Who is watching after she has elected as a home minister
@RanjithKumar-rj9uj6 ай бұрын
I
@chinnu20216 ай бұрын
😊😊😊😊@@RanjithKumar-rj9uj
@kishore16402 жыл бұрын
చెల్లీ నీకు భారీ భవిష్యత్తు ఉంది, నువ్వు ఖచ్చితంగా ధర్మాన్ని పాటించు అది నిన్ను కాపాడుతుంది. God bless you
@Sai-if7jg2 жыл бұрын
ఇది మీ సిస్టర్ రా నువ్వు దాని అన్నవా. ని తల్లి తండ్రులు బాగా పెంచారు.
@ravireddysiddareddy7496 Жыл бұрын
Ganta rani
@Injarapuraju-kp7bm10 ай бұрын
5
@Jjjjjjjjjjjjjgggdfggfggv6 ай бұрын
Already good position Lo madam Garu unnaru..
@sri-z8s2 жыл бұрын
నేను టిడిపి ఫ్యాన్ కాదు కానీ మీ విధానం నచ్చింది మేడం. గాడ్ బ్లెస్
@politicaltvofficial2 жыл бұрын
sss i am also
@perubhotlaramakrishna13052 жыл бұрын
All the best Anita madam
@rajurani99722 жыл бұрын
Abbo
@rohithkumar25202 жыл бұрын
🤣🤣🤣🤣
@perubhotlaramakrishna13052 жыл бұрын
Dariing lady
@markdeyulu94652 жыл бұрын
Thanks
@dhanarajup82686 ай бұрын
మేడం మీరు హోం మినిష్టర్ అవటం ఆనందంగా వుంది మీరు చాలా సమర్థవంతముగా చేయగలరు ❤️💐💐
@AEAE-is3iy4 ай бұрын
Over action appandi,plrase
@mvrameshbabu2 жыл бұрын
అనిత గారు మీ దైర్యానికి HATS OFF...మీరేదో CHANDRABABU గారి దగ్గర నేర్చుకున్నారు అని అన్నారు...కాదు మేడం ఎవరైనా సరే మీ దగ్గరే చాలా నేర్చుకోవాలి...మీ తెగింపు ని అస్సలు వీడవద్దు...ఆ ఆంజనేయస్వామి అసీస్సులు సదా మీకు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
@madhumandli2 жыл бұрын
she is chritian
@mvrameshbabu2 жыл бұрын
@@madhumandli O.K..SIR...
@swethaswetha-us8yz2 жыл бұрын
@@madhumandli so what....we can wish wishes through any religion....u jus need gud heart
@Shivakumar1292 жыл бұрын
@@madhumandli భారతీయురాలే కదా సార్.... ఆ అర్హత చాలు.....
@madhumandli2 жыл бұрын
@@srivasudev leduu ame oka interview lo cheppendi
@Abhi-q7l2 жыл бұрын
ఎదుటి వారు ఎంత రెచ్చగొట్టి నా సభ్యతా సంస్కారం తో సమాధానం చెప్పి రాజకీయాలకు వన్నె తెచ్చిన మీరు ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది sister
@NaaISTAM04032 жыл бұрын
Mogudni jail lo petti kottinchina sabhyatha samskaram kaligina netha
@narsimkonduru83622 жыл бұрын
Abbooo....
@nagendrab60532 жыл бұрын
@@NaaISTAM0403 paytm batch messages
@chandukota67762 жыл бұрын
@@NaaISTAM0403 tappu cheste eavaraina okate ra kukka,
@rohithkumar25202 жыл бұрын
😂😂😂😂
@suryarohan6262 жыл бұрын
అనితా గారు, బుద్ధ వెంకన్న గారు, చింతమనేని ప్రభాకర్ గారూ, బుచ్చయ చౌదరి గారు, అయ్యన పాత్రులు గారు, బొండ ఉమ గారు, నిమ్మల రామ నాయుడు గారు, పట్టాభి గారు, దులిపల్లి నరేంద్ర గారు, పరిటాల శ్రీరామ్ గారు , జ్యోతుల నేహురు గారు, అచ్చం నాయుడు గారు, చిన్న రాజప్ప గారు, మరియు మరికొంత పెద్దలు చంద్ర బాబు గారి క్యాబినెట్ లో మంత్రులు అవ్వడం ఖాయం
@marysowjanya69212 жыл бұрын
😂😂😂
@dhruvan7a7002 жыл бұрын
Ha ha good joke 🤣😂
@bestofthebest62022 жыл бұрын
Exactly brother.
@Raghuvir-polyglot2 жыл бұрын
🤣🤣🤣🤣
@sridevipinninti47602 жыл бұрын
Gottipati ravi gaaru
@svbhaskararao6892 жыл бұрын
తెలుగు దేశం పార్టీ నేతలు అందరూ మంత్రి పదవి కోసం ఎదురు చూడకుండా ఆదర్శ రాజకీయ నాయకుడు అయిన చంద్రబాబు వద్ద శిక్షణ పొందండి. అది మీ అదృష్టం.
@avisu-cg1uq2 жыл бұрын
ఒక టీచర్ గా ఉండి మీరు ఈ స్థాయికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@venkateshm45932 жыл бұрын
All the best Anitha Garu for 2024 Election 💐💐💐
@mohdafsar1502 жыл бұрын
CONGRATULATIONS Radha krishna Gary Really fire brand.she taking very powerful confidence. Thank u Md.Afsar Hyderabad
@samaralva16052 жыл бұрын
Lanjha Anitha jai
@rameshgodaba67642 жыл бұрын
Nuv cheppali kodali gurchi chi
@battasreenivasulu72372 жыл бұрын
@@samaralva1605 మీ ఇంట్లోవాళ్ళు కూడా వాళ్లేనా
@crimerecreator84362 жыл бұрын
@@samaralva1605 ఆ భాష ఏంటండీ.. ఎవరు ఎవరినయినా విమర్శించవచ్చు, కానీ పద్దతిగా విమర్శించాలి.
@gangadharkatta2202 жыл бұрын
లోకేష్ విషయంలో చాలా బాగా చెప్పారు రాధాకృష్ణ గారు ఇది 100% కరెక్ట్
@swarajyalakshmi49412 жыл бұрын
Meeru eddaru interview kadu discussion mathrame
@ravikumarmavuduri82112 жыл бұрын
తిండి యావ 🤣🤣🤣
@satishguptha11272 жыл бұрын
Win avadhu bro
@lavanyareddylavanya46022 жыл бұрын
Vankayala anitha
@mustipalliniranjan21242 жыл бұрын
@@ravikumarmavuduri8211 paytm Dog
@ainalaramakrishna17842 жыл бұрын
Simple గా చెప్పాలంటే నిమ్మల రామానాయుడు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, యరపతినేని గారు, చింతమనేని గారి లా ప్రజలలో ఉండి, ప్రజలతో కలిసి పోరాడాలి.
@ramanaiahkonduru94872 жыл бұрын
మీ జ్ఞాపక శక్తి చూస్తే వక్ దా టి చూస్తే రేవంత్ రెడ్డి గుర్తుకు వస్తుంది
@petlaharish84882 жыл бұрын
💯 percentage brother
@maheshallu59542 жыл бұрын
Exactly
@jampulaleela90966 ай бұрын
రేవంత్ రెడ్డి గుర్తుకు వస్తాడు
@jvvasanth93412 жыл бұрын
వీళ్ళు మారరు అనిత గారు కుల పిచ్చి అనేది జీర్ణించక పోయింది పైగా కులాలను రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవడం లో బాగా పండిపోయారు చిన్నప్పుడు కథలో ఏడవ గదిలోకి వెళ్లొద్దు అంటే అదే గదిలోకే పెడతాడు రాకుమారుడు అలాగే కులాలనేవి సమాజాభివృద్ధికి ఆటంకాలు అని మనం చెప్తే లేదు లేదు మాకు అవే కావాలి వాటిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తాము అనే తత్వం పెరిగిపోయింది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని ఎలా మార్చగలం చెప్పండి
ఇప్పుడు మినిస్టర్స్ గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు హుందాగా నడుచుకోవాలని కోరుకుంటున్నాము
@satyanarayangurram50742 жыл бұрын
Godbless you ABN MD Radhakrishns
@kiransrihari10522 жыл бұрын
అనిత గారు మీ దైర్యానికి HATS OFF...మీరేదో CHANDRABABU గారి దగ్గర నేర్చుకున్నారు అని అన్నారు...కాదు మేడం ఎవరైనా సరే మీ దగ్గరే చాలా నేర్చుకోవాలి...మీ తెగింపు ని అస్సలు వీడవద్దు....
@SuseelaVeluri-xu5pm6 ай бұрын
కంగ్రాట్స్ అనిత మేడమ్ గారూ, మీరు హోమ్ మినిష్టర్ అవడం, చాలా గర్వంగా వుంది. మహిళ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. గెలిచాక మీరు పాయకరావుపేట మొన్న వచ్చినపుడు నేను ఆ ఊరేగింపు లో మిమ్మల్ని చూసాను చాలా హ్యాపీ అనిపించింది 🙏
@ushaRani-sv1bx2 жыл бұрын
God bless you Anitha R K gariki 🙏🙏🙏🙏
@praveenrathod68532 жыл бұрын
Rk wife aa bro ?
@sandyaysb19432 жыл бұрын
జై అనిత జై tdp జై సీబీన్
@thotasabitha83542 жыл бұрын
Sir very good interview 🙏🙏🙏
@shan905566 ай бұрын
Best motivational video.
@raveendravarma5132 жыл бұрын
Keep it up madam....Iam proud of you 👏
@ganesh19732 жыл бұрын
Superr medam garu meeru mataladinaa prathi speech chustanu🙏🙏🙏
@subramanyampuram2472 жыл бұрын
అనిత గారు మీకు రాధాకృష్ణ గారు ఎన్నో మీకు సలహాలు చెప్పారు కావున మీరు ఫాలో అవండి👍
@ratnakishorenakka55966 ай бұрын
Very good interview..😊🙏⚘⚘
@veerababupatchigolla80802 жыл бұрын
అనిత గారూ మీరు చెప్పినవన్నీ వాస్తవాలే....మీకు మంచి భవిష్యత్తు ఉంది TDP నీ వీడద్ధు 🔥🔥🔥 leader
@EswaraKonakalla6 ай бұрын
Very good analysis madam, U R very great personality madam.
@nageswararaonani9472 жыл бұрын
ఎస్సీ మహిళ అయిన మీరు ఇంత డైర్యం గా వున్నారు అంటే మిరుమిరు గ్రేట్
@chandalaxminarayana85247 ай бұрын
How many majority votes in your constituency you are a super explanation best of luck 1:18:28 1:18:31 1:18:39
@jagadeeshb95152 жыл бұрын
Jai TDP✌️✌️
@jahnavibathula42382 жыл бұрын
Jaitdp
@rameshvarma31812 жыл бұрын
100% vachedi tdp all the best anitha garu..
@NagSharmaRotte2 жыл бұрын
తెలుగు దేశం పార్టీ రాజ గురువు ఆర్.కె వారు పద్ధతిగా రాజకీయ విద్యార్థులకు పాఠాలు నేర్పుతున్నారు. అద్భుతం!!పనిలో పనిగా స్పూర్తి ప్రదాతగా మార్గదర్శకత్వం కూడాను. లోకేష్ వారు చాలా గొప్ప నాయకులయ్యారని తెలిసి కళ్లల్లో నీళ్లు వచ్చాయి, ఎంత అనుభవించాడు బిడ్డ? వంగలపూడి అనిత గారు , కారప్పూస లాగా, సన్నగా ఉన్నారని తెలిపినందుకు ధన్యవాదాలు. ఎంతో నేర్చుకున్నాము.
@brockmedia1562 жыл бұрын
Orey veripuku na kodaka adi interview ra lafoot ga nv em nerchukovali ra lanja kodaka
@vamsi05512 жыл бұрын
Nee mushti basha ardamyndi bro. Meeru inka jagan ki support chestunte dhairyam ga cheppu
@Shivakumar1292 жыл бұрын
లేకపోతే జగన్ ని పొగడాలా..... మిగిలిన చానెల్స్ అవేచేస్తున్నాయి కదా.... ఎవరి ఇష్టమైనవి వాళ్ళు చూస్తారు
@Ramesh-gp5zo2 жыл бұрын
Super speech jai TDP
@gantarajasekhargoud92722 жыл бұрын
Anitha garu inteligent politicion,and good speaker, Gudiwada amarnath ki counter super inka ala 100% matladadu, ataniki baga buddi cheppavu madam.
@nakkalasudanna01002 жыл бұрын
Nice 👍
@muralikrishnaakella40672 жыл бұрын
అనిత, రాధాకృష్ణ, కబురులు ఎవరు వెంటారు పచ్చమీడియా
@D.Bhanusree2 жыл бұрын
Best best leader anitha garu, hats off to the confidence u have, u have good talking skills,well mannered,very strong lady, wishing u grt success n grt life 💐💐
@kandrakotasrinivasarao332 жыл бұрын
Anitha emi seva chesaru last time gelichi
@hemakanagala94292 жыл бұрын
Most waited satisfied 100 percent.
@cricinfo2612 жыл бұрын
some good points, she is good with her answers.
@deenadayalarcot59652 жыл бұрын
Super sir Radha Krishna garu 👌👌👌👌👌👌
@sivaleelamogili78782 жыл бұрын
Sit మీరు అడుగుతున్న ప్రశ్నలు చాలా రైట్ sir.
@padmanalabothu20252 жыл бұрын
Best of luck madam God bless you🌹🌹🌹🌹🌹
@swethaswetha9172 жыл бұрын
Fire brand gurimchi correct ga cheparu rk garuu. Anitha garuu jai tdp.
@dronadulasrilakshmisrilaks21342 жыл бұрын
Super 👌 sir
@jvvasanth93412 жыл бұрын
ఎగ్జాక్ట్లీ అనిత గారు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అంటే మనసు బగ్గున మండిపోతుందండి అసలు ఆయన కాలి గోటికి కూడా సరితూగని సన్నాసులు ఎదవలు ఆయన విమర్శిస్తూ ఉంటే భరించలేని బాధ ఆపుకోలేని ఆవేశం పట్టరాని కోపం అనిత గారు మీలాగే నన్ను మా ఊర్లో ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారండి ఎందుకంటే నేను కూడా మీలాగే చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమానిని కానీ ఒక స్త్రీని కదండీ మా రాయలసీమలో మగవాళ్లకు ఆడవాళ్లు మాట్లాడితేనే నచ్చదండి ఇక రాజకీయాలు మాట్లాడితే అసలు నచ్చదు ఇలాగే ఏదో ఒక బురద చల్లేస్తారు అందుకే ఇక్కడ చాలా తక్కువ మంది ఆడవాళ్లు రాజకీయరంగంలో ఉంటున్నారు నాలాంటి ఉత్సాహవంతులైన స్త్రీలు రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉండి సబ్జెక్టు గురించి చాలావరకు తెలుసుకోగలిగి ఇంట్లోనే కూర్చునే దౌర్భాగ్యం పట్టింది ఏం చేయగలం చెప్పండి
@sivajyothi12 жыл бұрын
cha
@rameshbabusajja11502 жыл бұрын
Interview bagundi
@konagovindarao82532 жыл бұрын
First Target kodali excellent
@jvvasanth93412 жыл бұрын
అనిత గారు 150 యొక్క సీట్లు ప్రజలు ఇవ్వలేదు వాళ్ళు తెచ్చుకున్నారు అది ఎలాగో అందరికీ తెలుసు కానీ రేపు నాడు కూడా ఇదే జరుగుతుంది ఏమో నన్ను భయం ప్రజల్లో ఉంది దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ నిజం చెప్పాలంటే ఆ 150 యొక్క మందిలో 100 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో వాళ్ళ పేర్లు ఏమిటో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఇంతకన్నా పెద్ద జోక్ ఉందా కానీ మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి ఈ గండం నుంచి ఈ రాష్ట్రం ఎలా బయటపడాలి దీనికి సొల్యూషన్ ఏమిటి
@gopalkrbbheemavarapu56252 жыл бұрын
నీకు ఆ దిగులు అవసరం లేదు . నిరంతరం కష్టపడే వాడు విజయాలు సాధిస్తాడు . ఈ భూమి మీద మీరో , చంద్రబాబు నాయుడో, పవనో, లోకేషో ఉండటం మూలాన ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగి పోదు. మంచి చేసే వాడు చుట్టూ తిరుగుతుంది. గప్పాల రాయుళ్ళు చుట్టూ తిరగదు .
@injamsrinvasarao9552 жыл бұрын
ఇది కరెక్ట్
@SudhakarSudha-l2k6 ай бұрын
Not currently
@appalarajuraju64602 жыл бұрын
అనిత గారు సూపర్ గా మాట్లాడుతున్నారు నెట్ మా pakira పేట లో నీకు తిరుగులేదు మేడం జై జనసేన
@muralikonki59592 жыл бұрын
Janasenaaa... TDP ki Meru bamesalu... Meru pavan kalyan ni jevitam lo CM chyaleru
@sureshyaddala9932 жыл бұрын
Super mam
@Kaliconquerer2 жыл бұрын
@@muralikonki5959 Pakka ki poyyi aduko amma Paytm batch!!
@@muralikonki5959 అది సాధ్యము అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు అది వేరే విషయం..కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం 100% ముఖ్యమంత్రి పీఠం నుండి ఈడ్చుకు రాగలడు..
@healthandwealthbykrk11672 жыл бұрын
Very good subject Anitha Garu. Best of Luck. Please be in public. You have great future. Be like this fire very good attitude.
@kandimallasuresh50592 жыл бұрын
RK timepass kosamu petinatundi😂😂😂😂😂😂😂😂😂
@sathyam-ok9vh6 ай бұрын
Notlo sulli
@gnrgaddamnarsareddy6192 жыл бұрын
రాధాకృష్ణ గారు ఒక్క సారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొటం శ్రీధర్ రెడ్డి గారిని ఒక్క సారి ఇంటర్వ్యూ చేయాండి ఎందుకంటే ఆధికార పార్టీ ఎమ్మెల్యే వుండి కూడా డ్రానేజి లో వుండి నిరసన తెలిపారు హదీ రాజికియం అని తెలుసు ప్రజలకు కానీ కార్యకర్తలను ప్రజలను నిరంతరం అందుకునే. వ్యక్తి ఎమ్మెల్యే కొటం శ్రీధర్ రెడ్డి గారు. నాదీ. తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.
@madhumohanreddy63472 жыл бұрын
Yscrp vallathoncheyadu andi
@amruthalakshmi4502 жыл бұрын
Jai TDP jai Cbn 🙏
@sunirokkala36276 ай бұрын
Super medam your genuine leader according words of talk all the best madam ur dianamic
@babucs25782 жыл бұрын
మీరు మంత్రి అయ్యి ప్రజలకు సేవ చేయాలని మా అభిలాష...
@pandisrikanth21312 жыл бұрын
Super interview
@akellasatyaprasad82312 жыл бұрын
All the best Anitha garu. Good interview.
@nilakantanageswararao68986 ай бұрын
Madam meeru excellent leader.
@durgabhavanitransport82842 жыл бұрын
అనిత గారు మొన్న పాయకరావుపేట లో సీట్ ఎందుకు ఇవ్వలేదు.....plz చెప్పండీ
@animalkingdomfunda2 жыл бұрын
i.ibb.co/cCFk1Ls/9e2b822a4da8.jpg
@neerajasmedia34002 жыл бұрын
Excellent speech anitha garu lokesh gurinchi baga Chepparu Rk
@jvvasanth93412 жыл бұрын
నిజమే అనిత గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారు అంటే సబ్జెక్టు గురించిన అవగాహన చివరి కార్యకర్త వరకు వెళ్లాలి అది సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి తన ఆశయాలను ఇంప్లిమెంట్ చేయాలి అంటే కార్యకర్తకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఆ ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కానీ వారిని ఫాలో కాగలిగితే అసలు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది దాని పట్ల అవగాహన పెంచుకోవాలి అన్న ఆసక్తి కలుగుతుంది దీన్ని ప్రతి కార్యకర్తకు అర్థమయ్యేలాగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు చాలామంది ఇది బోర్ గా ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు దెబ్బతిన్న తర్వాత ఆయన ఎందుకు ఇంతలా కష్టపడ్డాడు ఏం చెప్పాలనుకున్నారు ఏం చేయాలనుకున్నారు అన్నదాని పట్ల ప్రతి కార్యకర్తకు ఖచ్చితమైన అవగాహన వచ్చింది పూర్తి క్యాడర్ను ఎడ్యుకేట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ హాట్సాఫ్ టు చంద్రబాబు నాయుడు గారు
@mvchalapathichalapathi97272 жыл бұрын
చెల్లి నీకు వయసు తక్కువైన సభ్యతగా మర్యాదగా మాట్లాడుతున్నారు మీలాంటి మహిళ నాయకురాలు పార్టీకి చాలా అవసరం మిమ్మల్ని చూస్తుంటే నన్నపనేని గారు గుర్తుకొస్తున్నారు
@imsrinivas6492 жыл бұрын
Nice interview sir...👌👌👌👌👌
@madhusudanvanumu56872 жыл бұрын
రాధ కృష్ణ గారి, సలహాలు సూచనలు సూపర్...
@జైఅమరావతిరాజధాని2 жыл бұрын
జై చంద్ర బాబు నాయుడు గారు 💛💛💛
@kaandhishika...2 жыл бұрын
ఈమె మాటలు వింటుంటే,ఒక్క మాటలో చెప్పాలంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అంట అన్నట్టు వుంది 😄😄😄టీడీపీ పాలనా పూర్తిగా మర్చిపోయింది 😄😄😄
@sudheerjampala34202 жыл бұрын
Jai cbn Jai TDP Jai Telugu Desam Jai Lokesh Jai Anitha sister God bless you
@nakkalasudanna01002 жыл бұрын
Super
@boyachinnakadubooori2582 жыл бұрын
Good 👍
@m.k.prasad27046 ай бұрын
Great woman personality. People expecting good work & taking steps for control law and order in AP as Home minister and MLA work. .. God Bless to you for good health & wealth . --mk prasad . Hyd .
@lionwinner815411 ай бұрын
Dalitha vargam nunchi vachina one of the few best leaders lo Anitha garu oka marakathamani ❤
@chandalaxminarayana85247 ай бұрын
how many majority votes your your constancy your explanation super
@vr73692 жыл бұрын
మేడం meeku థాంక్స్ Mee CLARITY, EXPLANATION KI HAATSOFF
@swaminaidu66432 жыл бұрын
Correct time correct platform for anitha garu 👏👏👏🔥🔥🔥 For your fireness activity....... All the best anitha garu
@javvajisatyanarayna48726 ай бұрын
Good massage med Am
@javvajisatyanarayna48726 ай бұрын
Medam
@akularajiv18262 жыл бұрын
Excellent interview
@pvsprasad95982 жыл бұрын
Plzz give this much valid points personally
@MANU-555 Жыл бұрын
All the best Vanitha Akka 🤝 మన ఆంధ్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్ళీ మీరే రావాలి చంద్రన్న..✌️✌️💯 రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్లలో నేను ఉండను. రాష్ట్రం కోసం ప్రజల కోసం అభివృద్ధి చేసే నాయకుడిని మేము ఎన్నుకుంటాం, గెలిపించుకుంటాం.. మా మద్దతు అభివృద్ధి చేసే నాయకుడికి తెలియజేస్తా.. జై టిడిపి✌️ #JAICBN✌️✊ #JAiNTR ✊#JAITDP✊✊
@jyothisrimurthy36416 ай бұрын
Correct guess chesaru rk next home anita ani😊
@battinigopalakrishnagoud35502 жыл бұрын
R K గారు అనిత గారు సమాజ విలువలు కాపాడుతున్నారు next మంత్రివర్యులు అనితగారు శుభాకాంక్షలు 🙏🙏
@diwakar70732 жыл бұрын
Ledu CM ivvalsinde
@Orsurao2 жыл бұрын
Puku emi kadu adi MLA kuda radu
@kgmanohar17462 жыл бұрын
today I find a best debate of OHw R K and appreciate it
@muralicreative11862 жыл бұрын
Rk garu,CBN garu tho ap youth tho conversation pettandi,please
@ravibabu29062 жыл бұрын
Mee Babu chakram thippinappudu meeku mahila bill gurthuleda...
@andhrapolitics2 жыл бұрын
Jai TDP Jai CBN Jai Lokesh anna
@ganfsstars73912 жыл бұрын
Aneta garu nezam matladutunaru
@nageshkumargogineni1742 Жыл бұрын
🐅జై కోడెల జై జై కోడెల 🐅🐅🐅
@Gukanti_nagaraja2 жыл бұрын
మీలాంటి వారు మన తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం, కొంతమంది నాయకులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు...ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.... జై తెలుగుదేశం
@ramanammapothala56832 жыл бұрын
Exlent medam
@rameshnaidu53002 жыл бұрын
Thaggedele 🔥🔥🔥 Anitha madam you are rocking,go ahead 👏👏👏
@AmbikaV.Ambika6 ай бұрын
Namaste madam, I like your speech very well ❤️🩹👍
@sudarsanasusarla41242 жыл бұрын
you are very strong keep at up . we are all with you jai telugu desam
@javeedalishaik48542 жыл бұрын
Where is downloade option
@praveenkumarkadiyala32702 жыл бұрын
అనిత గారు, best of luck ,🙏🙏🙏
@chennaclinical40202 жыл бұрын
All the best..Jai TDP
@RamuRamu-nu5oh2 жыл бұрын
Jai cbn
@lokilokeshloki.lokesh26386 ай бұрын
మేడం మీ నవ్వు చాలా బాగుంది......I like your smile 🥰
@srinivasulu90542 жыл бұрын
Jai TDP leader తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారికి,🙏,, మీలో ఓపిక ధైర్యం సహనం చాలా అంటే చాలా ఎక్కువ 🔥