Lyricist Jonnavithula Ramalingeswara Rao Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

  Рет қаралды 139,359

Open Heart With RK

Open Heart With RK

Жыл бұрын

Lyricist Jonnavithula Ramalingeswara Rao Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
#abnradhakrishna #jonnavithula #openheartwithrk #JonnavithulaRamalingeswaraRao
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 186
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Жыл бұрын
జొన్నవిత్తుల గారు, ఆర్కే గారు చాలా కాలం తర్వాత ఒక గొప్ప సాహిత్య వేత్తతో ముఖాముఖి ఏర్పాటు చేసినందుకు మీ ఇరువురికి బాహుధా ధన్యవాదములు. మహాభారతం, రామాయణం లోని ధర్మ సూక్ష్మముల వివరణ గొప్పగా ఉంది. ఇందులో నాకు చాలా బాగా నచ్చినవి మూడు ముక్కలు. అడవిలోని అయిదుగురు మనుష్యులకథ. ఇది నేటి కాలంలో నిజానికి చాలా దగ్గరగా ఉంది. దీనికంటే బహు గొప్పగా ఉన్నది మీరు రచించిన జెండా విలాపము. మూడవది "ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అనే రీతిలో కాకుండా మీ పిల్లలకు తెలుగు నేర్పించిన విధానము. మరొకసారి ధన్యవాదములు.
@user-bi5vh1lm8h
@user-bi5vh1lm8h Жыл бұрын
తప్పించుకోవటం కిందకు వస్తుంది. అయినా జొన్నవిత్తుల గారు పోరాటము చేస్తారు అది నిజము. ఈ రోజుల్లో జొన్నవిత్తుల వారు గ్రేట్.
@dwarakanath1527
@dwarakanath1527 Жыл бұрын
Someone has to start at some point, and they pave a new path. At least Sri Jonnavittula is trying.
@lakshmig7968
@lakshmig7968 11 ай бұрын
జొన్నవిత్తు ల గారికి,రాధాకృష్ణ గారికి ముందుగా అభినందనలు. ఎంతో మంది మన భాష తెలుగు గురించి బాధ పడే వాళ్ళు చాలా మంది వున్నారు. ఆరంభం ఒక్క అడుగుతోనే. జై తెలుగు
@rajendrapillaid464
@rajendrapillaid464 11 ай бұрын
ఇక రాబోయే ఎన్నికలలో కూడా ప్రచారంలోనూ సభలలోనూ నాయకులు అభ్యర్థులు బూతుమాటలు ఉపయోగించి ప్రజలను ఓట్లు అడగతారనడంలో సందేహంలేదు జొన్నవిత్తులగారూ! కారణం అలవాటైన భాష. ఉదా: దొంగ నా కొడకల్లారా! ముండలారా! లం..లారా! మీకు మర్యాదగా చెబుతున్నా.నేను ఈ ఎలక్షన్ లో నిలబెట్టిన ఈ దరిద్రప ముండాకొడుక్కి మర్యాదగా మీ ఓట్లు వేసి గెలిపించక పోయారో మీ తాటతీస్తాను.జాగ్రత్త! ఇలా సాగుతుందేమో! ఎలక్షన్ ప్రచారం. సభాప్రసంగం.
@k.sandeepreddy5656
@k.sandeepreddy5656 11 ай бұрын
జొన్నవిత్తుల గారంటే ఇన్ని రోజులు కామెడీ, పేరడీ అనుకున్నా.... ఇంత గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఈ ఇంటర్వ్యూ చూశాక అర్థమైంది 🙏🙏
@JRajendraPrasadJ.Rajendraprasa
@JRajendraPrasadJ.Rajendraprasa 11 ай бұрын
ఈ రోజు ఎపిసోడ్ సూపర్ ఆర్కే గారు
@ASN624
@ASN624 11 ай бұрын
జొన్నవిత్తులు గారు మీరు చాల కరెక్ట్ గా మాట్లాడుతున్నారు..మీ బాషా అభిమానానికి మీ కృషికి నేను అభినందిస్తున్నాను.. మీ కృషి సత్ఫలితాలు ఇవ్వాలని ఆశిస్తున్నా..
@ramameka2181
@ramameka2181 8 ай бұрын
Mee àlochana goppadi
@basmandi
@basmandi Жыл бұрын
ఒంటరిగానే మొదటి అడుగు నీ సంకల్పంలో శక్తి ఉంటే సమాజమే నడుస్తుంది నీ వెంట
@krishnamohanrao642
@krishnamohanrao642 Жыл бұрын
ముందుగా రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ద్వారా జొన్నవిత్తుల వారి ఆలోచనను రేకెత్తించే ఆవేదన అందరికీ తెలియజేశారు జొన్నవిత్తుల గారికి ధన్యవాదాలు మరియు మా అభినందనలు ప్రజలలో నిగూఢంగా ఉన్న బాధను స్పష్టంగా మాటల్లో తెలియజేశారు మీకు మా నమస్సుమాంజలులు భగవంతుడు మీకు వెయ్యి ఏనుగుల బలం ఇవ్వాలని మా ప్రార్థన అలాగే మా మద్దతు కూడా! 🙏🙏🙏
@venkatasatyanarayanayedida3406
@venkatasatyanarayanayedida3406 Жыл бұрын
జొన్నవిత్తుల గారు ఆంధ్రలో స్వార్ధం హిమాలయాల అంత ఎత్తుకు చేరుకుంది దాన్ని దేవుడు కూడా మార్చలేదు
@kamalkumarattinagaramu8065
@kamalkumarattinagaramu8065 11 ай бұрын
Super sir Jonnavithala garu, hat's off to you 🙏🙏🙏
@salahari
@salahari 11 ай бұрын
My respect to Jonnavithula garu with this interview has grown manifold.1.11 My 🙏🙏🙏
@sadguru3680
@sadguru3680 Жыл бұрын
Great interview ❤ from karnataka
@mohang4267
@mohang4267 Жыл бұрын
Wonderful discussion in abn open heart sir
@tenumbutgowri4493
@tenumbutgowri4493 11 ай бұрын
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష అధ్యయనం అనవసరంగా,పాపకారణంగా, పెత్తందారీ భాషగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భావిస్తున్నారు, ప్రజలను నమ్ముమంటున్నాడు. ఎక్కడికక్కడ స్ధానిక స్వపరిపాలన మాతృభాషలో జరుగుతుంది. మాతృభాషలో బోధన, శిక్షణ జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడు అవటంతో తెలుగు ద్వేషిస్తాడు. క్రైస్తవులు ఇంగ్లీష్, ముస్లిం సోదరులు ఉర్దూను అభిమానించడం సహజం.
@pondyrav789
@pondyrav789 11 ай бұрын
R K sir, don't discourage him, it seems Jonnavittula sir had commitment
@suvarchalat8371
@suvarchalat8371 11 ай бұрын
నా నమస్కారం Rk గారు మరియు జొన్న విత్తులు గారు
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 11 ай бұрын
Radhakrishnan you are absolutely right . మానవ జీవితంమే ఒక తల రాత . కనుక ప్రతీదీ స్వీకరించుకు పోవడమే . తెలివి తక్కువ దద్దమ్మలే విమర్శలు , ప్రతివిమర్శలు చేసేది .
@durgaprasadraonibhanupudi9293
@durgaprasadraonibhanupudi9293 11 ай бұрын
Excellent Sir. Your open heart covers a variety of subjects and the experts in their respects fields. Your preparation is outstanding. Your discussions with various celebrities are very enlightening and highly interesting. Thanks very many Sir for your youtube channel. We are blessed and fortunate.
@abcxyz4844
@abcxyz4844 11 ай бұрын
good debate and interview.., interesting, informative...
@gopikrishnakotamarthy2517
@gopikrishnakotamarthy2517 11 ай бұрын
SUPER INSPIRATIONAL INTERVIEW
@srinivasreddy6505
@srinivasreddy6505 11 ай бұрын
what others are thinking is not important, what we are doing is important.
@malleshgoudmalleshgoud4513
@malleshgoudmalleshgoud4513 Жыл бұрын
Good person
@user-bi5vh1lm8h
@user-bi5vh1lm8h Жыл бұрын
1983 లో ఎన్టీఆర్ తెలుగు లో బోర్డ్ లు రాయించారు.
@srilakshmichalicheema1534
@srilakshmichalicheema1534 11 ай бұрын
Hello Radha Krishna Garu and jonnavittula Garu, we required independent decisions and work in a team attitude from childhood onwards, the same children will grow up and then they are all capable of taking independent decisions on society. Now the people doesn’t have the capability of thinking independently,talking and taking decisions that impacts towards society.
@salahari
@salahari 11 ай бұрын
Probably the best one in Open Heart
@sandhyasree7536
@sandhyasree7536 11 ай бұрын
Jonnavitula garu is excellent father and now this generation parents should to know good telugu and teach to children
@Sunitha-xd7jl
@Sunitha-xd7jl Жыл бұрын
Namaskaram jonnavithula garu🙏🙏🙏
@prasadpinnu5186
@prasadpinnu5186 11 ай бұрын
ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అటో ఇటో ఎటో వైపుకు సమాజ సేవకు, భాషను కాపాడటానికి నడవాలి, ఆ పని మీరు చేస్తున్నారు మీ సంకల్పం నెరవేరాలని కోరుతూ ధన్యవాదములు
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 11 ай бұрын
Both of your conversations are very entertaining informative and interesting. HOPE THIS EDUCATIVE SESSION IS SEEN BY ALL THE POLITICIANS AND THEY LEARN HOW NOT TO TALK AND BEHAVE IN THEIR RESPECTIVE POSITIONS. God bless you both to bring changes in the society
@kissstar123
@kissstar123 11 ай бұрын
abbo😂😂
@santoshphanikumar
@santoshphanikumar Жыл бұрын
Waiting
@gsvratnam
@gsvratnam Жыл бұрын
Jonnavittula gaaroo.... Chandamama.... gochee.... iduguri adavi lo prayanam katha... highlight sir.... One of the best .... Open Heart With RK....in the recent times
@Life_changing_truths
@Life_changing_truths 11 ай бұрын
Nice episode after a long time
@shanmukbandi9676
@shanmukbandi9676 11 ай бұрын
Chala manchi interview chesaru rk garu ilanti pandithu valla koncham ina samajam martundi
@satishpvk1
@satishpvk1 11 ай бұрын
Superb sir ❤ we support you
@rajikoduri4662
@rajikoduri4662 11 ай бұрын
Telugu bhasha,samskrutuki marugu padataniki karanalu ,jati ki jarugina drohanni vidamarchi chepparu.Prajalu Palakulu, vidyavidhanam upadhyayula to patu kutumba sabhuyulu cheyavalasinia krushi ,bhadyata vivarincharu.Dhantavadalu.
@bapiraju8315
@bapiraju8315 9 ай бұрын
Vasudeva dhanyavadamul andi jonnavittulagaru subhaabhinandanalu miranda maa chala gowravam abhimanam mimmalni mimmalni aa vasudevudu toduga vundi nadipinchi vijayunni cheyalani prardhistu vasudeva
@venugopalrao4422
@venugopalrao4422 Жыл бұрын
Excellent Sphoorthi oum
@addaleelasrinivas6107
@addaleelasrinivas6107 Жыл бұрын
Super sir 🎉❤
@user-tt1gr5cj1i
@user-tt1gr5cj1i 8 ай бұрын
Mançhispoorthinistundi.thankukavigaru.
@PvKishore-tt8mo
@PvKishore-tt8mo 11 ай бұрын
Nice
@m.j.lakshmi3888
@m.j.lakshmi3888 9 ай бұрын
Sri Jonnavithula vari laanti Adbuthamaina kavulu, pandityulu mana madhyalo unnarane vishayame telavani maalanti variki parichayam chesina RK gaariki Dhanyavadamulu 🙏
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 11 ай бұрын
Wonderful interview
@bsrao9833
@bsrao9833 11 ай бұрын
I will agree
@firebrand3515
@firebrand3515 Жыл бұрын
ఇప్పుడువున్న వాళ్ళకంటే చాలా నయం.
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
We support. You jonnavittula garu
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 Жыл бұрын
Good
@jjpaxmelody7029
@jjpaxmelody7029 11 ай бұрын
Sir... super program
@srinivasreddy6505
@srinivasreddy6505 11 ай бұрын
radhakrishna garu, let him go on his own way, don't discourage him.
@raopune9
@raopune9 11 ай бұрын
excellent sir
@surendrababunarra7889
@surendrababunarra7889 Жыл бұрын
Very good write r
@sadguru3680
@sadguru3680 Жыл бұрын
He has got substance. Please don’t under estimate.
@simharjuarun2602
@simharjuarun2602 11 ай бұрын
❤❤❤
@nayabrasool3574
@nayabrasool3574 10 ай бұрын
జై తెలుగు.. జై తెలుగు తల్లి.. జొన్నవిత్తుల గారూ.. నేను మీతో నడుస్తాను.. తెలుగు అంతరించి పోతుంది.. కనీసం విత్తనాలు అయినా కాపాడు కుందాము
@ashokbabupalivela5123
@ashokbabupalivela5123 11 ай бұрын
జొన్న విత్తులు గారు సమాజం మేలు కోసం పార్టీ పెట్టడం చాలా అవసరం జ్ఞానీ మౌనం గా ఉండమే దేశాని కీ ఎక్కువ నష్టం 🙏🙏🙏🙏🙏
@vasukappagantula1008
@vasukappagantula1008 11 ай бұрын
RK garu suprb interview
@user-ju7yb3st6q
@user-ju7yb3st6q 4 ай бұрын
Rk garu meekendhukandi journalism. elagu samajamlo vunnadhi vunnatugga chupinchleni vaaru. annu musukuni undavachu.
@govindachaganti3473
@govindachaganti3473 10 ай бұрын
ABN రాధాకృష్ణగారికి..జొన్నవిత్ ల రామలింగేశ్వర అవధానుల గారికి నమస్కారాలు తెలుగు పై చర్చ కార్యకక్రమానికి ధన్యవాదాలు. దేవాలయం లాంటి చట్టసభల్లో నే తెలుగుతల్లి నీ తెలుగు ను అవమానించి కూనీ చేస్తున్నారు చట్టసభలను కాపాడే స్పీకర్ నుండి ముఖ్యమంత్రి వరకు బూతులు ప్రోచోహిస్తున్నారు బందలదొడ్డి లా అవినీతి అరాచకం తో కంపోకొడుతుంది... కొడుతుంది........సమజాహితంకోరే ప్రతిఒక్కరు స్పందించండి.... జై తెలుగుదేశం జై తెలుగుతల్లి జోహార్ ఎన్టీఆర్
@dvrm13579
@dvrm13579 6 ай бұрын
Jonnavittula is most deserved for politicis ,,Yogi Aditya nath was criticised by many lefists , congress and athists and even by Hinduintellictuals , but what happened after Yogi get elected , Up people are repatedly electing Yogi Ji after seeing his services as promised created Ram Rajya in UP''.
@ranjithmuppidi
@ranjithmuppidi Жыл бұрын
అంతా రామమయం
@vinodp6250
@vinodp6250 11 ай бұрын
TDP కి వందల పాటలు రాసిన భాషా ప్రేమికులు మీరు! నమస్కారం🙏 అదే TDP ఆధ్వర్యం లో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, maths మరియు ఇతర సబ్జక్ట్స్ బోధించిన పంతుళ్ళకు, అధ్యాపకులకు జీత భత్యాలు ఎగ్గొట్టారు! కోర్ట్ లో కేసులు నడుస్తున్నాయి కానీ, ఫలితం సూన్యం. మీ ఇంటర్వ్యూ చూట్టానికి మాత్రమే బాగుంది!
@gangadhar769
@gangadhar769 11 ай бұрын
🎉
@ynani1340
@ynani1340 11 ай бұрын
I will supported your opinions, i will canverce to Vijayawada
@dshankarreddy4242
@dshankarreddy4242 11 ай бұрын
Jonnavittulavarki danyavadalu
@ramanirani9219
@ramanirani9219 11 ай бұрын
🙏🏼🇮🇳
@salahari
@salahari 11 ай бұрын
Jonnavithula gariki 🙏🙏🙏
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 Жыл бұрын
💐💐💐🌷🌺🌹🙏🙏🙏
@maheshkm2910
@maheshkm2910 11 ай бұрын
Crct first state language paina undali istam..for that we should hats off to Karnataka and tamilnadu ❤❤❤❤❤.
@sadguru3680
@sadguru3680 Жыл бұрын
RK sir Pl encourage
@praveenkp1976
@praveenkp1976 11 ай бұрын
RK garu 🙏
@noconversionhindu7419
@noconversionhindu7419 Жыл бұрын
మత మార్పిడి ముఠాల ముందు వారి పెట్టిన భోజానాలతో సంతృప్తి చెందిరి..😊
@Life_changing_truths
@Life_changing_truths 11 ай бұрын
16:00 జొన్నవిత్తుల గారిని పిలిచి మీ పైత్యలు ఎందుకు ? ఆయన అభిప్రాయాల్ని చెప్పనివ్వడి.
@gmallikarjun4115
@gmallikarjun4115 11 ай бұрын
సార్ రెండు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి తెలంగాణాలో కూడా ఓ కలుపెట్టండి
@k6channel754
@k6channel754 11 ай бұрын
మా తెలంగాణా తో పోలిస్తే ఇంగ్లీషు ప్రభావం ఎక్కువే...
@ysrrithwik0073
@ysrrithwik0073 Жыл бұрын
After watching this interview. sir u r braveless
@gsvratnam
@gsvratnam Жыл бұрын
Yemiti bro... Jonnavittula gaaru.... piriki vaadu ani cheppaalanukuntunnaaraa leka dhairya vanthudu ani cheppaa lanukuntunnaaraa.... (brave / braveness, fear / fearless) mee vuddesam yemiti sir...
@prakashturlapati8215
@prakashturlapati8215 11 ай бұрын
JP గారు కూడా ఇలాగే ఆదర్శవంతమైన రాజకీయం చేయాలన్న/ఉండాలన్న ఆలోచనతో పార్టీ పెట్టి, బోర్లాపడ్డారు. చివరికి ఇంటెనకాల చచ్చినట్టు YCP లో జాయినవుతున్నారని వినికిడి. ప్రజలు స్వార్థపరులు, విద్యాధికులైన అమెరికా వెళ్ళిన భారతీయులతో సహా. మనం నీచులమైతే నీచుల్నే ఎన్నుకుంటాం
@penmetsabalarampratapkumar5508
@penmetsabalarampratapkumar5508 2 ай бұрын
JP pride of bharath
@penmetsabalarampratapkumar5508
@penmetsabalarampratapkumar5508 2 ай бұрын
JP is pride of bharath
@bsrao9833
@bsrao9833 11 ай бұрын
My vote TELUGU ke
@TestUser-ud8cy
@TestUser-ud8cy 11 ай бұрын
జొన్నలగడ్డ గారూ best of lucl
@muralikrishna2920
@muralikrishna2920 10 ай бұрын
Rk garu veedini chupinchi mee chenal veligu theesaru
@ratnakishorenakka5596
@ratnakishorenakka5596 Жыл бұрын
Politics WASTE..🙏
@firebrand3515
@firebrand3515 Жыл бұрын
తెలుగులోనే వుండాలి లేకపోతే గెంటేయాలి.
@Pavan_789
@Pavan_789 11 ай бұрын
Basha Gurinchi Nijanga Chala Badey nandi....
@noconversionhindu7419
@noconversionhindu7419 Жыл бұрын
10వ విద్యార్థికి ఉపుకప్పురంబు రాదు.. బడులలో rain rain go away చెప్తున్నారు.. తెలుగు చచ్చింది... tdp ఆయువు పట్టు అయిన తెలుగు ను tdp కూడా మరిచింది... kcr గారు దయ దాలచాలి... రాష్ట్రం విడిపోయినంత మాత్రాన తెలుగుని kcr గారు కాపాడాలి😢
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 11 ай бұрын
Pitta katha ..... FUNtastic..... 😀😀😀
@mohank3921
@mohank3921 2 ай бұрын
54:11 on wards magic started
@D.Bhanusree
@D.Bhanusree 11 ай бұрын
RK గారు guest ను మాట్లాడనివ్వండి , max time RK గారు తినేస్తున్నారు, let guest express their views and opinions
@babluudgir1767
@babluudgir1767 11 ай бұрын
R.K.garu my request to you next guest is Hindi film actor Govinda ji i am great fan Jay Hind Jay Maharashtra
@ananthavaramhm8433
@ananthavaramhm8433 11 ай бұрын
Hence our request is to not to split votes
@mamidiraviteja9836
@mamidiraviteja9836 Жыл бұрын
Dikkumalina politics lo ki ravadam naku istam ledu sir miku assembly language radu present politics lo gain avvalante assembly language ravali sir 🙏🏼🙏🏼🙏🏼
@jellyreddy2211
@jellyreddy2211 11 ай бұрын
Rk full happy ga nvu..
@nagarajugarlapati4496
@nagarajugarlapati4496 Жыл бұрын
What is the target of politicians? Earning money through politics / power. Money is the root cause for all these DIRTY POLITICS. Great personalities(Pravachana karthalu) in our telugu stares or in our country should take responsibility of changing politicians' mind set from money to service to the people of this country especially to the downtraden. Then this country can become Great country in the wolrd as if in long ling ago
@trendsetcheddammama8587
@trendsetcheddammama8587 11 ай бұрын
Em cheppali anukuntunnadu
@StayGenuine
@StayGenuine 11 ай бұрын
Party lu manaki enduku jonna vittula garu...😮😮
@HarishKumar-ep1vm
@HarishKumar-ep1vm 11 ай бұрын
53:46
@gmanemmaguntapalli2323
@gmanemmaguntapalli2323 11 ай бұрын
Joanna Vithala Garu, namaskaram Basha, Meda Meeku Naan Paattu Evariki Ledu
@gsacharyulu4592
@gsacharyulu4592 11 ай бұрын
జొన్నవిత్తుల వారిది అరణ్య రోదనం
@mvsrinivas5966
@mvsrinivas5966 11 ай бұрын
పాము చావదు, కర్ర విరగదు. ఇద్దరు ఇద్దరూ!!
@GracefulTalesPluto
@GracefulTalesPluto 10 ай бұрын
what happened to his RGV roju gillevaadu movie?
@lepakshidevarla535
@lepakshidevarla535 10 ай бұрын
😂😂😂
@ravikalepu3798
@ravikalepu3798 11 ай бұрын
అద్భుతమైన కవి
@madhumohanreddy6347
@madhumohanreddy6347 11 ай бұрын
RK garu entha baga cover chestharu ante vari valla medhaki vasthe immediate ga opposite vallaki meedaki thostharu adikara basha anta😂😂😂
@akhilchowdary3182
@akhilchowdary3182 11 ай бұрын
Rk em anadu pakana pedadam…e boothulu 2014 varaku assembly lo epudaina vinapaddaya…2014 ki mundu tdp undi…2014 tarvata assembly loki enter aina party edo andariki telsu
@madhumohanreddy6347
@madhumohanreddy6347 11 ай бұрын
@@akhilchowdary3182 thanks nenu ade chepeddi 2014-19 unna govt(TDP) lone vinna aa boothulu
@madhumohanreddy6347
@madhumohanreddy6347 11 ай бұрын
@@akhilchowdary3182 Jonna vithhula garu cheparu Bonda uma garu anedi First 2014 e govt undo telusukondi
@madhumohanreddy6347
@madhumohanreddy6347 11 ай бұрын
@@akhilchowdary3182 🥱🥱🥱🥱🥱 2014 tdp anta 2014 taruvatha vere party anta
@akhilchowdary3182
@akhilchowdary3182 11 ай бұрын
@@madhumohanreddy6347 2014 ki mundu assembly lo tdp mlas epudu alanti language vadaledu…ycp valu vachina taravta asalu assembly jarigey vidanam ye marindi ayya…jagan tappa opposition lo unapudu evaraina matladara mlas
Jonnavithula Ramalingeswara Rao Garu
42:13
Telugu Kala Samithi - Kuwait
Рет қаралды 69 М.
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 16 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 24 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 72 МЛН
Former TDP MLC B Tech Ravi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:17:17
Lyricist Jonnavithula Ramalingeswara Rao Exclusive Interview - TV9
39:21
TV9 Entertainment
Рет қаралды 148 М.
Медвежий папа
1:00
Timminator
Рет қаралды 6 МЛН
Маленький кролик-курица
1:00
КиноАнгар
Рет қаралды 1,3 МЛН