంతొ గొప్పది . ఏ గాయకుని ప్రతిభ ఆ గాయకునిదే . గాయకులందరి తొ బాటు సంగీత దర్శ కుడూ మరింతగా మాధుర్యము కురిపించిన ఘంటసాల వారు బహు అభినందనీయులు .
@padakantigovredhanreddy12623 жыл бұрын
MN m
@padakantigovredhanreddy12623 жыл бұрын
F
@lakshminarshimamurthynaray17773 ай бұрын
మథుర గాయకులు మన ఘంటసాల వారు
@bapanaiahchandolu7343 жыл бұрын
చక్కని పాటను రెండు భాష లలో వినడం ఎంతో ఆనందం గా ఉంది.👌👌💐💐🎂🎂
@puttavvsatyanarayana18743 жыл бұрын
Very very super
@prasadnkh Жыл бұрын
స్వయంగా రఫీ నే ఘంటసాలను తనకన్న ఎంతగొప్పవాడివని అభినందించాడు, ఘంటసాల తెలుగువారి ఆణిముత్యం..సరి రారు ఆయనకి వేరెవ్వరు💐💐💐
@murarichinodu4268 Жыл бұрын
నా వయసు ఇప్పుడు 57 సంవత్సరాలు నేను కూడా ఘంటసాల గారి గాత్రానికి వీరాభిమానిని ఏది ఏమైనా ఆ రోజులు మళ్ళీ రావు కదా.
@shaikmastanvali89085 ай бұрын
గొప్ప వాళ్ళు అలాగే అంటారు.అన్నవాడే మిన్న
@commonman6304Ай бұрын
@@shaikmastanvali8908.. Rafi గొప్పవాడు.. కాబట్టే, వాస్తవాన్ని ఒప్పుకున్నాడు..!! రాగద్వేషాలతో, దురభిమానంతో కొట్టుకుపోయేవారికి.. ఆయన భావం.. సరిగ్గా అర్థంకాదు..!! ప్చ్..
@seeramohanrao29223 жыл бұрын
ఘంటసాల గారు గాత్రం ఎంత మధురంగా ఉంది.
@venkatasivaprasadtangirala85353 ай бұрын
SARI LERU AYANAKEVVARU
@venkateswarareddysadula773 жыл бұрын
మనసును ఆనంద డోలికలో విహరింపజేసే పాట... ఆలపించినవారికి ' అందించిన వారికి వందనాలు.'
@narukularajesh41663 жыл бұрын
ఏది ఏమైనా ఘంటసాల గారికి, సుశీలమ్మ గారికి ఎవరు సరిపోరు సరి తూగరు.
@venkatanarayanas9392 Жыл бұрын
ఇష్టమైన పాటను -నచ్చిన గాయకులతో -ఏక కాలంలో విని పరవశమైనాను . అందించిన వారందరికి దన్యవాదములు 💐🙏
@kunuthursrinivas Жыл бұрын
GAANA GANDHARVA GHANTASALA GARU has been a pride of Universal Music, unparalleled anywhere. It is extremely sad that he left his body very prematurely.
@emalatatarao58133 жыл бұрын
ఇంత మంచి చక్కని పాటను రెండు భాషల్లో వినిపించిన మీకు ధన్యవాదాలు అంతే కాకుండా రెండు భాషల్లో గాయకులకు వందనాలు
@gogulamatamsomeswararao57613 жыл бұрын
మధురానుభూతిని పంచింది. మీకు ధన్యవాదాలు
@vaddemallaiah22263 жыл бұрын
@@gogulamatamsomeswararao5761 Q@
@pullapativeeralokanadam53363 жыл бұрын
@@gogulamatamsomeswararao5761 m MN l Q app
@asundarji59293 жыл бұрын
Sangeetha darsakulu Pendyalagaariki ?
@msvvsnmsvvsn37373 жыл бұрын
రెండు బాషలలో ఒకేసారి,,, ఓహో ఎంత మజా ఎందరో మహానుభావులు,,, అందరికీ పాదాభివందనం... మనసు తేలికయింది.
@venkataramanaraomuddu29533 жыл бұрын
Let us not compare. Let us enjoy both.
@mallelapadma344822 күн бұрын
గాన గంధర్వుడు ఘంటసాల గారి గాత్రం అద్భుతం, వారిని ఎవరితో పోల్చుకుండా ఉంటేనే మంచిది. అద్భుతమైన గీతాలను అందించినందుకు ధన్యవాదాలు.
@UrimilaPoothi11 ай бұрын
Ghantasala garu, wonderful great singer in the world
@sastrysssusarla3714 Жыл бұрын
ఈ పాటలు వింటూ ఉంటే పండు వెన్నెలలొ పవళించి వెన్నెల అందాలలొ స్నానమాడినట్లు అనిపిస్తుంది. ఘంటసాల గారు,సుశీల గారు,పెండ్యాలగారు తెలుగు ప్రేక్షకులకు అందిన గొప్ప వరాలు.
@srinivaspaturi8133 ай бұрын
True
@obuleshjonnalagadda20293 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏🙏
@amarsinghj94253 жыл бұрын
à
@morrollamumamaheswararao143 жыл бұрын
తెలుగు సాహిత్యానికి,సంగీతానికి,గాయని గాయకులకు శతకోటి వందనాలు🙏🙏🙏
@settipallikulindareddy442 Жыл бұрын
Poye pranam nilabadutundi ee paatalu vintunte.
@lekshaavanii182211 ай бұрын
Yes
@murthygolagani29653 жыл бұрын
ఆ పాటలు వింటూ హాయిగా ప్రాణాలు వదిలేయ వచ్చు...
@chaitanyarao67173 жыл бұрын
Hello sir daya chesi anta pani mathram cheya kandi
@arunananduri51993 жыл бұрын
నిజంగా నిజమే కదా
@PRNadh3 жыл бұрын
Murthy golagani brother what you said is 💯 percent correct 👍
@lekshaavanii18223 жыл бұрын
Yes🙏🏼🙏🏼🙏🏼
@gopalkishann34803 жыл бұрын
@@lekshaavanii1822 by
@yadagiriyerra75233 жыл бұрын
ఘంటసాల గారు ఈ భూమిపై వెలసిన మహాత్ముడు , మనసు లగ్నం చేసి వారి పాటలు వింటే ఆయుష్షు పెరుగుతుంది , అంతటి శక్తి ఉన్నది వారి గాత్రానికి.
@RajuGogul Жыл бұрын
మీరు చెప్పింది నా విషయంలో నిజమనిపిస్తుంది సర్. నాకు తెలిసి ఎవరూ ఇంత పవర్ ఫుల్ స్టేట్ మెంట్ ఇవ్వలెదు. ఆ అద్భుత ఆలొచన మీకు ఎలా వచ్చిందో
@venkatasivaprasadtangirala85353 ай бұрын
Correct ga chepparu❤
@ayyagarisaradadevi99632 ай бұрын
Yes
@m.r.prasad3 жыл бұрын
చక్కని కాన్సెప్ట్ . రెండు పాటలను చక్కగా మిళితం చేశారు. అభినందనలు.
@GopinathMs-tr7nj Жыл бұрын
తెల్లవారు జాములో ఈ పాట వింటుంటే ఆ ఆనందమే వేరు.దన్యవాలు ప్రతి కళాకారులుకు.జై ఎన్ టి ఆర్.
@emaninagesh28336 ай бұрын
ఈ పోస్టు గాయకులపరంగా పెట్టేరు... నటులపరంగా పెట్టలేదు
@thurumellasivaramkumar82393 жыл бұрын
మంచి పని చేసారు. అభినందనలు💐. అలాంటివి మరిన్ని చెయ్యండి. సువర్ణ సుందరి సినిమాలో, పిలువకురా..పాట కూడా హిందీలో అద్భుతంగా ఉంటుంది.
@Prasansu3 жыл бұрын
ఘంటసాల గారు, పి లీల గారు సుశీల గారు మాధవపెద్ది సత్యంగారు మన తెలుగుజాతి గౌరవాలు.ఋమా చిన్నతనపుమథురానుభూతులు. మన భాషానుకూలంగా మనకు ఘంటసాలగారు అథ్భుతం! రఫీగారు లతాగార్లు సూపర్ గా గానం చేశారు
@mohanmks153682 жыл бұрын
Not Latha, Suman Kalyanpur
@pneelima94303 жыл бұрын
Both Ghantasala n Rafi Sahab were legends in their own styles... 🙏
@mehanazmonu25633 жыл бұрын
Who was the original music composure of this song?
@mehanazmonu25633 жыл бұрын
It is not fair to bring forth comparison between Susheela garu and Suman Kalyanpuri madam both are simply great in their own ways
@kaushalone84393 жыл бұрын
Pendyala garu original composer
@prasadgorrela41633 жыл бұрын
@@mehanazmonu2563 pendyala Nageshwar Rao is the musical director.
@mokallarambabu14543 жыл бұрын
Master voice is very melodies His voice is god gifted
@venkateswarlujampani36043 жыл бұрын
మధురమైన పాట రెండు భాషలలో ఒకేసారి వినిపించడం చాలా అద్భుతం
@kgovindu27113 жыл бұрын
ఏ భాష అయినా సరే మీరే సాటి ఇలాంటి పాటలు వింటూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి
@kanakarajutunga Жыл бұрын
చాల ఆశ్చర్యకరము, (ఎక్కడో చిన్న చిన్న పద గొంతు లో తేడా,)మొత్తం యేసుదాస్ గారే అనుకున్న , వందనమ్ మీ గొంతుకు ! అదృష్టవంతుడవై జన్మించినవ్ ! గేయ రచయిత కు వందనం, పాట కు ప్రాణ ప్రతిష్ట నిచ్చినవ్, ❤ చీల్చి అమృతంబోసి అతికించినాడు, మిత్రమా వేయి సంవత్సరాలు విస్తరిల్లు!!!!
@maddipativenugopal4995 Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు అద్భుత గాయకుడు, దానికి మించి గొప్ప సంగీత దర్శకులు
There is no singer more than Ghantasala till now ! what a great compilation of legendary singers by you Sir ! Hatsoff to you
@TeluguNowTV3603 жыл бұрын
Chaalaa chaalaa thanks Nageswrarao Gaaru
@venkatrao54353 жыл бұрын
Yes both BEST TWO in India so far
@tirupatinaidu50612 жыл бұрын
సంగీత సామ్రాజ్యంలో స్వరవిన్యాసాలు చేయడమంటే అది నిజంగా ఆ మహనీయులకు దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు.ఆ వరంతోపాటు వారి సాధన కృషి పట్టుదల అనన్య సామాన్యం అని చెప్పవచ్చు ఆ మహనీయులందరికీ శతకోటి నమస్కారాలు వందనాలు.
@Sbrym Жыл бұрын
Yes sir I agree with you God bless you
@Telagariddi3 жыл бұрын
వీళ్ళ నలుగురు లో నాకు సుశీలమ్మ వాయిస్ బాగుంది
@Telagariddi3 жыл бұрын
గమకాలు చక్కగా పడుతున్నాయి
@chandrasekhardsp59705 ай бұрын
సుశీల గారు బాగా పాడిన పాటలలో ఇది ఒకటి
@pvsr4583 Жыл бұрын
No singer can be compared with Ghantadala garu, such a versatile sweetest voice he had, its our fortune to be listening for generations together.
@vvapparaod51847 ай бұрын
ఆ మధురమైన పాటలు వింటూ నే పెరిగింది తెలుగు ప్రజల హృదయ వికాసం.
@bhanuprasad46063 жыл бұрын
iT IS GREAT SURPRISE TO ME!! THANK YOU SIR FOR UPLOADING THSI RARE MELODY IN HINDI.
@kramakrishnahs8164 Жыл бұрын
Awesome Telugu song Gantasala, Suman Kalyanh puri.....Thankyou, K.Ramakrishna.
@raoisrao5625 Жыл бұрын
ఎవరు ఏమనుకున్నా ఈ పాట సాహిత్యము , సంగీతము , గాయనీ గాయకులు తెలుగు లోనే చాలా మధురం / శ్రావ్యం గా వినసొంపుగా ఉండి ఆనాటి రోజులలో " భట్టి విక్రమార్క" లో రామారావును మై మరచి చూస్తుండి పోయాను .
@kondakaramamurthy90648 ай бұрын
అది ఒక స్వర్ణయుగం ఇలా వినగలగడం మన అదృష్టం.
@tareqkhan-cv3cq9 күн бұрын
And that Golden Age has been lost forever!!!!!😢😢😢😢
@klnarasimharao36773 жыл бұрын
చాలా కృతఙ్ఞతలు
@venugopalaraokarlapalem70883 жыл бұрын
I fully agree we should not compare the singers. All are great. We are very lucky to hear their voices which gives immense happiness and to forger our worries at least temporarily.
@lekshaavanii18223 жыл бұрын
Yes👍👍🌹🌹
@naren.k23823 жыл бұрын
చక్కగా చెప్పారు 👌👏🏽👏🏼
@mohanrao3917 Жыл бұрын
Correct sir
@sivarakrishnatadepalli4793 жыл бұрын
ఒక చందమామ ఒకగాయకుడు ఘంఠసాల
@lekshaavanii18223 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼I am a big fan of both Ghantasala garu and Md Rafi.
@madhusudhanrao53213 жыл бұрын
Hai hai emi patara babu.manajanmalo eppudu ilanti patalu vintamu!.very glorious, sweet ,wonderful melodious song .
@venugopalaraokarlapalem70883 жыл бұрын
We are very thankful to the telugu now tv team for unearthing the Hindi rare song.
@PrasadDammalapati2 ай бұрын
మా బాల్యం లోని ఈ మధురమైన పాటలు వింటుంటే మనసులు వికలమై ఆర్డ్రమై...
@mudapakavaralakshmi23563 жыл бұрын
అద్భుతంగా ఉంది ఈ పాట. ఇరువురు అగ్ర సినీ పాటలు పాడే వారి గాత్రంలో
@bhogavillilakshmi30623 жыл бұрын
Master & suseela amma voice extordinary
@venkatani96263 ай бұрын
సూపర్ కలెక్షన్ చాలా మధురంగా ఉంది గాలిలో తేలినట్టు
@babjissprao1884 Жыл бұрын
Excellent video 👌❤
@srivaas3 жыл бұрын
One and only Susheela Amma!No one can replaced her!
Pendyala Nageswara Rao was a great musician ,and he was taken same tune in Telugu and Hindi with legendary singers in both languages. Very beautiful melody with great music. Thanks
@yramya26933 жыл бұрын
Nice song ghantasala garu excellent ga paadaru rafi garu kooda baga paadaru
@SathishKumar-z3d10 ай бұрын
Both Singers are GHANTASAALA & RAFI The are GOD GIFT
@rajashekarrajashekar19623 жыл бұрын
What a voice.👏👏👏👏
@ssreenivasulu53582 жыл бұрын
సుమధుర గంధర్వ గాయకులు. ఘంటసాల మాస్టర్ గారు. Md. Rafi gaaru. వారు పాటల కోసం పుట్టారు.. వారు వచ్చిన పని ముగించుకొనిదేవుడు దగ్గరికి వెళ్ళిపోయారు. పెండ్యాల నాగేశ్వర రావు గారు అద్భుతమైన సంగీత దర్శకులు. 🙏🙏
@venugopaalkonduru14263 жыл бұрын
గొప్పతనమంతా సంగీత దర్శకుడిదే.
@asundarji59293 жыл бұрын
Aunu!
@Telagariddi3 жыл бұрын
హిందీలో పాడింది ఎవరో నాకు తెలియదు కానీ ఆవిడ వాయిస్ చాలా బాగుంది జానకమ్మ వారి ఫాలో అయ్యింది
N susheelamma, lataji, sumanji... whom do u rank best... all have immortal voices
@kvr81378 ай бұрын
ప్రతిభావంతులకు నమస్కారం
@pvsr45833 жыл бұрын
Excellent voices of all singers. Ghantasala gari voice more sweeter.
@ksridevi81483 жыл бұрын
చాలా బాగుందండి
@Gundugola3 ай бұрын
గాన గంధర్వునకు - సరి లేరు నీ కెవ్వరు.❤❤❤😊
@ashokadintakurti59183 жыл бұрын
Old is👍 Gold🏆 Feel like living in atmosphere of🇮🇳 those people💯, Great days👍.
@sudharamdasmangu36083 жыл бұрын
Wonddeful mixing hats off to K.V Rao garu to choose to such beautiful combintation
@shivshankarjangala95993 жыл бұрын
First of all tuning is so beautiful! Ghantasala - susheela voice is so melodious in telugu and md. Rafi and his team mate has also rendered beautifully! Great and memorable song!
@saifullamahammad23572 жыл бұрын
Rafi's teammate was Suman Kalyanpur.
@bhanuprasad46063 жыл бұрын
md RAFI'' SUMAN KALYANPUR 'S SWEET VOICES
@bhagavanbhk4635 Жыл бұрын
All diseases will vanish with hearing these type of everygreen melodies of gana gandharvas ghantasala and susheela
@gouruvenkateshwarlu55163 жыл бұрын
Melodious voices of ghantasaala and suseela Very happy to listen this type of voices are not found good collection.venkateswarao
@kashimoorthymoorthy4695 Жыл бұрын
No match for Ghantasala P Susheela
@p.ramkoteswararaopinupa5889 Жыл бұрын
Music knows no religion, languages,caste and creed. What a melodious tune in Telugu and Hindi sung by great singers Ghantasala, Rafi sahebSuman Kalyanpuri and Suseels under the direction of Music Director Pendyala Nageswara Rao! We are all enjoying this pretty old song still in the present era. I am now 77 years old.
@seshagiriraovarre6502 жыл бұрын
ఎవరి గాత్రం వారిదే అయినా సినిమాలకు పాడినవారందరూ సమాన ప్రజ్ఞావంతులు కారుకదా. పాట, పద్యం, శ్లోకం, దండకం, తత్త్వం... ఏదైనా అవలీలగా, మధురంగా పాడిన ఏకైకగాయకుడు ఘంటసాల మాస్టారు ఒక్కరే.
@winabc Жыл бұрын
Meru 100% correct.
@veerabhadrak4233 Жыл бұрын
Pppq11
@mohammedsibgatullah5287 Жыл бұрын
Eddaru Eddaray South lo Ghantasala garu India moththam RAFI Sahab garu 🌍 lo name vunnadi MD RAFI SAhab gariki
@Nahsradus379 Жыл бұрын
ఘంటసాల గొంతు తెలుగు పాటల కే తప్ప ఏ భాషకి సెట్ అవ్వదు మొరటు గొంతు
@chappamuralidhararao837 Жыл бұрын
@@Nahsradus379ఘంటసాల గారిది మొరటు గొంతని మొట్టమొదటి సారిగా వింటున్నాను
@kothurmurthy3 жыл бұрын
Well Amar and Legendary singer Ghantasala ji sang quite excellent and Janab Mohd Rafi sab too sang well
@hvsbkrangarao4013 жыл бұрын
Excellent combinations.
@naaginik55723 жыл бұрын
అద్భుత ప్రయోగం.. NTR భీష్మ చిత్రం బెంగాల్ లో డబ్ చేయబడింది.. ఎప్పుడో ఓ సారి యూ ట్యూబ్ లో చూశాను.. తరువాత కనపడలేదు.. అవకాశముంటే అవి ఆప్ లోడ్ చేయగలరు అలాగే లవకుశ సితార్ బనవాస్ పేరిట బెంగాల్ లో డబ్ చేయబడింది.. సినిమా మొత్తం వుందిగానీ పాటలు విడిగా లేవు.. వాటిని కూడా అప్లోడ్ చేయగలి గితే మరింత ధన్యవాదాలు 13/04/2021
@sreedevisalem449628 күн бұрын
Wow wonderful in two languages👌👌👏👏💐💐
@rajusaraswathi22573 жыл бұрын
ఈ పోలిక ,కూర్పు ...బాగున్నాయి ...ఇలా వినడం మంచి అనుభూతి ....
@palikasrinivas3173 жыл бұрын
All legendary singers of the century. ...
@sivajiGuddatiАй бұрын
భగవంతుడు మనిషి బ్రతకడానికి అందమైన ప్రకృతిని సృష్టించాడు ఆ ప్రకృతిలో పరవశించి పోవటానికి ఇలాంటి మహానుభావు లను పుట్టించారు దేవుడు చాలా గొప్పవాడు మనం దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి
@prakashreddytoom38073 жыл бұрын
బట్టి విక్రమార్క.చిత్రము.ఓ వెన్నెల రాజ చల్ల గాలి జాడ లో ఓ నెల రాజ.వెన్నెల రాజ.సూపర్ సాంగ్.
@bvrrao88763 жыл бұрын
I am constant fan of ANR forever...but i enjoying this song since from decades.
@gouruvenkateshwarlu55163 жыл бұрын
Mohr rafi and kalyani Equally melodious their hardworking to come to expectation is really appreciable tks for this type of collection.
@kdurgavaraprasadarao3 жыл бұрын
Beautiful and melodious composition. Equally excellent singing and natural acting by beautiful actors. It’s a real fete for the audience. One of the rarest jewels of yesteryears movies of Tollywood.
@srinivasmaddi87473 жыл бұрын
It is pleasure to hear the song.
@kraletiramarao.11932 ай бұрын
ఘంటసాల వంటి వారు మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం.....hindi field lo ki వెళ్తే అతను inkaa..నేషనల్ ఫిగర్ ayyevaaru. Great singer
@varaprasadmk89663 жыл бұрын
Thank you for presening this beautiful song
@bhaskararaokondamudi53333 жыл бұрын
Excellent introduction and innovation. It is highly appreciated to introduce to the music lovers. 👏👏👏
@polasapawan11023 жыл бұрын
ఎవరి ప్రతిభ వారిదే. ఒకరిని మరొకరితో పోల్చరాదు. ఘంటసాల, మంగళంపల్లి బాలమురళి కృష్ణ, ఎం.ఎస్. రామారావు, కల్యాణం రఘు రామయ్య, ఎస్పీ. బాల సుబ్రహ్మణ్యం మరియు రామకృష్ణ ఈ ఆరుగురు గాయకులలో ఎవరు గొప్ప గాయకులు అంటే మనము ఎవరు గొప్ప గాయకులు అని చెబుతాం. చెప్పలేము. ఎవరి కంఠ మాదుర్యము వారిదే.
@srinivasgujjari8792 ай бұрын
Ghantasa vari to Verokarini polchakudadu.
@duttalalakshminreddy84697 ай бұрын
Beautiful melody in both languages. Thanks for uploading 🙏
@rameshn49683 жыл бұрын
Those voices we will not find again. Great people and those great days and great composers.
@baratamsriramamurthy20383 ай бұрын
Beautiful Thanks such a beautiful sung by great artists both hindhi and telugu credit goes to Pendyala Nag sir excellent 😊
@swarch222ch11 күн бұрын
ఎంతైనా తెలుగు పాట మధుర్యమే వేరు
@jabbarsk10892 ай бұрын
Good collection of legends ❤❤❤❤❤
@krovvidiradhamohan17053 жыл бұрын
Simply great. No words to praise all the all time greats.
@dr.ykasturibai1214Ай бұрын
నేను ఈ సినిమా టూరింగ్ టాకీస్ లో చూశాను. చాలా చిన్నతనంలో తెలిసీ తెలియని వయసు ఆ మథుర జ్ఞాపకాలు మరలా గుర్తు చేసినందుకు చాలా కృతజ్ఞతలు.
@PRNadh3 жыл бұрын
No words to say about the greatness of both the songs, because both languages singers are excellent.