పల్లవి:-- ఓహో ఆంజనేయా.. కరుణాల ఆంజనేయ ఓహో ఆంజనేయ కరుణాల ఆంజనేయ చల్లగా రావయ్యా మెల మెల్లగా రావయ్యా చల్లగా రావయ్యా మెల మెల్లగా రావయ్యా.. అ. 1చ :- మంగళవారం నాడు మీకు ఆకు పూజలే . స్వామి హనుమ భజనలే ( మంగళ) ఏలనయ్యా ఆంజనేయ 2 కోపమేలయ్యా మాపై కరుణ చూపవయ్యా.. అ. ( చల్లగా) 2:- భక్తులంతా కలసి హనుమాన్ చాలీసా పారాయణమూ ...స్వామి పాటలు పాడెదమూ ( భక్తు ) ఏలనయ్య ఆంజనేయ 2 కోపమేలయ్యా మాపై ప్రేమ చూపవయ్యా.అ.( చల్లగా) 3:- కడలి దాటి లంకకు చేరి సీతను చూసితివే స్వామి ఉంగరమిచ్చితివే ( కడలి) సీత క్షేమ వార్త తెలిపి 2 శుభముకూర్చితివే..రాముని కరుణ పొందితివే, ఎ.( చల్లగా ) ll ఓహోll
@satyabalabaruri40425 ай бұрын
పాట చాలా బావుందండి ❤
@nageswaraosankuratribhajan74368 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻🙏
@tekivenkatasomeswararao53864 ай бұрын
Super sir thank you
@bitraguntabhagyalakshmi93565 ай бұрын
Superb
@PamarthiGangadharraoGandhadhar5 ай бұрын
Super voice madam jaisreeram gangadharrao
@krishnaswami56408 ай бұрын
Very nice song mam
@r.r.r6465Ай бұрын
Super🙏🙏🙏
@sivasankerpamarthi20022 ай бұрын
Tejasri madam super
@manikantayadavalli9705 ай бұрын
Jai shree Ram 🚩
@shekharborlakunta68888 ай бұрын
👌👌👏👏🙏🙏🌹🌹
@gundahariprasad78545 ай бұрын
Verry good thalli god bless you👏
@vasumudi612622 күн бұрын
Superrrrrrr🎉
@malliswaripeddisetty95575 ай бұрын
Super 👍
@kalyanpothana91395 ай бұрын
All the best for whole team 🎉🎉🎉🎉🎉🎉❤❤❤😂
@BENAGHATTA35 ай бұрын
Super amma
@LakshminivasaMusicalAcademyАй бұрын
kzbin.info/www/bejne/q5rOYXhvaLhnoNEsi=IOrHLkJPXyu9KdJX ఓం నమో వేంకటేశాయ భగవద్ బంధువులారా లోక కళ్యాణం కోసం సంకల్ప సిద్ధి కోసం 1116 శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నాము కోటి హనుమాన్ చాలీసా నిత్య సంకీర్తన చేస్తున్నాము మీరు కూడా మీవంతు ఆర్థిక సహయ సహకారాలు అందించి దైవ అనుగ్రహం పొందండి మేము నిర్వహించే కార్యక్రమాలు హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ పారాయణ మణిద్వీప వర్ణన ఘంటసాల భక్తి రంజని మహిళల కోలాటం కూచిపూడి నృత్యం రామ నామ సాయి నామ ఏకాహలు సప్తాహలు దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి మీ శ్రీనివాస్ లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం ఈ నెంబర్ కి 9248951498 పోన్ పే గూగుల్ పే వున్నాయి వున్నాయి గమనించ ప్రార్థన నమస్తే
@padmakopparthi54025 ай бұрын
Excellent
@sriramanjanaya56348 ай бұрын
Good song
@bayareddybnr9068Ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@Anil-d1k7 ай бұрын
Super madam
@dileepsolanki53186 ай бұрын
Super super super super
@buddatatarao82547 ай бұрын
Super Jai anjiniyya
@nkotaiah69258 ай бұрын
🙏🙏🙏
@suryakumari29773 ай бұрын
చాలా బాగుంది 🙏
@pappalapalguna40574 ай бұрын
jai hunman jai jai hunman
@NeeladriGaddam3 ай бұрын
👌❤
@kurvaram20875 ай бұрын
Super super excited to
@roasted-n8x2 ай бұрын
🙏👌
@వి.విజయలక్ష్మి5 ай бұрын
జై వీరాంజనేయ
@aythasiddiramulu98902 ай бұрын
Suiupar amma garu
@ANILRHYTHM8 ай бұрын
😍
@uttishiva6 ай бұрын
Chalabagudi
@Hanumantharaogopanaboina3 ай бұрын
ఓం శ్రీ ఆంజనేయ తేజశ్రీ గారు చాలా చక్కగా భజన పాట పాడేరు ఇ లాంటి మరెన్నో భజన పాటలు పడాలనికోరు చున్నాము జై శ్రీ రామ్
@AnjaneyuluUjjelli-gd4hv4 ай бұрын
Jyi.Hanman
@gvenkatesh66718 ай бұрын
Do likethis film remix songs it's vl increase followers indirectly