No video

Tholipuja neekele | తొలిపూజ నీకేలే

  Рет қаралды 603,897

SUMANASA Creations

SUMANASA Creations

Жыл бұрын

Tholipuja neekele | తొలిపూజ నీకేలే #Narendhar sharma #sumanasa_creations
Lyrics : Sekarana Bhajana geetham
Singer : #Narendhar_sharma
Music By : #Narendhar_Sharma sanganabatla
Lebule : #Sumanasa_Creations
Plz Like Share Comment Subscribe My Chanel
మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్సులో రాయండి
మరిన్ని వీడియోల కోసం సుమనస క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సుబ్క్రైబ్ చేయండి , షేర్ చేయండి , లైక్ చేయండి
ఈ క్రింది లింకును మీరు క్లిక్ చేస్తే మా యొక్క సుమనస ఛానల్లో పెట్టిన అన్ని వీడియోలు చూడొచ్చు.
👇
kzbin.info....
#Narendharsharmasongs
కంఠం నలాన కనుగుడ్లేరాన - • Naganna Ayyappa Bakthi...
అభిషేకము చూతము రారండి - • అభిషేకము చేతము రారండి ...
అయ్యప్ప నీ నామములె మధురమయ - • అయ్యప్ప నీ నామములే మధ...
శరణం అంటే మరణం లేదు - • శరణం అన్న మరణం లేదు | ...
కార్తీకమాసం స్పెషల్ సాంగ్ - • కార్తీకమాసం స్పెషల్ సా...
ఎట్లావచుడు ఎలా వచుడు ఆ కరిమల - • ఎట్లా వచ్చుడు ఎలా వచ్చ...
దండాలు కోటి దండాలయ్యా - • దండాలు కోటి దండాలయ్యా ...
శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్యా - • shankara o shankara ||...
ఎరుమేలి కొండొచ్చింది కొట్టాయం బండొచ్చింది - • ఎరుమేలి కొండొచ్చింది |...
శరణమమ్మ శరణమమ్మ తల్లి - • Video
నాగరాజా మా ఇంటికొస్తావా మా పిల్ల పాపల. - • నాగరాజా మా ఇంటికొస్తావ...
రా అంటే వచ్చే దైవం - • Ra Ante Vache daivam |...
గణేశ పఞ్చరత్నం - • గణేశ పంచరత్నం | Narend...
లలిమాధవుడా లాలీ - • లాలీ మాధవుడ లాలీ - లాల...
#ayyappa #ayyappadevotionalsongs #ayyappadevotional #ayyappan #ayyappadevotionaltelugu #ayyappatelugusongs #ayyappabhaktisongs
#ayyappabhakthigeethalu #ayyappafolksongs #ayyappadevotionalfolksongs
#bhakthisongstelugu #shabarimale #telugu #telugudevotional #telugusongs
Song lyrics
తొలి పూజ నీకేలే విఘ్నేశ్వర
ఓ బుజ్జ గణపయ్య దీవించరా
ఓ గణనాథ ఓ గౌరీపుత్ర
ఇంతింత కాదయ్య నీ మహిమలు ఘనమైన పూజలు నీకోసము
పార్వతి నందన లంబోదర
పావన రూప విగ్నేశ్వర
ఓ గణనాథ... ఓ గౌరీపుత్ర ....
కోటొక్క దండాలు గణనాథుడా
నీకు పాద నమస్తే విఘ్నేశ్వర
చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు
ఓ గణనాథ... ఓ గౌరీపుత్ర...
నీకన్నా మాకు ఇంకా ఎవరున్నరు
నీవే కదా మాకు తొలి దైవము కొడుములు ఉండ్రాళ్ళు నీకోసము
మా హృదయ హారతి నీకిద్దుము
ఓ గణనాథ... ఓ గౌరీ పుత్ర..
తొలి పూజనీకేలే విఘ్నేశ్వర
ఓ బొజ్జ గణపయ్య దీవించరా
ఓ గణనాథ... ఓ గౌరీపుత్ర ...

Пікірлер: 203
@Anu-bd6cj
@Anu-bd6cj 2 ай бұрын
చాలా బాగా పాడారు
@ramaraosataka3168
@ramaraosataka3168 9 ай бұрын
మంచి పాట పడినందుకు మీకు దన్యవాధాలు.
@leburugopikrishna7664
@leburugopikrishna7664 8 ай бұрын
N0 np w o. P. O. Nb. N w6np😂. P P. n p 0 ppp p
@naveengonela1682
@naveengonela1682 25 күн бұрын
Super song sharma garu
@chagantiyakaiah6177
@chagantiyakaiah6177 11 ай бұрын
ఈ పాట చాలా ఇంపుగా మధురంగా అద్భుతమైన లిరిక్స్ తో రాసి పాడారు 🙏💐👌👍
@NageshwarMerugu
@NageshwarMerugu 10 ай бұрын
Tq so much
@Mohan-ew6oe
@Mohan-ew6oe 10 ай бұрын
​@@NageshwarMerugu😮😢
@krishnareddy6888
@krishnareddy6888 9 ай бұрын
ఈ పాటను మాకు పామించగలరు సూపర్ గా ఉంది ❤
@jaisriramcreative9663
@jaisriramcreative9663 4 ай бұрын
జై శ్రీ రామ్ సూపర్ గణపతి సాంగ్స్
@sreedattaparivaar..vallabh5100
@sreedattaparivaar..vallabh5100 10 ай бұрын
శర్మ గారూ మైమరచిపోయి గానం చేశారండి. అద్భుతంగా ఉంది. కోరస్ తగినట్లుగా ఎంచుకున్నారు. సంగీతం చాలా బాగుంది. ఆ గణనాథుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా లభించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.
@doddapuneninageswararao260
@doddapuneninageswararao260 9 ай бұрын
32##№121¹1
@sumanasacreations
@sumanasacreations 9 ай бұрын
🙏🙏
@user-lc8te4xs9w
@user-lc8te4xs9w 7 ай бұрын
2:58
@HanumanthaRaya-ww6yc
@HanumanthaRaya-ww6yc 6 ай бұрын
I like it. Chala
@RamalakshmiLakshmi-yt5em
@RamalakshmiLakshmi-yt5em 3 ай бұрын
ICICI hi hmm k HB bn bnui HByyyy6 to um DCM GM​@user-bq5tf4co7u
@RameshRamesh-sm4tl
@RameshRamesh-sm4tl Ай бұрын
సూపర్ గా ఉంది పాట పాడిన రు❤
@lankalapalliappanna3084
@lankalapalliappanna3084 3 ай бұрын
ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో అంతే అద్భుతంగా పాడారు గురువుగారు🙏🙏🙏
@paruprasanna1187
@paruprasanna1187 11 ай бұрын
ఆహా అద్భుతంగా ఉన్నది చాలా బాగా పాడినారు👌🙏🙏
@valmikamyamuna8159
@valmikamyamuna8159 10 ай бұрын
Supar rrrrrrrrrr
@bannururamakrishnareddy
@bannururamakrishnareddy 7 ай бұрын
4:51
@user-lc8te4xs9w
@user-lc8te4xs9w 7 ай бұрын
@Duppulawadavideos
@Duppulawadavideos 2 ай бұрын
జై బోలో గణేష్ మహేష్ రాజ్ కే జై
@vegikrishnan4893
@vegikrishnan4893 10 ай бұрын
పాట చాలా బాగా పాడారు సార్ ఇలాంటి పాటలు మరెన్నో ఆ భగవంతుడు మీ నోట పాడించాలని కోరుకుంటున్నాను
@M.sathwik7
@M.sathwik7 10 ай бұрын
Super song
@kolareddy7340
@kolareddy7340 7 ай бұрын
Sir very song i am very happy thanks🙏🙏
@sumanasacreations
@sumanasacreations 7 ай бұрын
Thank you 🙏🏻
@user-oi3iy1zr9r
@user-oi3iy1zr9r 19 күн бұрын
చాలా బాగా పాడారు అండి. దేవుడు దిగి వచ్చినట్లే అనిపించింది. నాకు ఈపాట నేర్చుకుని పడాలి అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది అండి.
@vettimahesh9453
@vettimahesh9453 15 күн бұрын
సార్ చాలా బాగుంది సాంగ్స్ వాయిస్ సూపర్ సార్ 🙏🙏
@TutikaViswansdham
@TutikaViswansdham 19 күн бұрын
నా పేరు టి విశ్వనాధం , విశాఖపట్నం (సుజాతనగర్) పాటలు చాల బాగున్నయి
@boddurajenderreddy7885
@boddurajenderreddy7885 Жыл бұрын
గం గణపతయే నమః
@rameshswarna7018
@rameshswarna7018 3 ай бұрын
పాట చాలబాగుంది
@guribhaskar635
@guribhaskar635 10 ай бұрын
పాట చాలా బాగ పాడారు సార్ super
@anusurisrinu588
@anusurisrinu588 Ай бұрын
👌👌👌👌👌👌👌🙏🙏 సూపర్ గా ఉంది సార్ పాట
@bajansatish2587
@bajansatish2587 10 ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య .👌👌 బాగుంది🙏🙏🚩
@UppadaRajarao-sx2hf
@UppadaRajarao-sx2hf Ай бұрын
చాలా బాగుంది
@ganich7809
@ganich7809 21 күн бұрын
‌‌చాలాబాగుంది
@bhupathiraoadde8515
@bhupathiraoadde8515 8 ай бұрын
Supper
@HanumanthaRaya-ww6yc
@HanumanthaRaya-ww6yc 6 ай бұрын
Super songs
@srinivasaraochintala7377
@srinivasaraochintala7377 Ай бұрын
Chala chakkaga paadaaru
@raviugrangi3057
@raviugrangi3057 11 ай бұрын
సాంగ్ చాలా బాగుంది జై గణేష్
@sanaboinaramakrishna9327
@sanaboinaramakrishna9327 10 ай бұрын
జై గణపతి జై భవాని
@veeravallivenkateswarlu4461
@veeravallivenkateswarlu4461 9 ай бұрын
Super.
@rudrasathaiah8258
@rudrasathaiah8258 6 ай бұрын
Cala cala bagapadinavu annaiya
@kavetinagabhushanam9135
@kavetinagabhushanam9135 Ай бұрын
Very.very.super🎉🎉🎉🎉🎉🎉
@gpentaraju9541
@gpentaraju9541 8 ай бұрын
Super sar 🙏🙏🙏
@balakistaiahaluri6833
@balakistaiahaluri6833 Ай бұрын
A. Balakistaiahఛాల భాగా పాఢినారు👌👌👌👌👌
@rakip7165
@rakip7165 10 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు
@sumanasacreations
@sumanasacreations 8 ай бұрын
Thank you 🙏🏻
@v.ravikumarrk3649
@v.ravikumarrk3649 3 ай бұрын
Exelent song and voice super
@rajendharkayathm6910
@rajendharkayathm6910 6 ай бұрын
Super sar👌🙏🙏
@bhaskarthatipelli1959
@bhaskarthatipelli1959 4 ай бұрын
సూపర్ సాంగ్ చాలా బాగా పాడారు👌👌👏👏👏🙏
@kishangantyala.kishan.2434
@kishangantyala.kishan.2434 10 ай бұрын
So super Song. Congrats.
@banothmangilal336
@banothmangilal336 4 ай бұрын
సూపర్ సాంగ్ 👌👌👌
@nagaiahpittala8031
@nagaiahpittala8031 6 ай бұрын
జైగణపతిజైజైగణపతి
@vijayabharathireddyvalluru8284
@vijayabharathireddyvalluru8284 5 ай бұрын
Super super.........🙏🙏
@tpssongs3288
@tpssongs3288 Жыл бұрын
సూపర్ సర్,చాలా బాగా పాడారు
@sumanasacreations
@sumanasacreations Жыл бұрын
Thank you 🙏🏻
@kavetinagabhushanam9135
@kavetinagabhushanam9135 20 күн бұрын
Very.very.nice.song
@mahendergoud8999
@mahendergoud8999 8 ай бұрын
సూపర్ సాంగ్స్
@sureshgoudbandari1571
@sureshgoudbandari1571 Жыл бұрын
సూపర్ స్వామీ 🙏🙏🙏
@user-gt5tz2lc8x
@user-gt5tz2lc8x 11 ай бұрын
సూపర్ 👌👌🙏🙏🙏
@lakshmigurrala2198
@lakshmigurrala2198 11 ай бұрын
Very nice
@vreddyvreddy9017
@vreddyvreddy9017 11 ай бұрын
Nice bhajana song tq
@trss3045
@trss3045 5 ай бұрын
భక్తి పరవశమైన పాట. కోరస్ అద్భుతం.. నమస్కారములు.
@VIJAYKUMAR-et6cz
@VIJAYKUMAR-et6cz 8 ай бұрын
చాలా బాగుంది🎉🎉🙏🙏
@ravikumarmudhiraj9697
@ravikumarmudhiraj9697 6 күн бұрын
ఓం శ్రీ గణపతియే నమః🎉
@npktalenttv6260
@npktalenttv6260 Жыл бұрын
రచన, గానం, కోరస్, సంగీతం అన్ని హంగులు బాగున్నాయి. 👌💐🕉️ 31 st Like.
@sumanasacreations
@sumanasacreations Жыл бұрын
Thank you 🙏🏻
@sundeepkishorpeddi3767
@sundeepkishorpeddi3767 Жыл бұрын
Rachana peddi narsaiah guru swami
@kambellabharathi
@kambellabharathi Ай бұрын
Nice sir
@nagaiahpittala8031
@nagaiahpittala8031 6 ай бұрын
ఒంగణపతినమః
@gangireddyugh1762
@gangireddyugh1762 8 ай бұрын
Super ga padaru
@muralikalwa7174
@muralikalwa7174 11 ай бұрын
Super chalabagaundi
@yellavizinigiri7999
@yellavizinigiri7999 5 ай бұрын
Super
@sindhupillirajubabu8338
@sindhupillirajubabu8338 4 ай бұрын
చాలా చాలా బాగా పాడారండి సంతోషం
@gowthamgowtham8801
@gowthamgowtham8801 5 ай бұрын
Song chala bagundi
@Akanaboinasowmyasri
@Akanaboinasowmyasri 2 ай бұрын
Chala baaga paadi aaru sar
@user-fm2kd6kf6g
@user-fm2kd6kf6g 7 ай бұрын
Chala chala baga padinaru sir
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 6 ай бұрын
మధురమైన తీపి గా ఉంది
@manikumari957
@manikumari957 11 ай бұрын
చాలా బాగుంది సార్ పాట చక్కగా పాడారు
@gillakuntamallareddy2918
@gillakuntamallareddy2918 7 ай бұрын
Super Song 🎉
@p.umeshchandrareddy6386
@p.umeshchandrareddy6386 2 ай бұрын
Raagam chepthara❤
@BadriNetha
@BadriNetha 11 ай бұрын
Lovely singing🎤🎤💞💞 sir super super🎵🎵🎵💐💐👌👌👌 beautiful song🎵🎵🎵 💐💐💐🎶🎼🎻🎧🥁🎹🎸🎺🌷🌹👏👏👏🎤🎤🙏🙏
@nagarajunandavarapu3123
@nagarajunandavarapu3123 11 ай бұрын
సాంగ్ చాలా ఇష్టమైనది నాకు ఓం గణేశాయ
@haribabuk7630
@haribabuk7630 11 ай бұрын
Vasudeva chala bagundi chala bagundi
@ramaswamyreddyhm3582
@ramaswamyreddyhm3582 8 ай бұрын
Chala bagundi thanks
@ramsai6725
@ramsai6725 4 ай бұрын
Excellent Sir.
@madhum4643
@madhum4643 10 ай бұрын
Chala suparga padaru sir👏👏👏👏👏🙏🙏
@user-pd2nb7wm9u
@user-pd2nb7wm9u 6 ай бұрын
Super sir
@rameshswarna7018
@rameshswarna7018 3 ай бұрын
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది 🙏
@karrieswararao3964
@karrieswararao3964 10 ай бұрын
Neevu leanu nanu leanu nayaka(venayaka).jai hind...,......................
@srilakshmicontractors7064
@srilakshmicontractors7064 7 ай бұрын
Swamiye saranam ayyappa, eee ganapati song super hit ayyindi Jai guru deva.....
@sumanasacreations
@sumanasacreations 7 ай бұрын
Thank you 🙏🏻
@Vbujjamma
@Vbujjamma 4 ай бұрын
Sir song super
@DijdHdjdi-ox5xb
@DijdHdjdi-ox5xb 8 ай бұрын
Very good
@anithavynoju7117
@anithavynoju7117 9 ай бұрын
Song bagundi Anna
@ravindarsingh7858
@ravindarsingh7858 10 ай бұрын
Chalabagudi. 🙏🌺
@user-yr5ow3xo2f
@user-yr5ow3xo2f 10 ай бұрын
Paata baguondi guruvu gaaru
@kurubasuresh18
@kurubasuresh18 6 ай бұрын
Sirsuper🙏🙏🙏🔱🔱🔱
@keyanshiyanamadala9
@keyanshiyanamadala9 10 ай бұрын
Super singer
@anusurisrinu588
@anusurisrinu588 9 ай бұрын
👌👌👌 సూపర్ సార్
@yadagiribalasani
@yadagiribalasani 10 ай бұрын
Super. ga. Unadi
@nareshnaresh6134
@nareshnaresh6134 5 ай бұрын
Lyric vunte bagundu swamy
@satishvarma5989
@satishvarma5989 8 ай бұрын
ఈ పాట బాగుంది సార్
@srikalimathaayyappapitambajana
@srikalimathaayyappapitambajana 9 ай бұрын
Supar song super lirics super singing
@sumanasacreations
@sumanasacreations 9 ай бұрын
Thank you
@boyadivaker6615
@boyadivaker6615 10 ай бұрын
Supar anna
@eswarn6237
@eswarn6237 7 ай бұрын
బాగా పాడారు Sir
@sadanandamgurrammudirajgsn2850
@sadanandamgurrammudirajgsn2850 Жыл бұрын
Super manchi ganamritham Jai ganesh
@LaxminarayanaTudur-kz8nn
@LaxminarayanaTudur-kz8nn 9 ай бұрын
చాలా బాగా పాడారు గనెశునిపాట
@sumanasacreations
@sumanasacreations 9 ай бұрын
Thank you
@thanubuddisekhar1374
@thanubuddisekhar1374 8 ай бұрын
చాలా బాగుంది సార్ చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు ఇంకా పాడాలి
@sumanasacreations
@sumanasacreations 8 ай бұрын
Thank you
@user-fo7zq7iv2g
@user-fo7zq7iv2g 10 ай бұрын
Suuuuuuuuuuper
@suryakumari2977
@suryakumari2977 8 ай бұрын
సూపర్ గా పాడారు
@sumanasacreations
@sumanasacreations 8 ай бұрын
Thank you 🙏🏻
@user-id2ki8tx5s
@user-id2ki8tx5s 11 ай бұрын
సూపర్ 👌👌👌👌👌
@rajeshkrishna9364
@rajeshkrishna9364 4 ай бұрын
Baga padaru swami
@vpsreddy
@vpsreddy 11 ай бұрын
Challa manchi song icharu sir vinyaka chavithiki Good luck sir
@balulearner
@balulearner Жыл бұрын
Aaha adbhuthamga paadaru sir 😊💯💯💯👌👌👌👌 chala baavundi paata
@sumanasacreations
@sumanasacreations Жыл бұрын
Thank you 🙏🏻
@ramaswamyreddyhm3582
@ramaswamyreddyhm3582 9 ай бұрын
Super patalandi
@sumanasacreations
@sumanasacreations 9 ай бұрын
Thank you
@epicsathvik861
@epicsathvik861 11 ай бұрын
Super swamy
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 35 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 41 МЛН
Parvathi thanaya paruguna rava
9:21
MSR TV
Рет қаралды 527 М.
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 35 МЛН