దయ చూడు రామచంద్ర కరుణించి రాఘవేంద్ర. Dayachudu Ramachandra, Karunichu Ragavendra bhajana song.

  Рет қаралды 118,850

Blackhole

Blackhole

Күн бұрын

Пікірлер: 61
@Naaloni_Prapancham
@Naaloni_Prapancham 4 ай бұрын
దయచూడు రామచంద్ర.... కరుణించు రాఘవేంద్ర... ||2|| నిన్నే మనసున నిలపి.... నిరతము పూజలు సలపి..... ధ్యానము చేసెద రామా... మము ధన్యుల చేయుము రామా... ||దయచూడు|| నీ సన్నిధిలో నిలచి..... నిరతము నిన్నే తలచి..... నైవేద్యంబుల నొసగి.... నీ నామమే ధ్యానము చేసి...... ||దయచూడు|| అన్ని వేళల యందు.... నిను ఆరాధించితి స్వామి.. కరుణను చూపుము రామా.... మము కనికరించు గుణదామా..... ||దయచూడు|| తాటకి మర్ధన చేసి..... తాపసి యాగము గాచి.... అహల్య శాపము బాపి... మిధిలా నగరము చేరి.... ||దయచూడు|| హరివిల్లు విరచిన రామా.... వినయముతో గుణ శ్యామ... సీతామాతను నీవు.... పరిణయమాడిన రామా...... ||దయచూడు|| దశముఖ మర్ధన రామా... దానవ భంజన రామా..... సాధుజనావన రామా.... బ్రహ్మాండ నాయక రామా..... ||దయచూడు|| పావనమూర్తివి రామా.... పన్నగ శయన రామా..... రాజ్యములేలిన రామా.. మమ్ము రక్షింపుము పరందామా... ||దయచూడు||
@ravisankar4282
@ravisankar4282 4 ай бұрын
❤supar
@pemmasaniramakrishna2624
@pemmasaniramakrishna2624 3 ай бұрын
😊😊😊
@pankalaraomidamaneni4953
@pankalaraomidamaneni4953 3 ай бұрын
Super
@medisettinarashimhamurthi2247
@medisettinarashimhamurthi2247 Ай бұрын
Super 😊
@nareshparu4860
@nareshparu4860 23 күн бұрын
🙏🙏
@BhanumathiKanneganti
@BhanumathiKanneganti 12 күн бұрын
ఇలాంటి సంక్రాంతులకు ఎన్నో ఎన్నో పాటలు పాడాలని ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుచున్నాము పాట చాలా బాగుంది చక్కగా పాడారు ధన్యవాదములు జై శ్రీరామ్
@blackhole7847
@blackhole7847 10 күн бұрын
Tthanks to you
@Indira203
@Indira203 17 күн бұрын
Lyrics pettandi pls..song is good and great 👍 jai Shrimannarayana 🙏
@chennareddydeverapalli-pj1xm
@chennareddydeverapalli-pj1xm 3 ай бұрын
మీరు పాడిన పాట చాలా అద్భుతంగా వుంది సార్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అందులో లిరిక్స్ కూడా పంపినందుకు మా హృదయపూర్వక నమస్కారాలు.
@blackhole7847
@blackhole7847 3 ай бұрын
థాంక్స్ మీకు హృదయపూర్వక వందనాలు
@JalaAnjaneyulu-z9s
@JalaAnjaneyulu-z9s 3 ай бұрын
❤❤​@@blackhole7847
@dhamodhararao9818
@dhamodhararao9818 2 ай бұрын
చాలా చాలా బాగుంది 👌జై శ్రీరామ్ 🙏🙏🙏
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
Thanks brother
@satyanarayanasrigiri1593
@satyanarayanasrigiri1593 2 ай бұрын
భజన పాట చాలా బాగుంది ❤❤
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
థాంక్స్ బ్రదర్
@VenkatReddy-ml2wn
@VenkatReddy-ml2wn 13 күн бұрын
Liriks. Pettandi
@SrinivasaroPenta99
@SrinivasaroPenta99 Ай бұрын
Nice 👍 lyrics super 👌
@blackhole7847
@blackhole7847 Ай бұрын
Tthanks
@Pattabhiram.SkSk.P
@Pattabhiram.SkSk.P 2 ай бұрын
👌🌹🚩🙏సూపర్ 🌹🌹🌹🚩🚩🚩
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
థాంక్స్ బ్రదర్
@LakeLake-y8x
@LakeLake-y8x 3 ай бұрын
Super song i love my favourite song of ❤❤❤❤❤❤❤💯💯💯💯💯💯💯❣️❣️💞🤗🤗🤗🤗🤗
@blackhole7847
@blackhole7847 3 ай бұрын
థాంక్స్ to you ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్
@SrinivasaRaoKaranki-yl2lg
@SrinivasaRaoKaranki-yl2lg 2 ай бұрын
Super 👌
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
Thanks brother
@Vishwanthreddy-dz4le
@Vishwanthreddy-dz4le 4 ай бұрын
Bhajana song chala baagundi Lyrics pettandi please
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
లిరిక్ కామెంట్ బాక్స్ లో పిన్ చేసింది కాపీ చేసుకోండి అలాగే మీ స్నేహితులకి ఈ పాటని షేర్ చేయండి ప్లీజ్
@yadagiribalasani
@yadagiribalasani 4 ай бұрын
Supar ❤❤❤
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్స్
@doddeppadoddeppa182
@doddeppadoddeppa182 4 ай бұрын
Super gavnade
@FdfdFd-u8z
@FdfdFd-u8z 3 ай бұрын
Supar🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@balramgoud7722
@balramgoud7722 3 ай бұрын
Bajanalu Chesina Meeku Subhakankshalu Brothers.
@blackhole7847
@blackhole7847 3 ай бұрын
మీకు మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీ స్నేహితులు కూడా వీడియోల్ని షేర్ చేయండి బ్రదర్ ప్లీజ్
@FdfdFd-u8z
@FdfdFd-u8z 22 күн бұрын
Supar song supar kabapanagarathna👌👌👌🙏🙏🙏♥️♥️♥️🌹🌹🌹👌👌👌💯💯💯👍👍👍🙏🙏🙏👌👌👌
@blackhole7847
@blackhole7847 22 күн бұрын
Thanks brother
@PurushothamelkariPurushothamel
@PurushothamelkariPurushothamel Ай бұрын
బాగుంది లిరిక్స్ పేటండి 🙏🙏🙏
@blackhole7847
@blackhole7847 Ай бұрын
కింద కామెంట్ బాక్స్ లో లిరిక్స్ మొత్తం పెట్టింది కాపీ చేసుకోండి
@svenkateswarareddy1199
@svenkateswarareddy1199 Ай бұрын
7:15 7:15
@pallisekhar8185
@pallisekhar8185 3 ай бұрын
Lyrics pettandi sir .baagundi paata
@kasi86
@kasi86 2 ай бұрын
🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 2:04
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
థాంక్స్ బ్రదర్
@PolipoguPraveen
@PolipoguPraveen 3 ай бұрын
🙏🙏
@mondurikanakaraju9630
@mondurikanakaraju9630 4 ай бұрын
Songs
@dubbakathirupathi4556
@dubbakathirupathi4556 4 ай бұрын
బాగుంది లిరిక్స్ పెట్టండి
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
పాట లిరిక్ మొత్తము కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంది ఒక్కసారి చూసి కాపీ చేసుకోండి అలాగే ఈ పాటని మీ స్నేహితులకు షేర్ చేయండి ప్లీజ్
@jananaidu9808
@jananaidu9808 4 ай бұрын
Super ka border
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్స్
@UpendraYarra
@UpendraYarra 3 ай бұрын
లిరిక్స్ పెట్టండి
@doddeppadoddeppa182
@doddeppadoddeppa182 4 ай бұрын
😊Lireshepetandi
@FdfdFd-u8z
@FdfdFd-u8z 3 ай бұрын
Supar🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏♥️♥️♥️🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@JaiKumar-jo8pc
@JaiKumar-jo8pc 3 ай бұрын
3:12 3:13
@SatiwadaVenkataraman
@SatiwadaVenkataraman Ай бұрын
Paataku lericispettanddi
@blackhole7847
@blackhole7847 Ай бұрын
కామెంట్ బాక్స్ లో ఉంది చూడండి
@RamadeviEdagotti-u7b
@RamadeviEdagotti-u7b 2 ай бұрын
. .
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
థాంక్స్
@tejareddy222
@tejareddy222 4 ай бұрын
Lyrics pettandi
@verappamala1239
@verappamala1239 Ай бұрын
Lyrics pettandi
@bhagyalaxmigilla9756
@bhagyalaxmigilla9756 2 ай бұрын
లిరిక్స్ పెట్టండి
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
లిరిక్ మొత్తం కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టుంది కాపీ చేసుకోండి లేదా రాసుకోండి థాంక్స్ టూ యు మేడం గారు
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
శివ భజన
4:42
Y Kamalkanth Video's
Рет қаралды 15 М.
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН