0:27 🎉శ్రీ రామదాసు అంతటివాడు తాను రిషి కీర్తించిన రాములవారి మీద కీర్తనలు తొంబది తొమ్మిది తాళపత్ర గ్రంధాలు తనకే నచ్చక గోదావరి నది పాలు చేశాడు ట ,రెండు గ్రంథాలు వజ్రం సమానాలు మిగిలాయి ,అవే దాశరథీశతకము,మరియు గజేంద్ర మోక్షము అనేవి , తక్కినవి మాత్రమేనని,అవి శ్రీరామచంద్రుని కీర్తించిన కీర్తనలు మాత్రమే , జై(శ్రీరామ్ )శతకము,గజేంద్రమోక్షమూను
@parashanaboainaramesh7062Ай бұрын
వెంకటేశ్వర స్వామి అందరికి గురువు , స్వామికి గురువు ఏమిటో
@Intern__6Ай бұрын
మీ వాలకం చూస్తే ఎప్పుడూ తిరుమల వెళ్ళినట్లేదు, వెళితే అక్కడ స్వామివారికి హృదయ స్థానం అంత ఎత్తులో రామానుజుల వారి మూర్తి ఉంటుంది దానిని వెంకటేశ్వర స్వామియే అక్కడ ప్రతిష్ట చేయమని చెప్పారు. అయినా నీలాగా స్వామినే నమ్మని వారికి స్వామివారే నమ్మిన గురువుని ఎలా నమ్ముతారు..?
@parashanaboainaramesh7062Ай бұрын
వెంకటేశ్వర స్వామి తిరుమల లో ఫలానా విగ్రహం అక్కడ పెట్టమని ఎవరికి చెప్పలేదు అంత ఆగమ శాస్త్ర ప్రకారం వుంటుంది చరిత్రను అబద్దాలతో ప్రచారం చేయకండి