ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు ఆమోదం.. జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం కసరత్తు | Story Board | Ntv

  Рет қаралды 243,463

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 145
@v.santhoshsanthosh1152
@v.santhoshsanthosh1152 Ай бұрын
యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాల అందరికీ సమన్యాయం విద్యా వైద్యం ఉచితంగా
@ashokb644
@ashokb644 Ай бұрын
Arey law kuda men kinwomen ki samanam ga undali ani comment chai
@sridharyedida7658
@sridharyedida7658 Ай бұрын
జై జమిలి , జై హింద్
@dilipthaver9634
@dilipthaver9634 Ай бұрын
జెమీలియా ఎన్నికలు కానీ జెమినీ ఎన్నికలు గాని కాంగ్రెస్ ఎన్నికలు గాని బిజెపి ఎన్నికలు గాని ఏ ఎన్నికలు వచ్చినా నిజాయితీపరులైతే బ్యాలెట్ పేపర్ పెట్టండి ఈవీఎం పెట్టే బిజెపి గెలుస్తుందని చాలామంది జనాలు అనుకుంటున్నారు బ్యాలెట్ పెట్టి నిజాయితీపరులమని అనుకుంటారు లేకపోతే మారం ఈవీఎం ఇక మీ ఇష్టం ఈ దేశ ప్రజల కర్మ పెడతామని చెబుతారు
@RameshChalla-rs3nb
@RameshChalla-rs3nb Ай бұрын
జమిలి అంటే మ్యాజిక్ మ్యాజిక్
@sannym1092
@sannym1092 Ай бұрын
EVM వాడకుండా ఎన్నికలు పెట్టండి
@SaurabhGupta-sn4yv
@SaurabhGupta-sn4yv Ай бұрын
Wait for wakf board dear
@weirdofreak
@weirdofreak Ай бұрын
They are definitely manipulating Like for 100 EVMs almost 5 are hacked
@Br1679
@Br1679 Ай бұрын
Ap people fearing 😂😂😂😂😂
@HaddunooriMahesh
@HaddunooriMahesh Ай бұрын
Excellent decesilon At the same time uniform civil code is one more importent
@IntiyazBasha
@IntiyazBasha Ай бұрын
Modi to saha andaru ration biyyam tinala
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 Ай бұрын
Why not Jagan, VISA Reddy & Sajjala ? These three and others like Chandrasekhar Reddy also should be made to eat RATION RICE.
@weirdofreak
@weirdofreak Ай бұрын
But a religious party should not implement
@weirdofreak
@weirdofreak Ай бұрын
But a biased religious party can't implement its not right
@nagarajunagella6286
@nagarajunagella6286 Ай бұрын
👍👌💪💪💪🎉
@prasadamvarigiti8669
@prasadamvarigiti8669 Ай бұрын
జై జమిలి 🎉🎉
@kkkkkkk3771
@kkkkkkk3771 Ай бұрын
అలాగే uniform civil code..waqf board kamiti రద్దు అన్ని చెయ్యాలి
@SMVaziruddin
@SMVaziruddin Ай бұрын
Nuvvu anukunna panulu anni ayipoyaka last lo em cheddam mari..
@SkJilani-s3c
@SkJilani-s3c Ай бұрын
జమిలి ఎన్నికలు వెస్టు
@dnayandream9399
@dnayandream9399 22 күн бұрын
సివిల్ కోడ్ చెయ్యాలా విద్య & వైద్యం ఉచితం చేయాలి
@anjaneyuluanji57
@anjaneyuluanji57 Ай бұрын
Ok
@LingamMudhiraj
@LingamMudhiraj Ай бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ జై బి ఆర్ ఎస్
@pjaanunayak5761
@pjaanunayak5761 Ай бұрын
Good Modiji sir❤❤❤
@anilganeshsrungarapati9466
@anilganeshsrungarapati9466 Ай бұрын
ఈవియం లకు మోదీ గారి చరిష్మా ఎంతో తెలుసు
@syamraj12345
@syamraj12345 Ай бұрын
కొంచం అయినా బుద్ధి ఉంటే.. 2027 elections ఉండవు అని చెప్పవచ్చు.. 2029 లో ఉంటాయి
@patanjanibasha4360
@patanjanibasha4360 Ай бұрын
జమిలి ఎన్నికలు ప్రవేశపెడి 0:50 తే ముఖ్యమంత్రులు ఇంట్లో కూర్చోవాలి కేజ్రీవాల్ లాగా
@NanjaReddy-vk5ji
@NanjaReddy-vk5ji Ай бұрын
Good go ahead, Jai mdi❤
@RameshChalla-rs3nb
@RameshChalla-rs3nb Ай бұрын
ఒక దేశం ఒకే ఎన్నిక ఒకే పార్టీ ఇక ప్రతిపక్షం అంటూ ఉండదు ఇది అంతా చేసేది ఎందుకు అంటే అదే ఈవీఎం ల తో మ్యాజిక్ చేసి గెల్వవచ్చని ఈవీఎం లను బ్యాన్ చేయకుండా ఒక ప్లాన్
@yohanjoy3845
@yohanjoy3845 Ай бұрын
మోడీ నియంత పాలన చేయాలి అనుకుంటున్నాడు. రాక రాక బీజేపీ కి మూడు సార్లు పాలన వచ్చే టప్పటికి బీజేపీ ఈ అధికారం పొతే మళ్ళీ రాదు అని మతాన్ని రెచ్చ కొట్టి నియంత పాలన చేయాలి అనుకుంటున్నాడు. మిడిలిస్ట్ లో సిరియా, ఆఫగానిస్తాన్, ఇరాన్ ఇలా మతాత్వ పార్టీలు వలన దేశాలు చిన్న భిన్నం అయినాయి. భారతదేశం ఎంతో కాలం ఒక ప్రక్క బ్రిటిష్ వాళ్ళ రూల్స్ కింద మగ్గి పొతే... మరో ప్రక్క ఆర్యులు ఉక్కు పాదాలు కింద భారతీయులు నలిగి పోయారు. ఆర్యులు రాజ్యాంగం తొలగించి మనువాదం తెచ్చి బీజేపీ హిందుత్వంతో నియంత పాలన చేయాలి అనుకుంటున్నారు.సిరియాలో అసద్ కూడ నన్ను ఎవరు ఏమి చేయలేడు అనుకున్నాడు 50 ఏళ్ల తరువాత ప్రజలు ఎలా బుద్ది చెప్పారో తెలిసిందే... దేశ ప్రజలు అలాగే బుద్ది చెబుతారు మోడీకి... భారతదేశానికి రాజ్యాంగం లేకపోతే ఈపాటికి సిరియా లో అసద్ పరిస్థితి అయి ఉండేది మోడీ పరిస్థితి భారతదేశంలో ఇన్ని గొడవలకు బీజేపీ కారణం అయినందుకు... బీజేపీ పద్ధతులు మార్చుకోవాలి లేకపోతే దేశంలో బీజేపీ నాయకులు చాలా దెబ్బ తింటారు.
@usefulvideostelugu5504
@usefulvideostelugu5504 Ай бұрын
జమిలీ ఎన్నికలు ఓటు వేసే విధానంలో మార్పు చేసి టెలీ ఓటింగ్ పెట్టండి.... ఈ వీ యంలు, బ్యాలెట్ పేపర్ ఓటింగ్సు విధానాన్ని బ్యాన్ చేసి... ఈ టెలీ ఓటింగ్ రోజునే రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంటాయి ఎప్పటికప్పుడు.....
@indian1098
@indian1098 Ай бұрын
Yes votes sales value increased
@usefulvideostelugu5504
@usefulvideostelugu5504 Ай бұрын
@indian1098 ఎలక్షన్ కమిషనరే సేల్ అవ్వగా లేంది ఓటరు సేల్ అవ్వడంలో వింతేముంది
@indian1098
@indian1098 Ай бұрын
@@usefulvideostelugu5504 అందరూ ఈజీగా అమ్ముడు పోవచ్చు ఎక్కువ రేట్ కి
@SathishSathish-uy1pf
@SathishSathish-uy1pf Ай бұрын
జై మోడీ జై హిందూ
@ashupvgtmk227
@ashupvgtmk227 Ай бұрын
🎉🎉🎉🎉 very good 🎉🎉🎉🎉🎉
@durgamlaxman9458
@durgamlaxman9458 Ай бұрын
జై మోడీ జై శ్రీ రామ్
@RajeshGarapati-s9p
@RajeshGarapati-s9p Ай бұрын
super
@manjulabolla7334
@manjulabolla7334 Ай бұрын
Boycott EVM
@weirdofreak
@weirdofreak Ай бұрын
Agreed bro they have been manipulating But with Evms easy to count Evm has been hacked in Gujrat, Mp ,UP, Bihar,Harayan
@GottimukkulaRaju-y7h
@GottimukkulaRaju-y7h Ай бұрын
ఇది పాత వీడియో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నాడు ఇప్పుడు
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
▶️కార్యక్రమాన్ని మరొక్కసారి వీక్షించి పూర్తిగా చెప్పింది వినండి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన నివేదిక పైనే జెమిలి ఎన్నికల కి పూనుకుంటున్నారు🌅🚩
@sricharanvarma6926
@sricharanvarma6926 Ай бұрын
Ram nath kovid is chairman for that committee
@RameshChalla-rs3nb
@RameshChalla-rs3nb Ай бұрын
మొదట ఈవీఎం ల గురించి ప్రజలలో వున్నా అనుమానం లు ఈసీ ప్రభుత్వం కోర్టులు నివృత్తి చెయ్యాలి తరువాత ఎలక్షన్ గురించి మాట్లాడాలి
@badampudivenkatanageswarar9391
@badampudivenkatanageswarar9391 Ай бұрын
రాబోయే కాలంలో ఒకవేళ జెమినీ ఎన్నికలు బిల్లులు కనక ప్రవేశపెడితే ఆ బిల్లులకు మన రాష్ట్రాలు ఏవైనా సరే ఓట్ చేయకండి జెమిని ఎన్నికలను గనక మనం ఒక్కసారి అంగీకరిస్తే మన రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛను కోల్పోతాం 2014కు ముందు మన రాష్ట్రాలకు ఒక స్వేచ్ఛ ఉండేది ఏంటంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బట్టి ఆ రాష్ట్రం పనులు విధించుకునేది ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రం యొక్క పన్ను కేంద్రానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ఉండేది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జీఎస్టీ ని వెలుగులోకి తెచ్చారు నరేంద్ర మోడీ గారు కొత్త మోజులో పడి జీఎస్టీ మీద పోటీ అవగాహన లేకుండా రాష్ట్రాలన్నీ కూడా అందుకు ఆమోదం చేశాయి ప్రతి రాష్ట్రం జిఎస్టి పన్ను కేంద్రానికి చెల్లిస్తున్నప్పుడు మరి ప్రతి రాష్ట్రానికి బడ్జెట్లో నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా మరి 2014 నుంచి 2024 వరకు బడ్జెట్లో ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వగలిగిందా అది ప్రతి రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జీఎస్టీ ని ఆమోదించడంతో మన రాష్ట్రాలకు ఉన్న సగం స్వేచ్ఛను కోల్పోయాం ఇప్పుడు జెమిలి ఎన్నికలకు మళ్లీ రాష్ట్రాలు ఆమోదిస్తే ఉన్న స్వేచ్ఛను కూడా కోల్పోతాం అది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యమంత్రులుగా కావాలనుకున్న వాళ్ళకి గాని ఏమాత్రం మంచిది కాదు అది అర్థం చేసుకుంటే రాష్ట్రా రాష్ట్రాలు భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం ఒకవేళ జిమిలి ఎన్నికలు బిల్లులు తెరమీదకి వస్తే పదవిని ప్రేమించే ఎంపీలు కాకుండా రాష్ట్రాన్ని ప్రేమించే ఎంపీలు ఏ పార్టీలో ఉన్నా సరే నిరసన వ్యక్తం చేసి జెమినీ ఎన్నికలను అడ్డుకున్నప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి అలా రాష్ట్రాల్ని ప్రేమించే ఎంపీలు అవిశ్వాస తీర్మానం కైనా వెనకాడకుండా ముందుకు దూసుకుపోయి రాష్ట్రాలను జెమిని ఎన్నికల నుంచి కాపాడాలి అప్పుడు కదా పదవుని ప్రేమించే ఎంపీలు ఎవరు రాష్ట్రాలను ప్రేమించే ఎంపీలు ఎవరు అనేది అర్థం అవుతుంది ప్రజలకి
@venkataramanasirasapalli4432
@venkataramanasirasapalli4432 Ай бұрын
ApAppudu ycp chasedaa sir ❤❤❤
@nursingkeshavulu3849
@nursingkeshavulu3849 Ай бұрын
Jai...
@ashokvangari2717
@ashokvangari2717 Ай бұрын
One Nation One election is a major challenge and it is must
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs Ай бұрын
🙏🙏🙏
@banavathuvenkateswararao5009
@banavathuvenkateswararao5009 Ай бұрын
❤🎉
@mdahmed8811
@mdahmed8811 Ай бұрын
Jai ktr Anna ❤️
@ap5news163
@ap5news163 Ай бұрын
ఈసారి బిజెపి పత్తా లేకుండా పోతుంది
@shaikmahaboob5812
@shaikmahaboob5812 Ай бұрын
ఇకపై జరిగే అన్ని ఎన్నికలు బ్యాలెట్ తో జరిపించాలి.
@kumarbabuvishaka
@kumarbabuvishaka Ай бұрын
Ye... Rigging chesi dobbudam ana ? Evm pai LOSS aynappude kaadu గెలిచినప్పుడు కూడా పనికిమాలిన ప్రేలాపనలు పెలాలి... ప్రియాంక గాంధీ కి 4lakh majority వచ్చింది అని సంబరాలు చేసుకున్నప్పుడు evm ల గురించి గుర్తుకు రాదే?
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs Ай бұрын
Demam cosam good wark modi ❤❤❤👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@sricharanvarma6926
@sricharanvarma6926 Ай бұрын
One nation and one election is needed now
@RameshChalla-rs3nb
@RameshChalla-rs3nb Ай бұрын
జమిలి అంటే మ్యాజిక్ మ్యాజిక్ ఈవీఎం ల పై వున్నా అనుమా నము మొదట ప్రభుత్వం నివృత్తి చెయ్యాలి
@GajulaSurendhar-ku9tr
@GajulaSurendhar-ku9tr Ай бұрын
ప్రభుత్వ నికి ఖర్చు తగుద్ది జనానికి కూడా టైమ్ వేస్ట్ కాదూ
@SatyanarayanaJamithi-q9x
@SatyanarayanaJamithi-q9x Ай бұрын
రాజ్యాంగం లేకుండ సవరణ చెయ్యండి
@vaddirajukurmarao5252
@vaddirajukurmarao5252 Ай бұрын
Introduce paper voting first
@gurubrahmama2204
@gurubrahmama2204 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹👏🥺🙏
@ఓంఓంఓం
@ఓంఓంఓం Ай бұрын
సోంతంగా BJP కి మోజారీటి లేదుగా
@AyunkhanPattan-k8x
@AyunkhanPattan-k8x Ай бұрын
OK. Manchi Nirnayam
@S.P532
@S.P532 Ай бұрын
How much of the UP Population?
@weirdofreak
@weirdofreak Ай бұрын
15 -20 crores and 85 MP seats UP is the gate way of Delhi Cancer of india
@bandaruchandrasekhar4362
@bandaruchandrasekhar4362 Ай бұрын
Jamili ections are very good decision support to NDA Govt. Ballot voting should be adapted instead of EVMs sir because evm la medha prajalaku trust ledhu sir
@NVenkatadri-rc1lm
@NVenkatadri-rc1lm Ай бұрын
Ysr🎉
@SwamiMA
@SwamiMA Ай бұрын
Jai. Modiji🙏🙏🙏🙏🙏🙏
@sivaramarajusareddu7244
@sivaramarajusareddu7244 Ай бұрын
Ballet pettali
@RameshChalla-rs3nb
@RameshChalla-rs3nb Ай бұрын
బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ప్రవేశ పెట్టకుండా ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నారు
@mahendarnfc6001
@mahendarnfc6001 Ай бұрын
One nation one election one gst
@vanjaneelambaram1178
@vanjaneelambaram1178 Ай бұрын
" One country - one party - one election "
@SkJilani-s3c
@SkJilani-s3c Ай бұрын
జామిలి ఎన్నికలు జరిగితే రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు బయము వుండదు
@rambabug6121
@rambabug6121 Ай бұрын
Eppudu matram bayapaduthunnara jamili elections jaragali
@LingamMudhiraj
@LingamMudhiraj Ай бұрын
JAI KCR JAI THELANGANA JAI BRS
@banavathuvenkateswararao5009
@banavathuvenkateswararao5009 Ай бұрын
Jamli ki jay
@jnarayanan8275
@jnarayanan8275 Ай бұрын
🇮🚩🇳💯🙏🙏🙏🙏
@aigatv3672
@aigatv3672 Ай бұрын
జమిలి లేవు బొక్కా లేదు
@satyanarayanareddy5683
@satyanarayanareddy5683 Ай бұрын
jamiliverydaejarous
@mdahmed8811
@mdahmed8811 Ай бұрын
Jai KCR ❤️
@creatorszz7775
@creatorszz7775 Ай бұрын
EVM Modi tele prompter modi😂.. speaking about one nation one election 😂😂
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev Ай бұрын
Madem Garu.. If jemili assembly and parliament elections will start in India and in A.P state in kadapa Zilla and in kamalapuram constution kotime partyies mla will lost with 70.thousands majority why means no free journey for females no thallivondanam amount for schools students no Good food for schools students in Government schools and 40/per of penisions removed for old peoples and for farmers no 15000.thousand amount for one year and development 0 in kamalapuram constution and by seeing evms boxes only kotime partyies mlas will run away from evms boxes counting centres 😊😊😊😂😊😅
@billusuresh6229
@billusuresh6229 Ай бұрын
దేశం అంతా అనుకోలేదు కానీ వయసయిన వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం పడుతున్న ఆరాటమే జమిలి ఎలక్షన్స్
@SatyanarayanaJamithi-q9x
@SatyanarayanaJamithi-q9x Ай бұрын
400 seats రాలేదు 2024
@AnuradhaBhattar-df1fo
@AnuradhaBhattar-df1fo Ай бұрын
Jai. Sriram. 🙏Jai. Bharat 🙏 Jai. Sanaatana dharmam 🙏
@ramareddy8398
@ramareddy8398 Ай бұрын
Jamali Jaragali
@PrasadKorampalli
@PrasadKorampalli Ай бұрын
Makeing EVM in bulk is better
@pjaanunayak5761
@pjaanunayak5761 Ай бұрын
Taigar modi Sab
@EshwarReddy-d4w
@EshwarReddy-d4w Ай бұрын
First cvm ban,after that only onoe,otherwise unscrupulous elements will manipulate evms to come to power like in ap
@vinaykumarshetty1345
@vinaykumarshetty1345 Ай бұрын
Is it hoo 2019 jagan won that's why
@syedmuthahar5176
@syedmuthahar5176 Ай бұрын
No jamili no bjp
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Ай бұрын
If jamali coming, chris jagan will be prime minister
@maddisrinivasreedy7137
@maddisrinivasreedy7137 Ай бұрын
BJP Next. U C C ❤
@nirmalazad7122
@nirmalazad7122 Ай бұрын
No jamili no BJP .... BJP hatav Desh bachav
@Hindusakthiyoutubechannel
@Hindusakthiyoutubechannel Ай бұрын
Rahul khan ko hatav desh ko bhachavo🚩
@Dbrao3636
@Dbrao3636 Ай бұрын
Ap ki manchi rojulu rabothunay ite.
@SwamyKurma-x8v
@SwamyKurma-x8v Ай бұрын
మేడం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎన్ని దఫల్లో ఎన్నికలు జరిపారు ఎందుకు జరిపారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కసారి జరుపలేదు కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకేసారి ఎలా జరుపుతారు?
@ga5107
@ga5107 Ай бұрын
Swamy jamili election meaning telusa ? First telusuko State election - assembly central elections parliament elections ee rendu okesari jarahadam alaani desham mottam oke roju jarapadam kadu
@Anp-z6e
@Anp-z6e Ай бұрын
EVMs bancheyali
@pjaanunayak5761
@pjaanunayak5761 Ай бұрын
Jaii Modiji🎉🎉🎉🎉
@SwathiswathiSwathiswathi-qk1cd
@SwathiswathiSwathiswathi-qk1cd Ай бұрын
BJcp👃👍❤❤
@chalapathiraop6827
@chalapathiraop6827 Ай бұрын
Ade jarigithe janam odatharu thappa variki origedi emi ledu
@shravankumar-qf3jn
@shravankumar-qf3jn Ай бұрын
Kani untade ts ki
@SatyanarayanaJamithi-q9x
@SatyanarayanaJamithi-q9x Ай бұрын
Diveration politics in the india
@gopalkrishna5447
@gopalkrishna5447 Ай бұрын
అలా ఐతే మాకు కాంగ్రెస్ పీడ పోతుంది
@ukkoppolu
@ukkoppolu Ай бұрын
Inflation control chei, public ni divert chesi encash chesukovatam tarvata. Public ki income perigela chudu, un employees ki employment ippunchu. India pourasatvam per day 150 members vadilesukuntunnaru, dammu dhairyam unte ballot voting pettu
@madanmohan5910
@madanmohan5910 Ай бұрын
Totally wrong decission. First election rules are to be rectified. Temple act shd be abolished. 2nd pt is pavan drew mire crowd tham modi. Very imp
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 Ай бұрын
బుద్ది లేని టైటిల్. ఇంకా పార్లమెంట్ తీర్మానం కావాలి. కోర్టు కేసులు, ప్రజల వ్యతిరేకత వుంటుంది. ఇది రాజకీయ పార్టీ ల మద్ధతు సరిపోదు. ప్రజల సమ్మతి కావాలి. ఇప్పటి కే దేశం బీజేపీ పాలన తో, మోడీ రాజకీయాలతో విసిగిపోయింది. మోడీ కి ముసలి తనం ముంచు కొస్తోంది. ఇంకా ఎంత కాలం ముసలి మోదీ బొమ్మ మీద బీజేపీ గెలవగలదు. మొత్తంమీద ఇది పిచ్చి ప్రయత్నం.
@srinivasaraonallamotu6608
@srinivasaraonallamotu6608 Ай бұрын
Regional parties ki loss
@lingareddypasham3120
@lingareddypasham3120 Ай бұрын
BJP parti vest dheshmye jai congres jai hind bharatmathki jai
@gamingworld_2024gta
@gamingworld_2024gta Ай бұрын
Mottam north vallaku anukulaga chestunaru ,,, south vallu yeppudu nidra lestaro emo
@LionIscaming
@LionIscaming Ай бұрын
First nyamAinA. ..ennikalu. Andariki. Nijalu chupinchandi..em. Press reporter lo emo
@satishteegala7333
@satishteegala7333 Ай бұрын
Jamili ennikalu badulu okasri MP elections and 2 1/2 tharuvatha okesari assmbly ele tions jaruguthe MP or MLA selection publicku easy avuthundu mariu partys kuda nasthtapokunta untuddi
@knowingunknowing4113
@knowingunknowing4113 Ай бұрын
Impossible 😂😂😂😂
@gamingworld_2024gta
@gamingworld_2024gta Ай бұрын
Desam nasanam avadaniki ready anamata ,,,,prajala ni em adagaru , vote kosam tappa
@NaiduNarasimha-c4u
@NaiduNarasimha-c4u Ай бұрын
Congres bandhare.namma dhesa..nashanabeker full.Jai shreeram
@somarajukothapalliv4684
@somarajukothapalliv4684 Ай бұрын
BJP 🙆🙆🙆
@LokanadhamBendalam
@LokanadhamBendalam Ай бұрын
VVPAT ఎందుకు లెక్క పెట్టలేదు అని తేల్చ కుండా ఏమిటి ఈ బాతాఖానీ 😂😢😮😅😊😘😂😍😭😁😂😢😮😅😊😘😂😍😭😁😁😭😍😂😘😊😅😮😢😂
@kamkotlamunna7995
@kamkotlamunna7995 Ай бұрын
Maku anduku
@kamkotlamunna7995
@kamkotlamunna7995 Ай бұрын
Iam next pm
@asr5446
@asr5446 Ай бұрын
Evm odu beyltotu mudu
@SriNivas-vc6og
@SriNivas-vc6og Ай бұрын
2024,2029,2034,forever Kutami. Win 1000% pakka .
@satyanarayanareddy5683
@satyanarayanareddy5683 Ай бұрын
ka
@Anp-z6e
@Anp-z6e Ай бұрын
EVMs. Ban చేశి. Ennikalakuvellitey Baguttadi
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
9 PM | ETV Telugu News | 18th January "2025
21:56
ETV Andhra Pradesh
Рет қаралды 115 М.