Oggu Kalakarudu Oggu Ravi SENSATIONAL INTERVIEW | Komuravelli Mallanna | LegendTv

  Рет қаралды 2,396

Legend Tv

Legend Tv

Ай бұрын

Oggu Kalakarudu Oggu Ravi SENSATIONAL INTERVIEW | Komuravelli Mallanna | LegendTv
#ogguravi #komuravellimallanna #Srisailam
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
______________________________________________
Enjoy & stay connected with us!
Subscribe to LegendTv for more videos:
► KZbin: / legendtvin
► Facebook: / legendtvnews1
► Instagram: / legendtvindia
► Twitter: / legendtvin
► WhatsApp: whatsapp.com/channel/0029Va9k...
Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
#TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

Пікірлер: 43
@sfolktv8234
@sfolktv8234 23 күн бұрын
మా సంప్రదాయాల మీద మీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి అయ్యగార్లు...😮
@yadagiriswathi
@yadagiriswathi 28 күн бұрын
Jai mallanna Swamy ki Jai oggu jai jai oggu
@CherukuriAbbiyadavoggu
@CherukuriAbbiyadavoggu 23 күн бұрын
ఒగ్గు పూజారులు కళ్ళు తెరిచే రోజు దగ్గరలోనే ఉన్నది.. తొందరపడకండి అయ్యగార్లు
@vortvoggukathalu6959
@vortvoggukathalu6959 23 күн бұрын
పాపం అయ్యగార్లు కొంతమంది విచక్షణ కోల్పోతున్నారు
@vortvoggukathalu6959
@vortvoggukathalu6959 23 күн бұрын
దేవునికి కులాన్ని అంటకట్టొద్దు అంటున్నారు అయ్యగార్లు మరి కులానికి ఒక దేవుడు ఎట్లా ఆవిర్భవించిండొ సెలవు ఇవ్వాలి అయ్యగారు.
@sfolktv8234
@sfolktv8234 23 күн бұрын
దళిత బహుజన పూజారుల రా ఒక్కసారి ఆలోచించండి. మన సంస్కృతి సంప్రదాయాల మీద ఆధిపత్య వర్గాల దాడి తీవ్రతరం చేసిండ్రు. చాప కింద నీరులా మన గుడిలల్లో చొర పడుతున్నారు. మన దేవుళ్ళకి మనల్ని దూరం చేస్తున్నారు. లేనిపోని ఆచారాలతో తికమక చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గమైన ఆలోచనలను బహుజన పూజారులు తిప్పి కొట్టకపోతే మన అస్తిత్వాన్ని కోల్పోయిన వాళ్ళము అవుతాము. జై బహుజన
@ShivaraniShivarani-ci8sg
@ShivaraniShivarani-ci8sg 23 күн бұрын
మల్లన్న దేవునికి, ఆగమ శాస్త్రానికి సంబంధం ఏమిటని అడిగితే ఏ బలిజ పూజారి సంబంధం చెప్పడం లేదు. మల్లన్న కు లక్ష బిల్వార్చన కు సంబంధం ఏమిటి అని అడిగితే ఏ అయ్యగారు స్పందించడం లేదు. కొమురవెల్లి లో అమాయకపు భక్తులను దోచుకోవడం ఎక్కువైంది. ఇదెక్కడి అన్యాయం అని ఎవరికి చెప్పుకునే అవకాశం కూడా లేదు. మల్లన్న ను కాపాడుకోవాల్సిన బాధ్యత బహుజన పూజారుల మీదనే ఉన్నది.
@nagaraju1600
@nagaraju1600 29 күн бұрын
Yadaina valle
@Adityakumar-ze8ce
@Adityakumar-ze8ce 29 күн бұрын
Siggundali neeku
@MasseyLover-dy4rt
@MasseyLover-dy4rt 24 күн бұрын
Mallannna katha vinu malllanna ne cheputhadu Naku oggulo pujalu cheyali ani chepindu kani bramhanudu Puja cheyali ani ledu
@MarthandaMalhari-md4wd
@MarthandaMalhari-md4wd 29 күн бұрын
Devunni kulaniki antagattakandi kulaniki devuniki sambandham ledhu only me svardam kosam devuniki kulam antagattadhu asalu mallanna devudu marthanda bhairavudu 64 kalabhairava roopalo edhi okkati chala powerfull edhi dinni only kulalaku vantagatti devunni veru cheyakandi devudu avirbavinchindhi krutha yugam lo shudda shasti nadu maragashira masam 7rojulu mani mallasuralane rakshasulatho yuddam chesi vallani champuthadu bandaru ante endhukante marthanda ante suryudu bhairavudu ante shivudu bandaru annadhi suryundiki sambandhinchinadhi suryakiranalu bandaru coller ala devudu mari vallanu champuthadu suryudu erupu pasupu rangu lo untadu andhuke devudiki bandaru istam suryakiranala madhiri andhuke devudu korindhi sunday ravi varam ... Edhi devuni asalu charitra.... Makka rjyam vellalsina avasaram devuniki ledhu devudu manashula thoni poradudu untadha devuniki kopam vasthe manushulu entha makkarjyam unnadhi kaliyugam devudu udbavinchindhi krutha yugam lo.... Devunni ki kulam undadhu only bakthi unte chalu
@sfolktv8234
@sfolktv8234 23 күн бұрын
మీ ఇంటి ఆడపిల్లను మా ఇంటికి ఇచ్చి లగ్గం చేయండి ఆ తర్వాత కులం గురించి మాట్లాడదాం
@CherukuriAbbiyadavoggu
@CherukuriAbbiyadavoggu 23 күн бұрын
మీకున్న పైత్యాన్ని మొత్తం మా గ్రామ దేవతల మీద రుద్ది గుళ్లను ఆక్రమించే ప్రయత్నం అందరూ గమనిస్తున్నారు లెండి😮
@sfolktv8234
@sfolktv8234 23 күн бұрын
అయ్యగారు పోయి పోయి మీరే కులం గురించి మాట్లాడాలి. కులం అంటే బట్టలు పీకే వేసుకునే తత్వం ఎవరిదో దేశమంతా తెలుసు. మీరు కులం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాది అయ్యగారు😅
@sfolktv8234
@sfolktv8234 23 күн бұрын
మా ఒగ్గు పూజారులను ఒక ఇద్దరిని తీసుకొని వస్తాము.... లేదంటే మా శివసత్తులు తీసుకొని వస్తాము.మీ ఉద్ధండ పండితులను తీసుకొని మీరు రాండ్రి... దేవుడు ఎప్పుడు పుట్టిండు ఎక్కడ పుట్టిండు ఎవరికి పుట్టిండు అనే విషయాలు చర్చిద్దాం. సరేనా అయ్యగారు
@MarthandaMalhari-md4wd
@MarthandaMalhari-md4wd 23 күн бұрын
@@sfolktv8234 nenu sc dalitha vadini kani marthanda bhairava aradana bhairava aradhana chesthune untam guruvulatho nijayithi galavariki mantra dekshalu isthamu maku kulalatho pani ledhu darma rakshana hindhuthva raksha ma laxam kulalu kadhu avi maku avasaram ledhu devudiki kavalsindhi nijayithi manchi manasu bakthi unte chalu har har malhar bhairav namaha shivaya 🙏
@guruprakash6126
@guruprakash6126 27 күн бұрын
Ravi garu meru mundhu sampardayalu avi telusu koni matladandi ani kuda barhmanulaki rudhadaniki prayatninchakandi
@CherukuriAbbiyadavoggu
@CherukuriAbbiyadavoggu 23 күн бұрын
సంతోషం గురువుగారు... మీరు ఏ సాంప్రదాయం ప్రకారం మల్లన్నకు పూజలు చేస్తున్నారో మీరే విన్నవించాలి 😢
@OGGUBEERU
@OGGUBEERU 23 күн бұрын
సంప్రదాయల గురించి మీరు చెప్తలి మేము వినాలి ఈగ....చెప్పనికి కొంచెం అన్న ఉండాలి....
@saiprasadbejagam499
@saiprasadbejagam499 28 күн бұрын
మీరు లేకున్నా ఎవరు ఎం అనుకోరు బ్రాహ్మన్స్ లేకుంటే బాగుండది
@koremahipaloggukathalu7134
@koremahipaloggukathalu7134 23 күн бұрын
Brahmanulanu patnalu kuda veyyumanurri ega jeggu pattukothi thirugumanurri
@oggudolu4050
@oggudolu4050 23 күн бұрын
హుండీలున్న గుడిలే టార్గెట్ అంట గదా బ్రహ్మాండ్లకి?
@CherukuriAbbiyadavoggu
@CherukuriAbbiyadavoggu 23 күн бұрын
మీ ఆధిపత్య ధోరణి మీ మాటల్లో కనబడుతుంది.. అందుకే బహుజన వర్గాలు మిమ్ములను దూరం పెట్టారు.
@OGGUBEERU
@OGGUBEERU 23 күн бұрын
బ్రమ్మన్స్ అయ్యితేనే బాగా నున్నగా గుండు కొడుతారు కదా....సిగ్గు ఉండాలి చెప్పడానికి ఇంత అయ్యిన
@sfolktv8234
@sfolktv8234 23 күн бұрын
మా మల్లన్నను ఆక్రమించుకున్నారు.. మా ఎల్లమ్మను ఆక్రమించుకున్నారు.. మా పోచమ్మ ను ఆక్రమించుకున్నారు.. మా బహుజన దేవతలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆక్రమణకు మా బహుజన పూజారులు మా బహుజన పూజారులు సరైన సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
@Adityakumar-ze8ce
@Adityakumar-ze8ce 29 күн бұрын
Brahminule mukhyam devuni gullo meeru kaadhu. Jai brahmina
@yadagiriswathi
@yadagiriswathi 28 күн бұрын
Jai Kuruma jai Oggu
@OGGUBEERU
@OGGUBEERU 23 күн бұрын
మా కొమురవేల్లి మల్లన్న గుడిలో ముందుగాల మా ఒగ్గుపూజరులు భక్తి శ్రద్ధలతో వచ్చి ప్రార్థన చేశాక నే.మీ బలిజె పూజారులు టాప్ తుప్ తయ్యార్ అయ్యు వచ్చి నిచనికి దిగజారి హారతి పళ్ళెం కిందనుండి చేయు చపడానికి వస్తారు....ఇది నిజం తొందరపడకండి అయ్యగర్లు మీ ఆటలు మా మల్లన్న గుళ్ళల్లో సాగవు...తస్మాత్ జాగ్రత్త బిడ్డ....
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 55 МЛН
mallanna oggukatha odaiah brundam
15:22
Oggu chandu
Рет қаралды 604 М.
Unknown Facts About Karma   | Sri Krupanidhi Guru Maharaj@niravitv
9:06
Shree Niravi Astro
Рет қаралды 8 М.