ఓ రామయ్య నీవెక్కడ నీన్ను కొలిసింది నేనీక్కడ కొలసి కోలసి తలసి తలసీ -2- అలసి ఉన్నాను గుడి ముందర -ఓ రామయ్యా - నీ పూజ చేయని దినమెలారా నీసేవ చేయని బతుకెలార--2 ఈ ఇలవేల్పువూ నీవెనురా. -2- దయ ఉంచి భక్తులనూ బ్రోవరా - ఓ రామయ్య - మదిలోన నీ స్మరణ చేసేమురా మనసారా నీ భజన చేసెమురా జగమెళ్ళ కొలిసేటి ఓ రామయ్య -2- నీ భక్తుల కరుణించి కాపాడారా -ఓ రామయ్య - నీవున్న కొలువున్న కోవెలలో నీ జ్యోతినై క్షణమున్న చాలునురా నీ పుజకర్పించే పువూలియ్యార. -2- నే పువునై గడియున్న చాలునూరా - ఓ రామయ్య -
@hazarathaiahravula Жыл бұрын
Tq Sir 👍👍👍
@mellajagan58449 ай бұрын
Apuroopam Anna gaaru 🙏
@rajeswariramakrishnan83448 ай бұрын
qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqa
@lavanyabojja88883 ай бұрын
❤❤❤❤❤
@BalasanisrinuthaBalasani3 ай бұрын
Jai balusani laxmirajam Goud suparsong
@mellajagan58449 ай бұрын
Apuroopam Anna gaaru 🙏
@buggarameshwaraentertainmentpo7 ай бұрын
హీరో రాజశేఖర్ పాట ఆకాశమా నీవెక్కడ అనే స్టైల్ పాట ఇది
@AvudurthiStudio7 ай бұрын
అవును కాదని ఎవరన్నారు
@bolavenkatesu12764 ай бұрын
❤❤madrc the 😂@@AvudurthiStudio
@sathishadepu5565 Жыл бұрын
జై శ్రీ రామ్ 🚩🚩
@pydinaidukillari-y5b Жыл бұрын
3:23 😅
@mgangadhar7418 Жыл бұрын
Songs Baga undi
@nagarajunandavarapu3123 Жыл бұрын
జైశ్రీరామ్
@NaikBhaiGaming Жыл бұрын
Chala rojulu tarvata oka chakkati Song vintunaa anna mee songs chala baguntadi