చంద్ర బాబు గారిని ఒకసారి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్క్షి గా నీ తల్లి కడుపు లో ఎందుకు పుట్టావో అని బాధపడ్తావ్ అని హేళన చేసారు ఇప్పుడు అది అయన గారి సొంత బిడ్డ కి తగిలింది మా నన గారు నిన్న ఈ విషయం తలుచుకున్నారు
@PutturGaneshGaneshАй бұрын
😢
@njmohini5754Ай бұрын
నిజం
@sambasivaraomannavaАй бұрын
బాగా గుర్తు చేశారు
@srinivasulu9054Ай бұрын
Karma is back
@sreeramulug8903Ай бұрын
Yes
@ChandraChandra-u3bАй бұрын
కొట్టేసిన సొమ్ములు పంచుకోవడానికి ఇంత బాధ పడిపోతే మరి అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ఎంత మనోవేదనకు గురి అవ్వాలి శీను గారు
@Sivannarayana-y5sАй бұрын
ఎస్ మీరు చెప్పింది నిజం.
@hehehehe-c2tАй бұрын
షర్మిల మీద జాలి వుంది కానీ మాట్లాడితే రాజన్న రాజ్యం అంటుంది,నాన్నేమో రాష్ట్రాన్ని నకించాడు,అన్నేమో సంకనకించాడు.ఇప్పు ఈమె సింపోతి కార్డు వేసుకుని ఏమి చేస్తుందో నని మా భయం .
@a.r.travelsnad9164Ай бұрын
జగన్ చేసిన ఘోరాలు ఎన్ని అని చెప్పలేం ఆఖరికి తల్లిని కూడా కోర్టుకు ఈడ్చాడు అంటే అతను ఎటువంటి మనస్తత్వం కలవాడు తెలుస్తుంది, పైనున్న రాజశేఖర్ రెడ్డి ఆత్మ పశ్చాత్తాపం చెందుతుంది, ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబుని ఉద్దేశ్ పూర్వకంగా నీ తల్లికి ఎందుకు పుట్టానని బాధపడతావని అన్నందుకు భగవంతుడు ఈరోజు ఇలా చేశాడని, కానీ రాజశేఖర్ రెడ్డి తర్వాత చంద్రబాబుకి క్షమాపణ చెప్పాడు, అత్యంత బాధాకర విషయం ఏమిటంటే కళ్ళుండి గుడ్డివాళ్ళుగా చెవులు ఉన్న చెవిటి వాళ్లగా నటించే వైసిపి అభిమానులు ఉన్నందుకు.
@srinivasarao8025Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ కి పట్టిన ఏలిన నాటి శని ఈ YSR Family . దోచుకోవటం - దాచుకోవటం - పంచుకోవటం మాత్రమే తెలిసిన YSR కుటుంబం😂
Orey gundisoodhiga neelanti lucchhalu maatrame aa kukkaki support chestarura endukante meerukuda adetype manushulukadara vennupotudaarulekadara kaabatti neelaantikukkalu ilaagenuntayira
@ChandraChandra-u3bАй бұрын
వీళ్ళ కుటుంబ సభ్యులకి బాధ వచ్చేసరికి అందరూ బాధపడిపోతున్నారు మరి పోయిన ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఎంత నరకం అనుభవించారు
@Satyanarayana16545Ай бұрын
ఏ కష్టపడ కుండ అడ్డంగా ఆస్తులు సంపాదిస్టే ఇదిగో ఇలాగే ఉంటుంది
@Sivannarayana-y5sАй бұрын
అవి ప్రభుత్వ ఆస్తులు అంటే అవి ప్రజలవి.
@krishnagudiyakrishna5077Ай бұрын
వాళ్లు ఏమి ఆలోచిస్తారు అన్నా, వాళ్లు సాక్షి పేపర్ తప్ప ఇంకా ఏ పేపర్ చదవరు
@NvrNeelamАй бұрын
జగన్ అభిమానులు మారరు అంబేద్కర్ ఇచ్చి న రిజర్వేషన్లు వాల్ల బలుపు
@srinivasulu9054Ай бұрын
3:00 అనాల్సిన మాట అనేసి,, ఇలా అనటడం లేదు మిగతావాళ్లు అంటున్నారు అనుకుంటున్నారు,, అని నెపం నెట్టేసే బుద్ధి విజ్ఞత అన్న చెల్లితో సహా ఆ కుటుంబం మొత్తానికి ఉంది
@MSTrendzzАй бұрын
ఎవరి సొత్తు ఎవరు పంచుకుంటున్నారు. ప్రజా సొమ్ము లూఠీ, ఆ ఆస్తి వాళ్ళ కష్టార్జితం అయినట్టు ఆమె ఏడవటం, వాడు అమ్మ, చెల్లి పై కేసు పెట్టడం ఇదంతా చూసే వెఱ్ఱి ప్రజలు వున్నంత కాలం అంతే.
@susimithasusimitha8634Ай бұрын
Yes
@phaniysАй бұрын
Jagan, sharmila ఎపిసోడ్స్... ప్రతి తెలుగు తమ్ముళ్ళ ఇంట్లోనూ వుంది... ఒకసారి... తరచి చూసుకోండి
@phaniysАй бұрын
Jagan, sharmila ఎపిసోడ్స్... ప్రతి తెలుగు తమ్ముళ్ళ ఇంట్లోనూ వుంది... ఒకసారి... తరచి చూసుకోండి
@RamamurtyAkondiАй бұрын
ఇలా ప్రతి యింట్లో వుండదు.అరుదుగా ఎక్కడో
@gajjarapuprasad739Ай бұрын
Correct,Every House Loo,Own Mother Paina,World Loo,Every Family Court ki, Vellaaru Annamaata,Thalakaayy Leeni Maatalu Maatlaadavaddhu@@phaniys
@gandrothusrinivas3176Ай бұрын
మా సాక్షి కొంచెం ఎక్కువ సేపు చదవొచ్చుగా! సరదాగా
@pabbarajujaganmohanarao8043Ай бұрын
పాపాలు చేసిన వాళ్ళు ఫలితం అనుభవిస్తారు
@ak-du3edАй бұрын
తండ్రి కి వున్న లక్షణాలే కొడుక్కి కూడా వస్తాయి
@janardanadev3845Ай бұрын
బట్టతల ఎందుకు రాలేదు?
@sangameshk1265Ай бұрын
Inka age vundi ayina appativaruku galilo kalavakunda vunte..
@adhinarayanaaadhi5491Ай бұрын
@@janardanadev3845 public cheppu debbalu ippudega shuru ayindi😊vastadi😊
ఆడపిల్లని ఎలా గౌరవించాలో గౌరవ చిరంజీవిని చూసి నేర్చుకోమనండి
@emmedevaprasad5133Ай бұрын
MUNDU PAVAN KU 'CHHEAPPU'....?
@nayakuniprasadnayakunipras1375Ай бұрын
🎉🎉❤❤❤❤ఆడపిల్ల నీ బాధ పెట్టిన ఎవ్వరు బాగుపడలేదు❤❤❤❤🎉🎉
@RamuduRamudu-d9rАй бұрын
Annani2O19mata
@NagaraniOduguАй бұрын
Andhra prajalu villa mida jali pdavaddu ammo villu dongalu dabbu aasa Andhrulanu mposam checi dochukonna sommu panchukovataaniki kottu kontunnaaru prajalu valla joliki vella vaddu
@ChandraChandra-u3bАй бұрын
ఈ భూముల మీద పవన్ కళ్యాణ్ గారు ఎంక్వయిరీ వేయించారు సత్వరం ఆధారాలు అన్నీ తెప్పించుకుని ప్రభుత్వానికి రికవరీ చేయాలి
@hehehehe-c2tАй бұрын
చెల్లి కన్నీటికి అన్న మూల్యం చెల్లించక తప్పదు
@ramanjaneyuluobulasettyvij6575Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@nsrinivassrinu9137Ай бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@vemulakondalakshmanarao7495Ай бұрын
వైసీపీ వాళ్లు మారరు మారుతేఎప్పుడో మారేవాళ్ళు ఇంకా వాళ్ళు జన్మంతా అలాగే ఉంటారు
@BatistaSrinu774Ай бұрын
❤🎉❤🎉 Good🎉❤🎉Morning 🎉❤🎉❤
@mvrambabumvrambabu8596Ай бұрын
అధికారం వాడుకుని వాళ్ల కంపెనీకి మేలు చేసుకుంటే అధికారులు ఏమైనా గాడిదలు కాస్తున్నారా. చట్ట ప్రకారంగా. యాక్షన్ తీసుకోవచ్చు కదా
@maniyaasinganamala5982Ай бұрын
నమస్తే శ్రీను బ్రో 💐👌👍✊
@saisupreeth8524Ай бұрын
అన్న నాకు తెలిసి తెలంగాణ లో టీడీపీ బీజేపీ తో పొత్తు లో వెళ్తాది i think 2028 లో
@Jasti.Sreehari345Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@singupurammahesh4224Ай бұрын
Good morning srinu gaaru, చివరి వరకు చూసాను నిన్న మన క్రికెట్ గురించి విశ్లేషిస్తారు అని అనుకున్నాను.
@KotikeKrishnamohan-fl3noАй бұрын
Good morning mr Sreenivas.. God bless you and your family and your team members 💐💐
@purna4142Ай бұрын
Morning srinivas garu
@Chennareddy-x2dАй бұрын
Good news
@naga7048Ай бұрын
జస్ట్ మిస్! NCLT ఆలస్యమయ్యింటే రాజమండ్రి సెంట్రల్ జైల్ స్వాగతం పలికిండు 😂
@budaladaveedu8585Ай бұрын
అన్నా హాయ్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ లైక్
@ChandraChandra-u3bАй бұрын
వీళ్లు గుర్తు చప్పుడు కాకుండా పంచుకోకుండా రోడ్డుమీదకి ఎక్కారు అని అనురాధ గారు చెప్పారు కదా శీను గారు
@venugopalsanapala4446Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 👌👌👌👌👌👌👌👌
@nvenkatesh5562Ай бұрын
తెలంగాణలో ఎందుకు పార్టీని పట్టించుకోవడంలేదో అర్ధం కాదు 😮
@venkat-qs3zdАй бұрын
Aathi manchi valla meda panchulu vesthunnaru sreenivas garu meru
@NagaRaju-fc2ceАй бұрын
👍
@voiceofapАй бұрын
చంద్రబాబు మాటల వరకే పరిమితం అయ్యారు ,కార్యకర్తలకు ఎటువంటి పనులు జరగడం లేదు ఏదైనా పని చెయ్యాలంటే కార్యకర్తలు వుండాలి కానీ అధికారం లోకి వచ్చాక కార్యకర్తలను గాలికి వదిలేశారు, ఎంఎల్ఏ లు కానీ MLC లు కానీ లెటర్ పడ్లు కూడా ఇవ్వటం లేదు కార్యకర్తలకు అలాంటప్పుడు పార్టీకి పనిచేయాల్సిన అవసరం లేదు ,కార్యకర్తలకు మే ముందు వున్న గౌరవం ఇప్పుడు లేదు అస్సలు గ్రౌండ్ లో కార్యకర్తలను పట్టించుకునే వారే లేరు , ఇన్చార్జి, ఎంఎల్ఏ, MLC ల చెంచలకు తప్ప నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు ఎటువంటి విలువ లేకుండా చేశారు , ఇదంతా చంద్రబాబు కి తెలిసి జరుగుతుందో తెలీక జరుగుతుందో తెలీదు కానీ ఇలాగే జరిగితే పార్టీ భూస్థాపితం అవ్వడం మాత్రం ఖాయం ముందే చూసుకుని కార్యకర్తలను చూసుకుంటే మంచిది
@susimithasusimitha8634Ай бұрын
Chusko kaka pothe jaggu gadu gathi ye vasthadi
@janardanadev3845Ай бұрын
ఈ విషయం ఇక్కడ వ్రాస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మీ స్థానిక శాసన సభ్యుడిని కలుసుకోండి.
@voiceofapАй бұрын
@@janardanadev3845 నేను చెప్పేది అదే కదా బ్రదర్ ఆ నాకొడుకులు నియోజకవర్గంలో వుంటే కదా అస్సలు ,ఒకవేళ వున్న కూడా ఎవర్ని కలవరు,వెళ్లిన వారిని ఎవరు అని అడుగుతున్నారు ఇప్పుడు
నిన్న పంచుమర్తి అనురాధ గారు చెప్పారు కదా ప్రజల దగ్గర్నుంచి నేను కొట్టేసిన భూములను చప్పుడు కాకుండా జాగ్రత్తగా ఇద్దరూ పంచుకోవాలని చెప్పి వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పాడు
@JD07MSDАй бұрын
శుభోదయం శ్రీను గారు 💐
@nvramireddy9820Ай бұрын
శుభోదయం అన్నగారు
@ashokkumarreddy2800Ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న
@gvkanandscreensАй бұрын
🏵🏵🏵 SUBHODAYAM 🏵🏵🏵🏵
@narasimhamurthybommu6436Ай бұрын
గుడ్ మార్నింగ్ టు ఆల్
@madhubabumaddurthi9831Ай бұрын
Super sir yes 💯👍
@npdinfo452Ай бұрын
ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ఈరోజు నేను చూసినప్పుడు 347 వ్యూస్ ఈరోజు బాగా లేట్ అయింది శీను గారు మీ వీడియో
@ChandraChandra-u3bАй бұрын
ఈ భూములు లో ఏ ఫ్యాక్టరీ పెట్టారు ఫ్యాక్టరీలు పెట్టకపోతే వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వము
@shivamalli7387Ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@Sivannarayana-y5sАй бұрын
అనాల్సినవి అని మళ్ళీ నాకు ఎందుకులే అని అంటారు శ్రీనివాస్ గారు?
@sonursb6526Ай бұрын
గుడ్ మార్నింగ్ సార్
@Ramesh-gp5zoАй бұрын
ప్రజలు సొమ్ము పంచుకోవడానికి పోటీ పడుతున్నారు అన్న చెల్లి
@rammrn5911Ай бұрын
Asalu bail ivvadame mana coutrs chesina asalu tappu...
@ravikirany2kАй бұрын
అంతరిక్షం లో చేయండా??సెటైర్ బాలేదు..అండమాన్ లో టిడిపి చాలా బాగుంది శ్రీనా..
@bhavanisavara2524Ай бұрын
Good morning
@penubakubrahmaiah2379Ай бұрын
Good Morning Sir
@VarahalarajuSrimandapatiАй бұрын
Family.andaru.okkate
@srinivask2682Ай бұрын
Okavela pramanalu cheyyamantey Jagan Reddy n batch enni Donga pramanalu enni ayina chestaru.....😂😂😂
@guthidattatreyababu2429Ай бұрын
Not only survey, serious actions are required. Actual facts to be submitted to Court and allotments to be cancelled and concerned officers and criminals to be punished.
@AadhiNarayana-wc7uoАй бұрын
👏👏👏👌👌👍👍👍🙏🙏
@B.gousmohiddenMohidden-v6xАй бұрын
namaste 🙏🏻good☕️ morning 💐
@nityanandam8737Ай бұрын
Goodmorningsrinugaru❤
@royalsprasad7684Ай бұрын
Gd mng bro ❤...
@utlamohanarao6211Ай бұрын
Why EX CM Kiran Kumar Reddy was not focused on Saraswathi powers when he was in power.
@chilakalaveerareddy2765Ай бұрын
అన్నా శ్రీనివాస్ అన్న మేధావి జర్నలిస్టు షర్మిలను టార్గెట్ చేసినాడు ఆ వీడియోలు స్టడీ చేసి షర్మిల మీద ఒక వీడియో చెయ్ అన్న
@gsainath1975Ай бұрын
Watched till end
@AVESINSHNELLOREАй бұрын
Good morning Gundusudhi pinn
@attilijagan8139Ай бұрын
Good morning Srinivas garu 💐
@prakashrao-fo9imАй бұрын
లేటుగా రిలీజి చేయడం వలన లైక్స్ రావడంలేదు
@RajuGotikalaАй бұрын
Good morning Anna ❤
@vamsikrishnachowdary7341Ай бұрын
Goodmorning bro🎉🎉🎉
@bhargavnaidu5875Ай бұрын
Mee paper kosam waiting anna
@vijayachandra2969Ай бұрын
GOOD MORNING SIR
@kksnstatusАй бұрын
Papam జలగ😂
@absgvbАй бұрын
F I R లో వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు షర్మిల ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు.ఆ రోజు ఫ్యామిలీ మొత్తం డ్రామా చేసి ఈ రోజు వాళ్ళకి వాళ్ళే గొడవపడుతున్నారు.అప్పట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ పేరు నీ FIR lo పెట్టిందని అందుకే మాకు కోపం వచ్చింది .కాంగ్రెస్ నుండి బయటకి రావడానికి కారణం అదే అని ఆరోజు చెప్పింది షర్మిల
@ak-du3edАй бұрын
వైఎస్ఆర్ పేరు పెట్టారని షర్మిల ఎప్పుడో చెప్పింది, A విషయం ప్రజలకు తెలుసు