గౌరవనీయులైన శ్రీనన్న గారికి శుభాభినందనలు .....మీరు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలే కాక రాష్ట్రవ్యాప్తంగా అభిమానులని కలిగి ఉన్నారు. అందరికీ లేనిది మీకున్న మంచి గుణం డబ్బు ఉండి ఖర్చు పెట్టే ధైర్యం ... నా దృష్టిలో గుణం కాదు అది ధైర్యం సార్. ఇక మిమ్మల్ని రానున్న రోజుల్లో ఆ దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదించి మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాను...సార్ నాది ఒక చిన్న సూచన మీ టీమ్ సభ్యులు భవిష్యత్తు లో ఎలాంటి ప్రలోభాలకు లొంగి మీకు వెన్ను పోటు పొడవకుండా మీకు బాగా నమ్మకం ఉన్నవారిని ఎంపిక చేసుకోవాలని కోరుకుంటూ.....All the very best to you sir
@rameshd274 Жыл бұрын
ఖమ్మం జిల్లా BRS టీం క్లీన్ బౌల్డ్...jai ponguleti srinivas reddy 💪💪💪
@thirupathireddy5729 Жыл бұрын
ప్రజల మధ్య తిరిగే నాయకులకు ఓటమి ఉండదు.జై శ్రీనివాస రెడ్డి.
@hyderali7496 Жыл бұрын
❤❤ ponguleti anty aanthy anna. Prajala bidda
@venkatareddyv7353 Жыл бұрын
@@hyderali7496 un mo log ko mo zo
@azmeerajagan1322 Жыл бұрын
ప్రజల మధ్య తిరిగే నాయకుడు ఒకే ఒక నాయకుడు మా శ్రీనివాసన
@nimmala.suresh1012 Жыл бұрын
Okka anti comments kuda ledhu thats the man of ponguleti ...real gentle politician ...with kind hearted person
@anarkalidon Жыл бұрын
Yes
@AJ-xe5lh Жыл бұрын
👽
@saigoud663 Жыл бұрын
Avunu yes very humble person
@buttisamba4669 Жыл бұрын
Abp b Jp tottu t
@avulakumars Жыл бұрын
@ramabanam1992 Жыл бұрын
Jai ponguleti Anna అనుకుంటూ పొతే ఎవరికైనా సాయం చేస్తాడు జై జై పొంగులేటి
@Sashidharreddydandyala-fx8fr Жыл бұрын
Thank you RK garu For the first time I saw interview with true gentleman 😊
@Vasu_melodies Жыл бұрын
Golden heart and genuine I never seen.... If your okay Anna nitho journey chayali Anni vundhi......i want to see you minister.....jai Srinu anna...
@Ajay-fb4ne Жыл бұрын
నేను రెడ్డి అని అహంకారం లేని మనసున్న మా రాజు మా సీనన్న 🙏🏻
@vallapureddyramreddy302 Жыл бұрын
Good Comment 🙏🙏
@Krishnareddyj-ly2ul Жыл бұрын
శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వస్తేనేబి ఆర్ ఎస్ ఆటలు కట్టించి గలరు
@ravinunna1168 Жыл бұрын
ఇప్పటికే రెండుసార్లు చూశాం కాంగ్రెస్ పరిస్థితి. 2014 2019 సంవత్సరాలలో జరిగిన ఎలక్షన్లలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ బూట్లు నాకిన విషయం మరిచిపోయావా? కాంగ్రెస్ లోకి శ్రీనివాస్ రెడ్డి వెళితే టిఆర్ఎస్ తో మళ్ళీ కలిసినట్టే. కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఇంకా ఏ ఇతర రాష్ట్రంలోనైనా సరే కేవలం బిజెపి అధికారంలో రాకుండా ఉండటం కోసం అక్కడ ఉండే ప్రాంతీయ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని అధికారం చలాయించింది. కర్ణాటకలో కుమారస్వామి తో ఇక మహారాష్ట్రలో అయితే తమ సిద్ధాంతిక భర్త శత్రువు అయిన శివసేన తో కూడా పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. ఇంత దిగజారిపోయిన కాంగ్రెస్ రేపు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదని ఎలా నమ్మగలం?
వీరి తండ్రి గారు ఎంత మందికి సహాయం చేశారో, శ్రీనివాస రెడ్డి గారు కూడా తండ్రిని మించిన కొడుకు అనిపించారు, ఇలాంటి వారు కావాలి ప్రజల కోసం...
@surroundings2630 Жыл бұрын
Excellent interview Ponguleti srinivas reddy 🔥🔥🔥
@naren3189 Жыл бұрын
Thanks RK garu Ponguleti gari ni tisukoni vachinanduku... Iedhi interview la ga ledu, Athmiya samelanam la ga true friends matladinatu anipinchindi👌
@VishnuVardhan-jt5wq Жыл бұрын
#Such a genuine interview! Kudos to RK sir for bringing up this episode 🙌 #Srinu Anna forever🙏
@nsebse7677 Жыл бұрын
When you are in bright light. Everyone Will Follow you But when you are in darkness even your own shadow will not follow you. All time we want only Ponglati srinuanna... Khammam blessed leader KING PONGULATE SRINIVAS ANNA ONLY..... 🎉🎉🎉🎉❤❤❤❤❤
@VINAYTIRUNAGARI Жыл бұрын
Sathupaalli consistency has being serving as key consistency even fom union Andharapradesh .. by the persons like SHRI JALAGAM VENGALA RAO,THUMMALA NAGESHWAR RAO,JALAGAM PRASADA RAO ETC... even we are expecting like this from u PSR garu..ALL THE VERY BEST FROM SATHUPAALLI 🎉🎉🎉
@saikumarkurapati7057 Жыл бұрын
I'm from Khammam. He is the first MP of Khammam from YCP. He is the only major winner of YCP from Telangana. I hope he joins the BJP or Congress to win and Rule Khammam.
@RanJithRTR9 Жыл бұрын
BJP
@kenguvarajeshnaidu7864 Жыл бұрын
It was a good interview RK garu with Srinivas Reddy Garu... I'm from Andhra...Manyam Jilla... please reddy garu meeru BJP Loki vellandi... you have a great future there for you and your people and Telangana...
@hymavathikomaravelli8186 Жыл бұрын
Bjp ki pote gelavaru bro telangana gurinchi nik telvadu ekada khammam congress kanchu kota
@susheelreddy2983 Жыл бұрын
Yes...but Khammam janalu marali... Inka CPI CPM party lu unai Khammam lo...
@hymavathikomaravelli8186 Жыл бұрын
@@susheelreddy2983 cpm cpl party's undatam tappu kadu but vote bank enta undi anedi chudali bro
@Satyaistruthonly Жыл бұрын
Telangana janallu maarali.. kcr ni edurukovadam okka bjp thone saadyam..
@hymavathikomaravelli8186 Жыл бұрын
@@Satyaistruthonly telangana jenalu kadu mundu nuvu maru bjp pyna nundi udi padale adurukodaniki chusav ga bandi sanjay ni ela bokkalo vesaro bjp valla m kadu congress ki vote bank chala akuva telangana lo muttukoleru trs vallu asalu
@lokesh3066 Жыл бұрын
Anna ,You answered very well and balanced ,nice open heart...
@MadhuYadavK Жыл бұрын
True leader Srinivas Reddy No filthy language like TRS Good talking person with good values
@akhilakhi538 Жыл бұрын
Gats ఉన్న మన్న అన్న ganu లాంటి fire ఉన్న manishi మన్న శ్రీనివాస్ అన్న nuvukeka next telangana 🔑 point mana సీను bai🙏👌😎🤝👍💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪✊💪💪✊💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪✊✊💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@shivakumar-vd1xo Жыл бұрын
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అయిన వ్యక్తి బల మహిళన ఉన్న నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారిని కాదనుకోవడం టిఆర్ఎస్ పార్టీ చేసిన పెద్ద తప్పు పువ్వాడ తుమ్మల నామ వల్ల ఒక్క సీటు కూడా ఉపయోగం లేదు వాళ్లు కూడా గడవని స్థితిలో పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్లిన ఆ పార్టీ మెజారిటీ సీట్లు ఖమ్మం జిల్లాలో గెలుస్తుంది పొంగులేటి అంటే ఒక నమ్మకం ఒక భరోసా ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి అంటే ఖమ్మం ఖమ్మం పొంగులేటి ప్రభావం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుంది కేసీఆర్ పొంగులేటి నీకే కాదు నాక్కూడా చాలా పెద్ద తప్పు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాలకతీతంగా అభిమానిస్తారు ఖమ్మం జిల్లా వాసులు తెలంగాణ వాసులు...
@somaiahg6901 Жыл бұрын
very good clarification by srinivas Reddy garu about poshetti
@yourfriend.533 Жыл бұрын
Khammam lo evariki ye time lo aina ye help kavalanna chese ma Prajala Manishi Ponguleti srinivas Anna...
@sharatbabu4948 Жыл бұрын
🌎
@sharatbabu4948 Жыл бұрын
Anna you are leader ⭐️🔥
@sharatbabu4948 Жыл бұрын
🌓
@mohammedmujeeb8591 Жыл бұрын
Corrupt Contractor he is
@VSReddy007 Жыл бұрын
Great people leader.
@veerababuk3633 Жыл бұрын
Excellent Seenanna...Such a nice Interview... Softly talking n Opposing KCR is showing ur Behaviour n personality...
@prasadchinnatunga5099 Жыл бұрын
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచి మనసున్న మారాజు ముఖ్యంగా మ ఫ్యామిలీ కి మంచి చేసిన వ్యక్తి .జై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న
@mallimahesh848 Жыл бұрын
Am from mirylaguda I studied in khammam I know about the leader ponguleti the man of humanity leader
@all_is_well7799 Жыл бұрын
One of the best interview recent time, it's clear vision about our telagana State situation
@saikiran6892 Жыл бұрын
We need and people should vote for this type of person ❤
@pnediting8046 Жыл бұрын
Jai Ponguleti SrinannA your my God SrinannA khammam gadda SrinannA adda Jai PSR 🙏❤️🔥
@sriharsha000 Жыл бұрын
Good interview. Honest person.
@prasadpalacherla6088 Жыл бұрын
Excellent interview sir
@tenumbutgowri4493 Жыл бұрын
కాలగతిలో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇది నిజం, ప్రకృతి ధర్మం.కానీ అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ తాము మాత్రమే శాశ్వతం అనుకొంటారు.
@naveenreddy5079 Жыл бұрын
He is a Great personality
@udaykiran-qr2sd Жыл бұрын
Ponguleti had a good character here in Khammam we support him more than Ajay .
@esamsanthosh1999 Жыл бұрын
Super
@svrk2011 Жыл бұрын
Though he is not having Vintage in politics, really matured conversation.
@badrikatiki8677 Жыл бұрын
Frst tym Radha garu oka manchi vakthitho interview cestunaru
@vmohan8341 Жыл бұрын
అన్నా కాంగ్రెస్ వద్దు లాస్ట్ కి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యే లను కేసీఆర్ కొంటాడు...అప్పుడు Congress closed..సో బెస్ట్ ఆప్షన్ bjp ..deep think...as a common man ga నేనూ అనుకుంటున్నాను కేసీఆర్ ని ఇంటికి పంపాలి
@neverever9552 Жыл бұрын
😂😂😂😂
@vsrtelugupandit195 Жыл бұрын
Kmm total mla లు శీనన్న అభ్యర్థులే గెలుస్తారు.
@bskm5322 Жыл бұрын
Actually I don't know properly about u ponguleti sir. But u have good talkative power. U like open minded person suitable for BJP only
@mukundreddy5886 Жыл бұрын
Bjp lo open mind ame aina matlada galgutara sir
@bskm5322 Жыл бұрын
@@mukundreddy5886 s but in party office.
@ARUNAKUMARI-sx4gu Жыл бұрын
TQ. R.K.garu!oka manchi person tho interview chesaru.very good 👍
@puramvenu31856 ай бұрын
Very good person iam from khammam ❤
@mahamoodpashamd6554 Жыл бұрын
నిజంగా open heart అంటే PSR, PSR అంటే open heart
@atthunurivenkateshwarreddy474 Жыл бұрын
శ్రీనన్న ఆత్మవిశ్వాసం కి మరియు ఆత్మగౌరవం కి అభినందనలు
@kiranjunjuluri7984 Жыл бұрын
దీనమ్మ కామెంట్స్ పొంగులేటి గారు ఏమి ఫాలోయింగ్ స్వామి. నెగిటివ్ కామెంట్ చూద్దాం ఒక్కటి కూడా లేదు. గ్రేట్
@GopiKrishna-wu1nx Жыл бұрын
Such a matured and genuine talk al d best sr... God is with u
@pottaiahb Жыл бұрын
Excellent interview with RK ABN
@manojkumarbonkuri Жыл бұрын
Jai srinu anna🔥🔥🔥
@bharathreddy84 Жыл бұрын
Seenu anna great 👍 person powerful polticiak honesty politician. Jai seenu anna
@crimenewshyderabad Жыл бұрын
Best interview ever before in ABN -
@parameshwarshairi4689 Жыл бұрын
Excellent episode
@Jvnky792 Жыл бұрын
Wellcome to BJP
@bhukyagopinaik3916 Жыл бұрын
He had such a great following in the youth in yerrupalam
@bapunarendra6601 Жыл бұрын
అన్న meeru BJP లోనికి వెళ్ళండి🎉🎉better for you. Narender JEDCHERLA Mahbubnager Telangana
@AnilKumar-is3du Жыл бұрын
ఏమి పికడనికి a party ki
@narendrakapa4835 Жыл бұрын
Bji ki edhuku
@narendrakapa4835 Жыл бұрын
Bjp ki pothe 0
@naruravanareddy4640 Жыл бұрын
No single comment against ponguleti, great man
@vardamvenkatesh1635 Жыл бұрын
Excellent interview 🎉🎉🎉
@gandhimatcha4612 Жыл бұрын
Ponguleti Srinu Anna you are good and clear cut human.
@chandrashekar8159 Жыл бұрын
Clarity and simplicity
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very nice interview sir 👍
@raomyla1 Жыл бұрын
I like this interview
@navajeevan1116 Жыл бұрын
Anna ante intiki peddodu kada thinking alage undi . He is a big brother in every family of khammam
@TheStarExplorer. Жыл бұрын
Reddy gaaru chependi correct 💯💪, Jai ponguleti
@haricreationstelugu Жыл бұрын
We are All with you Srinu Anna....
@babubhuma3600 Жыл бұрын
జై శ్రీను అన్న
@chanduv4501 Жыл бұрын
True gentleman RK sir🙏🙏
@saikrishna-cl1du Жыл бұрын
Pant mida drawer kanapaddada bro
@siddhartha7241 Жыл бұрын
Niku kanipinchinda drawyer.
@vishnugaddam1069 Жыл бұрын
Soon he will join BJP.
@chinnakotlapurusotham4963 Жыл бұрын
ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన ప్రతి నాయకుడు మేము మాత్రమే నీతిమంతులం మిగతా వారు అంతా అవినీతి పరులు అనే చెపుతారు 😢😢😢😢😢😢😢
@TheArmark Жыл бұрын
ప్రోగ్రాం కి వచ్చిన వాళ్ళు కాదు బ్రదర్.. జీవితంలో ప్రతీ ఒక్కరూ తనను తాను మంచి వాడిననే అనుకుంటారు.. ఆఖరికి కోర్టులో దోషి అని తేలిన నిందితుడు కూడా తను మంచివాడినని పరిస్థితులు వల్ల అలా చెయ్యాల్సి వచ్చింది అని చెప్తారు.. దీనికి ఎవ్వరం అతీతులం కాము..
@bharathyadav9969 Жыл бұрын
Great nd Very Good Leader.! ❤
@koyyadaram548 Жыл бұрын
Fans of cnu anna
@bukkuriravikumar9441 Жыл бұрын
జై పొగ్గులేటి జై జూపల్లి రమేష్ అన్నా ❤
@beyou8712 Жыл бұрын
E interview chusaka ponguleyi srinu anna ki fn aiepoya ...super anna Mee maatallo nijaiethi undi...o sari kalavalani undi anna mimalni..and meeku ma support cheyalani undi ..Mee venta memu unnam anna ..go ahead ...aaa madamekkina yenugu kommulu virichesyiee...
@beyou8712 Жыл бұрын
Meetho kalisi Pani cheyalani undi anna ee poratam lo meetho paatu nadavalani undi anna
@esamsanthosh1999 Жыл бұрын
Waiting
@mallikarjunthalluri333 Жыл бұрын
Kmm diamond❤❤❤❤
@telugusports5898 Жыл бұрын
పొంగులేటి గారు.. మీరు కాంగ్రెస్ లోకి వెళ్లడం చాలా బెటర్.. ఎందుకంటే తెలంగాణ లో కెసిఆర్ తో ఢీ అంటే డీ అని పోరాడేది ఒక్క రేవంత్ ఒక్కరే సార్.. రేవంత్ కి మీలాంటి వాళ్ళు తోడు అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది... బీజేపీ లోకి వెళ్తే మీ పరిస్థితి కూడా ఈటల రాజేందర్ లాగా కక్క లేక మింగాలేక అన్నట్టు తరవుతుంది.. మళ్ళీ ఖమ్మం లో బీజేపీ కి బలం లేదు సార్... తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల కూడా తెలంగాణ ప్రజలు కొంచెం సానుబూతి గా ఉన్నారు.... మీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ లోనే స్వేచ్ఛగా ఉండగలుగుతారు...
@kondapraveenreddy Жыл бұрын
Good person.
@tekumadhukumar7279 Жыл бұрын
Welcome to bjp🚩
@sharatbabu4948 Жыл бұрын
You are a great 👍
@ravibongurala4558 Жыл бұрын
Exlent interview rk gaaru
@mohanreddy155 Жыл бұрын
ప్రజల కోసం, ప్రజల కొరకు ఉన్న నాయకుడు శ్రీను అన్న.
@shyamsuddala2985 Жыл бұрын
07:08 😂😂😂 Typical RK face expression while hearing NTRa nd YSR Names
@naveendwarampudi Жыл бұрын
Nice interview. Ponguleti garu is a gentleman.
@kishoreazmeera9693 Жыл бұрын
జై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న
@sureshsomasetty1159 Жыл бұрын
Gelichina party nundi resign chesina persons ki Ela anthakalam jai kodatharu
@sureshsomasetty1159 Жыл бұрын
Resign cheyakunda
@saigoud6708 Жыл бұрын
@@sureshsomasetty1159 first nuvu telusuko srinu anna a party lo win ayindo
@ramr3448 Жыл бұрын
True Leader... Exllent clarity...R.K.garu meeru koncham Anna ki time este bagundu... interview ki pilichina vallaki chance ivvandi..jai Ponguleti... Jai Koram Babai..
@karriapparao2309 Жыл бұрын
Waiting......
@nightmarehere398 Жыл бұрын
RK gaaru true jornalism chesthe he is hero for india..... only tdp lo munigipoyaru
@bskm5322 Жыл бұрын
❤s bro
@rajubhukya5341 Жыл бұрын
తెలంగాణ లో మరుగున పడే పార్టీ బీజేపీ అన్న,మీరు కాంగ్రెస్ లొ జాయిన్ కావాలని ఆశిస్తున్న అన్న
@ashoktharakstudiomakersnew5362 Жыл бұрын
Golden heart❤ponguleti anna I’m in Ap
@krishnaarpula3670 Жыл бұрын
Jai ponguleti srinu anna
@kothapallirajesh5749 Жыл бұрын
సార్ మీరు బీజేపీ లో చేరితే మీరు కూడా గేలువలేరు.... డిపాజిట్ కూడా రాదు... ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా గారూ వార్డు నెంబర్ గా కూడా గేలువలేక పోయారు అయనకి వచ్చిన ఓట్లు కేవలం 22 మాత్రమే....so అలోచించి నిర్ణయం తీసుకోండి...
@sujithkumar1810 Жыл бұрын
Politicians ante extreme statements ivvatam common.. But Chala pragmatic and balanced ga matladaru. Chala practical ga unnaru.:
@srawonsandra1667 Жыл бұрын
Intha varaku radhakrishna gari open heart interviews lo rk nundi ekkuva respect anaga meeru,andi ani sambodhimpa badina ekika manishi... Morethan cbn...all the best seenanna👍💐