O. P. Nayyar Musical || Neerajanam Movie || Jukebox || Viswas,Saratha Babu,Saranya

  Рет қаралды 1,533,932

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 924
@jaikarnenejaikarnene6794
@jaikarnenejaikarnene6794 7 ай бұрын
2024 లొ వింటున్న వారు ఒక లైక్ వేస్కోండి 🎧🎧🎧
@sudhakarkasa7209
@sudhakarkasa7209 3 ай бұрын
Hi
@my_sweet_daughters
@my_sweet_daughters 3 ай бұрын
Hi nenu unaa😊
@ysrcong15
@ysrcong15 3 ай бұрын
Iam in June 2024
@bhagibaddireddy1264
@bhagibaddireddy1264 3 ай бұрын
Am 2
@nagarajpasam
@nagarajpasam 2 ай бұрын
నేను కూడా 2024❤
@chantivundavalli2450
@chantivundavalli2450 Жыл бұрын
ఏం మ్యూజిక్ రా? బాబోయ్ ! ఆ గానామృతం,సాహిత్య సుధామాధుర్యం అల్లాడించేసారు.
@rameshmallepakula2975
@rameshmallepakula2975 3 жыл бұрын
ఈ పాటలు వింటూ ..మన జీవిత కాలం పెంచుకోవచ్చు...
@manusphotography7620
@manusphotography7620 3 жыл бұрын
2021 లో వింటూ స్వర్గంలో విహరిస్తున్నవారు ఒక లైక్ వేసుకోండి....!!!
@gundasrinivas
@gundasrinivas 2 жыл бұрын
nenu 2022 lo vintunnanu
@gaddamprakashgaddamprakash9864
@gaddamprakashgaddamprakash9864 Жыл бұрын
Enni janmalakina vintuna vuntanu
@trinadhhitler1975
@trinadhhitler1975 Жыл бұрын
22 ikkada
@sivaramkapila3234
@sivaramkapila3234 Жыл бұрын
2022 లో
@ravikanthkandala1567
@ravikanthkandala1567 Жыл бұрын
2022 లో కూడా వింటున్న
@R.R.R.S.
@R.R.R.S. 2 жыл бұрын
ఈ పాట వినకుండా ,,,,చూడకుండా నే ..ఉండలేను అది,,,,ఈ జన్మలో ,మరి ఆ జన్మలో ఇక ఏ జన్మ కైనా....ఇలాగే వింటూ ఉంట ఎన్నటికీ.👌👌👌👌👌👌👌👌రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి 🤝🌹🌹🌹🌹22..12..2021
@karribhanumathi7375
@karribhanumathi7375 Жыл бұрын
Tr
@LaxmiDevi-qo8sm
@LaxmiDevi-qo8sm 4 жыл бұрын
Na చివరి శ్వాస వరకు,,, గుర్తుండే పాటలు
@zaydnolan6278
@zaydnolan6278 3 жыл бұрын
dont know if anyone cares but if you guys are stoned like me atm then you can watch pretty much all of the new series on Instaflixxer. Been watching with my gf recently xD
@uliseswill8488
@uliseswill8488 3 жыл бұрын
@Zayd Nolan Definitely, have been using InstaFlixxer for months myself :D
@sreedharASHOK
@sreedharASHOK 7 ай бұрын
3:33
@shaikfakruddin7326
@shaikfakruddin7326 2 жыл бұрын
రాగాలతో.. రోగాలు నయమౌతాయి అంటారు.! కచ్చితంగా ఇలాంటి పాటల తోనే అయ్యుంటుంది.
@gopalkrishna3476
@gopalkrishna3476 Ай бұрын
1984 లో ప్రొడ్యూసర్ రమణమూర్తి గారికి ఇచ్చిన మాటని 1989 లో The One and Only 'op nayyar' SIR ఈ మూవీ కంపోజిషన్ ద్వారా నెరవేర్చారు..Music Taste/అభిరుచి వుండాలి.. వింటున్నవారందరికి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Sumadhur-wn5kx
@Sumadhur-wn5kx Жыл бұрын
నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ పాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాం. 1997 తర్వాత తనను నేను చూడలేదు. కానీ అనుక్షణం తనే గుర్తుకు వస్తుంటుంది. తను బాగా ఉందని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పాతికేళ్ల నాటి తన రూపం నా హృదయం లో ముద్రించుకుపోయింది.
@chinnamarlothu7225
@chinnamarlothu7225 4 ай бұрын
you are a great lover 🎉
@geethavani8707
@geethavani8707 2 ай бұрын
Really touching ❤
@AjagShagsg
@AjagShagsg 2 ай бұрын
నీ ప్రేమ చాలా అద్భుతం
@venkatarr
@venkatarr Ай бұрын
ఒకసారి వెళ్ళి పలకరించు. ఒకవేళ తనకు నీ ప్రేమ విషయం ఆ రోజుల్లో తెలిసి ఉంటే గుర్తు చేయి ఆ విషయం.
@nallabotulaumamaheswari6261
@nallabotulaumamaheswari6261 4 күн бұрын
4:34 4:37 4:49 5:22 5:31 5:32 5:34 5:34 5:34
@mastanaiahinakollu4077
@mastanaiahinakollu4077 2 жыл бұрын
ఈ పాటలు నభూతో నభవిష్యతి అప్పటికీ ,ఇప్పటికీ , ఇంకెప్పటికైనా నేను డిగ్రీ చదివేరొజులు స్వీట్ మెమోరీస్ .. గుండెను పిండే ... అక్షరగుళికలు 👌👌👌👌💐💐💐💐
@sasikumar-im8bq
@sasikumar-im8bq Жыл бұрын
❤❤
@pkdbvprasad2667
@pkdbvprasad2667 8 ай бұрын
Very nice Songs
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 Ай бұрын
Yesssss 🎈
@subbaraokolla8710
@subbaraokolla8710 6 ай бұрын
2024 లో విన్నా కూడా అహ్లాదమే.
@k.nageswararao3088
@k.nageswararao3088 2 ай бұрын
నేను. ఈ పాటలు 46 ఏళ్లుగా వింటున్న... OP నయ్యర్ గారికి,SP బాలు గారికి&జానకి గారికి... నా కృతజ్ఞతలు...❤❤❤❤🎉🎉🎉
@ravikumarsura1269
@ravikumarsura1269 3 жыл бұрын
ట్యూన్ కి తగ్గ సౌండింగ్.. చాలా సినిమా పాటలు నచ్చాయి. అవి విని విని బోర్ కొట్టాయి.. ఈ పాటలు ఎప్పుడు బోర్ అనిపిస్తాయా అని ఎదురు చూస్తున్నా.. ఈ జన్మలో బోర్ కొట్టినట్లు లేవు...
@chakravarthivaddadi385
@chakravarthivaddadi385 2 жыл бұрын
వాస్తవం వాడిపోదు.
@ganeshyt2056
@ganeshyt2056 Жыл бұрын
sir mee analysis correct
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 Жыл бұрын
ఒ పి నయ్యర్ గారి సంగీత దర్శకత్వం చాల విశిష్టమైనది.
@jeetukumar2833
@jeetukumar2833 6 ай бұрын
S sir
@ykraju5089
@ykraju5089 5 ай бұрын
Daily favourite songs yk raju
@sekharb8026
@sekharb8026 3 жыл бұрын
ఇలాంటి సంగీతాన్ని పాటల్ని ఇప్పుడు చంపేశారు
@reddiramana8179
@reddiramana8179 3 ай бұрын
అద్భుతమైన పాటలు ఎప్పుడు విన్నా మనసు ఎంతో తేలికగా వుంటుంది,స్వరకర్త కు,గాత్రదానం చేసిన వారికి జీవితకాలం రుణపడి వుంటాము
@jampabhaskarrao8993
@jampabhaskarrao8993 2 ай бұрын
E Songs Vintunte , NAAKU Mental. Yekkutundi. : 🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 3 жыл бұрын
ఎంత మంచి పాటలు రా బాబు! సంగీతం 👌 సాహిత్యం 👌 గానం 👌 అందరు కలిసి మధురమైన పాటలను శ్రోతలకు ఇచ్చారు!
@shaikriyazbasha7056
@shaikriyazbasha7056 3 жыл бұрын
🥰
@shaikriyazbasha7056
@shaikriyazbasha7056 3 жыл бұрын
🥰super
@geetugeetika7665
@geetugeetika7665 2 жыл бұрын
तेलुगू यह करो करो करो करो
@geetugeetika7665
@geetugeetika7665 2 жыл бұрын
Pjkhhiuu good night friends thank u for late reply ivvaku you have I will have the holidays are you ma'am I tell them to be a prpe a today and will u been ujhuui the best of jybhhujjkkmnmmm Yjjhjhhjbbkljojjkk Kllkiojjioilkjjj
@geetugeetika7665
@geetugeetika7665 2 жыл бұрын
Th😭😭❤️🙄🙄🙄❤️❤️❤️❤️🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
@simhadrimosali4711
@simhadrimosali4711 2 жыл бұрын
నాటి యుగం ముగిసింది..... నాటి జ్ఞాపకాలతో నాటి మధుర స్మృతులతో బ్రతకడమే....
@VVRao-wb2rl
@VVRao-wb2rl Жыл бұрын
S
@jrameshjraju8237
@jrameshjraju8237 Жыл бұрын
😊😊😊😊
@prabhakarkokkiligadda4142
@prabhakarkokkiligadda4142 Ай бұрын
విడుదల అవుతున్న అన్ని సినిమాల్లో సంవత్సరానికి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఇటువంటి పాట..... గత 25/30 సంవత్సరాలలో 1) ఘర్షణ లోని కురిసేను విరిజల్లులే.2) డబ్బింగ్ సినిమా మాస్టారులోని మాతృగీతం "ఒరుదల కాదల్ తందై ఇంద కరదల మనసు కువందై" (సీతాకాలం మనసూ) ఈ రెండు పాటలే ఈ నీరాజనం లోని పాటలకు కాస్త దగ్గరగా ఉన్నాయి...
@govardhanadelly5497
@govardhanadelly5497 Ай бұрын
Avunu
@praveenkumar4875
@praveenkumar4875 4 жыл бұрын
ఇంత అద్భుతమైన సంగీతాన్ని కూడా dislike చేసిన వారిని కనీస సంగీత జ్ఞానం లేదనుకోవాలేమో !
@RKChowdari
@RKChowdari 4 жыл бұрын
Not about music knowledge even they don't have knowledge (Gnaname ledu)!
@nvramana6937
@nvramana6937 4 жыл бұрын
O MP wl
@lakshmi-vh1jw
@lakshmi-vh1jw 4 жыл бұрын
Vallaki dislike cheyyatam thappa inkemi rademo
@pavan2209
@pavan2209 3 жыл бұрын
డిస్ల్ లైక్ చేసినవారు బహుశా..థమన్ భక్తులు కావొచ్చు
@deevenachetty6236
@deevenachetty6236 Жыл бұрын
Anukokunda hand slip ayyendemo. Leave it.
@sarvarayudubura3216
@sarvarayudubura3216 3 жыл бұрын
బాలూ జీ ఎంత మంచి స్వరం దేవుడు దయచేసాడయ్యానీకు
@thomasgonthina5691
@thomasgonthina5691 2 жыл бұрын
బాలు గారూ చనిపోలేదు...... ఈ పాటల రూపంలో జీవించి ఉన్నారు ❤ 58
@haripurushothamarao741
@haripurushothamarao741 2 жыл бұрын
Yes you're correct
@purnachandrarao2842
@purnachandrarao2842 2 жыл бұрын
Eepatalu vintunte manasuku entho haiga vuntundi
@ramakrishnavallala4190
@ramakrishnavallala4190 2 жыл бұрын
Very good music hats up ayyar garu.
@tippusultan3541
@tippusultan3541 2 жыл бұрын
nijam chepparu mitrama
@vadigashanthikumar635
@vadigashanthikumar635 Жыл бұрын
@@haripurushothamarao741 అవును బాలు మనతోనే ఉన్నారు మిత్రమా.ఆయన అమరుడు
@divilinanibabu3697
@divilinanibabu3697 Жыл бұрын
ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ 2022లో సాంగ్ చూసినవారు లైక్ చేయండి 👍
@chanduopchanduop994
@chanduopchanduop994 Жыл бұрын
Super,,
@mokasivaji7951
@mokasivaji7951 9 ай бұрын
@@chanduopchanduop994 superhit songs
@mvsprakash9197
@mvsprakash9197 3 жыл бұрын
O. P. Nayyar music, balu గారి నోటి వెంట పాడే పాట అతి మధురం ఎప్పుడు చిర స్మరణీయo 🙏
@indisat
@indisat 3 жыл бұрын
మ్యూజికల్ హిట్ ... అన్ని పాటలూ , OP Nayyar కే సాధ్యమనిపించే విలక్షణ సృష్టికి నిదర్శనం...ఎన్ని దశాబ్దాలు గడిచినా నిలిచిపోయే పాటలంటే ఇవే...
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఆ..ఆహాహా.. ఒహో..ఒహో..ఒహో(2) నిను చూడక నేనుండలేను(2) ఈ జన్మలో మరి ఆ జన్మలో(2) ఇక ఏ జన్మకైనా ఇలాగే.... నిను చూడక నేనుండలేను(2) ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో ఆహాహా ఒహోహో ఒహోహో ఆహాహా ఏ హరివిల్లు విరబూసినా.. నీ దరహాసమనుకుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో(2)(నిను చూడక) ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైనా నిను వీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం(2)(నిను చూడక)
@vijayabhaskarchengalpattu282
@vijayabhaskarchengalpattu282 3 жыл бұрын
Thank you for the lyrics
@కిషోర్బాబు
@కిషోర్బాబు 4 жыл бұрын
హార్మోనియం మీద అయన విన్యాసం.. అమోఘం... అద్భుతం... op నయ్యర్ గారు 🙏🙏
@girijadevi8594
@girijadevi8594 Жыл бұрын
O.P. IS O.P THAT'S ALL !
@praveenpunaha1742
@praveenpunaha1742 Жыл бұрын
O. P. is divine - His Rhythm is Divine! There is no expiry to his music - Ever Fresh!@@girijadevi8594
@sateesh896
@sateesh896 3 жыл бұрын
బ్రతికి ఉన్నపుడే స్వర్గంలో విహరించాలనే వారు ఈ పాటలు వినొచ్చు
@balabadrapuram2153
@balabadrapuram2153 3 жыл бұрын
Yes brother it's true
@prakashnalimela8464
@prakashnalimela8464 9 ай бұрын
🎉 S bro😊
@viswanathkori9900
@viswanathkori9900 8 ай бұрын
జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లారు మహానుభాహులు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏
@pallipattu3789
@pallipattu3789 3 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం..సంగీతం...గానం.. మనసునలా కొత్త జగత్తులోకి తీసుకెళ్తూ....
@kagithajohn5746
@kagithajohn5746 3 ай бұрын
ఓల్డ్ ఈజ్ 🥇
@naveen5344
@naveen5344 2 жыл бұрын
ఇలాంటి వారికి తెలుగు చిత్ర పరిశ్రమలో లేకుండా కనపడకుండా అవకాశాలు ఇవ్వంకుడ స్వార్థంతో ఇన్నాళ్లు కోట్లు సంపాదించిన తెలుగు చిత్ర నిర్మాతలకు, సంగీతం తెలిసిన గుడ్డివల్ల లాగా నటించిన దర్శక దిగ్గజాలు ఇవే నా నీరాజనం🙏
@mummidinageswararao1616
@mummidinageswararao1616 Жыл бұрын
ఇటువంటి పాటలు వింటుంటే మనసు ఎంతో ప్రశాంతము గా ఉంటుంది.
@rafiraj2419
@rafiraj2419 Жыл бұрын
OUTSTANDING COMPOSITION WHICH HAS STOOD THE TEST OF TIME
@sreeramareddykr3354
@sreeramareddykr3354 3 жыл бұрын
Night 10.30 ki vinandi....15 min lo nidrapotaru
@kandurisridhar1686
@kandurisridhar1686 3 ай бұрын
నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ కాలానికే శెలవూ దైవానికే శెలవూ ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవూ నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ కాలానికే శెలవూ దైవానికే శెలవూ మదిలోని రూపం మొదలంత చెరిపీ మనసారా ఏడ్చానులే కనరాని గాయం కసితీర కుదిపీ కడుపారా నవ్వానులే నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ కాలానికే శెలవూ దైవానికే శెలవూ అనుకున్న దీవి అది ఎండమావీ ఆ నీరు జలతారులై నా నీడ తానే నను వీడ గానే మిగిలింది కన్నీరులే నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ కాలానికే శెలవూ దైవానికే శెలవూ ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవూ నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ కాలానికే శెలవూ దైవానికే శెలవూ
@prathap200
@prathap200 Жыл бұрын
అన్ని పాటలు సూపర్ హిట్ నిన్ను చూడక నేనుండలేను అనే పాట ఆల్ టైం హిట్ నిన్ను చూడక నేనుండలేను అనే పాట మా ఫ్రెండ్ అంకితం
@ArunKumar-vo5ri
@ArunKumar-vo5ri 2 жыл бұрын
నిద్రరానివాళ్లు హాస్పిటల్ వెళ్లకుండా ఈపాట వింటే నిద్ర వెంటనే వస్తుంది 👌👌
@jdprasad2489
@jdprasad2489 Ай бұрын
True
@raghupati1451
@raghupati1451 4 жыл бұрын
అప్పుడెప్పుడో cassette player/Walkmanలో repeated గా వినీవినీ సంతోషించే వాడిని.అదే గానమాధుర్యాన్ని నేటికీ Utubeద్వారా వినే అవకాశం ఇన్నాళ్లకు మల్లీ కలిగింది.👌👍💓💓🙏
@krishnaprasad1726
@krishnaprasad1726 2 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అద్భుత మ్యూజిక్ ఆల్బమ్స్ లో.. ఈ మూవీ సాంగ్స్..ఒకటి.ప్రత్యేకత కలిగిన.ఒకే ఒకటి గా చెప్పినా తప్పులేదు..మ్యూజిక్ సెన్స్ తెలిసిన..ప్రతి ఒక్కరి..హార్ట్ టచ్ చేస్తాయి..ఈసొంగ్స్..సుపెర్బ్..అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికి..సుపెర్బ్.. నయ్యర్
@ramanakumar3853
@ramanakumar3853 2 ай бұрын
0p
@mr_nani_official_3423
@mr_nani_official_3423 2 жыл бұрын
1990 లోపు జన్మించిన వారిలో ఈ పాటలు వినని వారు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు అనుకుంటా...
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui 4 жыл бұрын
నాకు స్వర్గం లో ఉన్నట్లు ఉంది.
@bvenkatsubbarao6205
@bvenkatsubbarao6205 Жыл бұрын
స్వర్గంలోకూడా ఇంతమంచి సంగీతం వుండదు
@srinivasaraomaruboyina8627
@srinivasaraomaruboyina8627 3 жыл бұрын
ఈ జన్మకు ఇదిచాలు అనిపించేటట్లుగా ఈ పాటలు
@vishnuvardhanreddy5440
@vishnuvardhanreddy5440 3 жыл бұрын
Super 👌
@d.krishnareddy7802
@d.krishnareddy7802 3 жыл бұрын
😀😭
@bsshow618
@bsshow618 3 жыл бұрын
Qq
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 Жыл бұрын
ఒ పి నయ్యర్ గారి సంగీత దర్శకత్వం చాల విశిష్టమైనది, చాల గొప్పది.
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 7 жыл бұрын
అన్నీ ఏర్చికూర్చిన ఆణిముత్యాలతో.. అపూర్వ కలయికతో తెలుగు సినీ సంగీతానికి OP నయ్యర్ సార్ స్టైల్లో "నీరాజనం"
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 4 жыл бұрын
@J.P Films G.ARUNSUGUN sorry, I didn't understand what you said.. 🙏
@keerthupavithra4460
@keerthupavithra4460 4 жыл бұрын
What A wonderful voice Balu Garu
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 4 жыл бұрын
@@keerthupavithra4460 🙏
@sarithadaduvai391
@sarithadaduvai391 3 жыл бұрын
@J.P Films G.ARUNSUGUN _g_ffi'ffcfcfg_gf__f_gf cf_i
@10asiasi
@10asiasi 3 жыл бұрын
@@keerthupavithra4460 00
@gopikrishna7874
@gopikrishna7874 3 жыл бұрын
పాటలు విన్నంత సేపు కళ్లు తడి అయిపోతాయి
@revathik8336
@revathik8336 3 жыл бұрын
స్వర్గం అంచుల వరకు vellinattu ఉంది
@kumarvemula7525
@kumarvemula7525 2 жыл бұрын
Yes
@jeevanking1977
@jeevanking1977 2 жыл бұрын
సూపర్బ్ ఆల్ టైం హిట్స్ ఇంకా 100 ఇయర్స్ కి కూడా వినొచ్చు
@christinasingh1093
@christinasingh1093 2 жыл бұрын
Nayyarhi... Telugu padala adhura kurpu Balu ji, amma jana ki meeku paadabhi vandanam
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 4 жыл бұрын
Musical feast of O. P. Nayyar. We proud of you sir!! Hats off to you sir!!! You are the still alive with your great music...
@anjaneyulunavuluri7434
@anjaneyulunavuluri7434 2 жыл бұрын
O p Nayyar is the. Most powerful and melodious. Music director. He is my. Heartful favourite
@g.malleshamyadav9929
@g.malleshamyadav9929 3 жыл бұрын
ఓపి నయ్యర్ సంగీతం.బాలు జానకమ్మ గానం మనసులో ఆనందం మరుజన్మయిన సరిపోదు ఇలాంటి పాటలు వినడానికి 🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@kunavenkateswararao6849
@kunavenkateswararao6849 24 күн бұрын
MSRR also
@umamahesh6739
@umamahesh6739 4 ай бұрын
తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేక,సుస్థిర స్థానం ఈ పాటలది🙏🙏🙏
@pavan2209
@pavan2209 3 жыл бұрын
హార్మోనియం ఇంతలా ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు కూడా వడటల్3దు
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 3 жыл бұрын
మెలోడీ పాటల ప్రియులు పండుగ చేసుకునేలా...హాయిగా వింటూ మొత్తం ప్రపంచం మరచిపోవచ్చ్గు...12/09/2021
@yerravellysatyanarayana3404
@yerravellysatyanarayana3404 3 жыл бұрын
మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ఇలాంటి పాటలు అద్భుతం... ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనసుకు నచ్చిన పాటలు వింటుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది.
@Dreamcatcherr23
@Dreamcatcherr23 2 жыл бұрын
Lxzzzzzzzzzzzzzz
@burrianjaneyulu9570
@burrianjaneyulu9570 2 жыл бұрын
0p12aa@@Dreamcatcherr23 2
@bolikondabhaskar3276
@bolikondabhaskar3276 2 жыл бұрын
@@Dreamcatcherr23 loll o song bya lot to Li ii
@chengalvaprasadk4821
@chengalvaprasadk4821 3 жыл бұрын
అందరూ కలసి మనకందరికీ పంచదార పంచారు....... కృతజ్ఞతలు 🙏
@VijjKumar-jp3nx
@VijjKumar-jp3nx 4 ай бұрын
ILOVE YOU ❤❤❤. మనసుకు ఎంతో ఆనందం కలిగించే పులకించే మధురమైన పాటలు అద్భుతం...🎉🎉🎉🎉❤❤❤❤❤ విజయ్❤
@ranjanreddy6816
@ranjanreddy6816 2 жыл бұрын
17:40 ఈ విశాల ప్రశాంత ఏకాంత శోదంలో నిదురించు జహాపన... స్వర్గలోక ద్వారం
@pradeepkumar-hz8ln
@pradeepkumar-hz8ln 3 жыл бұрын
యోగా, ప్రాణాయామం నేర్చుకోవాలేమో? ఇంత మెలోడీ పాడలంటే...
@hindipoetry6620
@hindipoetry6620 6 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మనసును వదిలి దూరంగా పోదు
@YuvaRaj-sg3zp
@YuvaRaj-sg3zp 3 жыл бұрын
Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
@funnymemes1458
@funnymemes1458 2 жыл бұрын
hand sup to OP Nayyar gi, Balu garu , Janakii garu sing a songs such a melodius songs ever and never ........🙏
@trinadharaobudumuru7439
@trinadharaobudumuru7439 3 жыл бұрын
బాలు గారికి 🙏......అతను బహూముఖప్రజ్ణాశాలి..మన మధ్య లేరు గాని మన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయి హృదయస్పందనలో జ్ణాపకాల ఝరులుగా మారిపోయారు.
@bahadurpadala1391
@bahadurpadala1391 Жыл бұрын
Nenu nijamga ayana leru Anna sangate marchipoyanu.messsges chusinapudu anipistundi ayana leru kada ani .ayana padina patalalo jevinche untaru eppatiki
@krishnaprasad1726
@krishnaprasad1726 2 жыл бұрын
Ilanti madhuramaina songs..Gala movie..Okkate vuntundi..Adi ide
@dr.svnitya99baludu60
@dr.svnitya99baludu60 3 жыл бұрын
O.P.Nayyar sir....superb compositions 🙏🙏👏👏👍👌
@srinuk2060
@srinuk2060 4 ай бұрын
కథ కానిది తుది లేనిది మన హృదయాల నీరాజనం ❤ అందరికీ శతకోటి వందనాలు 🎉🎉🎉❤❤❤❤❤
@bobbysony6608
@bobbysony6608 4 жыл бұрын
ఇటువంటి పాటలు , సంగీతం మరలా రావు రాలేవు
@anilkumarkaki9123
@anilkumarkaki9123 6 ай бұрын
అప్పట్లో తెలుగు సినిమాలకు హిందీ వాళ్ళు ఒప్పుకోవని అంత మధురమైన పాటలు అందిచారు అంటే గొప్ప విషయమే
@ivchamber
@ivchamber 7 ай бұрын
3 దశాబ్దాలు దాటినా, ఎంత మనోహరమైన పాటలు. ఈరోజు స్వీడన్ నుండి ఈ పాటలను వింటున్నాను
@VIDYASAAGAR-z9z
@VIDYASAAGAR-z9z 5 ай бұрын
True.... I have a disciple in swedan... A woman... However im a guru.. Yogi.... Best wishes man
@fayazurrehaman9933
@fayazurrehaman9933 8 жыл бұрын
lovely songs 100 years hit.manasu ku vayasu ledu anedaaniki udaharana.
@sravanthin316
@sravanthin316 4 жыл бұрын
Marichina mamathokatii Marii Marii pilichinadii...wahhh..really if listen to this song..marichina manasu..mamatha..manishii..gadipinaa rojulu..gynapakaalu..gurthukasthaiiu...
@nanisdreamchannel9999
@nanisdreamchannel9999 3 жыл бұрын
This is the best album ever that days.. what a beautiful songs.. and amazing composing🙏🙏👏👏
@margaretreddy9180
@margaretreddy9180 3 жыл бұрын
Everyday when Iam driving to my work I listen through Bluetooth in my car. Amazing.
@salmanraju9384
@salmanraju9384 3 жыл бұрын
Super song super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super 💐💐💐💐💕💕
@kvsaikumar5714
@kvsaikumar5714 2 жыл бұрын
nennu sudaka nennu undalenu
@yadlakishore1387
@yadlakishore1387 6 ай бұрын
నా చిన్ననాటి నుండి వింటున్న పాట నాకు నచ్చిన పాట నేను మెచ్చిన పాట
@gsurandra1105
@gsurandra1105 3 жыл бұрын
మనసు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుందినీ నీ రాజ్యం పాటలు విన్నప్పుడు
@srinivaschinthala4048
@srinivaschinthala4048 3 жыл бұрын
1988 లో నీరాజనం సినిమా రిలీజ్ అయ్యింది.32 సంవత్సరాలు ఇప్పటికి మనం వింటున్నామంటే ఆ మ్యూజిక్,బాలుగారి,జానకమ్మ గానం నిజంగా ఈపాటలు వింటే మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉంది
@RaveeKumaar
@RaveeKumaar 3 жыл бұрын
Chala patalaki Music,Balu Garu and Janaki padatuaru kani manam long run lo vinalemu.long run lo vinali ante base is pata rasevaru anedhi naa opinion,adhi entha meaningful ga rasaru and adhi mana heart ki entha touch avuthundhi anedhi matter and additional ga Music and pata padevaru add avutharu.
@rajuperupogu7076
@rajuperupogu7076 3 жыл бұрын
i oi8I III 8oii8@@RaveeKumaarIi I ਿ
@shaikrafik6300
@shaikrafik6300 3 жыл бұрын
Yes bro I daily listen
@mr_nani_official_3423
@mr_nani_official_3423 2 жыл бұрын
ఈ పాటలు వినని రోజు అనేదే లేదు...
@adiadi1923
@adiadi1923 2 жыл бұрын
I Love you my song
@surlasathibabu6781
@surlasathibabu6781 7 жыл бұрын
సర్ లిరిక్ రైటర్స్ నాకు సినిమాలు అంటే పిచ్చి కానీ ఈ మధ్య సినిమాలు చూసి ఆ పిచ్చి కాస్త తగ్గింది .టోటల్ టాలీవుడ్ లిరిక్ రైటర్స్ మీలో వక్కరయైన నా పిచ్చిని ఎదా స్థానం కు తీసుకు రాగలరా లేదా మనకు సాధ్యం కాదా.
@sriram4874
@sriram4874 6 жыл бұрын
SURLA SATHIBABU same here sir.
@kaleshasaheb6616
@kaleshasaheb6616 8 жыл бұрын
నిజంగానే గుండె ఝల్లుమనిపించే పాటలు.... సంగీత మాధుర్యం.... సాహిత్య గాంధర్వం....
@devender7297
@devender7297 7 жыл бұрын
Kalesha saheb
@shpr5912
@shpr5912 3 жыл бұрын
O P NAYYAR SIR, YOU ARE ONE OF LEGENDARY MUSIC COMPOSER 🙏🙏🙏
@prakashnalimela8464
@prakashnalimela8464 9 ай бұрын
ఇవి పాటలు మాత్రమే కాదు. అసలు సిసలైన ప్రాణ పదాలు😊
@yedukondalaraoannam1186
@yedukondalaraoannam1186 Жыл бұрын
ఓ పి నయ్యర్ గారు ఈ పాటల్లో సమ్మోహన మంత్రం ఎదో కలిపారు ❤
@ramanareddy6847
@ramanareddy6847 2 жыл бұрын
Welcome great wonderful singing ihope this songs very good memories thanks lard
@rajkumarnyalakanti1779
@rajkumarnyalakanti1779 2 жыл бұрын
Music lo oka edge ki tiskelle songs ivi nenu 13yrs nundi vintunna... Om prakash nayyar gariki padabhivandanalu.🙏
@kushalava007
@kushalava007 3 жыл бұрын
my favourite songs 1) Jallu Jalluna 2) manasoka madhu kalasham 3) prema velasindi 4) oohala Uyalalo 5) Ninu choodaka ney vundalenu
@mahalakshmi5521
@mahalakshmi5521 3 жыл бұрын
Nakukodaa eshtam yee patalu anni
@raviprasad4490
@raviprasad4490 4 жыл бұрын
పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తోంది
@anithachowdaryeramasu4616
@anithachowdaryeramasu4616 4 жыл бұрын
Songs vine vaallaku. .. edi naa song.. naa kosame .. annatlu vuntae Neerajanaalu... to who behind the songs.... lyrics. . Music. Heart touching. .
@narsingraoparnandhi5351
@narsingraoparnandhi5351 3 жыл бұрын
🤗💞 మనస్సు హత్తుకునే మైమరిపించే ఈ పాటలు సంగీతం అజీరామరం....అద్భుతమైన సంగీత రచనలు ఓ పి నయ్యర్ హైలెట్ పాటలు బాలుగారి సుమధురమైన స్వరం బాలుగారిని ఎప్పటికి మన హృదయాల్లో చెరగని ముద్ర లు ఎన్నో...🤗
@phani25able
@phani25able 2 жыл бұрын
అజరామరము
@Mega4186
@Mega4186 7 жыл бұрын
enni saarlu vinna inka inka vinalanipenche music, songs, picturisation, everithing is excellent, hats of you OP Nayyar sir, Thanks for Aditya music for uploading the above songs
@abhinavm6035
@abhinavm6035 3 жыл бұрын
This album is one of the GEM of all time telugu melodies ❤️ one and only telugu album by OP Nayyar garu addition another legends SPB garu & Janaki garu.. Athreya garu C.Narayana Reddy garu, Vennelakanti garu... Wah what a combination together Awesome music, lyrics & vocals.. totally WONDERFUL ❤️❤️❤️❤️ Heart touching songs 💚💜 Movie released in my birth year.. still it's amazing, my mom also loves this album so much. 🥰
@abhiabhi2818
@abhiabhi2818 4 жыл бұрын
సంగీత ప్రపంచంలో ఈ సినిమా పాటల మాధుర్యాన్ని కచ్చితంగా అనుభవించవలసిందే.●●● అన్ని పాటల రకాల రుచులు ఈ పాటలలో దొరుకుతాయి●●●
@vemireddydivyareddy2208
@vemireddydivyareddy2208 3 жыл бұрын
నా రోజుని. ఈ పాటలతో మొదలు పెడతాను....happy గా నా పని చేసుకుంటాను...❤️❤️❤️
@ekambersinfotainment2122
@ekambersinfotainment2122 Жыл бұрын
అద్భుతం. తెలుగు లో ఒకే సినిమా కి music ఇచ్చారు O P Nayyar garu. But మహా అద్భుతమైన పాటలు అందించారు.
@bharathiguru555
@bharathiguru555 4 ай бұрын
Op. నాయర్ గారికి ఇవే మా నీరాజనం
@nagapurnachandarraobruguma1666
@nagapurnachandarraobruguma1666 Жыл бұрын
ఆ పాటలు వింటూ ఉంటే మళ్ళీ,మళ్ళీ వినాలి అని మనసు తహ తహ లాడుతూ ఉంటుంది❤
@satyavanitarigoppula670
@satyavanitarigoppula670 3 жыл бұрын
OP Nayyar మ్యూజిక్, బాలు జానకి పాటలు ,సంగీత సాహిత్యాల మధుకలశమే .ఏనాటికి పగలదు
@bharatarja2525
@bharatarja2525 5 жыл бұрын
Surprised to see 230 people living on earth not knowing what's a "melody" in music is!!??
@నరసింహమూర్తిగౌరీపుత్రుడు
@నరసింహమూర్తిగౌరీపుత్రుడు 4 жыл бұрын
ఈపాట వింటే మళ్ళీ నాగతం గురుత్తుకి వస్తుంది నాకోసం పాడినాటు ఉంది ఈపాట రాసిన వారికీ పడిన వారికీ పాదాబి వందనాలు
@mamathasreenivas038
@mamathasreenivas038 4 жыл бұрын
This songs takes us into another world. This credit goes to O. P . Nayyar, singers s. p. balu, janaki garu. This songs never die.
@muralivarmamantena6899
@muralivarmamantena6899 2 жыл бұрын
extraordinary music by op nayyar.i think this is the only telugu film for which he has given music
@pndranki1
@pndranki1 3 жыл бұрын
సంగీతం ప్లస్ గాత్రం లయాన్విత ప్రవాహంలా ఉంది.మధురిమలు చిలికించేలా ఉంది
@bsaikrishnareddy7391
@bsaikrishnareddy7391 7 жыл бұрын
Sangeetahaniki Bhasha Ledu...OP NAYYAR garu adi Niruvapincheru.....Appudu Ippudu Mari Eppatikaina ee paatalu Evergreen....Great...And Balu garu Janaki Amma EE Patalu Ki Pranam Poseru...
@srinivasucp3391
@srinivasucp3391 3 жыл бұрын
Best practice list for music composers n singers ..
@maheshdaduy4014
@maheshdaduy4014 5 жыл бұрын
మల్లి మల్లి వేనలినేపెంచే సాంగ్స్ ప్రతి సాంగ్ ఎవరీ గ్రీన్ సాంగ్
@madakasiragururaj1250
@madakasiragururaj1250 Жыл бұрын
Very excellent music by op nayyar,so balasubramanyam,s.janaki ,orchestral team work.Each and every song is at its best.
@ArunKumar-gv6ei
@ArunKumar-gv6ei 3 жыл бұрын
Nayar sir 🙏music wandarfull 💐💐🌹🌹
@mrindian5908
@mrindian5908 Жыл бұрын
OP Nayyars great composition is the life for the songs, greatest musician for mst melodious songs ester years Bollywood
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 232 М.
Sirivennela | Jukebox | S.P. Balasubrahmanyam, P. Susheela
42:36
Telugu Classic Songs
Рет қаралды 186 М.
Majnu Telugu Movie Songs Audio Jukebox | Akkineni Nagarjuna, Rajani | Telugu Old Hit Songs
36:20
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН